విలియం బ్రెన్హాం తప్పుడుబోధలు/ William Branham's False Teachings/BIBLE Knowledge

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ม.ค. 2025

ความคิดเห็น • 58

  • @jyothibandela5829
    @jyothibandela5829 ปีที่แล้ว +1

    God bless you brother and helping your...all

  • @kuvimessagelive5172
    @kuvimessagelive5172 ปีที่แล้ว +7

    నీవు చెపే మాటలు ఆన్ని అబ్బాధం

  • @aquilaofficial1357
    @aquilaofficial1357 ปีที่แล้ว +4

    అపో.కార్యములు 2: 38
    పేతురుమీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.

  • @sandeepsiripuram5680
    @sandeepsiripuram5680 2 ปีที่แล้ว +8

    7:6
    ప్రకటన 10:7 యేడవ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా, దేవుడు తన దాసులగు ప్రవక్తలకు తెలిపిన సువార్తప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను.
    ఈయన చేపింది ,ఈ వాక్యమును మీరు చదవండి ,పరిశీలించి, 🙏

  • @sathishramancha8034
    @sathishramancha8034 2 ปีที่แล้ว +7

    మత్తయి 15: 14
    వారి జోలికి పోకుడి; వారు గ్రుడ్డివారైయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన యెడల వారిద్దరు గుంటలో పడుదురు గదా అనెను.
    Matthew 15: 14
    Let them alone: they be blind leaders of the blind. And if the blind lead the blind, both shall fall into the ditch.

    • @mellikahalsu8503
      @mellikahalsu8503 ปีที่แล้ว +2

      అంటే బ్రేనహమును అనుసరించే వారు గ్రుడ్డివారు 💯కరెక్ట్
      బ్రెన్హం భోదలు వినే వారందరు ఆత్మీయ నేత్రలు తెరవబడని వారు గ్రుడ్డివారు అంధకారంలో ఉన్నారు,
      బ్రేనహము భోదలు వినేవాళ్లు అనుసరించే వారు త్రోవ చూపిస్తున్నాము అనుకొంటున్నారు గాని, చివరకు గుంటలో పడుదురు కదా, జాగ్రత్త

    • @SHALOM6303
      @SHALOM6303 ปีที่แล้ว +1

      వందకు వంద కరెక్ట్ బ్రదర్ నిజమే చెప్పాడు నువ్వు తప్పుగా అర్థం చేసుకునవు

    • @sathishramancha8034
      @sathishramancha8034 ปีที่แล้ว

      @@SHALOM6303 ప్రభువైన యేసుక్రీస్తు అందరికి తీర్పరి ఎవరి మాటలు, క్రియల చొప్పున వాళ్ళు పొందుకుంటారు brother... Wait and see

  • @k.stefhanstefhan6029
    @k.stefhanstefhan6029 ปีที่แล้ว +1

    Weleym brenham garu tesuku vachen varthamanmu paralokamu nunde jevamu gala prabhvu echena varthamanm adhe brenham garede kadu end taim message annekalo unna vadeke jevamu Ayan pelalaku ettha baatu vesvasam nechha💙💜 varthamanam amen

  • @jyothimoshe4687
    @jyothimoshe4687 2 ปีที่แล้ว +7

    మత్తయి 16:17 పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి బయలుపరచేనే కానీ నరులు నీకు బయలుపచలేదు , ఎఫేసీ 1:4 -6 మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ,ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొినెను.మీకు ఈ మెసేజ్ అర్దం కావాలని ప్రాధించండి ,దేవుని వాక్యం ఎన్నడూ తప్పిపోదు,లోకంలో ఎంతోమంది నసించిపోడానికి పరిగెడుతూ వున్నారు ,వారికోసం ప్రయాస పడండి,branham గారి బోధవలన అవిశ్వాసం నుండి,మత ఆచారాల నుండి ,తప్పుడు బోదల నుండి ప్రత్యక్షత అనే బయల్పాటు వలన ఏలీయా వంటి రోషము కలిగిన భక్తి చేస్తున్న విశ్వాసుల గురించి మీరు బాధ పడకండి .దేవుని న్యాయమైన తీర్పులో మీరు లెక్క చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది.

