చాలా చాలా అద్భుతం గా వివరించి చెప్పారు మాస్టర్ గారు. శ్రుతి గారు కూడా చక్కటి ప్రశ్నలు వేయడంవలన మంచి సమాధానాలు తెలుసుకున్నాము. ధన్యవాదములు న్యూటన్ మాస్టర్ గారు.🙏madam గారికి కూడా ధన్యవాదములు🙏👍
Super sir chalabaga cheparu master nenu mevideo chesi anthare ke meru doctar chepanu master pmc masters pathriji sir ke anthareki na🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👌👌👌👍👍👍
good pmc sir miru ma god sir small request achalamba yoga mata asramam vundi vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo. ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi tqu sir
ఇప్పుడు రాత్రి 3-10 అయింది. మీ వీడియో చూస్తుంటే టైం తెలియలేదు. చాలా బాగుంది. నాకు కూడా ధ్యానం లో గత జన్మ తెలిసింది గురూజీ. కుండలినీ జాగృతి అయి కొద్ది నిమిషాలు బ్రహ్మానందం పొందాను. ఇంకా ధ్యానం గురించి తెలుసుకోవాలని వుంది. మిమ్మల్ని ఎలా కలవాలి గురూజీ ?
ఆధ్యాత్మిక త అంటే సమూహం గల అనుభవాలు కాదు ఇక్కడ ఎవరు జ్ణాణం వారిదే.....నీ అనుభవాలు మరొకరికి రావు.......... మనం ఎవర్నైన విమర్సిస్తున్నం అంటే మన స్ధాయి మనకర్దమవ్వాలి...
పత్రీజీ మోసకారి ani ప్రజలు అందరికి తెలుసు ,కర్మ sidhantam ప్రకారం నిన్నో ప్రశ్న అడుగుతాను చెప్పగలవా , రుజువులుతో సహా నికన్నా బాగా చెప్పగలను నేను ,ఇది అహంకారం తో చెప్పడం లేదు, అతింద్రయ విద్య అంటే ఏమిటో చెప్పు పోని , చెప్పే నీకు ఏమి తెలియదు ani నాకు అర్ధం అయింది కాని , వినే ఆమెకు ప్రశ్నించడం radu, ఏమమ్మా ఇతనికి ఏమి తెలియదు , ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించ కండి , అనుభవాలు కాదు అనుభూతులు తెలుసుకోబు,ఇంక ఆపు , GSN.
వీళ్ళు సాధన చేస్తున్న మన doubts కి correct సమాధానం లేదు. ఎవరి నమ్మకం వాళ్ళది. ఎవరిని వాళ్ళే ఉదరించుకోవాలి. Pmc ఒక school అంతే. ధ్యానం లో వారి అనుభూతులు అలాగే అయన కి గత జన్మ ఎలా గుర్తుకు వచ్చింది అవి ఇక్కడ మాట్లాడలేదు. నాకు తెలిసి ఒంటరితనం మౌనం ధ్యానం ఇవి మనకి చివరి మజిలీ కి చాలా అవసరం. ఎవరి అనుభవాలు వాళ్ళవి. నాకు తెలిసి ధాన్యం అస్తమాను కూర్చుని చేసేది కాదు. నిరంతరం మనలో జరగాలి. దానికి మా మా మనస్సు ఈ లౌకిక విషయాలు పట్ల ఆసక్తి లేకుండా. ఏమి జరిగిన మన మంచికే అనే తత్వం. చెడు జరిగిన సరే ok అనే భావన. అన్నిటిని భరించే అలవాటు చేసుకోవాలి. అదే మెడిటేషన్. ప్రత్యేకంగా ముక్కు మూసుకొని గంటలు గంటలు కూచొవటం కాదు.
అద్భుత జ్ఞానాన్ని అందించిన డాక్టర్ నూటన్ సార్ కి కృతజ్ఞ
గురువుగారికి నమస్కారాలు
సబ్జెక్ట్ మొత్తం బాగా చెప్పారు
గత జన్మల గురించిన వివరణ ఇంకా స్పష్టంగా వివరించలేదు
చాలా చాలా అద్భుతం గా వివరించి చెప్పారు మాస్టర్ గారు. శ్రుతి గారు కూడా చక్కటి ప్రశ్నలు వేయడంవలన మంచి సమాధానాలు తెలుసుకున్నాము. ధన్యవాదములు న్యూటన్ మాస్టర్ గారు.🙏madam గారికి కూడా ధన్యవాదములు🙏👍
ధన్యవాదములు సార్ చాలా అద్భుతంగా వివరించారు🙏🙏🙏🌷🌷🌷
Excellent clarity about Meditation &Spiritual science.Thank you Guruji
Very great conversation and excellent explanation thankyou so much sir and pmc 🙏🙏🙏
Amazing explanation he is a really a great soul🙏🙏
Asthma Pranamamulu Master Newton Garu.
