ఈసీ బండారం బయట పడింది | Hari Prasad Complains On EC Over VVPAT | Telugu Trending

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • Watch ఈసీ బండారం బయట పడింది | Hari Prasad Complains On EC Over VVPAT | Telugu Trending

ความคิดเห็น • 533

  • @VaraPrasad-lk1zm
    @VaraPrasad-lk1zm 3 หลายเดือนก่อน +69

    సార్ మిమ్ములను బెదిరిస్తున్నారు అని అర్థం అవుతుంది. అడిగిన వారిమీద కేసులు పెట్టి ప్రష్ణించకుండ చేయడమే వాళ్ళ స్ట్రాటజీ! యెంత దారుణం!

  • @srinivasulu9054
    @srinivasulu9054 5 ปีที่แล้ว +83

    ఈయన మాటల్లో నిజం వింటుంటే ఆరు కోట్ల మంది తెలుగు ప్రజలో నేను ఒక సామాన్యుడిగా మా భవిష్యత్తు ఎలా మారబోతోందని ఆలోచన 🤔😦

  • @silasking18
    @silasking18 3 หลายเดือนก่อน +73

    ప్రశ్నించే హక్కుకూడా కోల్పోతాము సామాన్య ప్రజలు బానిసలుగానే ఉండాలా

  • @durgaprasadreddy2345
    @durgaprasadreddy2345 3 หลายเดือนก่อน +19

    ఇండియా లో ప్రజలు కొంత నమ్మకం ఉంది అదికూడా పోతుంది EC కొంచం ఎవరికీ తల వంచకుండా వర్క్ చేయవలసిందిగా కోరుతున్నాం

  • @namavenugopal8682
    @namavenugopal8682 5 ปีที่แล้ว +64

    అబద్రతా భావంతో ఉన్న నాకు నమ్మకం వచ్చింది.

  • @vlprasadmatha7784
    @vlprasadmatha7784 3 หลายเดือนก่อน +27

    EVM machine మీద విశ్వాసం లేదని వందలాది న్యాయమూర్తులు, లాయర్లు ఆందోళన చేసిన కూడా EVM లను బాన్ చెయ్యలేదు. కారణం బీజేపీ కి ఎక్కువ మెజార్టీ వుండడం వలన రాజ్యాంగ బద్దంగా బాన్ చెయ్యడానికి వీలు కాదు. ఇప్పుడు బీజేపీ కి మెజార్టీ లేదు కనుక రాజ్యాంగ బద్దంగా EVM లను బాన్ చేసి బ్యాలెట్ విధానాన్ని సమర్ధించే వీలు వుంటుంది S.C. కి పార్లమెంట్ లో తీర్మానించి తే

  • @lvseshareddy8652
    @lvseshareddy8652 3 หลายเดือนก่อน +58

    మన దేశానికి పట్టిన పీడ పోవాలి అంటే మోడీ పరిపాలనలో ఉండకూడదు

  • @chandupamulapati
    @chandupamulapati 5 ปีที่แล้ว +41

    ఎదో చేసారు అబ్బా అందుకే వెనక్కి పోతున్నారు

  • @AnantaLakshmi-tp5wr
    @AnantaLakshmi-tp5wr 3 หลายเดือนก่อน +38

    సూపర్,,సార్🙏🙏🙏🙏🙏🙏

    • @manojarchrestra6645
      @manojarchrestra6645 2 หลายเดือนก่อน

      2019లో ఇలాంటి మనుషులు జరిగింది ఎలా ఎవరు పట్టించుకోలేదు అప్పుడు

    • @manojarchrestra6645
      @manojarchrestra6645 2 หลายเดือนก่อน

      2019లో కూడా ఈ మిషన్ గిట్ల చేసిన అని చెప్పి అందరూ అనుకుంటున్నారు దాన్ని యూస్ చేయండి

  • @Rajasekharkumar888
    @Rajasekharkumar888 2 หลายเดือนก่อน +22

    వాడెవడో తెలియని అభ్యర్థులకు 60000 మెజారిటీ నా

  • @RavibabuGalimutti
    @RavibabuGalimutti 3 หลายเดือนก่อน +31

    సూపర్ సార్

  • @shakunthalan5345
    @shakunthalan5345 5 ปีที่แล้ว +52

    ఏం చెయ్యగలరు ? సెంట్రలో బలిసిన ప్రభుత్వ వుంది 77మనగాడు ఎవరువింటారు. సుప్రీమ్ కోర్ట్. తప్ప

