అమ్మ డీజేలతో ఈ 9days బుర్ర వచ్చిపోతోందమ్మా. మేము ఇంట్లో చేసుకుంటాం కానీ ఇది భరించడం కష్టంగా ఉంటోంది. భక్తి అన్నది కనుమరుగయ్ ప్రచారం ప్రాధాన్యత కొచ్చేసింది
మీరు చెప్పేది చాలా కరెక్ట్... పోయిన సంవత్సరం మా కాలనీలో ఇలాగే DJ sounds తో రాత్రి 12 గంటల తర్వాత ఇలాగే చేస్తుంటే police station కి phone చేస్తే వాళ్ళు వచ్చి డబ్బులు తీసుకుని calm గా వెళ్ళిపోయారు... ఏంచెయ్యాలో అర్థం కాలేదు...మార్పు ఎక్కడ, ఎప్పుడు మొదలవుతుందో...
అందుకే ఆధ్యాత్మిక జీవితం వైపుగా జీవనం సాగించాలి,,, తాగుతు పొర్లుతు భక్తి చేస్తానంటే ఆధ్యాత్మిక జీవితం రాదూ ... దేవుడు అనే వాడు అర్ధం కాడు... దేవుడు ఆత్మ స్వరూపి ఆయన్ని ఆత్మతోను సత్యముతోన్ ఆరాధించాలి.. శరీర అనుసరంగా బిహేవ్ చేసి భక్తి కోన సాగించలేము ఇది tru ఇంతకీ ఎవరిని శిక్షించాలి
ఈ అమ్మ గారి ఆవేదనను అర్థం చేసుకుని సకారాత్మకముగా స్పందించి కామెంట్ లను ఇంకా పెట్టలేదంటే ఎవరూ ఈ వీడియోను చూడలేదనా? లేక ఎంత చెప్పినా వినని వారుండే ఈ రోజుల్లో మా కామెంట్లను పెట్టేదీ దండగ అనే భావనా? మా ఇష్టం ఇది మోడ్రన్ భక్తి ! ? అని చెప్పే వారి పట్ల సమర్థనా? వారి పాపాన వారు పోతారు అనే ఆలోచనా? ఐతే తెలుసుకోండి దేవునికీ ఇలాంటి వారిపట్ల కూడా కలుగుతుంది చులకన.
నిజం గా పుణ్యం కోసం, భక్తి కోసం చేసేవారు ఇలాంటి రూపాలు ప్రతిష్టించరు. కేవలం గొప్ప, హంగు, ఆర్భాటం, వెకిలితనం దేవుడు అనుగ్రహం ఉండదు సరికదా.... ఆగ్రహన్ని పొందుతారు. ఓమ్ శాంతి
💯 ప్రియా గారు చెప్పినది నిజం. ఈ తప్పంతా మండప నిర్వాహకులది. అది చూస్తూ సొల్లు కార్చుకుంటున్న జనాలకు కూడా ఈ పాపం తప్పక చుట్టుకుంటుంది. తెలియక చేసే తప్పు కాదు తెలిసే అహంకారం తో చేస్తున్నారు.
అవునండి మీరు చెప్పింది నిజమే వీళ్ళు ఇంత బుద్ధి లేకుండా వినాయకుని ఎందుకిలా తయారు చేస్తున్నారు అవునండి ఇది నా మనసులోని మాట నాకు కూడా అప్పుడప్పుడు చూసినప్పుడు ఎందుకిలా తయారు చేస్తారు వీళ్లకు బుద్ధుందా అసలు అనిని అనుకునేదాన్ని ఇప్పుడు మీ మాటల్లో ప్రతి ఒక్కరికి బుద్ధి రావాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఇలా ఎవరు తయారు చేయకండి ప్రోత్సహించకండి ప్లీజ్ అమ్మ మాట్లాడుతుంటే నాకు ఆమె కళ్ళల్లో ముక్కోటి దేవతల ఆగ్రహం కనిపించింది
అమ్మ చాలా కరెక్టుగా చెప్పారు అమ్మ. మీరు చెప్పినవన్నీ కూడా e year nenu chusanu amma. పత్రి విషయం లో మీరు చెప్పినట్టుగానే జరిగింది అమ్మ . కుళ్లిపోయిన, వాడిపోయిన పత్రిని ఇచ్చారు అమ్మ. ఇప్పుడు సమాజంలో ఏమి జరుగుతుందో అది కళ్ళకు కట్టినట్టుగా చెప్పారు.
Very good and well said priya madam ! You observed each corner and explaind everything well. Brastu padutunna sampradayam,samskruthi patla mii aaveshamlo.. aavedana undi.sahethukamaina vimarsha Aamodayogyam! Sada vandanaalu amma.
When fact is said accept truth, well said Priya chowdhary garu, in Hyderabad beeramguda Balaji colony people are playing item songs and couples are dancing on white saree,Lilly flowers, cinema old,new songs, dj, liquor songs, when i pointed out about dancing on item songs this year they dint asked our family money chandha.