Beautiful information ❤
My favourite master 👌👍🙏🙏🙏
Explination awesome 👍
💯 exact information
Om Shanti ❤
గతజన్మలగురించి తెలుసుకున్నవారు ప్రపంచంలోజరుగబోయె ,విషయాలుకూడ తెలుసుకోవచ్చుకదా?
😂
teluskovachu ...adhi chese sadhana...batti..concentration batti untundhi
@@varahimatha369hhhhhhhhhhhhhhhhhhhhkhlhllhllbhhhbhhnmhlblbbllhlhlhh
H
H
h
h
h
hn
Hhhhhhhhh h😊😊😊😊
sadyapaduthundi bro, entho dedicated ga enno yella sadhana dwara sadyam avuthadi, aina veera bramham garu chepparu kada jaragaboyevi.....adi meeku teliyada !!!!???
🙏🙏🙏
Caalagoppagachepparuguvugaru.dhanyavadalu
Very true experience, only people who do dyan, will understand what he means by anthan mounam 🙏🙏🙏🕉️🕉️
Excellent interview. 🎉 Thank you very much ... Please keep such spiritual videos to guide the beginners.
Thath thwam asi
That I am that,
Tq sir
Thanks
Jai shree guru dev ❤❤❤🕉️🔱🌹🚩🚩🙏 Jai Bharat 🇮🇳🙏
Thank you sir heart full gratitude 🙏🙏🙏🙏🙏
Exelllent explanation tq very much Ananda sthithini Gurthu chesaru❤😂
Very good experience and explanation 🙏🧡
బ్రమ, తో, కానిదే,
బ్రమ, జ్ఞా నం,, కానిదే బ్రహమ్మ్
జ్ఞా నం
Super baga chepparu sir
Werry nice sir Exallente
Thank u very much sir,great master
Sri gurubhyo namaha
Annapurna pranaam 🙏🙏🪷🌺
Great video...grattitudes for this❤
00:49 thankyou master
Super sir. Love you sir
Correct sir
Thank you so much Sir 🙏🙏🙏🙏
Gurudevobhava 🙏
Thank you sir thank you so much🙏🙏🙏
Tnugurgu
Wonderful sir
Thank you master 🎉
❤❤❤ jai gurudev
Super guruvugaru
Nice information 😊❤
Gurugarujanmaluunnaya
Nice topic
Thinking only
💚💚💚💚Dr Newton Sir 🙏Dr Laxmi Mam 💚🙏
Namasthe master 🙏
Super sir chalabaga cheparu master nenu mevideo chesi anthare ke meru doctar chepanu master pmc masters pathriji sir ke anthareki na🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👌👌👌👍👍👍
🎉
Anando brahma
100% currect sir miru cheppindi
Very well explained Swamy 🙏
Meadam 🙏🏿 namskaram. Naku na gatha jeanuma tealusukovali anukunttunnanu Meadam elaa cheapandi plz 🙏🙏🙏🙏
Daily 8hours meditation chei
automatic ga telusthundi
Eppativaraku ennijanmalu ettharu
Enniyyugalu I e ndi
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
good pmc sir miru ma god
sir small request
achalamba yoga mata asramam vundi
vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
tqu sir
Inkoka episode kuda cheyandi
I like very much Dhyanam, I interest Who Iam last Janma I Shall Know it 36:4
గురువు.గారు.నాకు.మగధీర. టైటిల్ గా.అనిపిస్తుంది..నేను.ధ్యానం.లోకి.వెళ్ళిపోయాను.కానీ.నాకు.గత.జన్మ.గుర్తస్థలేదూ
2:14 😅😅😅😅 2:47
😊 3:08 😊
a
Sri guru jee meri cheppinadhi naaku vakhati chaalaa nachina guruvu dhagara yeme theliyanattu vundaali meru chepinatu nenu vudali guru krupa
pls do some more videos on this subject.
one more interview please with newton sir
🙏🙏🙏
ఇప్పుడు రాత్రి 3-10 అయింది. మీ వీడియో చూస్తుంటే టైం తెలియలేదు. చాలా బాగుంది. నాకు కూడా ధ్యానం లో గత జన్మ తెలిసింది గురూజీ. కుండలినీ జాగృతి అయి కొద్ది నిమిషాలు బ్రహ్మానందం పొందాను. ఇంకా ధ్యానం గురించి తెలుసుకోవాలని వుంది. మిమ్మల్ని ఎలా కలవాలి గురూజీ ?
