Unsuccessful dairy farm after 7years got success In Telugu 2019 | VillageAgriculture

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ส.ค. 2024
  • Unsuccessful dairy farm after 7years got success In Telugu 2019 | VillageAgriculture
    రైతు సోదరులందరికీ వందనాలు.. నా పేరు నాగేశ్వరరెడ్డి మాది కడపజిల్లా పులివెందుల నియోజకవర్గంలోని సింహాంద్రిపురం మండలం పైడిపాళ్ళెం గ్రామం. నేను ఇదివరకే 'రామలసీమ విలేజ్‌ షో' అనే ఛానల్‌ ద్వారా అనేక రకాల వీడియోలు మీ ముందుకు తెస్తున్నాను. ఈ ఛానల్‌ ద్వారా కేవలం వ్యవసాయ పద్ధతులు, రకాలు, లాభ నష్టాలు, రైతులు, వ్యవసాయ అధికారులతో ఇంటర్వూలు, పలు రకాల సూచనలు సలహాలతో కూడిన వీడియోలు మీ ముందుకు తెస్తాము. నా మొదటి ఛానల్‌ను ఆదరించినట్లుగానే దీనిని కూడా చూస్తారని ఆశిస్తున్నాను. సలహాలు సూచనలు నాకు మెయిల్‌ లేదా వాట్స్‌ యాప్‌ నంబర్‌కు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.
    Channel URL : / villageagriculture
    Mail Id :- villageagriculturechannel@gmail.com
    rayalaseemavillageshow@gmail.com
    Wats App Number :- 7893084444 Nageswarreddy
    Paidipalem (v), Simhadripuram (M), Kadapa-516464
    Secound Channel :- / rayalaseemavillageshow043
    Please Join :- రాయలసీమ ప్రకృతి వ్యవసాయం/Rayalaseema Prakruthi Agriculture
    / 302717640447837

ความคิดเห็น • 287

  • @pandu9781
    @pandu9781 4 ปีที่แล้ว +240

    డైరీ ఫార్మ్ లోకి రావాలి అంటే.
    1.ఫ్యామిలీ ఫంక్షన్స్ అన్ని మరిచి పోవాలి.
    ఎందుకు అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అక్కడే ఉండాలి.
    2.పెట్టుబడి చాలా ఎక్కవ.
    3.గేదెలు వ్యాపారం లో మోసాలు చాలా ఎక్కవ. ఎలా అంటే 70000 పెట్టి 5 గేదెల్ని తెస్తే 350000/- దీనికి తోడు ట్రాన్స్పోర్ట్ కి 25000/- మొత్తం 375000/-
    దీనికి తోడు షెడ్డు కి 50000/- కి మరియు పొలం కౌలు కి 3ఎకరాలు కి 50000/-
    మొత్తం 500000/- పెట్టుబడి అవుతుంది.
    4.ఇప్పుడు దానాకి ఒక గేదెకి రోజుకి తక్కువలో తక్కువ 120/- ఖర్చు. 5కి కలిపి 600/- అవుతుంది.
    5.ఒక గేదె రోజుకి 10ltrs చొప్పున 50 ltrs ఇస్తే 50*50=2500/- వస్తుందిమొత్తం 30*2500=75000/-(. ఇక్కడ ఇంకో విషయం రోజుకి 50ltrs పాలు ఖచ్చితంగా మార్కెట్ చేసుకోవాలి. లేకపోతే కేంద్రంలో పోస్తే లీటర్ కి 50 రాదు ) దాణా పెట్టుబడి రోజుకి 600/-షెడ్డు కరెంటు బిల్లు 100. మార్కెటింగ్ పెట్రోల్ రోజుకి 100/- 700/- మొత్తం 800/- 30*800=24000/-
    ఇప్పుడు 75000-24000=51000/-మిగులుతది
    6.కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే వర్క్ మొత్తం మీరు మీ ఫ్యామిలీ చేసుకోవాలి.
    7.అసలు విషయం ఏంటి అంటే పాలు 7నెలలు కి మించి ఇవ్వవు.7*51000=3, 57000/-మీరు పెట్టింది 5లక్షలు. అప్పుడు మీకు పాలు మీద ఆదాయం రాదు. కానీ మేపే ఖర్చు తప్పదు నెలకు 21000/-ఖర్చు compulsory. (With out పెట్రోల్ )
    8.సరిగ్గా అప్పుడే మీకో ఆలోచన వస్తుంది. అమ్మేసి వేరే గేదెలు కొందాం అని.
    అప్పుడు ఆ రేట్స్ ఎలా ఉంటాయి అంటే 30000/-కి ఒక గేదెని అమ్ముకోవాలి. 5కి కలిపి 150000/-వస్తాయ్. వీటికి మళ్ళీ ఇంకో 2లక్షలు వేసి మళ్ళీ 5గేదెలు తేవాలి.
    దీనికి తోడు పాత గేదెల దూడల్ని కూడా
    కనీసం 4 సంవత్సరాలు మేపాలి. అప్పుడు ఖర్చు 24000/-వేలు కాదు. 35000/- అవుతుంది.
    మీకు వచ్చేది 40000/-
    అంటే ఈసారి ఇంకా ఎక్కువ నష్టం.
    మరి లాభాలు ఎవరికీ వస్తాయ్ అని మీరు అడగవచ్చు.
    చెప్తాను.
    1.సొంత ల్యాండ్ ఉండాలి.
    2.సొంతగా కొన్ని గేదెలు ఉండాలి.
    3.గేదెలు తక్కువ బడ్జెట్ లో కొనాలి.
    4.సొంత గా వాళ్లే పనిచేసుకోవాలి.
    5.అన్ని పాలు కస్టమర్స్ కి మాత్రమే మార్కెటింగ్ చేసుకోవాలి.
    6.ఇవేకాక బయట రైతుల నుంచి కూడా కొన్ని పాలు సేకరించి అవి కూడా కలిపి మార్కెటింగ్ చేసుకోవాలి.
    మీకింకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు స్వయంగా ఫార్మ్ నడుపుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్లి 2డేస్ ఉండి అప్పుడు అలోచించి సరైన నిర్ణయం తీసుకోగలరు.
    అంతేకాని డబ్బులు అప్పులు తెచ్చి పెట్టి వడ్డీలు కట్టుకుంటూ, ఫ్యామిలీ ఫంక్షన్స్ మిస్ చేసుకుంటూ, వెళ్లిన చోట ఒక్కరోజు కూడా ఉండకుండా ఫ్యామిలీ మొత్తం struggule అవ్వవద్దు.

