మోడీ రాబోవు 5 సంవత్సరాలు పూర్తి గా పరిపాలిస్తారా ? ఇన్ని అడ్డంకులు దాటాలా ? PM MODI future by umajee

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 มิ.ย. 2024
  • మోడీ రాబోవు 5 సంవత్సరాలు పూర్తి గా పరిపాలిస్తారా ? ఇన్ని అడ్డంకులు దాటాలా ? PM MODI future 2024 #pmmodi #modi #narendramodi #pmmodifuture
    #modifuturebyumajee
  • แนวปฏิบัติและการใช้ชีวิต

ความคิดเห็น • 43

  • @guthikondakiranjyothi2126
    @guthikondakiranjyothi2126 หลายเดือนก่อน +12

    అలాగే చంద్రబాబు నాయుడు గారు గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా తెలుపగలరు ....మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందా అనేది కూడా తెలియజేయండి గురువుగారు ప్లీజ్

    • @chakravartyvellanki2070
      @chakravartyvellanki2070 หลายเดือนก่อน +4

      చంద్రబాబు నాయుడు బావుంటాడు.నాజూగ్గా ఉంటాడు

    • @sreedharpeddi9525
      @sreedharpeddi9525 หลายเดือนก่อน

      ఎందుకు బాగుండదు చంద్రబాబు ఇంకో సంతానాన్ని , పవన్ ఇంకో పెళ్లి చేసుకునేంతగా బాగుంది మీ ఇంట్లో వాళ్ళు ఉంటే చూసుకో

  • @subbuk9716
    @subbuk9716 หลายเดือนก่อน +9

    మోడీ గారు, UP యోగి గారు….కర్మ యోగులు. ఆ దేవుడి కృప ఖచ్చితం గా ఉంటుందని ఆశిస్తున్నాను గురువు గారు. భారత్ మంచి పురోగమనం లో ఉంది. ఇలాంటి సమయం లో మోడీ గారి పరిపాలన చాలా ముఖ్యం దేశానికి.
    I.N.D.I.A కూటమి రూపం లో దేశాన్ని నాశనం చెయ్యడానికి ready గా ఉంది. ప్రపంచం లో చాలా దేశాలు rahul గాంధీ PM కావాలని చూస్తున్నాయి

    • @MahaMayaKaali
      @MahaMayaKaali หลายเดือนก่อน

      Subbu brain washed
      Because of you people, we Hindus making our own Hindus people enemies.
      If opposition is elections means you and impotent modi tells they are anti Hindus...
      Means modi don't want opposition if some one talks against him, he tells pakistan..
      Hear RSS Ram bhagavat speech after result, how to see opposition..

    • @subbuk9716
      @subbuk9716 หลายเดือนก่อน

      @@MahaMayaKaali ఒరేయ్. బేవకూఫ్. కామెంట్ రాసేటప్పుడు ఎదుటి వాళ్లని ఎలా సంబోధించాలో నేర్చుకో. నీ కామెంట్ చెప్తుంది. నీ స్థాయి ఏంటో.

    • @gsreeramamurthy9416
      @gsreeramamurthy9416 หลายเดือนก่อน +2

      భారత్ యే రంగంలో పురి గారి లో వుందో? నిరుద్యోగం లోనా?,హిందువుల లోనూ మత ఉన్మాదం కలిగించడం లోనా? 😂😂

    • @gsreeramamurthy9416
      @gsreeramamurthy9416 หลายเดือนก่อน +3

      రాహుల్ ప్రధాని అవ్వలనుకుంటే,2004,2009 లోనే అయ్యే వాడు,మన్ మోహన్ ను ఎందుకు ప్రధానిని చేస్తాడు. వాడే ప్రధాని అయి వుంటే,ఈ భ్రష్టు జన పార్టీ గుజరాత్ కే పరిమితమై వుండేది కదా? పిచ్చి రాగులు, విదేశీ బొమ్మ దరిద్ర దేవత సోనియా అనాలోచిత చర్యలే కదా, గుజరాతీ వ్యాపారిని,దేశ ప్రధాని స్థాయికి పెంచు, బడా బాబులు ,మనలాంటి,చిరు,డ్యుగుల స్దాచుకున్న సో మ్మునుబంకు ద్వారా అప్పులు రూపంలో తీసుకుని,పరాయి దేశాలు పోయేలా చేసింది

    • @subbuk9716
      @subbuk9716 หลายเดือนก่อน +1

      @@gsreeramamurthy9416మొత్తానికి మోడీ మాత్రం PM గా వద్దు. రాహుల్ గాంధీ కానీ, చివరికి మమత బెనర్జీ అయినా OK అంటున్నట్లు గా ఉన్నారు మీరు. 🙏

  • @Chandramouli-tw8hf
    @Chandramouli-tw8hf หลายเดือนก่อน +7

    గురువు గారు మీ ఫీజు ఎంత మాది తెనాలి నేను చాలా ప్రాబ్లము lo వున్న మనీ కుటుంబం problems ప్లీజ్ చెప్పగలరు

