Castrol Engine Oil Original VS Fake In Telugu||Kadthal Village Bike Mechanic

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024

ความคิดเห็น • 694

  • @subrahmanyamlasyasubrahman146
    @subrahmanyamlasyasubrahman146 2 ปีที่แล้ว +194

    Castrol కంపెనీ వారు ఈవీడియో చూసి మీకు హెల్ప్ చెయ్యాలని కోరుకుంటున్నాను బ్రో . కంపెనీకి పైసా కర్చులేకుండా యాడ్ ఇచ్చావు. నువ్వు కేక బ్రో.🙏🙏🙏❤️🏍️🏍️🏍️🏍️🏍️

  • @bangarubhoomi1445
    @bangarubhoomi1445 2 ปีที่แล้ว +28

    మీరు చాలా రిస్క్ తీసుకుని మాకు ఈ ఎక్స్పరిమెంట్ చూపించినందుకు చాలా చాలా థాంక్స్👍🙏

  • @NannamSuresh
    @NannamSuresh 2 ปีที่แล้ว +115

    చెప్పిందే చెప్పి వీడియో ని అరగంట పాటు చేసావు వీడియో లో మ్యాటర్ సూపర్

    • @ettemsettyvenkateswarlu6073
      @ettemsettyvenkateswarlu6073 2 ปีที่แล้ว +3

      Nice comment.

    • @smartveeru1206
      @smartveeru1206 2 ปีที่แล้ว +1

      @@ettemsettyvenkateswarlu6073 bro Dp super

    • @venkataprasannababu9194
      @venkataprasannababu9194 2 ปีที่แล้ว

      Message ok...but 222222222......Laaaaaaaag.....

    • @m.nagireddymukkala5412
      @m.nagireddymukkala5412 8 วันที่ผ่านมา

      వీడియో చాలా బాగుంది నో డౌట్ బట్ . సోది ఎక్కవ అయింది అనమాట అనమాట

  • @sheakarraj903
    @sheakarraj903 2 ปีที่แล้ว +13

    మన గౌర్నమెంటు ఇ లాంటీ వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోరు

  • @ananthasayanamananthasayan2062
    @ananthasayanamananthasayan2062 2 ปีที่แล้ว +8

    అందరికి కనువిప్పు కలుగుతుంది. ఇటువంటివి ఇంట్లో చేయకండి ప్లీజ్.

  • @KVeeraKVeera-mo5gt
    @KVeeraKVeera-mo5gt 2 ปีที่แล้ว +6

    భయ్యా చాలా బాగా చెప్పారు.
    ఐతే. మా కోసం motul oil ఒరిజినల్ కి. డూప్లికేట్ కి. తేడా ఎలా తెలసుకోలవాలి. ప్లీస్ బ్రో. ఒక వీడియో చేయండి.🙏🙏🙏🙏🙏

  • @bhanuprakashgetcha22
    @bhanuprakashgetcha22 2 ปีที่แล้ว +11

    కొన్ని టెస్ట్ చేసి ఒరిజినలా డూప్లికేటా అని తెలుసు కొనే లోపు మన జేబుకి కన్నన్ పడుద్ది. కొనేటప్పుడు తెలుసుకోవడం ఎలాగో వీడియో చేయండి

  • @anjanikrishna7018
    @anjanikrishna7018 2 ปีที่แล้ว +4

    Brother konchem me repeated matalu thaggisthe video bore kottadu and length kuda thaggutundi ga...
    And nice info

  • @ramakrishnanarruramakrishn7753
    @ramakrishnanarruramakrishn7753 3 ปีที่แล้ว +9

    అన్న..... మీకు ఎన్ని likes ఇచ్చిన తక్కువే.

  • @VijayKumar-lf1ge
    @VijayKumar-lf1ge 2 ปีที่แล้ว +10

    చాలా మంచి విషయాన్ని చెప్పారు..... ధ్యానవాదళ్ళు అన్న గారు......