నిజంగా వినాయక చవితి అంటే భయమేసుౖంది. water pollution, sound pollution, air pollution, traffic jam. Manam iche money antha chala waste chesthunnaru. Last lo laddu velam vesthaaru aa money motham business. Chandhaalu ivvakapothe em chesthaaro ani bhayam. Veellu bhakthulu kaadhu Rowdylu.
వినాయకుడి గురించి చౌదరి గారు చెప్పింది అక్షర సత్యము ఇటువంటి పోకడ వెంటనే అరికట్టాలి ప్రతి ఒక్కళ్ళు మనసులోనూ అదే ఉంది కానీ ఏమి చేయగలరు ఎవరి పనులు వాళ్ళవి రోడ్డు మీద వెళ్లే వాళ్లకి చాలా అసౌకర్యంగా ఉంటుంది భక్తి భావన లేదు తాగేసి ఎవరి మీద పడతా రో అని ఎవరు కలగ చేసుకోవట్లేదు ఇదే కాదు మొన్నటి వరకు ఎలక్షన్లు ఆ పరిస్థితులు అలాగే ఉండే వి బందులు ధర్నాలు కూడా అవే ఆ సిస్టరరక్షకుడు దుష్ట శిక్షకు డు రావాలి ఇవన్నీ సమూహాలు బాధపడే వాళ్ళు అన్నీ తెలుసుకునే వాళ్లే
చాగంటి గారు..గరికపాటి వారు T.V లలో ప్రవచన చక్రవర్తులు ఇలాంటి దుర్మార్గాలను ఎందుకు ఖండించరు? మన హిందూ సంస్కృతిలో ఉన్న అనేక దురాచారాలను రూపుమాపడానికి అందరూ కంకణం కట్టుకుంటే ఎంత బాగుంటుంది? అనవసరమైన పుక్కిటి పురాణం కథలు చెప్పిందే చెప్పి ప్రజలలో అజ్ఞానాన్ని వ్యాప్తి చేయడం మంచిది కాదు.హేతు బద్దత లేని ఏ మతమూ మనుగడ సాగించకూడదు.జ్ఞానం అందించాలి గురువులు అనేవారు.పనికిమాలిన విషయాలకే ప్రాధాన్యత ఇవ్వడం మంచిదికాదు.జనం కూడా దేనిని పడితే దానిని నమ్మడం మానాలి.గురువు చెప్పేది శాస్త్రానికి విరుద్ధంగా ఉంటే దానిని పాటిoచకూడదు. బలి చక్రవర్తి అందుకే గురువు నీ వ్యతిరేకించి ప్రాణం అర్పించి శాశ్వత కీర్తిని పొందాడు.
పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా డాన్సు లు వెస్తున్నారు ఆరోజే వారికి భయం తీరింది భార్యాభర్తలు కూడా డాన్సుచేస్తున్నారు అప్పుడు సంతోషీంచిము ఎప్పుడూ పెళ్లి మండపంలో ఆదే సంప్రదారంగ జరుతున్నాయీ
మొన్న నిమజ్జనం రోజు సినిమా పాటకి డ్యాన్స్ వేశారు..నేను తప్పు అని చెప్పినందుకు నా మీద అంత కోపం పెట్టుకొని మీటింగ్ పెట్టి అంత ఒక్కటి అయి నన్ను వెలివేశారు
అసలు విగ్రహాలు పెట్టడం లోనే పోటీ. ఎవరు ఎంత పెద్ద విగ్రహం పెడితే అంత ఘనంగా చేసినట్లు భావిస్తున్నారు. ప్రజలే స్పందించి ఇలాంటి వింత పోకడలను అరికట్టాలి. వినాయక మండపాల వద్ధ మరియు నిమజ్జనానికి తీసుకుని వెళ్ళేటప్పుడు డీజే లు పెట్టి అశ్లీల పాట లకు నృత్యాలు చేస్తారు. ఎక్కడా కూడా భక్తి కనబడడం లేదు. నిజం చెప్పాలంటే చాలా బాధ వేస్తుంది. మీరు మాట్లాడే ప్రతీ మాట నూరు శాతం నిజం అమ్మా.
