#LIVE
ฝัง
- เผยแพร่เมื่อ 5 พ.ย. 2024
- #LIVE #1584 (06 NOV 2024)అనుదిన ధ్యానం | సోమరీ చురుకుగా ఉండు | DrJayapaul
If you are really blessed by this video.
Like, Comment, Share, be blessed & Do SUBSCRIBE - goo.gl/MDP77s
Dr N Jayapaul is a motivational speaker and a prominent evangelical Christian figure.
If you want to receive regular updates WHATSAPP your name & place to 95 0000 1111
🔴If you want to be a partaker of this ministry 🔴
† Offerings can be sent to: †
🔴Google Pay 🔴Phone Pay
No : +91 9500001111
Name : N Jayapaul
🔴ICICI - Bank Details.🔴
Account Name : Jayapaul Foundations
A/c no - 021205006901.
IFS code - ICIC0000212.
Branch - Santhome, Chennai
Ph - 8939393939
Other TH-cam channels of us
drjayapaulsoci...
🌎 Our Web Site : jayapaul.org
🔴 Follow us
👍 Facebook Page ( Dr Jayapaul ) : / drjayapaul
👍 Facebook ( Jayapaul Foundations ) : / jayapaulfoundation
📸 Follow us on Instagram : / drjayapaul
🐦 Follow us on Twitter : / drjayapaul
May the grace of the Lord Jesus Christ,
the love of God, & the fellowship of the Holy Spirit
be with you all. Amen
May God Bless You
Dr Jayapaul
సామెతలు 31:15
ఆమె చీకటితోనే లేచి, తన యింటివారికి భోజనము సిద్ధపరచును తన పనికత్తెలకు బత్తెము ఏర్పరచును.
యేసయ్యా నా పొట్టలో క్యాన్సర్ కణాలు తగ్గించండి నా పొట్టను ఒక్కసారి ముట్టండి యేసయ్యా నా గుండెల్లో నొప్పి తగ్గించండి యేసయ్యా రేపు హాస్పిటల్ కి వెళ్ళుటకు సహాయము చేయండి యేసయ్యా తమ్ముడు కు నాన్నకు ఆరోగ్యం ఇవ్వండి యేసయ్యా ఆమెన్ జంగారెడ్డిగూడెం 🧚🏼♂️🧚🏼♂️🧚🏼♂️జాన్ మోషే
సామెతలు 12:27
సోమరి వేటాడినను పట్టుకొనడు చురుకుగా నుండుట గొప్ప భాగ్యము.
అయ్యగారు వందనములు 🧚🏼♂️🧚🏼♂️🧚🏼♂️జాన్ మోషే 🙏🏼జంగారెడ్డిగూడెం
తండ్రగారికివందనాలువిజయ
సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు భూమి మీద మనుష్యులకు సమాధానమును శుభమును కలుగునుగాక Amen 🙌🏼🙌🏼🙌🏼
Praise the lord 🙏🙏🙏 amen Manohar from ongole halleluya good morning sir
మరొక రోజు ఇచ్చినందుకు వందనాలు
Vandanalu Paster Garu Suneetha from Patamata Vijayawada 🙏🙏🙏🙏🙏 Good Morning paster garu pray for my family members 🙏🙏🙏
మరానత అయ్యగారు, ప్రసన్న కుమార్, నర్సాపురం,వెస్ట్ గోదావరి.
ప్రైస్ థ లార్డ్ అయ్యగారు 🔥🙏🙏🙏🙏✝️✝️✝️టూ అల్🙏🙏🙏✝️✝️✝️ నాకు అంగవైకల్యం టూ paksgavayu చాలా భాధగా ఉంది ప్లీస్ ప్రేయర్ రిక్వెస్ట్ 🙏🙏🙏✝️✝️✝️ఫ్రమ్ నంద్యాల జిల్లా 🙏🙏🙏✝️✝️✝️
Praise the lord Ayya Garu 🙏
Bairla Jayamaprakash Rao family from Godavarikani 🙏
సామెతలు 6:9
సోమరీ, ఎందాక నీవు పండుకొనియుందువు? ఎప్పుడు నిద్రలేచెదవు?