    • @user-dm8gu9sl6s
      @user-dm8gu9sl6s 4 ปีที่แล้ว +3

      Avunu...Anna.nijam.cheppavu

    • @shafi3131
      @shafi3131 4 ปีที่แล้ว +1

      Good information

    • @prabhuo129
      @prabhuo129 4 ปีที่แล้ว +8

      చాలా చక్కగా విశ్లేషణ చేశారు ఇందులో మంచి ఏమిటి, నష్టం ఏమి చక్కగా వివరించారు

    • @g.v.sudhakar7606
      @g.v.sudhakar7606 4 ปีที่แล้ว +1

      Super chyparu bro

    • @teluguvideos7393
      @teluguvideos7393 4 ปีที่แล้ว +10

      ఇలా నాకు వివర్ణగా ఎవరైనా చేపివుంటే నేను నష్ట పోయేవాడిని కాదేమో

  • @adimallavenkatsai5588
    @adimallavenkatsai5588 4 ปีที่แล้ว +15

    ప్రతి పనీ లో నష్టాలు, లాభాలు వుంటాయి.. positive think తో ముందుకు వెళ్ళండి.. ఎం చేయకుండా ఉండటాడం కంటే ఎదో ఒకటి చేయడం.. అందులో మెళుకువ లు తెలుసుకొని.. ముందుకు వెళ్ళండి

  • @kanachetinarasimharao4520
    @kanachetinarasimharao4520 4 ปีที่แล้ว +19

    ప్రతి ఒక్కరు ఈ పెద్దాయన మాటలు పూర్తిగా వినాలి అది నా సందేశం

  • @prabhuo129
    @prabhuo129 4 ปีที่แล้ว +27

    నిజం మాత్రం చెప్పండి అని కడప జిల్లా ప్రజల గౌరవం పెంచారు అన్నా

  • @fortunerlover7650
    @fortunerlover7650 4 ปีที่แล้ว +14

    Nenu farmar telisendi cheptunanu 1 dairy farm pettevalu rich or middle class
    Rich aithe vallu oka 20 buffelos start chese valu oke sari 20 tesukovaddu 1 oka 5 techukoni next 3 months ki inkoka 5 alatehukovali kani alage vatini 3or 4 months lo chudu kattinchali ela epudu 5 milk echela 5 chudu thodi vundela chusukovali
    2 middle class vallu 2 or 3 techukovali next 3or 4 months ki inka 2 or 3 techukovali anni okasari techukunte anni okasari milk istaye malli okasari milk of chestay ela cheste chala loss vastundi

  • @varaprasadg5571
    @varaprasadg5571 4 ปีที่แล้ว +48

    ఆంధ్రప్రదేశ్ లో labour ను నమ్ముకుంటే ఇంక అంతే సంగతులు. ఎవడూ పనిచేయడు.