  • @areyentrababai9155
    @areyentrababai9155 3 ปีที่แล้ว +5

    నీ త్యాగానికి ఎన్ని లైక్స్ ఇచ్చిన తక్కువే అన్న

  • @kalyannani5798
    @kalyannani5798 2 ปีที่แล้ว +7

    గుడ్ information కాని ఫుల్ లాగ్ చేశావ్ బ్రో 🤷🏻‍♂️🤷🏻‍♂️🤷🏻‍♂️

  • @SRIKANTHKUMAR18
    @SRIKANTHKUMAR18 2 ปีที่แล้ว +5

    నేను ఒరిజినల్ ఆయిల్ ఎక్కడ కొనుగోలు చేయగలను... ఫ్లిప్ కార్ట్ లేదా ఏదైనా

  • @umarfarooq7256
    @umarfarooq7256 2 ปีที่แล้ว +3

    అంటే ఇప్పుడు మేము అంత engine లో పోసే ముందు ఇలా చేసి తర్వాత పొయ్యాలి అంటావ్

  • @praveenamurla7573
    @praveenamurla7573 3 ปีที่แล้ว +4

    ని ఓపికకు ధన్యవాదములు

  • @sureshroshan2
    @sureshroshan2 2 ปีที่แล้ว +5

    Kindaa meeda oopu Yaadgiri anna thopu...

  • @schandramohan1357
    @schandramohan1357 2 ปีที่แล้ว +24

    🙏🙏🙏 మీకు చాలా చాలా ధన్యవాదాలు బ్రదర్ 🙏🙏

  • @BharathKumar-om4kx
    @BharathKumar-om4kx 3 ปีที่แล้ว +36

    Super brother, truth ను నీక్కసుగా చెప్పారు.

  • @Sahil-vn1tk
    @Sahil-vn1tk 2 ปีที่แล้ว +16

    Once I noticed my bike was over heating after the general service and oil change.
    Then one of my friend said it happens if we use duplicate engine oil.
    Today I found out he was correct.

  • @kamalakarnagasamudrala2922
    @kamalakarnagasamudrala2922 2 ปีที่แล้ว +6

    చాలా బాగా వివరించారు🙏🙏🙏

  • @harishendla8878
    @harishendla8878 3 ปีที่แล้ว +8

    Super భయ్యా సూపర్ నిజాన్ని తెలియజేశారు భయ్యా

  • @kvprao883
    @kvprao883 3 ปีที่แล้ว +10

    చాలా చక్కగా వివరించారు ఒరిజినల్ ఆయిల్ మరియు డబుల్ కీటు ఆయిల్ కి తేడా చాలా ఎక్కువగా ఉంది

  • @smsuresh767
    @smsuresh767 3 ปีที่แล้ว +8

    Customers ki chala chala use avuthundhe Bro....and neku Vadina chaythelu vuntadhe 😂😂😂

    • @thanvi267
      @thanvi267 3 ปีที่แล้ว +1

      😀😀😀😀😀😀

    • @thanvi267
      @thanvi267 3 ปีที่แล้ว +1

      Super video🎥🎥🎥 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @KadthalVillageBikeMechanic
      @KadthalVillageBikeMechanic  3 ปีที่แล้ว +1

      😁😁😁😁😁😁😁😁👍🙏🙏🙏

  • @ullaspillai1815
    @ullaspillai1815 2 ปีที่แล้ว +4

    Why Castrol company not offer online sale directly from factory.

  • @kishorebotla8723
    @kishorebotla8723 2 ปีที่แล้ว +2

    చాలా బాగా చేసారు కానీ బయట చేస్తే బాగుండు

  • @kishorereddy9074
    @kishorereddy9074 3 ปีที่แล้ว +12

    Anna e video chesi chala manchi information ichav anna engine oil gurinchi super👌👍

  • @balajipraveenkumar856
    @balajipraveenkumar856 3 ปีที่แล้ว +4

    Super భయ్యా సూపర్ నిజాన్ని తెలియజేశారు భయ్యా ధాన్యవాదములు

  • @dhanulimmaka19
    @dhanulimmaka19 2 ปีที่แล้ว +7

    నీవు సూపర్ తమ్ముడు నీ అనుభవం గొప్పది . సూపర్...

  • @mallik-jd8wf
    @mallik-jd8wf 2 ปีที่แล้ว +2

    ధన్య వాదాలు 🙏 సోదరా.... ఇవేల నకళ్లు తెరిపించ ఉ... ఆచర్యానికి గురి అయ్యను... ఆయిల్ నష్ట పోవాలి బండి పడపోతుంది ... గమనించి కొక పొతే.... బోలెడు మని కర్చు పెట్టీ బండి కొనుకింటే పెట్రోల్ కల్తీ .. ఇంజన్ ఆయిల్ కల్తీ.... లైఫ్ ఎమ్ వుంటుంది ఇంకా.. సోదరా ఈసారి నుండి ప్రతీ సారీ గమనించు కొంటు చెక్ చేపిస్ట ఆయిల్.. మంచీ సమాచారం మాతో పంచు కొన్నారు ధన్య వాదాలు 🙏... మరిన్ని వీడియోస్ చేయ్యండి all the best sodhara 🙏

  • @kumard5166
    @kumard5166 3 ปีที่แล้ว +4

    Meeru cheppedi baagundi kaani sssodhi yekkuvagaa vundhi.adi thagginchi migata videos cheyyandi.

