బీరకాయ తొక్కు waste చెయ్యకుండా రోటిపచ్చడి 🌿బీరకాయతో మూడు పూటలు వంటలు😍Rayalaseema spl బీరకాయ పప్పు🤤

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ย. 2024
  • FOR BUSINESS ENQUIRY
    sakhidiaries9@gmail.com
    sakhidiariesbusiness@gmail.com
    You can also contact us on instagram (sakhi_diaries)
    ====================================================================================================== MY AMAZON STORE LINK 👇👇
    నేను వాడే AMAZON ఐటమ్స్ అన్ని ఈ link స్టోర్ లో ఉన్నాయి PLEASE చెక్ చేయండి 👇👇
    👉👉 www.amazon.in/... How to prepare Masala powder :
    • ఒకే దెబ్బకి రెండు పిట్...
    #RidgegourdDalTadka
    #BeerakayaRotiPachadi
    #RidgegourdCurry
    #BeerakayaPappu
    #RidgegourdChutney
    #EasyItemsWithRidgegourd
    #BestItemsWithRidgegourd
    #HaloSun
    #Ridge gourd tamato curry
    #Ridge guard dal
    బీరకాయ కర్రీ
    బీర కాయ టమాటో కర్రీ
    పల్లీల పొడి తో బీరకాయ కర్రీ
    మసాలా పొడి తో బీరకాయ కర్రీ
    బీరకాయ రోటి పచ్చడి
    బీరకాయ తొక్కు తో పచ్చడి
    బీరకాయ పప్పు
    కందిపప్పుతో బీరకాయ పప్పు
    బీరకాయ పప్పు ప్లస్ రసముప్లస్ కర్రీ
    బీరకాయ కర్రీ చట్నీ పప్పు కాంబినేషన్ చపాతి రోటి
    బీరకాయ కూర ఎలా చేయాలి!
    _______________________________________________
    కావలసిన పదార్థాలు
    మూడు పెద్ద సైజు ఆనియన్స్
    3 మీడియం సైజు టమాటోలు
    750 గ్రాములు బీరకాయ
    ఉప్పు తగినంత
    పసుపు పావు టీ స్పూన్
    ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు
    రెండు స్పూన్ల కారం
    మూడు స్పూన్ల కొబ్బరి పొడి
    ఒక స్పూను మసాలా పొడి
    కొంచెం కొత్తిమీర
    నేను వీడియోలో చూపిన విధంగా రెండు రకాలుగా చేసుకోండి
    బీరకాయ పప్పు ఎలా చేయాలి!
    ______________________________________________
    ఒక కప్పు కందిపప్పు
    మూడు గ్లాసుల వాటర్
    ఒక పెద్ద సైజు ఆనియన్
    ఒకటి చిన్న బీరకాయ
    రెండు మీడియం సైజు టమేటా కాయలు
    ఒక గుప్పెడు పచ్చిమిర్చి
    ఒక టీస్పూను జీలకర్ర
    ఆఫ్ సైజు నిమ్మకాయంత చింతపండు
    కొంచెం కొత్తిమీర
    ఆఫ్ టీ స్పూను ఎండు ఆకు పొడిమెంతి
    ఈ వీడియోలో చూపిన విధంగా పప్పు చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది .
    ____________________________________________
    బీరకాయ తొక్కు పచ్చడి ఎలా చేయాలి!
    గుప్పెడు బీరకాయ తొక్కు
    ఒక వంకాయ
    రెండు టమాటాలు
    ఒక పెద్ద సైజు ఆనియన్
    ఒక స్పూను జీలకర్ర
    తగినంత ఉప్పు
    నాలుగు దబ్బలు చింతపండు
    కొంచెం కొత్తిమీర
    ఆరేడు వెల్లుల్లి రెబ్బలు
    నేను వీడియోలో చూపిన విధంగా చట్నీ చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది
    _______________________________________________ . #recommended
    #recommendedChannel
    #recommendedvideos
    #recommendedvlogs
    #recommendedrecipes
    #recommendedSakhidiaries
    #recommendedSakhidiariesVlogs
    #recommendedtelugurecipes
    #recommendedtrending
    #recommendedtrendingVlogs
    #recommendedViral
    #recommendedViralVideos
    #recommendedTrendingVideos

ความคิดเห็น • 273