మొదటిసారి అరటి బజ్జీలు ట్రై చేశాం 😂 || ఎలా వచ్చిందో చూడండి || చల్లటి వర్షంలో అదిరిపోయింది
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.ย. 2023
- మొదటిసారి అరటి బజ్జీలు ట్రై చేశాం 😂 || ఎలా వచ్చిందో చూడండి || చల్లటి వర్షంలో అదిరిపోయింది
#bajji #bananabajji #aratikayabajji #bajjirecipe #arakutribalculture
* Follow me on Facebook : / raams006
* Follow me on Instagram : / arakutribalcultureoffi...
* Follow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
If you like our videos like share and subcribe our channel and share love towards us...!
.........................................Thank you sooo much...............................................
bajji,bajji recipe,banana bajji,aratikaya bajji,arati bajji,aratikaya bajji in telugu,banana pakora,araku tribal culture,tribal culture,araku tribes,araku,మొదటిసారి అరటి బజ్జీలు ట్రై చేశాం 😂 || ఎలా వచ్చిందో చూడండి || చల్లటి వర్షంలో అదిరిపోయింది
ఎలాంటి చెడ్డ మాటలు లేకుండా చాలా బాగా చేస్తారు,నిజంగా మిమ్మల్ని చేసుకునే భార్యలు చాలా అదృష్టవంతులు 😊
😳🤩🙏🏻
Miru cheskondi
@@narayanaswamy5329 Valla life ne endhuku bro nakichestharu vadhu bro papam epudey happy ga unnaru 😁
Raju married😊
When @@maddurisvlogs799
చిన్నా రావు నవ్వు కి ఒక హ్యాట్సాఫ్
చల్లటి వర్షంలో వేడివేడి అరటి బజ్జీలు సూపర్❤❤ చిన్నారావు అన్న నవ్వు కల్మషం లేనిది ప్రతి వీడియోలో నవ్వుతూనే ఉంటాడు అమ్మాయకంగా చాలా అందంగా నవ్వుతాడు😂😂❤ నేను మీ subscrib నీ మాది ఏజెన్సీ ఏరియానే లంబసింగి చింతపల్లి మా ఏరియా మీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం
లంబాసింబి కూడా చాల బాగా ఉంటది అంట కదా బ్రదర్
@@sahadevjella yes బ్రో అప్పుడైనా విజిట్ చేయండి సూపర్ కేంపింగ్ ఏరియా లొకేషన్ కూడా సూపర్ ఉంటుంది
Thank you.! Ramesh Garu 🙏🏻
@@ArakuTribalCulture మీకు కూడా thank U అండి నా కామెంట్ కీ రిప్లై ఇచ్చినందుకు 🙏😁
మీరు బావ బవమర్ధి అంటుంటే మనసు కిఎంత చాలా సంతషింగా ఉంది అంటే బంధాలు అనుబంధాలు ఆత్మీయతలు అలా ఉంటాయి
మాకు చూపించి, మీరు తిని, ఊళ్ళో వళందరికి పంచిపెట్టడం నాకు నచ్చింది. ధన్యవాదాలు అ.ట్రై.క❤.
Phone pay number ne cheyyandi bro
Thank you.! 🙏🏻
I love చిన్నారి బావ smile
రాజు అన్న రాము అన్న చిన్నారి బావ గారు ఆరటి బజ్జీ superrr 👌
లాస్ట్ మూమెంట్ ఎంత ఆనందంగా ఉంది అందరూ పంచడం
Smiley face chinnarao గారు 😊 బలే నవ్వుతూనే ఉంటారు ,రాజు గారు foody ఆయన తింటుంటే నాకు నోరు ఊరుతోంది 😅 అహరన్ని శ్రద్ధ గా ఆరగిస్తారు 😅😂 nice ,వర్షo లో జాగర్త
🙏🌿
Mee oorantha kalmasham lekunda andaru unity ga untaru. I like the relationship with out any other eligations.. Always be unity. Unite we stand ,divide we fall..Bai...bhetas...
బ్రదర్స్ మీ అందరి స్నేహం అంటే నాకు చాలా బాగా నచ్చింది అంతే కాదు మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్న.ఇక మీ వీడియోస్ లో నాకు బాగా నచ్చిన వీడియో అడవిలో స్టే చేశారు కదా అది బాగా నచ్చింది కంజుపిట్ట కర్రీ చాలా బాగా నచ్చింది. మీరు ఎప్పుడు కల్మషం లేని స్నేహం అండ్ మీ చిరునవ్వులు అలాగే ఉండాలి
Thank you.! 🙏🏻
Video chala bhagundi Ram sir ❤ last loooo andhariki panchadam superrb 👏🏻
Supper brothers supper recipe chala bagundi 👌👌
Mee chinnari bava smile epic ...
సూపర్...బజ్జి 👌
Chinnaravu bava smile ☺️ super asalu and me Arial views are awesome guys. you guys are really lucky for born there 😀
Super brother s vantalu bagachesthunnaru
Weather cool vedi vedi ga bajjilu 😋super araku videos pettendi bro
Chaalaa baaguntayi brother s.