మేడం మీరు చెప్పింది నిజమే కానీ దీని మీద ప్రభుత్వం గట్టిగా శ్రద్ధ తీసుకోవాలి ఇలాంటి ని ఖండించాలి ముందు ముందు ఇది చాలా దూరం పోతుంది హీరోలు గానీ మీడియా గానీ ఎవరైనా పక్కన వాళ్ళు గాని ఇలాంటి విగ్రహాలు పెట్టింటే దానికి ఖండించండి విగ్రహాల దగ్గర దేవుడు పాటలు వదిలేసి సినిమా పాటలు డీజే లు పెట్టి అవమానిస్తున్నారు dj లు పూర్తిగా రద్దు చేయాలి పోలీసులు కూడా దీన్ని ఛాలెంజ్గా తీసుకొని ముందు వచ్చే వినాయక చవితి నుంచి వీటిని పూర్తిగా రద్దు చేయాలి వినాయకుడి దగ్గర డీజే లు పెట్టిన వారి మీద కఠినంగా కేసులు పెట్టాలి ఇది భక్తితో కూడుకున్న పని దీనిని ఇష్టానుసారంగా హీరోలు పెట్టి అవమానిస్తున్నారు దేవుడు తప్పక శిక్షిస్తాడు దీని మీద ప్రభుత్వం కఠినంగా నిర్ణయం తీసుకోవాలని ప్రజలందరి తరపున కోరుతున్నాము దీన్ని రాజకీయాలకు రాజకీయంగా కూడా చేస్తున్నారు మా పార్టీ పెద్దది పెట్టింది అంటే మా పార్టీ పెద్దది పెట్టింది మట్టి విగ్రహం ప్రోత్సహించండి సిగ్గు శరం లేని ప్రజలకు విన్నవించుకునే ఒక్కటే ఇక ముందైనా ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత పక్కన ప్రజలది మనం చందా ఇస్తున్నాం అంటే అది దేనికి ఇస్తున్నాం అనేది ఆలోచించుకోండి ఈ కామెంట్ చూసి ఎంతమంది నిజమైన భక్తులు లైక్ చేస్తారో చూద్దాం లైక్ చేయండి వాళ్ళు సన్నాసులు ఎదవలు చవటలు వినాయకుడి మీద నిజమైన భక్తి లేదు జై బోలో గణేష్ మహరాజ్ కి జై
No government can control the way the celebrations are done. Also, in it, one can see the competition for showup rather to the worship. A sort of enjoyment for some and feeding food for some artists.
బెదిరించి దౌర్జన్యంగా చందాలు వసూలు చేస్తున్నారు , డిజె లు పెట్టీ రణ గొన ధ్వనులు , పిచ్చి ఎక్కినట్టు పాటలు పెట్టీ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు . ప్రియా చౌదరి గారు మీరు చాలా బాగా చెప్పారు...
అమ్మా మీ ఆవేదన అర్థం అయింది.పూర్వం పల్లెటూర్లలో వినాయక చవితి ఉత్సవాలు పెద్దవాళ్ళు నిర్వహించే వారు.నేడు పెద్దవాళ్ళు చాలా మంది కాలం చేశారు. నేటి పరిస్తితి ,ఏమి తెలియని వాడు (గు .. ము) గుడి వెనక్కి వెళ్లి దణ్ణం పెట్టి నట్టు ఉంది. నాడు నిమజ్జనం చేయడానికి భక్తి తో భజన చేస్తూ తీసుకు వెళ్ళేవారు.నేడు ఫుల్లుగా తాగి d j sounds తో ,బాంబులు పేల్చు కుంటూ వీరంగం వేసుకుంటూ వెళ్లు చున్నారు. మంచి గాత్రం వున్న అమ్మాయి,లేక అబ్బాయి పాడతాను అని మౌతు అడిగితే ఇవ్వరు.కానీ పది మంది ఉన్న వాళ్ళకి అయితే గాడిద లా పాడినా మౌత్ ఇస్తారు. వాళ్లదే పెత్తనం. అందుకే ఈ దరిద్రం . దయచేసి dj sounds ఆపడానికి అందరు కలిసి ప్రయత్నం చేయాలి.
నూటికి నూరు శాతం కరెక్ట్ గా చెప్పారు మేడం,
ప్రజల్లో త్వరలో మార్పు రావాలని ఆ వినాయకుడి ని ప్రార్ధిస్తున్నాను 🙏🙏🙏🙏
అమ్మ డీజేలతో ఈ 9days బుర్ర వచ్చిపోతోందమ్మా. మేము ఇంట్లో చేసుకుంటాం కానీ ఇది భరించడం కష్టంగా ఉంటోంది. భక్తి అన్నది కనుమరుగయ్ ప్రచారం ప్రాధాన్యత కొచ్చేసింది
అమ్మా.. ఉన్నది.. వున్నట్టు..సమాజంలో...జరిగే...సంగతులన్నీ...పూస..గుచ్చి..నట్టు...చక్కగా..వివరించారు..మామనస్సు..లో..ఆవేదన..ఇదే..అందరూ.మారాలి
మల్లీపాత.రోజులు..రావాలి.. జై.. గణేశ్..మహారాజ్..కీ.. జై... జై హింద్.
🎉🎉🎉🎉🎉.
