Immunity Ayurveda వ్యాధి నిరోధక శక్తి ఆయుర్వేదం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ต.ค. 2024
  • ఆయుర్వేదం వ్యాధి నిరోధక శక్తి అనే ఒక అద్భుతమైన రక్షణ వ్యవస్థను ఏర్పరచి శరీరం రోగగ్రస్తం కాకుండా వివిధ ప్రక్రియల ద్వారా అంతర్గత మరియు బాహ్య వ్యవస్థలన్నింటినీ సురక్షితంగా ఉంచుతుంది.
    ఇవి మాత్రమే కాక అనేక రకాలైన అనారోగ్యాల బారిన పడకుండా వ్యాధి నిరోధక శక్తిని కాపాడడం కోసం ఉపకరించే ఔషధాలను ఆయుర్వేద వైద్య శాస్త్రం సిద్ధం చేసింది.
    అనారోగ్యంతో బాధ పడేవారు మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం మరియు ఆరోగ్యంగా ఉన్నవారు సైతం తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు ఆరోగ్యాన్ని పరిపుష్టం చేయడానికి ఆయుర్వేదం పరిపూర్ణంగా అత్యంత సమర్థవంతంగా దోహదపడుతుంది.
    సర్వవిధ వ్యాధుల శాశ్వత నిర్మూలనే లక్ష్యంగా ఆయుర్వేదోద్యమమ్ లో భాగస్వామ్యులమౌదాం.
    ఏవిధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా ఏ వ్యాధినైనా సరే నిశ్శేషంగా శాశ్వతంగా పోగొట్టగలిగే ఆయుర్వేద వైద్య చికిత్స కై మాతృశ్రీ ఆయుర్వేద & సిద్ధ క్లినిక్ ను సంప్రదించగలరు.
    ఆయుర్వేద శాస్త్రమ్ face book page:
    / mathrusreeay .
    TH-cam channel ను దర్శించగలరు:
    / @mathrusreeayurvedasid...
    Website : mathrusreeayurv...
    వ్యాధుల శాశ్వత నివారణే లక్ష్యంగా ఈ ఛానెల్ ఏర్పాటు చేయడం జరిగింది.
    Dr.Mahesh
    Ayurveda & Siddha
    4/1, Ashok Nagar , Guntur - 522006.
    Cell : 97019 65700 ;. 86866 22900

ความคิดเห็น •