    • @Chandramouli-tw8hf
      @Chandramouli-tw8hf หลายเดือนก่อน

      @@udaybhaskarraokandiyana8507 సార్ నిజామా మీరు చెప్పేది మీరు చెపిచ్చుకున్నారా

  • @srinivaspatibanda4587
    @srinivaspatibanda4587 หลายเดือนก่อน

    మీరు చెప్పే జాతకం చాలా వరకు నిజం అవుతాయి ధన్యవాదాలు గురువుగారు🙏

  • @guthikondakiranjyothi2126
    @guthikondakiranjyothi2126 หลายเดือนก่อน +1

    ధన్యవాదాలు గురువుగారు 🙏💐

  • @d.s.reddyking1015
    @d.s.reddyking1015 หลายเดือนก่อน +1

    నమస్కారం గురువు గారు

  • @sreenivastirumalasetty8945
    @sreenivastirumalasetty8945 หลายเดือนก่อน +1

    🙏

  • @Vijayanand13975
    @Vijayanand13975 หลายเดือนก่อน +1

    ఓం శ్రీ గురుభ్యోనమః
    🪷🙏🙏🙏🪷

  • @badimalhari7913
    @badimalhari7913 หลายเดือนก่อน

    ఓం నమ శివాయ గురువు గారు మీ చెపెది చాలా కచిత ❤❤

  • @ssnsarmachalla7352
    @ssnsarmachalla7352 หลายเดือนก่อน

    Future should not be DOUBTED

  • @ggpatnaik4947
    @ggpatnaik4947 หลายเดือนก่อน +1

    Tax badudu elage vunte kastame.

  • @trendingsocialthings6799
    @trendingsocialthings6799 หลายเดือนก่อน +1

    RSS vhp full anti ga unnaru modi meedha. Full corporates ki ammesthunnadu companies Ani. Andukey ayodhya lo anti ga work chesaru. idhi RSS vallu Anna mata natho

  • @balajii739
    @balajii739 หลายเดือนก่อน

    మహారాష్ట్ర లో సివసేన, ఎన్సీపీ ని బీజేపీ వాళ్లు చీల్చిన విధంగా బీజేపీ పార్టీ ని ఎవరైనా చీల్చితే తప్ప....😢😂

  • @MahaMayaKaali
    @MahaMayaKaali หลายเดือนก่อน +2

    2025 September End of modi contract 11 years.
    New Pm coming in 2025 September from BJP...

    • @cryptocore4216
      @cryptocore4216 หลายเดือนก่อน +1

      Are you sure sir ??? Sir please reply

    • @seshuanumukonda21
      @seshuanumukonda21 หลายเดือนก่อน

      2027 Yogi pm, Modi president ❤❤❤​@@cryptocore4216

    • @MahaMayaKaali
      @MahaMayaKaali หลายเดือนก่อน +2

      100% when Shani enters in Meena rashi, where modi Rahu is there.
      At that time Modi face downfall in politics.
      Before that one of NDA alliance will separate. New alliance will join with BJP.

    • @cryptocore4216
      @cryptocore4216 หลายเดือนก่อน

      @@MahaMayaKaali thank you for the kind reply sir .... 🙏

    • @cryptocore4216
      @cryptocore4216 หลายเดือนก่อน +1

      @@MahaMayaKaali with analysis chepthunnaru ... Hope I'm talking with a dignitary with good knowledge 🙏

  • @gsreeramamurthy9416
    @gsreeramamurthy9416 หลายเดือนก่อน +3

    మోది ఐదేళ్లు పూర్తి గా వుండ డు రాసుకో

  • @gsreeramamurthy9416
    @gsreeramamurthy9416 หลายเดือนก่อน +6

    జగన్ గారు, కిరస్తా నీ అనే వోకే,వొక్క కారణం తో , మి లాంటి,బ్రహమణులు ,శాపాలు,పెట్టీ, యాగాలు,యజ్ఞాలు చేసి, వోడిపోయేలా చేశారు. బ్రాహ్మణ ద్వేషిణి, అందలం ఎక్కించారు.మి స్వార్థ ము మూలంగా, రాష్ట్రం నాశనం అవుతోంది.వర్షాలు ,వుండవు, కరువు,కాటకాలతో, ప్రజలు అల్లాడి పోతారు. పోతారు. , పాడి సంపద హరించుకుపోతుంది.ఆ పాపం, మి బ్రాహ్మణులకు ఏడు తరాలుబవెంటాడుతుంది. రాసుకో ,

    • @cryptocore4216
      @cryptocore4216 หลายเดือนก่อน

      Sir , are you sure ??? Any reasonable basis sir?? Very much excited to know

    • @gsreeramamurthy9416
      @gsreeramamurthy9416 หลายเดือนก่อน

      ఎస్,నిజం,ఇదే నిజం, ముమ్మాటికి ఇదే నిజం​@@cryptocore4216

    • @gsreeramamurthy9416
      @gsreeramamurthy9416 หลายเดือนก่อน

      ​@@cryptocore4216ఎస్,నిజం ముమ్మాటికి ఇదే నిజం

  • @gsreeramamurthy9416
    @gsreeramamurthy9416 หลายเดือนก่อน +4

    ఆరు లేదా తొమ్మిది నెలల్లో మోది గద్దె దిగుతాడు.చంద్ర బాబు, వెన్నుపోటు పక్కా వేస్తాడు రాసుకో గురువు గారు😊

    • @vijayashreecn
      @vijayashreecn หลายเดือนก่อน +1

      CBN + nitish kumar kalisi.. 28 seats. Total NDA.. 294 so 294-28=266. 3/4th majority is 272... So even CBN+ Nitish back stab ... Remember udhav Thackeray is just waiting to jump to NDA. Nothing can stop modiji ruling .

    • @gsreeramamurthy9416
      @gsreeramamurthy9416 หลายเดือนก่อน

      ప్లీజ్ వైట్మమ్, వెయిట్ అండ్ సీ బ్రో, జస్ట్ నైన్ మంట్స్​@@vijayashreecn

    • @Umajeevideos
      @Umajeevideos  หลายเดือนก่อน +1

      @@vijayashreecnlife end date he may rule but there ia a life risk if he is in powe 2026-2027 in between.god has to save him we all have to pray supreme lord.

  • @trendingsocialthings6799
    @trendingsocialthings6799 หลายเดือนก่อน +1

    Government cpamies anni ammuthunnaru sir bjp time.lo. adhey badha .