అయ్యో ఇళ్ళదగ్గర అమ్మేవాశ్ళు ఉన్నారండీ మీరు మొదటి సారి వెళ్లినట్టున్నారు నేనం చూపించింది ఇల్లే కదా వాళ్ళు 6వేలు చెబితే మనం 3 వేలు అడగాలి నేను 8వేలు ఉన్న చీర 4 వేలకి తీసుకున్నాను ఆ ఇంటిఫోన్ నెంబర్ మీకు పెడతాను ఆన్లైన్ పంపుతారో లేదో తెలియదమ్మా.
కాకినాడ నుండి ఉప్పాడ దగ్గరగానే ఉంటుంది సముద్రం బీచ్ దారిలో వెళ్ళాలి ఉప్పాడ కొత్తపల్లి ఒక గుడి ఉంటుంది ఆ గుడి షార్ట్ వీడియో పెడతాను చూడండి అగుడి పక్కనే లోపలికి దారి ఉంటుంది ఆలోపల నేను వెళ్ళిన ఇల్లు ఆ ఇంట్లోనే రీజనబుల్ రేట్లు ఉంటాయి వాళ్ళు చెప్పిన దానికి తగ్గించి అడగాలి ఇస్తారు జాందాని చీరలు 5 వేలనుండి అడగవచ్చు
మీ మాట తీరు చాలా బావుంది
Thankyou so much for your support andi
Well said amma
Thankyou so much
Super mam
Thanks andi
Amma super 😊
Thanks🙏andi
Nice video andi
Thankyou so much babu
Saree's Chala bagunai andi
నేను చూస్తున్నానమ్మా మానేసిన వ్యాపారం మళ్ళీ చేద్దామని ఆన్లైన్ లో పంపగలనా అని కొంతమంది అడుగుతున్నారు ఇబ్బందులుంటాయని ఆలోచిస్తున్నాను.చూస్తాను
Pattu cheeralu super peddamma
Thankyou somuch
Sarees చూపించినప్పుడు ఆ saree cost చెప్తే బాగుండేది. థాంక్స్ అండి
3 వేల నుండి ఉంటుందండీ చీర ను బట్టి రేటు ఉంటుందండి.
Your voice and your experiences are really good madam. Should we bargain or fixed rates madam. I can't bargain, that's why I am asking.
Thankyou so much amma bargain cheyyandi 4 thusand chbithey 3 thousand adagandi.🙏
Yes we should help
Rates kuda chepandi
Fine sarees andie❤
Thankyou andi
Super akka ❤️❤️🎊
Thankyou so much
Maa amma gaari intiperu kooda Maddirala ne andi ❤
ఔనా ఏ ఊరమ్మా
Thankyou amma na videos chusthunnandhuku
Kaburlu bagane unnaye😅 kani shop price cheppadam ledu😅😅😅😅😅
నా చానల్ చూడండి latest 3 videos pettanu Rats watsapp no pettanu
latest 3 videos pettanu chudandi Rate phone no.vunnayi
Tiskovalani vundi mam kaani memu uppada varaku vellalemu andi
మీ అందరికీఆన్లైన్ లో పంపడానికి ఆలోచిస్తానమ్మా Thankyou so much for your support
Chusetapudu vati gurunchi matladandi
O.k.Thankyou babu
Ratu patade
Sodi aapi rate cheppandi medam
Babu meeru discription lo phone no vundhi chudandi comments konchem opicaga chudandi please
Nijame Amma nenukuda ala sarees ammi loss iyanu
ఔనమ్మా నేను చప్పింది విన్నారు కదా అరువుల వల్ల అలా జరుగుతుంది. ఆన్లైన్ చూడు ముందు ఫోన్ పే చేస్తే పంపిస్తారు.
Andi Andi antu ekkuva anaddu. Vinataniki visugga vundi
సరే అమ్మా అలవాటైపోయింది sorry
@@arunamaddirala60y.t. ayyoo inta maatake sorry enduku? Bhale vaare.mee videos inkaa bagundalani veekshakuraaliga salaha ichha ante
Thank-you somuch thalli God bless you
Cost cheppandi
చీరల రేట్లు latest video lo చూడమ్మా
Cheeralu chusertapudu va
అనుకోకుండా చేశాను బాబు ఇంత రెస్పాన్స్ ఉంటుంది అనుకోలేదు నేనెప్పుడూ చీరల గురించి చెయ్యలేదు సారీ
మహానటి sarees please
నేను చూపించిన షాప్ లో మహానటి సారీస్ ఉన్నాయమ్మా
Oka Katha chaduvuthunnattu vundaali
Amma rate Kudal cheppsndi
Rate meeru theesukone chiranubatti vuntundi 3to 6 thousand nenu chupinchina sarees.phone no discription lo pettanu chudandamma
Rate kuda pettandakka
నేను చూపించిన జాందాని చీరలు 5వేలు6వేల మద్య ఉంటుందమ్మా
Ammount Koda cheppandi mam
బాబు మళ్ళీ నేను ఉప్పాడ వెళతాను మీకు రేట్లు చీర చూపించి వారే చెబుతారు నేను అనుకోకుండా ఈ వీడియో తీసాను అన్ని వివరాలు చెబుతాను
నేను ఆ shop కి వెళ్ళాను.చాలా రేట్లు ఎక్కువ.మీరు చెప్పినట్లులేవు.
అస్సలు 600 లోపాలను చీర లేదు.
.