Prise the lord uncle🥰🙏 Jhansi rani from K Jagannadapuram🙏 🥰🙋♀️
Praise the Lord Ayyagaru✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️ FROM SEESALI
Praise the lord 🙏🙏🙏🙏🙏 Please prayer my family members health and happiness always 🙏🙏🙏🙏🙏🙏 my husband papa jivitham vidichipataale Ani Prayer Chaindi please prayer 🙏🙏🙏🙏🙏🙏 my daughter Akhila Marriage koraku prayer Chaindi please prayer 🙏🙏🙏🙏🙏🙏
వందనాలుఅయ్యగారు కత్ ర్ నుండి సోని
ప్రతి ఉదయం అనుదినద్యానం అందిస్తున్న మా జయపాల్ అయ్యగారకి వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 చందు కోమర్రు
హల్లెలూయ 🙌 దేవుని కి స్తోత్రం 🙏 ఆత్మీయ తండ్రి గారి కి నా హృదయపూర్వక వందనాలు 🙏🙏 అయ్యా మీ ఆరోగ్యం ఎలా ఉన్నది శుక్రవారం ఉపవాస ప్రార్ధన లో గొంతు నొప్పి అన్నారు ఇప్పుడు ఉన్నారో మాకు మేసేజ్ ఇవ్వండి అయ్యా యేసయ్య అయ్యగారికి సంపూర్ణ ఆరోగ్యం ఆయుష్ దయచేయుము తండ్రి ఆమేన్ 🙏 వందనాలు అయ్యగారు 🙏🙏 విజయ కుమారి బాపట్ల జిల్లా
మరొక రోజు ఇచ్చినందుకు యేసయ్యా నీకు వందనాలు 🙏🙏 గుడివాడ 🙏🙏 జయపాల్ అయ్యగారికి వందనాలు 🙏🙏 దుర్గా ప్రసాద్ 🙏
RAJ KUMAR ALLAGADDA ANDHRAPRADESH AYYAGARU 🙏🙏🙏🇮🇳🇮🇳
తిరుపతి సాయి ప్రతాప్ స్వామివారి వైభవం 🕊️🕊️🕊️🕊️🕯️🕯️🕯️🕯️💞💞💞💞🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఆమెన్
Avunu prabhuva adhi yevaru thelusukolekapothunnaru
సామెతలు 6:6
సోమరీ, చీమలయొద్దకు వెళ్లుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. సామెతలు 6:6
సోమరీ, చీమలయొద్దకు వెళ్లుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము.సామెతలు 6:7
వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను
సామెతలు 6:8
అవి వేసవికాలమందు ఆహారము సిద్ధపరచుకొనును కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును.
సామెతలు 6:9
సోమరీ, ఎందాక నీవు పండుకొనియుందువు? ఎప్పుడు నిద్రలేచెదవు?
సామెతలు 6:10
ఇక కొంచెము నిద్రించెదనని కొంచెము కునికెదనని కొంచెముసేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు
సామెతలు 6:11
అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు దారిద్ర్యము నీయొద్దకు వచ్చును. ఆయుధధారుడు వచ్చునట్లు లేమి నీయొద్దకు వచ్చును.
hallelujah devuniki ki sothram anitha khammam
Ballasreepriya. Katar🙏🙏🙏🙏🙏
నా తండ్రి శ్రీనివాస రావు గారు కుటుంబాన్ని రక్షణ లోకి నడిపించు లాగ ప్రార్థన చేయండి అయ్యగారు మా ఇరుగుపొరుగువారు మా బంధువుల స్నేహితులు మా విరోధులు మా రక్త సంబంధులు మా గ్రామం దేశం రాష్ట్రం ప్రపంచం అంత రక్షణ పొందడానికి సహాయం చేయండి యేసయ్య ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙌🙌🙌🙏🙏🙏🙇🙇🙇🫂🫂🫂
Praise the loda ayyagaru hallelujah hallelujah amen midical free seet koraku paryer cheyadi ayyagaru 🤲🤲🤲🙏🙏🙏 hallelujah sivadurga
Amen amen amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord ayyagaru 🙏✝️ కృష్ణవేణి నందిగామ,
యేసు రక్తమే జయం కలుగును గాక ✝️🙏✝️🙏✝️🙏✝️
హలేలుయ 🙏🏻🙏🏻దేవునికి సొత్రం 🙏🏻🙏🏻మా ఆత్మీయ తండ్రి గారికి వందనాలు 🙏🏻🙏🏻గుంటూరు
Deva meeku sthotrmu
Prazalal🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹
Avunu prabhuva ee naati avanasthulu vinali
Praise the lord ayyagaru 🙏madhulucky Qatar
Vandanalu Ayyagaru 🙏Hallelujah 🙌🙌 Krishna and family from hyd
మరోక రోజు మాకు ఇచ్చిన దేవాది దేవునికి కోటాను కోట్ల కృతజ్ఞతలు తండ్రి గడిచిన దినమంతా నీ రెక్కల నీడలో మమ్మును కాచి కాపాడినావు ఈ రోజంతా నీ చిత్తము మా అందరి పట్ల నెరవేర్చుము ప్రభువా Amen Hallelujah ✝️ 🛐 🙏
Amen 🙏
మా ఆత్మీయ తండ్రీ గారికి నా నిండు హృదయ పూర్వక వందనములు ప్రేమ కుమారి జువ్వలపాలెం 🙏💐❤️🌹🙋🏻♀️
హైదరాబాద్ మల్కాజ్ గిరి తెలంగాణ వందనాలు సార్ 🙏🙏🙏
ఈరజంతా నీకృపనాకూ నాకుటుంబమంతటికీ మెండుగా దయచేఇతండ్రీ please 🙏 pray for me ayyagaru please 🙏
Praise the lord brother Deva kanikarinchi kapadu me Krupa kanikaramu andare medaundulaguna devinchamani Yesu namamulo praredinchuhunnamu thandre amen p ajay aurangabad
Rushendramanifromvallabhapur
Lakshmi Tiruvru 🙏🙏🙏🙏
ఆత్మీయ తండ్రికి హృదయపూర్వక వందనాలు సుధారాణి గంటి పాడు కుటుంబమంతా రక్షణ లోకి నడిపించు లాగ ప్రార్థన చేయండి అయ్యగారు వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని రక్షణ లోకి నడిపించు లాగ ప్రార్థన చేయండి అయ్యగారు ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙌🙌🙌🙏🙏🙏🙇🙇🙇🫂🫂🫂
Praise the lord ayyagaru 🙏 Bujji from Mantralayam 🙏
సామెతలు 6:7
వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను
సామెతలు 6:8
అవి వేసవికాలమందు ఆహారము సిద్ధపరచుకొనును కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును.
HALLELUJAH🙌🙌🙌 DEVUNIKI STHOSTRAMULU ✝️🛐🙏VANDANALU AYYAGARU🙏🙏🙏 ANDARIKI VANDANALU ANDI🙏🙏🙏 రమాదేవి రాజమండ్రి
Proverbs 6 : 6:7:8:9:10
Praise the Lord🙏🙏🙏 ayyagaru nirmala kumari🙏🙏🙏
Divya Vani From Maharashtra vandanalu Ayyagaru 🙏🙏🙏
Ma Nanna Garu Rakshana koraku prayer cheyyandi Ayyagaru Name Srinivas 🙏🙏🙏
పరిశుద్ధుడు వైన నా ప్రియా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధ నామానికి ఘనమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు దేవా గడిచిన ఉదయం కాలము నుండి మరొక ఉదయం వరకు నీ రెక్కల నీడలో ఆశ్రయం ఇచ్చావు దేవా నీకు ప్రేమతో మరొక నూతన మైనా రోజు ఇచ్చినావు ప్రభువా ఈ రోజు అంతా నీ చిత్తము మాలొ నెరవేరచము ప్రభువా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Amen Amen Amen 🙏 🙌 👏
Amen 🙌🙌vandanalu brother susilarani 🙏🙏
Praise the lord ayyagaru from Vizag
హలేలుయ.దేవునికి✝️✝️✝️✝️✝️ స్తోత్రములు మరొక రోజు ఇచ్చిన ఏసయ్య నీకే 🙏🙏🙏🙏🙏 వందనాలు 💚 అయ్యగారికి 🙏🙏🙏🙏🙏 వందనాలు నా ఆరోగ్య పరిస్థితి.కోరకు.ప్రార్దనచేయడి.మద్దయ్య. నంద్యాల జిల్లా గోపవరం
హల్లెలూయ ప్రైస్ ద లార్డ్ దేవుని నామానికి స్తోత్రం ఆత్మీయ తండ్రిగారైన జయపాల్ గారికి మా నిండు హృదయపూర్వకమైన వందనాలు ప్రేమతో గుడ్ మార్నింగ్ 🌹🌹🙏🙏🙏
Praise the lord ayyagaru madi amalapuram east dist ma family koraku prayer cheyandi ayyagaru sankarrao 69 hymavathi 67 Rohini 40 swaminaidu 30 shanthi 28 kiran 40 dayatho prayer cheyandi ayyagaru vandhanalu ayyagaru
సామెతలు 6:6
సోమరీ, చీమలయొద్దకు వెళ్లుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము.