    • @mahimasuvarthag1190
      @mahimasuvarthag1190 2 ปีที่แล้ว +2

      బ్రన్హం అబద్దికుడు
      అవ్వను వ్యబిచారి అని చెప్పిన ఫిచ్చిబోదకుడు
      అగ్నిస్తంబం తనపైవుందని చెప్పిన పాగల్ బోదకుడు

  • @joshapannepalli921
    @joshapannepalli921 ปีที่แล้ว +3

    ఫోటో పెట్టుకోమని నాడ ఎక్కడ చూపిస్తా ఒక్కసారి ఎక్కడన్నా

  • @k.stefhanstefhan6029
    @k.stefhanstefhan6029 ปีที่แล้ว +1

    Naa pellalu naa sworamu venduru ayana chappanu. malki 4, 5,6 lakhanalu chadavande bradhar

  • @danielmeesala2043
    @danielmeesala2043 ปีที่แล้ว +2

    బ్రదర్ అయినా దేవుడునీ ప్రవక్త...... నీకు టికెట్ కన్ఫామ్ నరకానికి 💯💯💯💯💯💯💯💯💯💯💯😂

  • @sathishramancha8034
    @sathishramancha8034 2 ปีที่แล้ว +3

    1కోరింథీయులకు 11: 23
    నేను మీకు అప్పగించిన దానిని ప్రభువువలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక రొట్టెను ఎత్తికొని కృతజ్ఞ తాస్తుతులు చెల్లించి
    1 Corinthians 11: 23
    For I have received of the Lord that which also I delivered unto you, That the Lord Jesus the same night in which he was betrayed took bread:

  • @victarshalom8163
    @victarshalom8163 2 ปีที่แล้ว +5

    మీరు చెప్పింది చాలా తప్పుగా చెప్పారు

  • @shyamSHYAM-en6sz
    @shyamSHYAM-en6sz ปีที่แล้ว +1

    బ్రదర్ అబధం చెప్పకండి 🙏

  • @mannachintha9027
    @mannachintha9027 ปีที่แล้ว +12

    ఈ ప్రవక్త జోలికి వచ్చి చాలా మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు, అనవసరంగా దేవునితో తలపడుతున్నావ్, జాగ్రత్త!వీలైతే ఆయన ఏమి చెప్పాడో పూర్తిగా తెలుసుకో... ఇష్టం లేకపోతే ఊరుకో అంతే గాని యూట్యూబ్ లొ ఛానల్ ఉందని సగం నాలెడ్జ్ తో ఉగ్రత తెచ్చు కోకు.
    కనీసం చెప్పే విషయలైన వాస్తవాలు చెప్పు,. అబద్ధము చెప్పువాడు అపవాది సంబంధి.

  • @joganta2153
    @joganta2153 ปีที่แล้ว +2

    ప్రపంచంలోని డబ్బంతా పోగు చేసి సత్యాన్ని అబద్ధంగా చెప్పిన నీవల్ల కాదు,
    నీవు పైకి క్రైస్తవుడని చెప్పుకున్నా నీవు నీ లోపల ఏదైతే అనుకొంటున్నావో అదే రిజిష్టర్ చెయ్యబడుతుంది.
    నీవు గొంతు మార్చి భయంకరంగా చెప్పడంవల్ల సత్యం అబద్ధం అయిపోదు,
    ప్రపంచం చుట్టు ఏడు సార్లు తిరిగిన ఈ కాలపు నిజ ప్రవక్త బ్రన్ హం 100%✓.
    అయితే యేసు మా దేవుడు
    యేసు మా గురువు
    యేసే మా బోధకుడు
    మేము ఆరాధించే దేవుడు ok.

  • @endtimemessagevisakhapatna7707
    @endtimemessagevisakhapatna7707 ปีที่แล้ว +8

    అసలు నీవేవడివో చెప్పలేదు ?
    అసలు వాక్యానికి బదులు
    దొంగ మాటలు చెప్పి
    వంకర్లు తిరుగుతున్నావు
    నీవు నిజంగా సర్ప సంతానమే
    రెండు నాలుకలతో మాట్లాడుతున్నావ్
    మానవ కోటి కళ్ళతో చూసి నమ్మిన దాన్ని ఓర్వలేక విషాన్ని కక్కుతున్నవ్
    ప్రవక్తను ప్రవక్త వర్తమానాన్ని వేలెత్తి చుపించలేవు నీ జన్మాంతము , అంతే కాదు
    నీ జనకుడు అపవాది తరముకుడా కాదు
    చెలంజ్