  • @goldman2539
    @goldman2539 4 ปีที่แล้ว +2

    బ్రదర్ మీ వీడియో బాగా నచ్చింది
    పెద్దాయన సందేశం చాలా బాగా ఇచ్చారు
    ధన్యవాదములు

  • @nsbcho
    @nsbcho 4 ปีที่แล้ว +5

    Useful information to all....
    Sontha pani chesukoni vallaki better gane untadi

  • @RajeshYadav-ew7rk
    @RajeshYadav-ew7rk ปีที่แล้ว

    This is the best channel I saw dairy farm 👍 frm telangana

  • @chanduyadav1686
    @chanduyadav1686 4 ปีที่แล้ว +2

    Good experience former. thanks for video s

  • @laxmanbandari5341
    @laxmanbandari5341 3 ปีที่แล้ว +3

    చాలా నిజాలు చెప్పారు

  • @nagellaprathapreddy5993
    @nagellaprathapreddy5993 4 ปีที่แล้ว

    Good interview 👍👌 Chala baga chepparu brother

  • @mallikamedabalimi5362
    @mallikamedabalimi5362 4 ปีที่แล้ว

    Excellent bayya, genuine new.
    Thank you.

  • @balakrishnareddy826
    @balakrishnareddy826 4 ปีที่แล้ว

    Very informative bro, this video will be very helpful for me in the near future .thank you bro

  • @nagarajudonkala1573
    @nagarajudonkala1573 4 ปีที่แล้ว +2

    Thanks bro good information by video

  • @praveenkumar11123
    @praveenkumar11123 4 ปีที่แล้ว +3

    u given correct information

  • @srinivasjp2837
    @srinivasjp2837 4 ปีที่แล้ว +2

    చాల బాగా వివరించారు

  • @katammallikarjunreddy8755
    @katammallikarjunreddy8755 4 ปีที่แล้ว +1

    i think nageshwarreddy okkade labala gurinchi kakunda nastalagurinchi kuda cheppedhi, great andi thanks for this video

  • @prasadagritech8410
    @prasadagritech8410 4 ปีที่แล้ว +11

    First marketing cheyali tharvathey dairy farm start cheyali .nenu alagey chesanu nenu veroka farm nundi milk collect chesi shop petti 6 months run chesina .100 ltrs sale authunna time lo 15 buffellows theesukunna naku monthly 70000 vasthunnai anni karchulu ponu .ok

    • @rahulkothuri6866
      @rahulkothuri6866 4 ปีที่แล้ว

      @ Nandyala Ramprasadreddy Anna... Plz🙏🙏me number istara.. 🙏🙏.. Nak konni doubts unnai anna

    • @VillageAgriculture
      @VillageAgriculture  4 ปีที่แล้ว

      Ekkada brother meedi

    • @rahulkothuri6866
      @rahulkothuri6866 4 ปีที่แล้ว

      @@VillageAgriculture telangana anna... Plz anna... Okasari matladali meetho... 🙏🙏

    • @VillageAgriculture
      @VillageAgriculture  4 ปีที่แล้ว

      @@rahulkothuri6866 yaa thappakundaa nageswarreddy7893084444

    • @veerabhadrarao258
      @veerabhadrarao258 4 ปีที่แล้ว +1

      Perfect planning antey idhi

  • @mullaamanulla723
    @mullaamanulla723 4 ปีที่แล้ว +2

    Super thanks Anna and former

  • @prabhukumarbolleddula3423
    @prabhukumarbolleddula3423 4 ปีที่แล้ว +2

    Thanks brother your information

    • @VillageAgriculture
      @VillageAgriculture  4 ปีที่แล้ว

      Thanks brother please support share ur friends 🙏

  • @nagendraprasadd8120
    @nagendraprasadd8120 4 ปีที่แล้ว

    మంచి పని చేస్తున్నారు నాగేశ్వరరెడ్డి గారు.. మీరు ఇలాంటి వీడియోస్ మరిన్ని చెయ్యాలని కోరుకుంటున్నాను..