Vandanalusar
Hallelujah Devuni ki sotram vandanalu ayyagaru aswini jangareddy gudem 🙏🙏
PRAISE THE LORD AYYAGARU SATEESH FROM JANGAREDDYGUDEM 🙏✝️🙏
సామెతలు 6:11
అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు దారిద్ర్యము నీయొద్దకు వచ్చును. ఆయుధధారుడు వచ్చునట్లు లేమి నీయొద్దకు వచ్చును.
Praise the lord ayyagaru🙏🙏 kamaraju bharathi from lpm
సత్యనారాయణమ్మ దేవునికి స్తోత్రం వందనాలుఅన్నా పాలకొల్లు నుండి
Praise the lord ayyagaru vandanalu ayyagaru Na Peru Manasa Kadapa ayyagaru na bhartha Harish ni Na talli krupavathamma ni na pillalni muggaru brundan Teja ni Papa joshwika ni chinna Babu Joy maharsh ni thandri nannu Manasa ma atta Venkata lakshumma ni thandri fhani ni thandri adwin ni thandri etuvanti bhayankaramaina jabbulu rakunda premadalanundi agayithyala nunchi sathruvula nunchi rakapokala yandu kachi kapadandi thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙏🙏🙏 na kutumbanni asirvadinchumani deevinchamani mi rekkala chatuna bhadra parachi kachi kapadandi thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙏🙏🙏
Praise the lord 🙏🙏🙏 from guntur
My husband koraku and my health koraku my jarine koraku please 🙏 pray for me ayyagaru please 🙏
అయ్యగారికి నా వందనాలు
సామెతలు 12:27
చురుకుగా నుండుట గొప్ప భాగ్యము.
వందనాలు అయ్యగారు అనుదినం వాక్యం తో మాములను హెచ్చరిస్తునరు తప్పు దారిలో పడకూడ వాక్యం హెచ్చరిస్తుంది మన సాక్షి గదిస్తుంది అక్స వర్కుర్ గ్రామం కర్నూలు jilla
వందనాలు అయ్యగారు 🙏🙏 మా పెద్ద పాప చందన జాబ్ కోసం ప్రార్థన చేయండి 🙏🙏 మా చిన్న పాప రచన PG కోసం ప్రార్థన చేయండి 🙏🙏 నా భర్త రక్షణ కోసం ప్రార్థన చేయగలరు 🙏🙏 అత్తయ్య గారి ఆరోగ్యం కోసం ప్రార్థన చేయగలరు 🙏🙏🙏 సునీత రేపల్లె
మరొక ప్రశస్తమైన రోజు మాకిచ్చిన ఆ దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు క్రుతజ్ఞతా స్తుతులు స్తోత్రాలు తండ్రి 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
బ్రదర్ జయపాల్ గారికి వందనాలు 🙏 అయ్యా మీ వాక్యం నన్ను నా కుటుంబాన్ని బలమైన విశ్వాసము లోనికి నడిపిస్తుంది అయ్యా వందనాలు అయ్యా 🙏 తలమంచిసురేంద్రబాబు కోవెరపాళెం గ్రామం తోటపల్లి గూడూరు మండలం నెల్లూరు జిల్లా
PRAISE THE LORD AYYAGARU. P. RANI FROM VIZAG.