  • @susikassu3429
    @susikassu3429 2 ปีที่แล้ว +4

    Brother miru chala baaga abaddam chepparu. E talent ni nijam cheppataki use cheste bavuntundi. Meru nammakapoinantha maathraana nijam eppudu abddam avvadu. God edo oka roju nijaanni prove chestaadu. Appatidaaka wait cheyandi

  • @sathishramancha8034
    @sathishramancha8034 2 ปีที่แล้ว +8

    నువ్వు వాక్యాన్ని చదివి నీకు క్లారిటీ వచ్చాక చేప్పు ఆత్మీయంగా గుడ్డి వాడివి అందరిని గుడ్డి వాళ్ళను చేస్తున్నావు జాగ్రత్త నీ లేకనాము Mathew 15:14 అయన చెప్పిన వర్తమానం తీసుకొని చదువు వాక్యం బయట అయన ఏమి చెప్పలేదు ప్రభు దగ్గర గోజాడు సత్యాన్ని గ్రహించు we are Living End of Time
    If you reject this message Next Judgment ☝️

  • @gumpulasamiyelu3690
    @gumpulasamiyelu3690 ปีที่แล้ว

    యేసుక్రీస్తు కాలంలో కూడా యేసు దేవుని కుమారుడు (దేవుడు) కాదని చెప్పిన ఆత్మ నీది

    • @bibleknowledge5468
      @bibleknowledge5468  ปีที่แล้ว +1

      బ్రహ్మం అనే వాడు ఒక గుడ్డివాడు అతని కీ అనుసరించే వాళ్ళు గ్రుడ్డిగా అనుసరిస్తున్నారు. వారు గ్రుడ్డివారైయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన యెడల వారిద్దరు గుంటలో పడుదురు గదా . మత్తయి 15: 14
      మీకు బ్రహ్మం బోధల ద్వారా కప్పబడిన గుడ్డితనము మీరు గుంటలో పడకుండా ఆ దేవుడు తొలగించాలని కోరుకుంటున్నాను.

  • @tadangistephen7779
    @tadangistephen7779 ปีที่แล้ว +6

    Brother Branham 20 th century real prophet. దొంగ బోధకులు మీరు
    1.మీరు చేసే క్రిస్టమస్ పండగ బైబిల్ లో లేదు.
    మీరు ఇస్తున్న తండ్రి,కుమార,పరిశుద్దాత్మ బాప్తీస్మం తప్పు. బైబిల్ లో అపోస్తులు ఇచ్చినట్టు ఎక్కడ లేదు.
    2.ప్రభు రాత్రి భోజనం రాత్రి చేయాలి మీరు పగలు చేస్తారు.
    3. మీ సంఘశాఖలలో పాద పరిచర్య చేయరు .ఇంకా మీ తప్పుడు సిద్ధాంతాలు ఎన్నోవునాయి .మీ లాంటి అబ్బద్ద బోధకులు బోధలు ఎన్నో విన్నాము .సత్యాన్ని తెలుసు కోవాలి అని ఆశక్తి వుంటే మాసంఘానికి రండి బైబిల్ లో సత్యాన్ని చూపిస్తాం.

  • @mojesnspt5074
    @mojesnspt5074 2 ปีที่แล้ว +2

    సాతనుడ మా వద్ద నుండి తొలగిపో

  • @malliellaiah4053
    @malliellaiah4053 ปีที่แล้ว +4

    మీ ప్రారంభమే తప్పు. ఇతనిని అనుసరించక పోతే రక్షణ లేదని ఈయన ఎప్పుడూ చెప్పలేదు. క్రీస్తు ని వెంబడించక పోతే రక్షణ లేదని బోధించాడు.
    Exodus(నిర్గమకాండము) 20:16
    16.నీ పొరుగువానిమీద అబద్ధసాక్ష్యము పలుకకూడదు.
    Exodus(నిర్గమకాండము) 23:1
    1.లేనివార్తను పుట్టింపకూడదు; అన్యాయపు సాక్ష్య మును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు;
    మారు మనస్సు పొందు సోదరుడా

  • @ammukodali9473
    @ammukodali9473 2 ปีที่แล้ว +3

    మత్తయి 7:15 ప్రకారం సత్యంలోనికి నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు దేవుని నామము స్తుతి నొందును గాక