    • @VillageAgriculture
      @VillageAgriculture  4 ปีที่แล้ว

      Thanks brother please support share ur friends 🙏

  • @sankarreddy8053
    @sankarreddy8053 4 ปีที่แล้ว +4

    Anni videos profitable ani trap chese valley.this video is really fact. I like So much. Say infinity...

  • @vinodrevillavolgs6023
    @vinodrevillavolgs6023 4 ปีที่แล้ว

    Your very good brother...

  • @shyamreddy5995
    @shyamreddy5995 4 ปีที่แล้ว +3

    Village Agriculture Channel Garu,"Gud Morning,"A Very Good Video Of About"Unsuccessful Story Of Dairy Farm Got Success After Seven Years In Telugu Gurinchi Video Upload Chesinanduku Chala Chala Bagundi Thanks For sharing NAGESHWAR REDDY BROTHER!!"

  • @challakolusunagaraju2092
    @challakolusunagaraju2092 4 ปีที่แล้ว +1

    బాగా చెప్పారు సార్

  • @rameshbollineni4231
    @rameshbollineni4231 4 ปีที่แล้ว +1

    Very Nice & Excellent Dicussion

    • @VillageAgriculture
      @VillageAgriculture  4 ปีที่แล้ว

      Thanks brother please support share ur friends 🙏

  • @Ismart_Imran
    @Ismart_Imran 4 ปีที่แล้ว +5

    10 Gedhelatho Diary farm pettevallu Evaraina unte ivi follow avvandi
    1) Prathi Gedhe 10ltr plus milk ivvali
    2) Milk ni own marketing chesukovali
    3) 1 litre milk price 60 undali
    4) Gedheni 3 months lopu chulu kattincha galagali
    5) paccha gaddi 10 Animals ki 1Acre vesukovali
    6) Gaddi koyadaniki oka worker ni pattukoni , migatha Work antha mire chesukovali. Appudu worker ki (6 to 7k ) isthe saripothundi.
    Pai vindhanga Miku antha anukulamayithe diary start cheyyandi. Appudu Miku 100% profits vasthay
    Dayachesi 4ltr 5ltr iche Buffalos tho diary start cheyakandi 🙏 miru 100% loss avutharu

    • @shivaji3206
      @shivaji3206 4 ปีที่แล้ว

      Prasthutham Dintlo okka point kuda sadyam kaadu

    • @shivaji3206
      @shivaji3206 4 ปีที่แล้ว

      Bro 6 -7k evaraina pani chestara vadu yela brathukutadu a amount tho

    • @sepboy219
      @sepboy219 4 ปีที่แล้ว

      Super brother

  • @venkatcheemala7335
    @venkatcheemala7335 4 ปีที่แล้ว +4

    Correct ga chepparu sir

    • @VillageAgriculture
      @VillageAgriculture  4 ปีที่แล้ว

      Thanks brother please support share ur friends 🙏

  • @krishnakrish1630
    @krishnakrish1630 4 ปีที่แล้ว +5

    Realistic interview superb continue this we will support you broo

    • @VillageAgriculture
      @VillageAgriculture  4 ปีที่แล้ว +1

      Thanks brother please support share ur friends 🙏

  • @narasimhamk6447
    @narasimhamk6447 3 ปีที่แล้ว

    The best analysis.

  • @thirumalareddy8889
    @thirumalareddy8889 4 ปีที่แล้ว +6

    Water problem unna vallu ee business lo loss ni chudalsi vastundi. And land leni vallu kuda ee business cheyyodhu. This my suggestions

  • @anilkumarsajja7756
    @anilkumarsajja7756 4 ปีที่แล้ว +5

    He explained the real problems in dairy form. Main problem in dairy form is labour problem. In villages no one like to come for agriculture related works in Andhra because of free schemes by governments

    • @VillageAgriculture
      @VillageAgriculture  4 ปีที่แล้ว

      Thanks brother please support share ur friends 🙏

    • @atharahmed2036
      @atharahmed2036 4 ปีที่แล้ว

      I want ready to pay 15000 rupee in month goat sheep grazing
      MY villages people's haters demands nobody's want works for cows goats sheeps these days
      Yeh Labour's problem

    • @anilkumarsajja7756
      @anilkumarsajja7756 4 ปีที่แล้ว

      @@atharahmed2036 Yes... They feeling ashamed of doing agriculture related works... I don't know why....