  • @sridharacharyachintapatla6166
    @sridharacharyachintapatla6166 5 ปีที่แล้ว +108

    Ec, bjp, కీ,మొడీకీ లొంగి పోయింది, ఈ విషయం ప్రజలకూ అందరకూ తెలుసు,ముఖ్యంగా ycp వాళ్లకు కూడా ముందే తెలుసు...కాబట్టి..ఆడలేక మద్దెల ఓడు అనే సామెత ...మీరు చెప్పింది అక్షర సత్యాలు..ఇంకా ఎన్ని రోజులు ఇలా బొంకుతారో, ఎన్ని అరాచకాలు చేద్దారో చూద్దాం .....పాపం పండే రోజు దెగ్గర్లోనే ఉంది...

    • @kesavamurthy9243
      @kesavamurthy9243 5 ปีที่แล้ว +2

      Sridharacharya Chintapatla.... Nijanga chala Bada vestondi.. Idi prajaswamya gelupu kadu.... Ee yedavalu Ela chastaro Chudu Bro... Gorathi goranga chastaru

    • @NagamaManni-yz9ik
      @NagamaManni-yz9ik 3 หลายเดือนก่อน +1

      Pakka plane

    • @sivasankarareddy5871
      @sivasankarareddy5871 2 หลายเดือนก่อน

      ప్రజల సొమ్ముతో ఈసీ జీతాలు తీసుకుంటున్నారు ప్రజల్ని మోసం చేశారు

    • @Vuriti-qi6cv
      @Vuriti-qi6cv 2 หลายเดือนก่อน +1

      Me ycp geluste enni kaburulu avadu matalu adadu Mari gatam lo tdp odepovadaneki evm le karanama cheppu bro

    • @Vuriti-qi6cv
      @Vuriti-qi6cv 2 หลายเดือนก่อน

      Reply

  • @chsivaramireddy8318
    @chsivaramireddy8318 3 หลายเดือนก่อน +30

    INDIAN HIGH POWER Supreme Court, please observe the situation in AP and save the democracy

  • @BondhuAsi
    @BondhuAsi 3 หลายเดือนก่อน +39

    ఈవీఎం బాక్స్ లు బ్యాన్ చెయ్యాలి సార్

  • @msrmunakala4619
    @msrmunakala4619 5 ปีที่แล้ว +31

    భీమవరంలో 3సెకండ్ కే వచ్చింది

  • @krishnareddymadireddy7919
    @krishnareddymadireddy7919 3 หลายเดือนก่อน +26

    100%COURECT

  • @singamjyothi3412
    @singamjyothi3412 3 หลายเดือนก่อน +85

    ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న ఈవీఎం బ్యాన్ చేయాలి, ఈవీఎం కేతరింగ్ చేసిన వారికి కఠిన శిక్ష వేయాలి.

  • @SrinivasaraoBsrao
    @SrinivasaraoBsrao 2 หลายเดือนก่อน +8

    మోడీ ప్రధాని అయినాక ఎప్పుడో ప్రజాస్వామ్యం చనిపోయినది అడిగిన వాడికి దండ అన్నం అడగని వారికి అందలం ఇది మన ప్రజాస్వామ్యం

  • @ayyonarakasuraayyonarakasu4916
    @ayyonarakasuraayyonarakasu4916 5 ปีที่แล้ว +48

    టాంపరింగ్ జరిగితే వైజాగ్ లో టిడిపి అన్ని సీట్లు ఎలా గెలుస్తుంది.బాలకృష్ణ ఎలా గెలుస్తాడు.