మీరు చెప్పేది చాలా కరెక్ట్... పోయిన సంవత్సరం మా కాలనీలో ఇలాగే DJ sounds తో రాత్రి 12 గంటల తర్వాత ఇలాగే చేస్తుంటే police station కి phone చేస్తే వాళ్ళు వచ్చి డబ్బులు తీసుకుని calm గా వెళ్ళిపోయారు... ఏంచెయ్యాలో అర్థం కాలేదు...మార్పు ఎక్కడ, ఎప్పుడు మొదలవుతుందో...
చాలా బాగా చెప్పారమ్మ . 👏👏విన్నాకన్నా జనాలకి బుద్ధి రావాల్సి ఉంది
అలా తయారు చేసిన వాళ్లని కఠినంగా శిక్షించాలి
అందుకే ఆధ్యాత్మిక జీవితం వైపుగా జీవనం సాగించాలి,,, తాగుతు పొర్లుతు భక్తి చేస్తానంటే ఆధ్యాత్మిక జీవితం రాదూ ... దేవుడు అనే వాడు అర్ధం కాడు... దేవుడు ఆత్మ స్వరూపి ఆయన్ని ఆత్మతోను సత్యముతోన్ ఆరాధించాలి.. శరీర అనుసరంగా బిహేవ్ చేసి భక్తి కోన సాగించలేము ఇది tru ఇంతకీ ఎవరిని శిక్షించాలి
ఎవరు శిక్షించాలి.
@FutureAnimators-cx2mr neku Dani gurinchi teliyadu kabatti ala matladutunav
ఈ అమ్మ గారి ఆవేదనను అర్థం చేసుకుని సకారాత్మకముగా స్పందించి కామెంట్ లను ఇంకా పెట్టలేదంటే ఎవరూ ఈ వీడియోను చూడలేదనా? లేక ఎంత చెప్పినా వినని వారుండే ఈ రోజుల్లో మా కామెంట్లను పెట్టేదీ దండగ అనే భావనా? మా ఇష్టం ఇది మోడ్రన్ భక్తి ! ? అని చెప్పే వారి పట్ల సమర్థనా? వారి పాపాన వారు పోతారు అనే ఆలోచనా? ఐతే తెలుసుకోండి దేవునికీ ఇలాంటి వారిపట్ల కూడా కలుగుతుంది చులకన.
నిజం గా పుణ్యం కోసం, భక్తి కోసం చేసేవారు ఇలాంటి రూపాలు ప్రతిష్టించరు. కేవలం గొప్ప, హంగు, ఆర్భాటం, వెకిలితనం దేవుడు అనుగ్రహం ఉండదు సరికదా.... ఆగ్రహన్ని పొందుతారు.
ఓమ్ శాంతి
Nijam chepparu
ప్రియా చౌదరి అమ్మ ఎంత బాగ చెప్పారు తల్లీ మనుషులైతే తప్పకుండ మారాలీ మీకు హ్యాట్సాప్ తల్లీ
Prabu rakada vundi
@@Puttlagarisureshahe apu ne musti gola..
@@Sanatanimedicovinayaka Peruto chandalu musti 😅😅😅
@@balaswamypasala1491 devuniki ichhe dabbulani musti anukune nelanti vallu ra asalaina musti vallu... Pastors ki matram istaru ga dasama bhagam... Adi asalina musti
@@balaswamypasala1491 ne musti batukulu maravu...
Chala baga chepparu amma
You are 100% right
ఈ మాటలు నూటికి నూరుపాళ్లు నిజం అండి
మీరు చెప్పింది నిజం తల్లి పోరన్ బోకులు పెట్టే ప్రతిమలకు చెందాలు ఇవ్వకూడదు
💯 ప్రియా గారు చెప్పినది నిజం. ఈ తప్పంతా మండప నిర్వాహకులది. అది చూస్తూ సొల్లు కార్చుకుంటున్న జనాలకు కూడా ఈ పాపం తప్పక చుట్టుకుంటుంది. తెలియక చేసే తప్పు కాదు తెలిసే అహంకారం తో చేస్తున్నారు.
అమ్మ, మీ ఆవేదన అర్ధం అయినది. మీరు ఆవేదన తో కొంతమంది అయినా మారతారని ఆశిద్దాము. నేను ఒక 50 మందికి మీ ఆవేదన ను షేర్ చేసాను. 🙏🙏🌹🌹
చాలా బాగా చెప్పారు మేడమ్, మన సంస్కృతి లో చీడ పురుగులు ఎక్కువ అయ్యారు.