Vandanamulu uncle from guntur 🙏
హలేలుయ మరొక రోజు ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు అయ్యగారికి ప్రైస్ ది లార్డ్ అయ్యగారు ఈ అరబీ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు ఆమెన్ 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏❤️
Vandanalu Ayyagaru Good morning sudha from Guntur
సామెతలు 6:7
వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను
ప్రతిదినం విలువైన వాక్యాలు తో ఆత్మీయంగా మమ్ములను బల పరుస్తున్న మా ఆత్మీయ తండ్రి గారికి నిండు మనస్సు తో నాహృదయ పూర్వక వందనాలు🙏🙏🙏
Prises lard maa kutmbam karku pradan chaiynde Naa paru sheshu 🙏🙏🙏🙏
Praise the Lord paster garu🙏🙏shanta from Hyderabad
Amen Dr jayapaul foundation 💗💗💗💗 praise the lord's good morning sir 🌄🌄🌄🌄🌅🌅🌅🌅🛐🛐🛐🛐✝️✝️✝️✝️🕎🕎🕎🕎🕍🕍🕍🕍⛪⛪⛪⛪📖📖📖📖🕊️🕊️🕊️🕊️🕯️🕯️🕯️🕯️💓💓💓💓🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Amen
Good morning praise the lord ayyagaru 🙏
Deva good morning marokkaroju makichinaduku neeku veladi vandanallu 🙏🙏🙏🙏🙏🙏🙏 ayyagaru good morning meeku maa nindu vandanallu 🙏🙏🙏🙏🙏🙏🙏
praise god pastorgaru hallelujah deevuniki stotram y.s.lilly pushpam vijayawada 🙏🏻👏🙏🏻
Vandanalu ayyagaru Durgabai Palivela konasema district puja and Karthik koraku prayer cheyandi ayyagaru
జయపాల్ నాన్నగారికి వందనాలు అండి🙏
వందనాలు అయ్యగారు చక్కని వాక్యం ఇచ్చినందుకు వందనాలు అయ్యా ప్రతిరోజు ఈ వాక్యము ద్వారా బలపడుతున్నామయ్యా మా ప్రాంతంలో కూడా ఒక్కసారి విమల ఆహ్వానించాలని ఆశపడుతున్నాం జనగాం మాది 30 సంవత్సరాల నుంచి ఈ వాక్యం బలపడుతున్న టీవీలో శుభవార్త ఛానల్ లో ఆరాధన ఛానల్ లో మా కుటుంబాలను బలపరుచుకొని సజీవ సాక్షిగా ఉన్నావయ్యా తప్పక మా కోసం ప్రార్థన చేయండి అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏
Praise the lord dad 🙏🏻🙏🏻🙏🏻
Praise the Lord pastor garu from Kiran Ghantasala 💖🙏🏻🙏🏻
Praise the lord suvarnarao from Dubai prayer for me my family ayyagariki vadanamulu 🙏🙏🇦🇪
Thank you Jesus for giving one other beautiful Day....
praise the Lord Jesus
Praise the Lord ayyagaru
Hallelujah 🙏🙏🙏
హల్లెలూయ🙌🙌🙌 దేవునికి స్తోత్రం ✝️🛐🙌🙌🙌 వందనాలు పాస్టరు గారు 🙏🙏జయశ్రీ, పుణె , మహారాష్ట్ర ✝️🛐🙌🙌🙌
🙏🙏🙏🙏🙏
Maroka noothana dhinamuloki mammalni pravesapettina yesayyaku veladhi vandanalu
Avunu prabhuva
వందనాలు అయ్యగారు...🙏🙏🙏
సురేష్ మందా పెద్దకొత్తపల్లి/ఒంగోలు...🙏🙏🙏
Amen 🙏🙏🙏🙏🙏🙏
E udayakalapu mammalini gnapakam chesukunaduku vandanllu tandri
PRAISE THE LORD PASTOR GARU🙏
JYOTHI FROM NANDIGAMA
మరో రోజుని నా జీవితంలో ఇచ్చిన దేవాది దేవునికి స్తోత్రములు ఆత్మీయతండ్రి గారికి వందనాలు పాలకొల్లు 🙏🙏🙏
వందనాలు అయ్యగారు కిరణ్మయి మార్టూరు అయ్యగారు
PRAISE THE LORD SIR 🙏
SATYA FROM PALAKOL
మా కుమార్తెలు అమూల్య, ఆముక్త కుటుంబాలలో అందరి రక్షణ కొరకు ప్రార్ధన చెయ్యండి అయ్యగారు 🌹🌹🌹🙏🙏🙏😭😭😭అన్నపూర్ణమ్మ వీ, హైదరాబాద్ 🙏🏻🙏🏻🙏🏻
Praise the lord sir 🙏🙏🙏
Pavan from tenali 🙏🙏🙏