  • @ramkashetty8399
    @ramkashetty8399 5 ปีที่แล้ว +55

    కేసులో ఉన్నవాల్లు ఎన్నికలలోపోటి చేస్తున్నారు కద ప్రజల
    డౌటు పై స్పష్టత ఇవ్వ
    వలసివ బాద్యత గౌరవ(EC) ఈసి పెద్దలపై ఉన్నదీ
    జైహింద్

    • @babjit2564
      @babjit2564 3 หลายเดือนก่อน +2

      250 మంది ఎంపి లకు క్రిమినల్ కేసులు వున్నాయి, అన్నారు, వారు అర్హులు కారు, కదా, ఇది అంతా మోసమే, bjp Ec కూటమి వాళ్ళు, Ec ని డబ్బు కు అమ్ముడు పోయా రు 😂

    • @Jaganannachelli
      @Jaganannachelli 3 หลายเดือนก่อน

      Enta chusaka kuda enka respect enduku ana ec ke vallu broker edavalu lacha godu edavalu ane telepoende langakepitena edavalu

    • @pareddyreddy8893
      @pareddyreddy8893 20 วันที่ผ่านมา

      EC chusi Lkg students kuda navvutunnaru jarigina Election result check chestaru evarina mak poling chestaru anta

  • @SPSTECH-bl8wh
    @SPSTECH-bl8wh 2 หลายเดือนก่อน +4

    100% ట్యాంపరింగ్

  • @yemmili8617
    @yemmili8617 3 หลายเดือนก่อน +40

    Temparing నిజంగా జరిగింది sir

  • @srinithakvreddy9496
    @srinithakvreddy9496 3 หลายเดือนก่อน +17

    Supreme court manaku nayam cheyali.

  • @sravanal2630
    @sravanal2630 3 หลายเดือนก่อน +7

    Auvnu నిజమే మీరు చెప్పింది idhi పక్క plane సార్

  • @mallikakella3662
    @mallikakella3662 3 หลายเดือนก่อน +13

    Supar supar 👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @swayamvarapuraju5598
    @swayamvarapuraju5598 5 ปีที่แล้ว +10

    సార్ ఇది ఆంరకీ తెలుసు జనంచుస్తారు కానీ జనాకీ ఆవసరంలేదు మనదేశం నాసనవయిపోయినా కోందరవల్ల జనంకీ ఆవసంలేదు జనాలు ఆటువంటి జనాలు

  • @RajRaj-gu2or
    @RajRaj-gu2or 3 หลายเดือนก่อน +12

    100% currect sir

  • @yemmili8617
    @yemmili8617 3 หลายเดือนก่อน +83

    లేకపోతే అంత మెజార్టీ నా

    • @ravinagisetti840
      @ravinagisetti840 3 หลายเดือนก่อน +2

      Is it the same thing done in 2019
      Otherwise how 151

    • @kattasreenivasulu7353
      @kattasreenivasulu7353 3 หลายเดือนก่อน +2

      Appudu TDP vallu enduku question cheyaledu bro.... 2019 lo....2024 elections lo ycp ki easy ga 140 seats grliche election alanyidi ycp ki 11 seats ravadam enti.... Pavan 21 ki 21 seats gelavadam enti... Kethireddy odipovadam enti..... 80% prajalu memu ycp ki vesam vote lu jagan odipovadam entii... Antunnaru.... Prajalaki emi ardham kavatledu.....

    • @shivaji877
      @shivaji877 3 หลายเดือนก่อน +1

      ఇలా ఎవరు చేసినా తప్పే ఇదంతా సెంట్రల్ నుండి వుందా? లేకపోతే కాంగ్రెస్ ప్రత్యేక హోదా ఇస్తానన్న ఎందుకు కాంగ్రెస్ కు దూరంగా వున్నారు

    • @vidhyadharb5507
      @vidhyadharb5507 3 หลายเดือนก่อน

      ​@@kattasreenivasulu7353kethy reddy kabzaaa lu telsaaa, leka good morning okkate chusthunnavaaaa😅😅😅😅

  • @jalligampalaraju855
    @jalligampalaraju855 5 ปีที่แล้ว +38

    100% evm temparing

  • @user-ec8op1gr4v
    @user-ec8op1gr4v 2 หลายเดือนก่อน +3

    Yes ఇది 100% నాకు ఇలానే జరిగింది

  • @kalakotisrilathasrilatha8023
    @kalakotisrilathasrilatha8023 3 หลายเดือนก่อน +20