  • @jsureshjamesbond6084
    @jsureshjamesbond6084 2 ปีที่แล้ว +9

    అన్నా భలే విడియో థిసవు కాని లెంత యెక్కువైంది.సూపర్ మెసేజ్ ఇచ్చావ్. ధన్యవాదాలు

  • @sivaramagopalakrishnaiahta4132
    @sivaramagopalakrishnaiahta4132 2 ปีที่แล้ว +2

    బాగా చెప్పారు.

  • @muralichintakayala69
    @muralichintakayala69 3 ปีที่แล้ว +2

    10 నిమిషాలు వీడియో 30 నిమిషాలు చేశావ్

  • @kokkunarayanamurthi1530
    @kokkunarayanamurthi1530 2 ปีที่แล้ว +1

    చాలా మంచిగా చెప్పినావు బ్రో

  • @yakaradayakar7973
    @yakaradayakar7973 3 ปีที่แล้ว +7

    సూపర్ బ్రో
    కల్తీ చేవాళ్ళని కంపినీ పట్టుకోదా జనాలు భళికవచిందేనా

  • @nagarjunabathineni5085
    @nagarjunabathineni5085 2 ปีที่แล้ว +2

    Sodi chapaku bro... straight ga chappu

  • @Saikumar_757
    @Saikumar_757 3 ปีที่แล้ว +6

    Ayyoo bro.. Ilanti experiments outdoors lo cheyali.. Intlo cheste danger kadha.. Anyway chala detailed ga chupinchav fake oils elavuntayo anedhi.. Thank you. Once again please don't do this experiments at home.!

  • @ajayganesha5288
    @ajayganesha5288 3 ปีที่แล้ว +4

    Super ana❤️❤️❤️❤️

  • @arunkumarkodipally7267
    @arunkumarkodipally7267 2 ปีที่แล้ว +14

    Difference "Activ" name lo undi dark original, fake shining vastundi... Great video..

  • @pastor.nathanialdev1308
    @pastor.nathanialdev1308 3 ปีที่แล้ว +5

    ఇక ఇప్పటినుండి ఎవరుకూడ Castrol Engine Oil కొనకండి దయచేసి

    • @jagadishkamuni
      @jagadishkamuni 2 ปีที่แล้ว

      This is not about Castrol oil.. He is saying about beware of duplicates. Please mind it

  • @rajeshamanumallaRMVJ
    @rajeshamanumallaRMVJ 2 ปีที่แล้ว +4

    "కలి" కాలం లో...." కల్తీ "కాలం.. అన్న..మీకు నంది ఉత్తమ అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను, కృతజ్ఞతలు అన్న 🙏🙏

  • @sridharg95
    @sridharg95 2 ปีที่แล้ว +1

    Brother cheppindhe malli malli cheppakandi.koncham shortga cheppandi.nenu 1.25 fast petti chusanu.🧐🤔

  • @royalstar7435
    @royalstar7435 2 ปีที่แล้ว +1

    బ్రదర్ మేటర్ బాగా చెప్పారు కాని నీ దెబ్బకి పోన్లో చార్జ్ అయిపోయింది బాగా లేట్ మూమెంట్...

  • @luckyhunt3915
    @luckyhunt3915 2 ปีที่แล้ว +1

    Sollu cheppakunda main matter chepthe baguntadhi

  • @satyaswaroop434
    @satyaswaroop434 2 ปีที่แล้ว +1

    సోదరాsodiఎక్కువ,original, ఫేక్,
    ఆర్డినరీ అనే పదం వాడారు తప్పు,
    FAKE ఆయిల్ అనివాడలి.
    చెప్పిందే ప దే ప దే చెప్పి విసిగించారు.
    మంచి విషయాలు తెలియజేశారు.
    THANKS, దయచేసి వచ్చే వీడియోలో
    నిడివి తక్కువగా ఉండే లా చేయండి ప్లీజ్.