  • @karunakar2k11
    @karunakar2k11 ปีที่แล้ว +2

    Good Message Bro. 🤝

  • @korabandisouraiah7653
    @korabandisouraiah7653 ปีที่แล้ว +1

    First meeru Bible study cheyandi meeku yemi teliyadu

  • @panduvedam5614
    @panduvedam5614 ปีที่แล้ว +2

    Brother. Brother branham is a seventh angel of God. You don't know about Branham be careful. Your statement is a false statement

  • @narasimharaovelpula6599
    @narasimharaovelpula6599 2 ปีที่แล้ว +7

    Brother meru chepedi wrong

    • @mahimasuvarthag1190
      @mahimasuvarthag1190 2 ปีที่แล้ว +2

      బ్రెన్హం అబద్దికుడు

  • @joshapannepalli921
    @joshapannepalli921 ปีที่แล้ว +4

    బ్రదర్ బ్రన్హాం చెప్పిన ప్రవచనాలలో ఏమి నెరవేరలేదు చెబుతారా ఒకసారి

  • @ajjarapuvenkatrao8716
    @ajjarapuvenkatrao8716 2 ปีที่แล้ว +3

    అన్నా voice చాలా బాగుంది
    చాలా మంచిగా చెప్పారు
    ఇలాంటి విషయాలు ఇంకా ఎన్నో చెప్పాలి అని దేవుని కోరి ప్రార్థిస్తూన్నా
    ఒక చిన్న విన్నపం....
    వాయిస్ కి background music లేక పోతే మీ వాయిస్ ఇంకా చాలా క్లియర్ గా ఉంటుంది malanti వాళ్ళకి easy గా అర్థం అవుతుంది
    Thank you andi

  • @chsasi8099
    @chsasi8099 ปีที่แล้ว +2

    Your rong bro Brenham garu real profit

    • @joganta2153
      @joganta2153 ปีที่แล้ว +1

      బ్రన్ హం నిజ దేవుని ప్రవక్త 100%✓

  • @sandholasreenivasulu5972
    @sandholasreenivasulu5972 ปีที่แล้ว +1

    Nuvvu mundu ayanagurinchi telusukoni matladu nadaggaraki ra neeku vivaristanu

  • @mailapallilajarsrinu3906
    @mailapallilajarsrinu3906 2 ปีที่แล้ว

    E dhi bible knowledge kadu.un knowledge brothers

  • @israelchilu9632
    @israelchilu9632 ปีที่แล้ว

    Brother he is true prophet stop your lie msg

    • @bibleknowledge5468
      @bibleknowledge5468  ปีที่แล้ว +1

      బ్రహ్మం అనే వాడు ఒక గుడ్డివాడు అతని కీ అనుసరించే వాళ్ళు గ్రుడ్డిగా అనుసరిస్తున్నారు. వారు గ్రుడ్డివారైయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన యెడల వారిద్దరు గుంటలో పడుదురు గదా . మత్తయి 15: 14
      మీకు బ్రహ్మం బోధల ద్వారా కప్పబడిన గుడ్డితనము మీరు గుంటలో పడకుండా ఆ దేవుడు తొలగించాలని కోరుకుంటున్నాను.

    • @eveningmessage2297
      @eveningmessage2297 ปีที่แล้ว

      ​@@bibleknowledge5468 prise the lord brother, plz your mobile no

  • @arunvaranasi8808
    @arunvaranasi8808 ปีที่แล้ว

    100%wrong doctrins.

    • @bibleknowledge5468
      @bibleknowledge5468  ปีที่แล้ว +1

      బ్రహ్మం అనే వాడు ఒక గుడ్డివాడు అతని కీ అనుసరించే వాళ్ళు గ్రుడ్డిగా అనుసరిస్తున్నారు. వారు గ్రుడ్డివారైయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన యెడల వారిద్దరు గుంటలో పడుదురు గదా . మత్తయి 15: 14
      మీకు బ్రహ్మం బోధల ద్వారా కప్పబడిన గుడ్డితనము మీరు గుంటలో పడకుండా ఆ దేవుడు తొలగించాలని కోరుకుంటున్నాను.

  • @kirankumar-rw2el
    @kirankumar-rw2el 2 ปีที่แล้ว +2

    బాగా బుద్ధి చెప్పారు sir బ్రాన్హం సంఘస్తులకు