    Tappu jarigindi.jaijagan

  • @RaviPrakash-fd9lj
    @RaviPrakash-fd9lj 5 ปีที่แล้ว +10

    EVM లపై ఇంత చర్చ జరుగుతున్నపుడు ప్రతిఒక్కరు తెలుసుకునే విధంగా బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వివిప్యాట్ లను ఏఏ మొటీరియల్ ఉపయోగించి తయారు చేస్తారు? ఇందులో ఎలాంటి సర్కూట్స్ ఉంటాయి?ఏయే ప్రాంతాల్లో, ఎవరి రక్షణ లో,ఎప్పుడూ తయారు చేస్తుంటారా?ఒక ఎన్నిక మొదలయితే EVM లను మొదటి నుండి ఎన్నికల ఫలితాలు లెక్క పెట్టే వరకు ఒక వీడియో ద్వారా చూపించండి. ఒక గుర్తు నొక్కితే అదే గుర్తు పడుతుందా?లేదా వేరే గుర్తు పడేట్లు నెగటివ్ డీకోడింగ్ ఇవ్వొచ్చా?ముఖ్యంగా 3 సెకండ్ల డౌట్ తీర్చాలి.. ఇవి తీసుకెళ్లి వేరే దేశాల ఎన్నికలు నిర్వహించవచ్చా?

  • @kunchamramakrishna1543
    @kunchamramakrishna1543 5 ปีที่แล้ว +12

    Exlent sir

  • @ayyonarakasuraayyonarakasu4916
    @ayyonarakasuraayyonarakasu4916 5 ปีที่แล้ว +18

    టాంపరింగ్ జరిగితే మీడియా సమావేశం పెట్టకూడదు. సుప్రీంకోర్టు లో పిటీషన్ వేయాలి.ఇదే ప్రశ్న కోర్టు లో అడగండి

  • @u.sahdassivaworafsivall.b5377
    @u.sahdassivaworafsivall.b5377 5 ปีที่แล้ว +8

    💯 tamparig sir please take up in this case in TDP candidate and people s .

  • @kalavathi3402
    @kalavathi3402 3 หลายเดือนก่อน +19

    E c meda case pettali

  • @sankaraoburada8346
    @sankaraoburada8346 5 ปีที่แล้ว +185

    31 cases unnavadu cm candidate ga poti cheyochu gani oka case aaropana unnavadu evm gurunchi matlade arhatha ledhu

    • @chawkidarmodichorhai9877
      @chawkidarmodichorhai9877 5 ปีที่แล้ว +3

      👌👌👌

    • @bharatkasala7684
      @bharatkasala7684 5 ปีที่แล้ว +4

      Thats too the case was filed for exposing flaws in EVM machines.
      Jai Telangana

    • @praveenkumarkarri5177
      @praveenkumarkarri5177 5 ปีที่แล้ว +2

      jagan ana meda cases 2009 tarvata ante legend rajshekkar reddy garu kalam chesina tarvata e cbn and a panikimalina viswasam lene congress party petina cases ane china pillodu adgina cheptaru 2014 lo ade chepthe ma pawanana vala gatuekaru e sare mare e devudu kapadtaro chudam

    • @prathapt838
      @prathapt838 5 ปีที่แล้ว +1

      Rey lanja kodaka inkosari 31 cases annavante maryadaga undadhu neku. Assembly lo andaru mundu cheppadu Kada Jagan. Nenu Congress party nundi bayata vacchaka ysrcp party pettina tharuvata kavalane CBN, Congress party vallu na mida cases pettaru. 31 kadu only 11 cases Avi kuda tappudu cases. Laksha kotlu ani pspk, CBN Jagan garini bad cheasru. Kani akkada 1280 kotlu matrame undhi. Adhi kuda Jagan dhi kadu. 1st telusukoni matladu ra nuvvu

    • @srnsreedharsrn1640
      @srnsreedharsrn1640 5 ปีที่แล้ว

      @@praveenkumarkarri5177 namasthe ne anna, chinna pilladu jagan anna nootlo velu esukonudu, nikkar lekunda thirugudu manesinda Ledhante anna 😃😃😃😃

  • @varunkumarrajasathuluri5116
    @varunkumarrajasathuluri5116 5 ปีที่แล้ว +34

    Hariprasad: can we discuss on the issue.
    EC: you have only one case till now which is not in our range. We need to have atleast 31 cases to deal with you. Better luck next time!!
    HARI PRASAD: HMM I can not beat the best of the best And left..!!