అవునండి మీరు చెప్పింది నిజమే వీళ్ళు ఇంత బుద్ధి లేకుండా వినాయకుని ఎందుకిలా తయారు చేస్తున్నారు అవునండి ఇది నా మనసులోని మాట నాకు కూడా అప్పుడప్పుడు చూసినప్పుడు ఎందుకిలా తయారు చేస్తారు వీళ్లకు బుద్ధుందా అసలు అనిని అనుకునేదాన్ని ఇప్పుడు మీ మాటల్లో ప్రతి ఒక్కరికి బుద్ధి రావాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఇలా ఎవరు తయారు చేయకండి ప్రోత్సహించకండి ప్లీజ్ అమ్మ మాట్లాడుతుంటే నాకు ఆమె కళ్ళల్లో ముక్కోటి దేవతల ఆగ్రహం కనిపించింది
అమ్మ చాలా కరెక్టుగా చెప్పారు అమ్మ. మీరు చెప్పినవన్నీ కూడా e year nenu chusanu amma. పత్రి విషయం లో మీరు చెప్పినట్టుగానే జరిగింది అమ్మ . కుళ్లిపోయిన, వాడిపోయిన పత్రిని ఇచ్చారు అమ్మ. ఇప్పుడు సమాజంలో ఏమి జరుగుతుందో అది కళ్ళకు కట్టినట్టుగా చెప్పారు.
Nadhi kuda same feeling ganeshudi andhamaina roopam vadhilesi pichi pichi roopalatho champesthunbaru
Very good and well said priya madam !
You observed each corner and explaind everything well.
Brastu padutunna sampradayam,samskruthi patla mii aaveshamlo.. aavedana undi.sahethukamaina vimarsha
Aamodayogyam!
Sada vandanaalu amma.
Wonderfully analysed Priya Madam.
పెట్టినప్పుడే పడగొట్టి ఉండాల్సింది.ఏ ఊర్లో పెట్టారో వారందరూ, పెట్టినవాళ్ళమీద పడి చితగొట్టి ఉండాల్సింది. ఊరంతా తిరగబడితే పెట్టిన పది,పదిహేనుమందికి తాట ఊడేది.
Chala baga chepparu amma meru
Eee DJ lu chusi manasuku eantho badha ga anipistundhi
Meeru 100+ correct priya garu
100% కరెక్ట్
S Amma, what u r telling is correct... thank you for enlightening us. Keep going
పండుగ వస్తుందంటే భయం వేస్తుంది అమ్మ. పూలు.అమ్మే వాళ్ళు, పళ్ళు అమ్మే వాళ్ళు ఇలా అందరూ ప్రజలని దోచుకుంటున్నారు .
✨Asalu Colony ki okati, oka Area ki okati pettali anthe kani, prathi Veedhi lo pettatam enti...Ma Voorilo prathi Veedhi lo manesamu 10yrs nunchi... Andaram kalisi oke daggara pettukuntunnam..chakkaga Prasadulu kuda andaru money vesukuni chesthunnam. Chala Happy ga vundhi eppudu..
Absolute fact madam
100 శాతం కరెక్టు గా చెప్పారు madam
yes
assalu ee road side peette vallaki permission ivvaradu.sound nundi age ainavallaki,patients ku chala ibbandi avuthundi..meeru chalabaga chepparu.🙏
నేనైతే బజార్ లో అమ్మే ఆకులు... పూలు కొనను దేవుడా... నా చెట్లలో వుండే పువ్వులు.. ఆకులు మాత్రమే సమర్పిస్తాను భగవంతుడికి... ఒకటో.. రెండో అయినా సరే...
Daaniki deeniki sambandham enti
పేద వాళ్ళ దగ్గర కొంటే స్వామి కూడా సంతోషిస్తాడు, కలర్ బొమ్మ కొనకు కానీ పత్రి చిరు వ్యాపారు దగ్గర కొనడం వల్ల వాళ్ళు ఒకరోజు సంతోషం గా ఉంటారు.
When fact is said accept truth, well said Priya chowdhary garu, in Hyderabad beeramguda Balaji colony people are playing item songs and couples are dancing on white saree,Lilly flowers, cinema old,new songs, dj, liquor songs, when i pointed out about dancing on item songs this year they dint asked our family money chandha.
Madam na manasulo vunnavanni meeru cheppestunnaru Tq. E vinayaka pujallo marpu ravali prajalu manassanthiga.bratakali. Tq
నిజంగా వినాయక చవితి అంటే భయమేసుౖంది. water pollution, sound pollution, air pollution, traffic jam. Manam iche money antha chala waste chesthunnaru. Last lo laddu velam vesthaaru aa money motham business. Chandhaalu ivvakapothe em chesthaaro ani bhayam. Veellu bhakthulu kaadhu Rowdylu.
Chala baga chepparu..