    • @atharahmed2036
      @atharahmed2036 4 ปีที่แล้ว +1

      @@anilkumarsajja7756 free food gas stove ld tv fridge bike with petrol .
      i m treat like my lil borther but extra demands nobody's wants works trust me . this man he is greats shearing real knowledge in diary livestock agri

  • @dileepthula1706
    @dileepthula1706 4 ปีที่แล้ว

    Good interview 👍 bro

  • @srinunallabelli549
    @srinunallabelli549 4 ปีที่แล้ว +1

    Very good job anna Ela prathi amsham mida videos chai anna

  • @bramesh1924
    @bramesh1924 4 ปีที่แล้ว +3

    Supar video anna👍👍👍

    • @VillageAgriculture
      @VillageAgriculture  4 ปีที่แล้ว

      Thanks brother please support share ur friends 🙏

  • @rameshklpn
    @rameshklpn 4 ปีที่แล้ว +2

    Good Inf and keep doing it anna...

    • @VillageAgriculture
      @VillageAgriculture  4 ปีที่แล้ว

      Thanks brother please support share ur friends 🙏

  • @sankuratrivenkateswarlu8385
    @sankuratrivenkateswarlu8385 4 ปีที่แล้ว

    Good bro.. Andharu Dairy farm lo profit matrame chupistunaru kani meeru andhulo undeti kastani & laaba nastalu chala chakaga explain chesaru.. Sonta bhoomi with sufficient water facility undi kastapadagaligithe profit undavachu antara..

    • @VillageAgriculture
      @VillageAgriculture  4 ปีที่แล้ว +1

      అవును బ్రదర్.. ధన్యవాదాలు బ్రదర్ ఈ వీడియో నచ్చితే దయచేసి మీ మిత్రులకు షేర్ చేయగలరు