    • @amulu6957
      @amulu6957 5 ปีที่แล้ว

      👌👌👌

  • @rythuravierythuravie9558
    @rythuravierythuravie9558 5 ปีที่แล้ว +22

    Yes. Your correct gaa chaparu sir thank you. Idie 100% evm trapping chararuu naa achanaa prkaramm TDP kie vote vesaruu.

  • @rravi6411
    @rravi6411 5 ปีที่แล้ว +19

    meru supper ga adigaru sir

  • @user-cb5bj4fm8b
    @user-cb5bj4fm8b 3 หลายเดือนก่อน +3

    Super sir

  • @jsr143raj5
    @jsr143raj5 3 หลายเดือนก่อน +4

    Super sir Very nice explanation great Sir

  • @KishoreKumar-ee7tt
    @KishoreKumar-ee7tt 3 หลายเดือนก่อน +7

    నాకు ఇదేవిధంగా జరీగీందీ నాకు అసలు డీస్ప్లై కనబడలేదు

  • @srinivasabraham3280
    @srinivasabraham3280 3 หลายเดือนก่อน +6

    Supreme court takes serious action against election commission of India

  • @shivkumarneervani8925
    @shivkumarneervani8925 5 ปีที่แล้ว +19

    Yes tappakunda serious ga teesukovali.

  • @geethadevi8655
    @geethadevi8655 3 หลายเดือนก่อน +9

    Magic of technology, no one save this country

  • @jaiindia1087
    @jaiindia1087 5 ปีที่แล้ว +5

    Great information..
    Very useful to indians...

  • @muralis9701
    @muralis9701 5 ปีที่แล้ว +7

    Good sperch and correct 100%

  • @ashokposhala7219
    @ashokposhala7219 3 หลายเดือนก่อน +5

    కచ్చితంగా కచ్చితంగా మీరు చెప్పింది
    వాస్తవం సార్ ఎలక్షన్ కమిషన్ వారు కావాలని చేశారు
    30 లక్షల కోట్లు అని టాక్ వినబడుతుంది సార్ ఇక దేవుడే వీరిని శిక్షించాలి

  • @JR-rm5qn
    @JR-rm5qn 5 ปีที่แล้ว +72

    kachithanga edo mosam chesaru. Prajalandaru poratam cheyyali deeni vishayamlo

  • @rangaraob7067
    @rangaraob7067 5 ปีที่แล้ว +23

    Correct
    They are doing some cheating

  • @puvvalaramarao3260
    @puvvalaramarao3260 2 หลายเดือนก่อน +1

    ప్రజా స్వామ్యం ఇటుపోతుంది sir!ఎవరయినా కా పా డండి

  • @mohangatta4904
    @mohangatta4904 5 ปีที่แล้ว +6

    Good explained

  • @anji3591
    @anji3591 5 ปีที่แล้ว +20

    Jagan not ap cm is evm cm proved.

    • @praveenkumarkarri5177
      @praveenkumarkarri5177 5 ปีที่แล้ว

      so why dont u go supreme and fight with modi and jagan

    • @anandamara7985
      @anandamara7985 5 ปีที่แล้ว

      Yes you are absolutely correct, Jagan is not elected legally...a goonda CM.

  • @b.samuelraja6820
    @b.samuelraja6820 4 วันที่ผ่านมา

    SUPER 🎉 SUPER 👍 EXCELLENT JOB SIR 🎉

  • @venugopalareddy3815
    @venugopalareddy3815 2 หลายเดือนก่อน +1

    Tks sir your super words correct way

  • @user-mu2sn6um8d
    @user-mu2sn6um8d 2 หลายเดือนก่อน

    Super sir ee prajaaswamyamlo meelaanti vaallu undaali sir

  • @muralikrishna4288
    @muralikrishna4288 5 ปีที่แล้ว +13

    ELECTION COMNISSION AMMUDU POYINDI MODY KI.....