Na chinnathanam లో హై స్కూల్ level లో history Books లో పాఠ్యాంశం
లో ఈ విషయం గురించి వుండేది. తిలక్ గారు వినాయక ఉత్సవాలు medalettintu
వినాయకుడి గురించి చౌదరి గారు చెప్పింది అక్షర సత్యము ఇటువంటి పోకడ వెంటనే అరికట్టాలి ప్రతి ఒక్కళ్ళు మనసులోనూ అదే ఉంది కానీ ఏమి చేయగలరు ఎవరి పనులు వాళ్ళవి రోడ్డు మీద వెళ్లే వాళ్లకి చాలా అసౌకర్యంగా ఉంటుంది భక్తి భావన లేదు తాగేసి ఎవరి మీద పడతా రో అని ఎవరు కలగ చేసుకోవట్లేదు ఇదే కాదు మొన్నటి వరకు ఎలక్షన్లు ఆ పరిస్థితులు అలాగే ఉండే వి బందులు ధర్నాలు కూడా అవే ఆ సిస్టరరక్షకుడు దుష్ట శిక్షకు డు రావాలి ఇవన్నీ సమూహాలు బాధపడే వాళ్ళు అన్నీ తెలుసుకునే వాళ్లే
Chalaaa baaga chepparandi vunnadhi vunnatlugaa chepparu kaneesam dheenni chusi ayina ee parents lo society lo manushullo maarpu vaste inka anthakante santhosham ledhu
చాగంటి గారు..గరికపాటి వారు T.V లలో ప్రవచన చక్రవర్తులు ఇలాంటి దుర్మార్గాలను ఎందుకు ఖండించరు? మన హిందూ సంస్కృతిలో ఉన్న అనేక దురాచారాలను రూపుమాపడానికి అందరూ కంకణం కట్టుకుంటే ఎంత బాగుంటుంది? అనవసరమైన పుక్కిటి పురాణం కథలు చెప్పిందే చెప్పి ప్రజలలో అజ్ఞానాన్ని వ్యాప్తి చేయడం మంచిది కాదు.హేతు బద్దత లేని ఏ మతమూ మనుగడ సాగించకూడదు.జ్ఞానం అందించాలి గురువులు అనేవారు.పనికిమాలిన విషయాలకే ప్రాధాన్యత ఇవ్వడం మంచిదికాదు.జనం కూడా దేనిని పడితే దానిని నమ్మడం మానాలి.గురువు చెప్పేది శాస్త్రానికి విరుద్ధంగా ఉంటే దానిని పాటిoచకూడదు.
బలి చక్రవర్తి అందుకే గురువు నీ వ్యతిరేకించి ప్రాణం అర్పించి శాశ్వత కీర్తిని పొందాడు.
👍💯
మీరు చెప్పేది అక్షర సత్యం
పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా
డాన్సు లు వెస్తున్నారు
ఆరోజే వారికి భయం తీరింది
భార్యాభర్తలు కూడా డాన్సుచేస్తున్నారు
అప్పుడు సంతోషీంచిము ఎప్పుడూ పెళ్లి మండపంలో
ఆదే సంప్రదారంగ జరుతున్నాయీ
భగవంతునిని కామెడీ గా చిత్రీకరించడం సినిమాలలో హాస్యంకోరకు దేవతలను వాడుకోవడం ఒక్క హిందూ సమాజంలోనే వుంది, మరే ఇతర మతాలవాళ్ళు ఇలాంటి వికృత చేష్టలు ఉండవు.
సరిగ్గా చెప్పిర్రు 🙏
Devudu chesina manushulu leru manushulu chesina devullu maathrame vunnaru
Chala baga chepparu 🙏idantha school level nunchi awareness kalpinchali 🙏 neti balale repati pourulu ( citizens) Government kuda oka decision theeskovali.. oka colony motham lo okate vinayakudini pettadaniki permission ivvali.. strict ga undali 🙏vikrutha rupalu permit cheyaradu 🙏 vikrutha nruthyalu permit cheyaradu 🙏
Chalabaga chepparu madam
Super priyagaaru 💯
Matha guruvulu vunnara sachipoyara😢😢😢
యదార్థం చెప్పారు 🙏
అమ్మ.వినాయకుడిని.పెట్టకముందు.చెప్పేది.మీడియేటర్లు..ముందుచూపుతో.లేరు.అమ్మ.మీరు.ఇంకా.చెప్పాలి.లావుపాటి.గణపతి..పూజకోసం.కంకణం.పసుపు.కుంకుమ.పోయి.తల.రిబ్బన్.పోయి.తువ్వాలు.పోయి.శాలువా.పోయి.షర్ట్..ఇలా.ఖర్చు...అమ్మ..గారు.లక్షణం.గల.పూజ.చిన్నగా.చేసుకో.లేమా...
అమ్మా మాఊర్లో ఆడవారు డాన్సువెయ్యడం కోసం జుట్టు జుట్టు పట్టుకొని.వద్దులేవమ్మ
మన శరీరంలో నుంచి వచ్చిన వెస్టు ని తీసుకొని దేవుడునిచేయటం ఏమిటి
దేవుడు అనే వాడు ఈ విధముగా పుడ తడ
మళ్లీ దానికి గొప్పగా విశ్లేషణా
మొన్న నిమజ్జనం రోజు సినిమా పాటకి డ్యాన్స్ వేశారు..నేను తప్పు అని చెప్పినందుకు నా మీద అంత కోపం పెట్టుకొని మీటింగ్ పెట్టి అంత ఒక్కటి అయి నన్ను వెలివేశారు
Madam chala chalabagachepparu madam andariki thata teestunnaru e samajaaniki meeru chala imp mam hatsoff
గణపతి,,, మండపాల్లో,,, ఖచ్చితంగా,,, బాలగంగాధర్,, తిలక్,,, గారి,,, ఫోటో,, పెట్టాలి, అదే మనం ఆయనకు ఇచ్చే,,, నివాళి,, zz
Excellent suggestion 👌.