  • @santhoshreddy3844
    @santhoshreddy3844 4 ปีที่แล้ว +2

    Good communication with good video anna

    • @VillageAgriculture
      @VillageAgriculture  4 ปีที่แล้ว

      Thanks brother please support share ur friends 🙏

  • @mallikarjunreddy4243
    @mallikarjunreddy4243 4 ปีที่แล้ว +4

    Nice interview

    • @VillageAgriculture
      @VillageAgriculture  4 ปีที่แล้ว

      Thanks brother please support share ur friends 🙏

  • @gmahesh192
    @gmahesh192 4 ปีที่แล้ว +2

    Nijanni nirbayanga chepparu elage chupinchandi 🙏🙏🙏🙏🙏

  • @ramsatishrongala5595
    @ramsatishrongala5595 4 ปีที่แล้ว +1

    Thank you sodara

  • @eprasadeprasad97
    @eprasadeprasad97 4 ปีที่แล้ว +2

    Manchi videos god bless you

    • @VillageAgriculture
      @VillageAgriculture  4 ปีที่แล้ว

      Thanks brother please support share ur friends 🙏

  • @user-ez1yg9sq6g
    @user-ez1yg9sq6g 4 ปีที่แล้ว +2

    సూపర్ వీడియో పెట్టారు అన్న

    • @VillageAgriculture
      @VillageAgriculture  4 ปีที่แล้ว

      Thanks brother please support share ur friends 🙏

  • @Hemaprintpack
    @Hemaprintpack 4 ปีที่แล้ว +1

    That was give best results

  • @santhoshreddy3844
    @santhoshreddy3844 4 ปีที่แล้ว +2

    Nice video

  • @narabhathulasathish108
    @narabhathulasathish108 2 ปีที่แล้ว

    Good information

  • @peddaboinapraveen7216
    @peddaboinapraveen7216 3 ปีที่แล้ว

    Super Bri

  • @IndarapuSrinivasrao
    @IndarapuSrinivasrao 3 ปีที่แล้ว +1

    Super jenune

  • @krishnareddykrishnareddy1846
    @krishnareddykrishnareddy1846 3 ปีที่แล้ว

    Thanks bro

  • @mgopi2101
    @mgopi2101 3 ปีที่แล้ว

    Its a great video Bro, I'm searching for only failures

  • @vemareddy8062
    @vemareddy8062 4 ปีที่แล้ว +1

    Very good information bro

  • @g.v.sudhakar7606
    @g.v.sudhakar7606 4 ปีที่แล้ว +1

    Super brother

  • @mohanbabu7515
    @mohanbabu7515 4 ปีที่แล้ว

    This is right i hope

  • @nehallovelyboy6702
    @nehallovelyboy6702 4 ปีที่แล้ว +2

    Chala chala information ichav anna

  • @alapatikrishna1384
    @alapatikrishna1384 4 ปีที่แล้ว +1

    Superb video

    • @VillageAgriculture
      @VillageAgriculture  4 ปีที่แล้ว +1

      Thanks brother please support share ur friends 🙏

  • @lalithmanohar249
    @lalithmanohar249 4 ปีที่แล้ว +1

    Nag bro Weldon

    • @VillageAgriculture
      @VillageAgriculture  4 ปีที่แล้ว

      Thanks brother please support share ur friends 🙏

  • @nagarjun4156
    @nagarjun4156 4 ปีที่แล้ว +1

    Dates and custard apple gurinchi chayandi

  • @bhaskarreddy-dp8pb
    @bhaskarreddy-dp8pb 4 ปีที่แล้ว +1

    You are doing good . All other channels showing only profit but your showing both .

  • @PeramAparnas
    @PeramAparnas 4 ปีที่แล้ว +1

    Anna natu barrelu,natu avulu matrame unna dairy foram video chey anna please.

  • @peddaboinapraveen7216
    @peddaboinapraveen7216 3 ปีที่แล้ว

    Super Bro

  • @ajaychowdary2554
    @ajaychowdary2554 4 ปีที่แล้ว +1

    Super bro use full video chysaruuuu

    • @VillageAgriculture
      @VillageAgriculture  4 ปีที่แล้ว

      Thanks brother please support share ur friends 🙏

  • @rondijayadurgamahesh8548
    @rondijayadurgamahesh8548 4 ปีที่แล้ว

    Nice

  • @srinivastankasala9634
    @srinivastankasala9634 4 ปีที่แล้ว +3

    Very good bro

    • @VillageAgriculture
      @VillageAgriculture  4 ปีที่แล้ว +1

      Thanks brother please support share ur friends 🙏

  • @bujjibujji2809
    @bujjibujji2809 4 ปีที่แล้ว +1

    Milk town ki pampinchalanty entha time untai padavvakunda

  • @janardhanareddy1807
    @janardhanareddy1807 3 ปีที่แล้ว

    Anna super

  • @sitaraghunadhvedala1443
    @sitaraghunadhvedala1443 4 ปีที่แล้ว

    Dear anchor, మీరు మంచి ప్రోగ్రాం చేశారు. Thank you. One request... మష్రూమ్ cultivation మీద కూడా... కష్ట నష్టాలను గురించి, ఒక video చేయండి.

  • @gamemantra2209
    @gamemantra2209 2 ปีที่แล้ว

    1.నష్టం అనేది ఎప్పటికీ రాదు.
    2.మీకు మీరే చేసుకోవాలి .

  • @pnrbulls0463
    @pnrbulls0463 4 ปีที่แล้ว +4

    Super anna poultry medha okka video cheyie anna layers medha okkati boilers medha okkati cheyie anna plz...

    • @VillageAgriculture
      @VillageAgriculture  4 ปีที่แล้ว

      Thappakundaa brother thanks

    • @pnrbulls0463
      @pnrbulls0463 4 ปีที่แล้ว

      @@VillageAgriculture anna gir cows cost/ yielding gurinchi cheppu anna

    • @VillageAgriculture
      @VillageAgriculture  4 ปีที่แล้ว

      @@pnrbulls0463 yaa video brother editing kaledu

  • @dasarivenu9232
    @dasarivenu9232 4 ปีที่แล้ว +3

    Nagesh war Reddy Garu merry cptunnadi 100 %currect. Sir

    • @VillageAgriculture
      @VillageAgriculture  4 ปีที่แล้ว

      Thanks brother please support share ur friends 🙏

  • @thirumalareddy8889
    @thirumalareddy8889 4 ปีที่แล้ว +6

    Rent place lo assalu pettakudahu ee business ni

  • @panugantivenkanna7116
    @panugantivenkanna7116 4 ปีที่แล้ว +7

    Sheep form loo nastalu gurinchi oka video cheyyandi broo

  • @mounikaakula2439
    @mounikaakula2439 4 ปีที่แล้ว +5

    Aavesanga dairy pedithey Lacs lo losses ,struggles and avamanalu thappavu.only suitable for farmer who don't give concentrate feed ,no worker,low cost animals,village location,best milk price . Aina vaallaki Kuda kooli panulu raavu.