  • @jayarajunattala2748
    @jayarajunattala2748 14 วันที่ผ่านมา

    నీతి నిజాయితీ ఎప్పుడో చచ్చింది భారతదేశంలో బాగుంది బాగుంది అని బతకడమే

  • @nagabothurajasekhar821
    @nagabothurajasekhar821 5 ปีที่แล้ว +45

    Code is wrong ,Tdp ki vote Chester ycp ki velthunanu after 3 seconds.this is software maya.jagan BJP kutra

  • @Mahesh-pp3ys
    @Mahesh-pp3ys 5 ปีที่แล้ว +18

    Tampering lo kings vallu ....leave it bro’s

  • @mvkumarmvkumar2089
    @mvkumarmvkumar2089 2 หลายเดือนก่อน +1

    👍👌🙏

  • @RamanaMurthyReddy
    @RamanaMurthyReddy 3 หลายเดือนก่อน +1

    Thanq sir nizam chaypaaru🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @rockingboys292
    @rockingboys292 2 หลายเดือนก่อน

    Super super question sir please move this problem and wrong things

  • @aksharak8172
    @aksharak8172 2 หลายเดือนก่อน

    💯💯.correct sir idhi

  • @bhupatybabu6746
    @bhupatybabu6746 5 ปีที่แล้ว +2

    OMG.......Unbelievable....facts coming out......No guranteee

  • @SmilingBurger-ib2gb
    @SmilingBurger-ib2gb 2 หลายเดือนก่อน

    Yes your correct

  • @Rithwikyadav1012
    @Rithwikyadav1012 5 ปีที่แล้ว +7

    We want response from EC.

  • @nagamanilankapalli2256
    @nagamanilankapalli2256 5 ปีที่แล้ว +2

    Yes it truly

  • @gollapatiwesley3785
    @gollapatiwesley3785 2 หลายเดือนก่อน

    ఆలా బయట పెట్టినా... ప్రయోజనం ఉండదు..... కార్యాచరణలో కూడా active గా ఉంటే బావుంటుంది...

  • @sairam7990
    @sairam7990 5 ปีที่แล้ว +14

    31caselu unnavadu cm GA poticheyuachhu gani?1case unna person evms check cheyyakudada?edemi prajaswamyam ?ante?evms lo mistakes jarigayani ? artham avuthundi kada?

    • @praveenkumarkarri5177
      @praveenkumarkarri5177 5 ปีที่แล้ว

      hi madam meru 31 cases antnaru a cases evaru petaru epudu petaru telusa meku jagan ana legend rajashekar reddy garu poyina ana congress vedaka a cbn and congress kalipi petina cases ane andarki telusu monati varaku laksha kotlu anaru tera jd garu interview lo 1500 anaru dane bate ardam ayndi tdp and cbn media no enta bye manage chesaro petina prativalu chepe mate evm tampering ane comedy amete ante central lo congress gane ekada cbn and tdp gane noru medapadam ldhu melanti valu cheptnaru evm tampering ane half knowledge tho tamper india paravu and avtnda and make base less comment

  • @kyratnamjespaul7552
    @kyratnamjespaul7552 20 วันที่ผ่านมา

    Vadaloddhu Hariprasas garu.. Prajasvammanni kaapaadandndi..

  • @KDVlogsUnseenExploringMix
    @KDVlogsUnseenExploringMix 5 ปีที่แล้ว +1

    Super sir Ba chepparu... Inkem chestham evadu em cheyledu ipudu.... Antha ipoindi

  • @ignatiousduddu1169
    @ignatiousduddu1169 2 หลายเดือนก่อน

    Good sir

  • @rameshbabu1221
    @rameshbabu1221 3 หลายเดือนก่อน +1

    Super

  • @Ravi.Wisdom.Whispers
    @Ravi.Wisdom.Whispers 3 หลายเดือนก่อน +1

    నిజమే ఏదో జరిగింది సెంట్రల్ లో కాంగ్రెస్ కి అన్ని ఎక్కువ సీట్స్ వొస్థాయి అనుకోలేదు అలాగే ఆంధ్ర లో వైసీపీ కి ఒకటి లేకుంటే రెండు సీట్స్ వొస్తాయి అనుకున్నాం. ఎదో జరిగింది విచారణ జరిపించాలి

  • @Krishna-iw8gu
    @Krishna-iw8gu 5 ปีที่แล้ว +14

    Kcr win ayadu anapude evm fraud baga telusthundi but evaru patinchukoru,mali kcr nizamabad lo kavita kosam 185 member's una evm prefer chesthunadu,direct ga telusthundi ga but evaru matladaru. telangana valu elago patinchukovatldu but ap peoples kanisam meraina jagan win avite tiragabadandi

  • @maheshdivakar5775
    @maheshdivakar5775 5 ปีที่แล้ว +3

    👌👌👌👌👌

  • @srinivassml
    @srinivassml 5 ปีที่แล้ว +7

    Sir,
    This problem effects to all the party contestants.reducles behavior election commissioner.