First time aina chala baga chesaru super brothers
Distributing the snacks to neighbours showing your generosity is wonderful,it may give inspiration to others.
Chinnar bava chala baga navvuthunnadu❤
Chinnari bava samyel super 👌👌👌👌😋😋
Chala baga chesaru super ❤
Pakodi looks tempting 😋😋😋😋😋😋
Mee vedios chalaa baagunnayi bro super ♥️♥️♥️
Super bro happy ga undandi
Manchi combination 😋 Bro's...
Tasty video 😀
Chinnarao bava smile ki pedda fan ayepoya ramu Anna 😂😂😂
Memu kooda bhavaki fans ehh 🤩
Wow super naku chla ఇష్టం ❤❤❤
సూపర్ సూపర్ గా వేశారు బజ్జీలు
Wow super 👌👌
సూపర్ మీరు ఇంకా ఇలాంటివి ఇంకా చేయాలి బ్రో అల్ ది బెస్ట్
Very nice ram garu
Super Anna miru andaru
Tastey tastey bajjilu superb ga Chesaru bro meru
Woow... పిల్లి 🤩🤩నాకు పిల్లి... కుక్క ఇష్టం
Wow super Anna 👌👍
Super 😋😋....
Supar annaya chalabaga vesaru
Supar thammudu
Mee bava smile matram super unddi anna😌
Wow Super areti Bajjelu atc tem 🎉🎉🎉😂
Wow super 😋😋
Nice bro mi videos chala baguntaei
Superb ga chesaru bro
Manchi intresting vedio
Adrustavanthulu❤👏👏👏👏👏
మీ లైఫ్ సూపర్ anna💗
Super brothers...
Love from Manuguru Brothers….
Very soon 4 lakes subscribes so all the very best and advanced congregation
Bajjilu super tammulu .😋😋. Varsham padinappudu meru emi snacks chesukuntaru avi kuda video cheyyandi
Ippatiki konni chesamu 🙂
Nice brather s and God bless you all ❤
We enjoy all your video. Keep it up team
Super bro recipe 👌 😋 good 👍
Wow super
Super Ram garu
God bless you my dear Raju and Team.
Hii annayya lu varsham lo thinte vere level baggelu Aaa kick vere annayya 👌♥️ super
సూపర్ బ్రదర్
Super 👏
Video chusthunte memu kuda akkada unte bavunnu anipisthundhi mi dhaggara unte memu kuda enjoye chesi undevaallam kadha anipisthundhi super video brothers🥰🥰🥰🥰
Gud bless you brothers
Supper video....❤❤❤
Bro mee videoes chaala baaguntaay nenaithe RAJU ki pedda fan bro 😊
Nice bros nenu araku vahhanu resent mi vidieos chala bagunnai
Super drilling
Super brother God bless you 🙌
సూపర్ బ్రో
Super, super ❤🙏💐💕 🎉,
Supper👌👌👌
Varsham lo bajjilu super yummy ga untayee 😊👍😋
👌👌👌👌👍చిన్నారావు తమ్ముడు నువ్వుబాగున్నదిఆర్మూర్ లేకుండా నవ్వుతాడు సూపర్ప ప్రకృతి ఒడిలోంచి వచ్చిన నువ్వు లాగా ఉంటాది👌👌👌👌👌బజ్జీలు అరటికాయ బజ్జీలు వర్షం వస్తుంటే సూపర్ గా ఉంటది తింటుంటే అబ్బ ఎంత బాగుంటూదొ తమ్ముళ్లు👌👌👌👌👍👌🏼
Thank you.! 🙏🏻
మీ వీడియోలు చాల బాగుంటాయ్ bro👍👍👍
Good job 👏 👍 👌 super Rrg
Rain lo supar ga untade
Nice
Hi brother chinnari bava smile good
One like for chinnari bro❤
Excellent 👌
Pancharam super ga Undi Amma valaku annaya
Advance congratulations 400k subscribers Raju, Ramu, Ganesh....
Anna miru chala manchi manushulu
super concept
Brother nannu sister anandi garu vaddu memu kuda tribal akkadi vegetables currys kuda cheyandi akkada emi vegetables padistharu i love araku places
Anna niku chala estam e artikaya bajjilu ante... Konchem maku pampinchandi anna...😋😋😋
Well try ramuuuu
Noru voorindi bajji ,pakodi chusthe memu chesukoni thintam ...thanks for video
Hi Ramu Raju Ganesh hru chinnarao garu super mi bajjilu super
Miru super👌👌👌❤❤❤
Supar😂
Super all brothers
nice brothers
City lo unde janaala kante meeru Mee vedios chalaa baagunnayi tammullu meeru super 🙏🙏🙏
Super brothers
OM NAMO NAMASIVAYANAMAHA
Very Very Good Video
GOOD GOOD
ALWAYS GOD BLESS YOU
Chinna rao bava😅😅😅
Love from Tirupati ❤
Super bro😊