  • @mrchalapati
    @mrchalapati 2 ปีที่แล้ว +1

    SUPER BRO
    kaani chala పెద్ద video

  • @sujithgaming1837
    @sujithgaming1837 2 ปีที่แล้ว +7

    , తెలియని సమాచారము తెలిపారు. థాంక్స్ అన్న

  • @gsshayamsundhar485
    @gsshayamsundhar485 3 ปีที่แล้ว +1

    Dislike kottinavallu duplicate kadugada bro

  • @maniyadala9553
    @maniyadala9553 3 ปีที่แล้ว +18

    Give a great msg for society bro

  • @జున్నుబన్ను
    @జున్నుబన్ను 2 ปีที่แล้ว +1

    కరెక్ట్ తమ్ముడు కాని బాటిల్ ఓపెన్ చేసి చూడలేము కదా

  • @muddinanaresh
    @muddinanaresh 9 หลายเดือนก่อน +1

    😮😮😮ok AANA Chala manchi ga chepavu AANA ok AANA happy new year AANA 2024 muddina Naresh siri 🎉🎉

  • @gunturbrodipet3251
    @gunturbrodipet3251 2 ปีที่แล้ว +2

    మీ వీడియో చూస్తూ నా దగ్గర వున్నా డబ్బా ను చెక్ చేసుకున్నాను.
    Anyway...... Bro.
    Hatsoff bro 👌

  • @santhoshtrickz
    @santhoshtrickz 2 ปีที่แล้ว +1

    Eppudu original kavali ante ela prayogam chyalem kada

  • @hussain-nf1kj
    @hussain-nf1kj ปีที่แล้ว +1

    రెండు పక్కపక్కన ఉంటే కనిపెట్టవచ్చు కానీ మనం కొనే తప్పుడు ఎలా

  • @arjunboda520
    @arjunboda520 2 ปีที่แล้ว +3

    , ఓకే అన్న చాలా బాగా చెప్పావు

  • @SatishSatish-qk2le
    @SatishSatish-qk2le 2 ปีที่แล้ว +2

    Caree full brother

  • @pillalasimhadri4937
    @pillalasimhadri4937 3 ปีที่แล้ว +1

    Anna gas dagira jagarata anna anduku risk baita chasta manchidi ga entilo anduku

  • @rapakavasu4387
    @rapakavasu4387 2 ปีที่แล้ว +1

    Anna
    Super
    Brtikinchinw
    Vndnalu

  • @AdityaTiru
    @AdityaTiru 2 ปีที่แล้ว +1

    Cheppindi malli malli cheppi boradoobaku bro

  • @kumarbunga6756
    @kumarbunga6756 2 ปีที่แล้ว +1

    సూపర్ అన్న కానీ లెన్త్ ఎక్కువ అయ్యింది

  • @u.sairam7785
    @u.sairam7785 3 ปีที่แล้ว +5

    Good jobBro. Inko sari experiment try chesetappudu intlo try cheyaku chala danger. Take care.

  • @maddumalaadinarayana337
    @maddumalaadinarayana337 2 ปีที่แล้ว +2

    Thanks. Bro

  • @yourwish5424
    @yourwish5424 3 ปีที่แล้ว +2

    2nd like

  • @shakeerasd1324
    @shakeerasd1324 ปีที่แล้ว +2

    Thank you bro

  • @mdariffarhan3284
    @mdariffarhan3284 2 ปีที่แล้ว +1

    Full lenth of video bro chepende chepende chepu 30 min chesav

  • @mr.x11414
    @mr.x11414 2 ปีที่แล้ว +1

    Bro kadthal lo mi shop ekada vundhi

  • @srinivasredrouthu725
    @srinivasredrouthu725 2 ปีที่แล้ว +2

    Thanks thammi! ordinary kadu idi DUPLICATE!

  • @lovarajukumar8341
    @lovarajukumar8341 2 ปีที่แล้ว +2

    సూపర్ Bro

  • @NisarAhmed-xm5gs
    @NisarAhmed-xm5gs 2 ปีที่แล้ว +1

    Wakka Padaneke Padetoorlu Cheppe Boar Cheace Naou

  • @kalledanarsaiahkalledanars2822
    @kalledanarsaiahkalledanars2822 2 ปีที่แล้ว +2

    Wowwwww brooooo

  • @naresh8360
    @naresh8360 2 ปีที่แล้ว +1

    Sodi ekuvaga undi information baga undi

  • @divyamadhav9874
    @divyamadhav9874 2 ปีที่แล้ว +1

    Hello mr kuyya garu ilantivi bayata open place lo cheyyali

  • @bhaskarstechniques7689
    @bhaskarstechniques7689 2 ปีที่แล้ว +3

    You gave a good information👍👍👍👍... but the video was too lengthy and u spoiled ur kitchen u could have take safety measures before itself, bcoz u told u knew that will catch fire... otherwise i liked this video...