    • @phanivudumula5201
      @phanivudumula5201 4 ปีที่แล้ว +3

      నా డైరీ ఫామ్ కూడా లాస్ లోనే ఉంది.నా ఆవేశం ఖరీదు ,ఐదు లక్షలు.3 సంవత్సరాలు అనుభవం

    • @Rahulsahu-zl8ly
      @Rahulsahu-zl8ly 4 ปีที่แล้ว

      Waste ah?

    • @ravireddyism
      @ravireddyism 4 ปีที่แล้ว

      Phani Vudumula where are you from??

  • @satyamruddararaju7673
    @satyamruddararaju7673 4 ปีที่แล้ว +1

    Especially Chitoor dagara vunnavatitho original Punganur kavali

  • @nukalasatyanarayanarao7472
    @nukalasatyanarayanarao7472 4 ปีที่แล้ว

    He is the real dairy farmer who told actual things happen ed in dairies.final. profit is cal & dung only.But one farmer should produce milk for other population.

  • @kirankumar-dj5hv
    @kirankumar-dj5hv 4 ปีที่แล้ว +2

    CENTRAL INSTITUTE FOR RESEARCH ON GOATS (CIRG) గురించి మంచి వీడియో చేయగలరు. plz....

  • @shyammudhiraj6891
    @shyammudhiraj6891 4 ปีที่แล้ว +2

    Hydroponic gaddi gurichi okka video cheyi bro

    • @shivaji3206
      @shivaji3206 4 ปีที่แล้ว

      హైడ్రోపోనిక్ జోలికి వెళ్ళకండి టైం మనీ వేస్ట్

  • @laxmimiddleclassideas7926
    @laxmimiddleclassideas7926 4 ปีที่แล้ว

    good

  • @sankarreddy8053
    @sankarreddy8053 4 ปีที่แล้ว +30

    Avaru alanti video's chesinaa meeru maatram ilanti real video's chesi yuvathanu tappudu decision theesukookunda kaapaadandi.

    • @VillageAgriculture
      @VillageAgriculture  4 ปีที่แล้ว +3

      Thappakundaa Anna Ade e channel udyesham

    • @cvrao9740
      @cvrao9740 4 ปีที่แล้ว +1

      Anchor over action

    • @VillageAgriculture
      @VillageAgriculture  4 ปีที่แล้ว +3

      @@cvrao9740 thagginchikuntaanu Andi.. naaku kottha nerchukuntaavu.

    • @rajkumar-zm8te
      @rajkumar-zm8te 4 ปีที่แล้ว

      @@cvrao9740 anna nuvvu camera mundhu matladu antha baga cheppadu niku over action chala mandhiki help chestunnadu athanu

  • @chandhupalepattu3036
    @chandhupalepattu3036 4 ปีที่แล้ว +1

    Nice bro..dairy form exact ga ekkada undhi I mean land mark

    • @VillageAgriculture
      @VillageAgriculture  4 ปีที่แล้ว +1

      Simhadripuram lone saibaba template pakkana Gurijala road

  • @atharahmed2036
    @atharahmed2036 4 ปีที่แล้ว +4

    Straight talk no game's ANDHRA MAN

  • @cricketlovers8267
    @cricketlovers8267 4 ปีที่แล้ว +1

    Anna antha karchu avuthundhi 1 gedhaki

  • @vikasvikas5318
    @vikasvikas5318 3 ปีที่แล้ว

    Iyoo bao 10 laters ke 1/5 kg naya vastadi bro Ek 9 laters milk 300 vastdi naya ke 1/5 kg ke paka ga 300 vastdi bro eka fat tisina milk 30 rupees amina bagutadi apudu one later 60 padatadi bro

  • @Rameshkumar-wg3ty
    @Rameshkumar-wg3ty 3 ปีที่แล้ว

    శనగ చెక్క కేజీ ఎంత ఉంటుంది అన్న
    దూడలకు మంచి దాణా చెప్పండి
    రేట్ కూడా చెప్పండి కేజీ ఎంత🙏🙏🙏🙏🙏
    తక్కువ ప్రైజ్ లో
    Any one reply me

  • @bobbyrajkumar4427
    @bobbyrajkumar4427 4 ปีที่แล้ว +6

    Nice experienced talks,,but the person who is taking interview is irritating,,plse wait and allow that person to spk,,oooorika madhya madhyalo matladi champuthunaru meeru,,,change that style plse