Quantum life University at vikarabad
80km from Hyderabad
24:11
22:43
Thanks you andi 🙏🙏🙏🙏
❤❤❤
My soul mate newtonji
😊
Pooja chese vallu bramham jnanulu karu. Atma anubhavam loki vachhinavalle bramha jnanulu.
💐🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Nishkalmasha niswardha jeeviki arhatha
🙏🙏🙏🙏🙏🌹
16:17
🙏నమస్తే సర్,
మీ ఫోన్ నెంబర్ పెట్టండి
36:12
🎉🎉🎉🎉🎉😍😍🤗🤗🤗🙏🙏🙏🙏
Intuition is 3rd eye.
🌠🌌🎇
Good mastar
Title differs
If you do not asking money we can believe
ఆధ్యాత్మిక త అంటే సమూహం గల అనుభవాలు కాదు ఇక్కడ ఎవరు జ్ణాణం వారిదే.....నీ అనుభవాలు మరొకరికి రావు..........
మనం ఎవర్నైన విమర్సిస్తున్నం అంటే
మన స్ధాయి మనకర్దమవ్వాలి...
స్వామి నిజం చెప్పండి
Brahma ante chathurmukha brahma kaadu nirakara parabrahmam
Meeku telusa vellochchaaraa...andari janmala gurinchi telusukunnaraa...
Parthiji emi Ani cheppadu, questions Leni life annari
VIDEO JUST 10MNTS LO IPOYNATU ANIPINCHINDI....BT INKA DEPTH QUESTIONS ADIGI VUNDUNTEY BAGUNDEDI... I SLIGHTLY DISAPPOINTED
Seed disappeare tree appear this is srusti
Proof ఏంటి ?
గిల్ట్ కాదు గిల్టీ
బొచ్చులో సందేశం ఈ మాటలు లక్ష సార్లు విన్నాం వేదేదో సుత్తి మాటలు
Only one janma, This life is a test here and after
పత్రీజీ మోసకారి ani ప్రజలు అందరికి తెలుసు ,కర్మ sidhantam ప్రకారం నిన్నో ప్రశ్న అడుగుతాను చెప్పగలవా , రుజువులుతో సహా నికన్నా బాగా చెప్పగలను నేను ,ఇది అహంకారం తో చెప్పడం లేదు, అతింద్రయ విద్య అంటే ఏమిటో చెప్పు పోని , చెప్పే నీకు ఏమి తెలియదు ani నాకు అర్ధం అయింది కాని , వినే ఆమెకు ప్రశ్నించడం radu, ఏమమ్మా ఇతనికి ఏమి తెలియదు , ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించ కండి , అనుభవాలు కాదు అనుభూతులు తెలుసుకోబు,ఇంక ఆపు , GSN.
ధ్యానం ద్వారా మెదడు ఆరోగ్యం పెరిగి జ్ఞానం పెరగాలి, కానీ మీ అందరికి భ్రమ పెరిగి మూర్ఖత్వం కలుగు తోంది అని అర్థం అర్ధం అయ్యింది.
Seems it's only money
వీళ్ళు సాధన చేస్తున్న మన doubts కి correct సమాధానం లేదు. ఎవరి నమ్మకం వాళ్ళది. ఎవరిని వాళ్ళే ఉదరించుకోవాలి. Pmc ఒక school అంతే. ధ్యానం లో వారి అనుభూతులు అలాగే అయన కి గత జన్మ ఎలా గుర్తుకు వచ్చింది అవి ఇక్కడ మాట్లాడలేదు. నాకు తెలిసి ఒంటరితనం మౌనం ధ్యానం ఇవి మనకి చివరి మజిలీ కి చాలా అవసరం. ఎవరి అనుభవాలు వాళ్ళవి. నాకు తెలిసి ధాన్యం అస్తమాను కూర్చుని చేసేది కాదు. నిరంతరం మనలో జరగాలి. దానికి మా మా మనస్సు ఈ లౌకిక విషయాలు పట్ల ఆసక్తి లేకుండా. ఏమి జరిగిన మన మంచికే అనే తత్వం. చెడు జరిగిన సరే ok అనే భావన. అన్నిటిని భరించే అలవాటు చేసుకోవాలి. అదే మెడిటేషన్. ప్రత్యేకంగా ముక్కు మూసుకొని గంటలు గంటలు కూచొవటం కాదు.
GURU THATHVAME DAIVAM
ANANTHAM VISWAM VISHNUHU
KANI VUPODGATHAM PRAVESAM
INTHA SUDEERGAM KALATHEETHAM
Mari intati power unte.. manam enduku ne innovations endhuku cheyatan ledu..gnaman only for your self...why we cant invite new tech...in meditation..
Don't you think it's against to pathari gi
😂
It's 100% miss calacations