Correctmam
అసలు విగ్రహాలు పెట్టడం లోనే పోటీ. ఎవరు ఎంత పెద్ద విగ్రహం పెడితే అంత ఘనంగా చేసినట్లు భావిస్తున్నారు. ప్రజలే స్పందించి ఇలాంటి వింత పోకడలను అరికట్టాలి. వినాయక మండపాల వద్ధ మరియు నిమజ్జనానికి తీసుకుని వెళ్ళేటప్పుడు డీజే లు పెట్టి అశ్లీల పాట లకు నృత్యాలు చేస్తారు. ఎక్కడా కూడా భక్తి కనబడడం లేదు. నిజం చెప్పాలంటే చాలా బాధ వేస్తుంది. మీరు మాట్లాడే ప్రతీ మాట నూరు శాతం నిజం అమ్మా.
Nijame amma.andukeeee e anardalu jaruguthunnayi.ilanti valllaki next year nundi chandhaleee ivvakudadhu veellaki
Meru cheppindi correct andi aa sounds to chala problem avutundi ....e culture eppudu marutun do machi devudu bhijana lu chestu vel te chala baguntundi
మేడం మీరు చెప్పింది నిజమే కానీ దీని మీద ప్రభుత్వం గట్టిగా శ్రద్ధ తీసుకోవాలి ఇలాంటి ని ఖండించాలి ముందు ముందు ఇది చాలా దూరం పోతుంది హీరోలు గానీ మీడియా గానీ ఎవరైనా పక్కన వాళ్ళు గాని ఇలాంటి విగ్రహాలు పెట్టింటే దానికి ఖండించండి విగ్రహాల దగ్గర దేవుడు పాటలు వదిలేసి సినిమా పాటలు డీజే లు పెట్టి అవమానిస్తున్నారు dj లు పూర్తిగా రద్దు చేయాలి పోలీసులు కూడా దీన్ని ఛాలెంజ్గా తీసుకొని ముందు వచ్చే వినాయక చవితి నుంచి వీటిని పూర్తిగా రద్దు చేయాలి వినాయకుడి దగ్గర డీజే లు పెట్టిన వారి మీద కఠినంగా కేసులు పెట్టాలి ఇది భక్తితో కూడుకున్న పని దీనిని ఇష్టానుసారంగా హీరోలు పెట్టి అవమానిస్తున్నారు దేవుడు తప్పక శిక్షిస్తాడు దీని మీద ప్రభుత్వం కఠినంగా నిర్ణయం తీసుకోవాలని ప్రజలందరి తరపున కోరుతున్నాము దీన్ని రాజకీయాలకు రాజకీయంగా కూడా చేస్తున్నారు మా పార్టీ పెద్దది పెట్టింది అంటే మా పార్టీ పెద్దది పెట్టింది మట్టి విగ్రహం ప్రోత్సహించండి సిగ్గు శరం లేని ప్రజలకు విన్నవించుకునే ఒక్కటే ఇక ముందైనా ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత పక్కన ప్రజలది మనం చందా ఇస్తున్నాం అంటే అది దేనికి ఇస్తున్నాం అనేది ఆలోచించుకోండి ఈ కామెంట్ చూసి ఎంతమంది నిజమైన భక్తులు లైక్ చేస్తారో చూద్దాం లైక్ చేయండి వాళ్ళు సన్నాసులు ఎదవలు చవటలు వినాయకుడి మీద నిజమైన భక్తి లేదు జై బోలో గణేష్ మహరాజ్ కి జై
మంగళవాద్యలు ఎక్కడ పెడుతున్నారు
Well said Mam
Super ammulu
ఎస్ మేడం కరెక్ట్ చెప్పారు పట్టుకొని తన్నార మేడం అసలు బ్యాన్ చేయాలి మేడం అన్ని ఊరికి ఒక్కటి మాత్రమే ఇయ్యాలే
Mam ur rising voice behalf of all the people who are thinking like you we will support you mam
Super Interwe
No government can control the way the celebrations are done. Also, in it, one can see the competition for showup rather to the worship. A sort of enjoyment for some and feeding food for some artists.
బెదిరించి దౌర్జన్యంగా చందాలు వసూలు చేస్తున్నారు , డిజె లు పెట్టీ రణ గొన ధ్వనులు , పిచ్చి ఎక్కినట్టు పాటలు పెట్టీ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు . ప్రియా చౌదరి గారు మీరు చాలా బాగా చెప్పారు...