  • @melophilez9672
    @melophilez9672 3 หลายเดือนก่อน

    File election petition before supreme court Stop swearing ceremony until justice is done

  • @centrepointshumanity1508
    @centrepointshumanity1508 5 ปีที่แล้ว +11

    CASE UNNAVALLANI CM CHEYYOCHAAA. DISCUSSION KI PANIKI RARU. WHAT IS THIS SIR

  • @tantepudi0072
    @tantepudi0072 2 หลายเดือนก่อน

    Jagan గారి ఇమేజ్ తగ్గించటానికి మోడీ చంద్రబాబు కలిసి ఆడిన నాటకం.

  • @gangadhar2986
    @gangadhar2986 5 ปีที่แล้ว +28

    Antha BJP game

  • @LaxmiAlamanfa
    @LaxmiAlamanfa 2 หลายเดือนก่อน

    Re ఎలక్షన్ అవ్వాలి, ఇది, మిస్టరీ, నిజం గా 2024, ఆంధ్ర లో జరిగిన ఎలక్షన్, చాలా దారుణం, సుప్రీంకోర్టు కే సాధ్యం

  • @nnarayanareddy5851
    @nnarayanareddy5851 3 หลายเดือนก่อน +1

    అంత ధేవుని దయ

  • @VijayKumar-uh6ju
    @VijayKumar-uh6ju 5 ปีที่แล้ว +1

    Supreme Court has said we will not involve in the election process of the country ,now where should Indian people go for justice.please save the largest democracy in the world

  • @squad4072
    @squad4072 5 ปีที่แล้ว +2

    Correct ga chepoaru sir TDP ki a seats kuda ravu ado chesindi tdp

  • @vijayshekar7805
    @vijayshekar7805 3 หลายเดือนก่อน +1

    This is modi game 1💯

  • @lvseshareddy8652
    @lvseshareddy8652 3 หลายเดือนก่อน +1

    ఏం పీకేది ఏముంది రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారం, వూరకేఅనుకోవాల్సిందే మనం

  • @durgaprasadreddy2345
    @durgaprasadreddy2345 3 หลายเดือนก่อน

    ఇపుడు కాంగ్రేస్ రాహుల్ గాంధీ సార్ మీరు ఇప్పటినుంచి ALL ఇండియా లో ఉన్న అన్ని కాంగ్రెస్ నాయకులను MLA AND MP వాలని కొంచం ప్రజలలో ఉండి పాలనగురించి నమ్మకంతో ఉంటెయ్ మీరు 2029 లో PAKKA PM 🎉

  • @narayanaswamy5564
    @narayanaswamy5564 5 ปีที่แล้ว +7

    Correct ga chepparu some thing happened that,s why Jaffa batch are very silent on elections ....

    • @amulu6957
      @amulu6957 5 ปีที่แล้ว

      Which was very unusual if you know how they behave

  • @VijayaKumar-mr7ss
    @VijayaKumar-mr7ss หลายเดือนก่อน

    ...... What's the problem for the Election commission to make things Transperent?

  • @eswarrocky5218
    @eswarrocky5218 5 ปีที่แล้ว +1

    Nice story...

  • @sadamdurgaprasad2174
    @sadamdurgaprasad2174 5 ปีที่แล้ว +2

    Spr sir

  • @nageswardevg5837
    @nageswardevg5837 5 ปีที่แล้ว +9

    A2 VIJAYA SAI REDDY CHEPPINDALLA CHESARU RECORDED EVIDENCE VUNDI.E C FUTURE VAALLE TELCHUKOVAALI.

  • @ShaikBasha-cl4yr
    @ShaikBasha-cl4yr 2 หลายเดือนก่อน

    సమాదానంచెపాలి

  • @nareshbabu-ps1zr
    @nareshbabu-ps1zr 3 หลายเดือนก่อน

    Yes

  • @dayamsharagrace716
    @dayamsharagrace716 3 หลายเดือนก่อน

    Sir election commissioner and commission is the main reason for the defeat of Jasn garu.

  • @iforgodstudents7065
    @iforgodstudents7065 2 หลายเดือนก่อน

    Good message sir