  • @SaiSai-qh5gw
    @SaiSai-qh5gw 4 ปีที่แล้ว +1

    Anna hf Jersey video cheyandi

  • @rsgouds7193
    @rsgouds7193 4 ปีที่แล้ว +1

    Poultry farm gurinchi cheppamdi anna

  • @venkannaambati4479
    @venkannaambati4479 4 ปีที่แล้ว +1

    anna sheep form gurinchi oka video chai

  • @naveendasireddy8647
    @naveendasireddy8647 4 ปีที่แล้ว +2

    Please milk machines gurinchi explain cheyandi

    • @VillageAgriculture
      @VillageAgriculture  4 ปีที่แล้ว

      Thappakundaa brother

    • @govardhan349
      @govardhan349 4 ปีที่แล้ว

      e problem ledu

    • @sureshnavinavi236
      @sureshnavinavi236 4 ปีที่แล้ว

      Milk machines vadhhu bro west off Mony machine vunna last lo manam thisukovsli palu sumaru half letare vasthai last milk

  • @satyamruddararaju7673
    @satyamruddararaju7673 4 ปีที่แล้ว +2

    Anna Punganur cows medha oka vedio chay

  • @kingvamsi1629
    @kingvamsi1629 4 ปีที่แล้ว +4

    Hello Dairy Farm pettatam kadhu andhulo ea BREAD ni pettukovallo teliyalii daily 5liters icchey breads pettkkuntey allagey untadhi enni years iyna vallu PROFITS loki ewaru raru

    • @rockybhai85
      @rockybhai85 4 ปีที่แล้ว

      Kastam lenidi Eay work lo Bro, Eay work lo Ina kashtame. Edina nachina work cheyandi andulo conform ga success avutaaru. Success Ina vaallandaru kuda mundu fail Ina vaare so fail ahyyam ani kaakunda next time ahdi reapt kaakunda chuskondi anta manche jarugutondi.

    • @rockybhai85
      @rockybhai85 4 ปีที่แล้ว

      Vamsi Krishna Bro baaga cheppaav

  • @sreenuvasu6024
    @sreenuvasu6024 4 ปีที่แล้ว +2

    నష్టాలు వస్తే ఎవరు పెట్టారు

  • @repakasekhar1080
    @repakasekhar1080 4 ปีที่แล้ว

    i have a small doubt
    manam yendhuku palunu govt ke ammali manmee oka 4 or 5 dairy lu kalisee paking chesee city lo sale cheyachu kada
    can any one explain me

    • @VillageAgriculture
      @VillageAgriculture  4 ปีที่แล้ว +2

      Adi cheppinantha sulabham kaadu mitramaa.. dairy antene goddu chakiri.. malli paking, marketing e vyavahaaraalu saadhyam kaadu. Oka network undali.. yuvatha sahakaram undali. Annitiki minchi opika, sahanam, sardukupoye gunalu undali appude Mana prayathnam vijayavantham avuthundi..

  • @swathivikruti75
    @swathivikruti75 4 ปีที่แล้ว +1

    Is there any problem to use milking machine...

  • @anandvardhan8469
    @anandvardhan8469 4 ปีที่แล้ว +1

    100%correct

  • @nagarajudonkala1573
    @nagarajudonkala1573 4 ปีที่แล้ว

    Yankar very very best

    • @VillageAgriculture
      @VillageAgriculture  4 ปีที่แล้ว

      Thanks brother please support share ur friends 🙏

  • @MaheshBabu-ys7os
    @MaheshBabu-ys7os 4 ปีที่แล้ว +1

    పత్తిచెక్క ఎక్కడ దొరుకుతుంది

  • @khaleelbasha9735
    @khaleelbasha9735 4 ปีที่แล้ว +1

    Mundu mike change Chesi, pakkana vallu matladina tarwata nuvvu matladithe better and nxt nidanam ga matladithe Inka better chuse vallaku artam aytadi

  • @anumandhanaayagan
    @anumandhanaayagan 4 ปีที่แล้ว

    ಗಾಯಛ್ ಢಚಕ ಢಚಕ ಛ್.......

  • @mohammedsadiqmohiuddin6249
    @mohammedsadiqmohiuddin6249 4 ปีที่แล้ว +1

    Buffalo milk 70 rupees per litre sales chete ne labam ataee