100persent Correct
తలుపు లన్నీ వేసిన కూడా చెవులు పోతున్నాయి, మా ఊళ్ళో అర్దరాత్రి దాకా మైకులు పెద్దగా
Konni chotla thagi vikrutha ganthulu vesthunnaru DJ sounds tho paddavallu pasipillalu chaala badha paduthunnaru DJ sounds tho inti thalupulu adiri bayata gadi padipoyi vrudha dampathulu bayatiki raleka chala ibbandi paddaru mma bhakthi ante ila untunda emiti ante godava chesthunnaru
Amma priya garu meeku sahasrabhi vandanalu 🙏🙏🙏
💯 correct Mam
Meeru cheppindi correct
అమ్మా మీ ఆవేదన అర్థం అయింది.పూర్వం పల్లెటూర్లలో వినాయక చవితి ఉత్సవాలు పెద్దవాళ్ళు నిర్వహించే వారు.నేడు పెద్దవాళ్ళు చాలా మంది కాలం చేశారు. నేటి పరిస్తితి ,ఏమి తెలియని వాడు (గు .. ము) గుడి వెనక్కి వెళ్లి దణ్ణం పెట్టి నట్టు ఉంది. నాడు నిమజ్జనం చేయడానికి భక్తి తో భజన చేస్తూ తీసుకు వెళ్ళేవారు.నేడు ఫుల్లుగా తాగి d j sounds తో ,బాంబులు పేల్చు కుంటూ వీరంగం వేసుకుంటూ వెళ్లు చున్నారు. మంచి గాత్రం వున్న అమ్మాయి,లేక అబ్బాయి పాడతాను అని మౌతు అడిగితే ఇవ్వరు.కానీ పది మంది ఉన్న వాళ్ళకి అయితే గాడిద లా పాడినా మౌత్ ఇస్తారు. వాళ్లదే పెత్తనం. అందుకే ఈ దరిద్రం . దయచేసి dj sounds ఆపడానికి అందరు కలిసి ప్రయత్నం చేయాలి.
💯 Correct madam💯
Chala baga matladinaru medam meku danya vadamulu chetla sravan jagtial
Madam 100,%correct
Oh MY god..... పుష్ప అనే movie నీ వినాయకుడికి ఆపాధించారా...... ఆ చెత్త mundaakodukula సినిమాలు చూసి చావకండి....
TQ ma ❤
యూట్యూబ్ చానాల్స్ లో చెప్పేనీతులన్నీ బైటికొచ్చి చెప్పాలమ్మా!!!!!!!!!
Chowrasta lo nilabafi cheppalanrara.
@@padmavathireddy8473 చౌరస్తాలో "నిలబఫి" కాదురా!!!!!
"నిలబడి" అనాలిరా!!!!!
@@padmavathireddy8473 నిలబఫి కాదూ!!!!!
నిలబడి అనాలి!!!!!
సమాజంలో ఇలానే జరుగుంతి
మీ లాంటి వారే. ఖండించాలి
అది తిరిగి మనకే వస్తుందిని తెలుకొండి
ఏనుగు తల నరికి దంతాలు అమ్ముకున్నాడు అలాంటి విలన్ రూపంతో వినాయకుని తయారు చేయించిన వారిని అలాగే వినాయకుడి మండపాలలో ఓ అంటే ఆంటీ అలాంటి పాటలు
ఈ దరిద్రంతో చాలా బాధ పడుతున్నామామ్మ మాబాధ మీనోటివెంట వింటున్నాం 🙏🙏
Avunu madam
💯
Amma meeru cheppindhi akshra satyam...
🙏👌👍
Super said mam all hindus brothers pls save our religion name
Super cheppadu madam Anthem konthamandhi yedhavallu valla motham nashnam avuthunai
Anchor కొంచెం మంచి dress వేసుకుంటే బాగుండేది...సాంప్రదాయకమైన విషయాన్ని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి చీర కట్టుకుంటే బాగుండేది...😮
hahaha
హంగూ... ఆర్భాటాలు...showoff ల పైనే మనసు... ఆ పరమాత్మ పైన కానే కాదు...😮😮😮
Super medem
Ee negative energy antha paramathmudu thappakunda ila pettina valla meeda chupisthadu indulo anumanam ledu
Mam six pack vinayakudu anta mam
Manalni tayaru chesena devvinni pichhakakapothe inte aayanu etakaramga tayaru cheyadam.
100% true
Elanti vichitra vinayakula bomna la mida prati okkaru noru yettakapote inkaa ranunna rojullo yelanti vichitra vinayakulu vastaro bayam ga undi
గల్లీకి ఒకటి కాదమ్మా గల్లీకి మూడు చొప్పున పెట్టేస్తున్నారు