Rates nenu pettanu chudandi latest videos
Shop name
వినాయక్షుడు ఈశ్వర్ హేండ్ లూమ్
ఇది ఇంట్లో షాపేనమ్మా
Price cheppakundaa valla phone no lekunda ela vellali
కామెంట్స్ అన్నీ చూడమ్మా డిస్క్రిప్షన్ లో పెట్టాను అందరూ అడుగుతున్నారని
Cost
3500 నుండి7000,8000 ఉంటాయమ్మా మనం తీసుకునే చీరను బట్టి cost ఉంటుంది.
నేను చూపించే చీరలు 5 వేలు 6వేలు మద్యలో ఉందమ్మా
Sarees prices mam andaram kakinada vellalemu kada
నేను వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని ఇస్తాను ఆన్లైన్ లో పంపే వారినెంబర్ తీసుకుంటాను మీరు మాట్లాడవచ్చు 3to6 thousand ఉంటుంది రేటు o.k na thalli
Amma sarees chala bagunnai. Alane pri vall online contact details pettandi
na channel chudandi Rate phone no latest videos lo pettanu
Memu uppada vellamu kani house daggara ammamu ani chepparu shop lo ayithe ami cost thakkuva levu.
అయ్యో ఇళ్ళదగ్గర అమ్మేవాశ్ళు ఉన్నారండీ మీరు మొదటి సారి వెళ్లినట్టున్నారు నేనం చూపించింది ఇల్లే కదా వాళ్ళు 6వేలు చెబితే మనం 3 వేలు అడగాలి నేను 8వేలు ఉన్న చీర 4 వేలకి తీసుకున్నాను ఆ ఇంటిఫోన్ నెంబర్ మీకు పెడతాను ఆన్లైన్ పంపుతారో లేదో తెలియదమ్మా.
నేను చూపిచే షాపు ఇడంట్లోనే ఉందమ్మా ఉప్పాడ కొతపల్లి.
ಅಡ್ರೆಸ್ಸ್ ivvakapote elaa
Maroka video lo phone numbers shop names ichaanu chudandi please
Address payttande madam, phone number pampande, online lo pampisthara plz
Babu discription lo phone number pettanu chudandi
Phone number ivvakapothe,ee video enduku chesinatlu?
ఈ చీరలు నేను అమ్మడం లేదమ్మా నేను ఉప్పాడ లో తీసుకున్నాను మీరు వెళితే లేదా వారిని అడిగి ఆ షాపువారి ఫోన్ నెంబర్ ఇస్తాను కొంచెం టైమ్ అంతే.
Aa shop board paina number undi
కామెంట్స్ లో ఫోన్ నెంబర్ పెట్టాను చూడండమ్మా
Maku phone no evvandi medum. As early as possible.
Babu discription lo chudandi .
Rates chepa ledu
రెండు రోజుల్లో నేను వెళతాను మీకు చీరలు కావాలన్నా రేట్లు కావాలన్నా వారు చెబుతారు చీరను బట్టి రేటు ఉంటుందండీ
0
చాలా తప్పు
తీసుకున్న వాళ్ళు మర్యాద గా చెల్లించాలి
Phone number PE ettakunte chupichi veste
phone no. shop vallani adigi evvali problam avuthundhani vaallu andhariki evvaru
Rates ad ph no pl
No contact number? Then why this video?
నేను బట్టలు కొనడానికి వెళ్ళాను తల్లి ఇలా అనుకోలేదు మాఅబ్బాయిని అడిగి ఈ నెంబర్ తీసుకున్నా sorry 07893947753 Siddhi Bangaru Babu.Uppada
15:44 15:44 15:44
Madam garu
Shop contact details pettandi
Discussion lo chudandi pettanu
Ph no patande
అమ్మ ఆ షాపు వాళ్ళ నెంబర్ మా అబ్బాయిని కనుక్కోని చెబుతాను.
Adress pettandi
కాకినాడ నుండి ఉప్పాడ దగ్గరగానే ఉంటుంది సముద్రం బీచ్ దారిలో వెళ్ళాలి ఉప్పాడ కొత్తపల్లి ఒక గుడి ఉంటుంది ఆ గుడి షార్ట్ వీడియో పెడతాను చూడండి అగుడి పక్కనే లోపలికి దారి ఉంటుంది ఆలోపల నేను వెళ్ళిన ఇల్లు ఆ ఇంట్లోనే రీజనబుల్ రేట్లు ఉంటాయి వాళ్ళు చెప్పిన దానికి తగ్గించి అడగాలి ఇస్తారు జాందాని చీరలు 5 వేలనుండి అడగవచ్చు
Contact no pettandi mam
latest video chudandi
Valla phone number ivvandi amma
07893947753
Pl. Provide us mobile no immediately medum.
discription chudandi
600 లోపల చీర లేదు.
3 వేలకు కూడా మంచి చీరలున్నాయండి
Valla phone number pttaru please
Adress leda phone number pettandi
కాకినాడ నుండి దగ్గరేనండీ ఉప్పాడ మగ్గం పై నేసిన చీరలు ఇళ్ళలో అమ్ముతారు షాపులలో అయితే కొంచెం రేటు ఉంటుంది నేను చెయ్యలేక బాబు
వీడియో లో షాపు పేరుంది చూడండి ఊరిలో ఎవరైనా చెబుతారు
Phone number pettandi akka
మరికొన్ని షాపులు ఫోన్ నెంబర్లు పెట్టాను చూడండి చాలామంది అడిగారమ్మా వీడియో పెట్టాను.