  • @amarsinghnaik6407
    @amarsinghnaik6407 2 ปีที่แล้ว +1

    Neejame nenu chusanu Anni mosalu chesthunnaru

  • @Akshay13134
    @Akshay13134 2 ปีที่แล้ว +1

    Telivi unnodu evvadu intlo test chyadu okavela fire accident aythe entha pramadam inka edo gankaryam chesinattu goda nallaga aindi chemcha kalindi antunav

  • @saiteja6316
    @saiteja6316 2 ปีที่แล้ว +1

    Induction stove vadu fire radhu

  • @kodimalLive
    @kodimalLive 2 ปีที่แล้ว +1

    డైరెక్ట్ చెప్పొచ్చు గదా

  • @ganiganesh4666
    @ganiganesh4666 2 ปีที่แล้ว +1

    Ok Anna tq miru cheppinanduku

  • @p.suresh4232
    @p.suresh4232 2 ปีที่แล้ว +7

    ధన్యవాదాలు 🙏

  • @sastrysarikela2457
    @sastrysarikela2457 2 ปีที่แล้ว +4

    Very well explained bro, keep it up . Keep growing and going. Do more videos about automobile and bikes.

  • @venkatasai9663
    @venkatasai9663 2 ปีที่แล้ว +2

    Brother e experiment ground lo chey vachuugaa anduku brother 😔😔😔

  • @subbuvlogs9019
    @subbuvlogs9019 2 ปีที่แล้ว +1

    Outdoor lo try cheyalsindhi bayya but good information

  • @chandramouliyenigalla8632
    @chandramouliyenigalla8632 2 ปีที่แล้ว +1

    ఇది కొన్న తర్వాత తెలిస్తే మాకు yaemi ఉపయోగం foolisih

  • @polevamshi5293
    @polevamshi5293 3 ปีที่แล้ว +2

    Happy Dasara guruji
    Nice msg guruji

  • @egraju1334
    @egraju1334 2 ปีที่แล้ว +1

    Anna mee contact number ivvandi

  • @saikumar8638
    @saikumar8638 2 ปีที่แล้ว +1

    Points anni ok gaani...
    Background music...ento....continues ga maatalu....cheppinde cheptunte chala irritating ga undi Brother

  • @survivor9639
    @survivor9639 2 ปีที่แล้ว +3

    Becareful man.. kitchen lo gas cylinder pakkana ilanti experiment avsarama bro... Next time do it outside of your home... You should think about your family and home...

  • @Mujahideen_UIO
    @Mujahideen_UIO 2 ปีที่แล้ว +1

    Kaka subscribe chesinanu neen 😃

  • @syedismail7924
    @syedismail7924 2 ปีที่แล้ว +1

    Adi anta correct a kaani nee illu anduku kalchinau

  • @bhushanveeravathula5432
    @bhushanveeravathula5432 2 ปีที่แล้ว +1

    Neeku intlo dobbulu pettaleda

  • @Rockeyrocks4
    @Rockeyrocks4 2 ปีที่แล้ว +1

    హోండా అక్టీవ్ ఓల్డ్ వేకిల్ స్టాటింగ్ ట్రబుల్
    ఉదయం 50 కిక్స్ కి స్టాట్ అవుతుంది మళ్ళీ స్టాట్ చేస్తే వెంటనే స్టాట్ అవుతుంది నైట్ పకుకొని మార్నింగ్ మళ్ళీ స్టాట్ చేస్తే కావట్లేదు మీ దగ్గర ఎం అన్న సొల్యూషన్ ఉందా అన్న ఉంటే చెప్పవ plz అన్న
    స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఇంజెన్ కూల్ కాగానే మళ్ళీ స్టార్ట్ కావట్లేదు

    • @KadthalVillageBikeMechanic
      @KadthalVillageBikeMechanic  2 ปีที่แล้ว

      స్పార్క్ ప్లగ్ చెకింగ్ అండ్ కరెంటు కాళ్లు చెకింగ్ కార్పొరేటర్ చెకింగ్ టోటల్ బండి చెకింగ్

  • @dattuthokala7868
    @dattuthokala7868 3 ปีที่แล้ว +7

    Thank you n Love u kadthal village mechanic garu.
    Thanks n sorry for your damages.

  • @pawankalyanofficial9919
    @pawankalyanofficial9919 2 ปีที่แล้ว +1

    Anna bike kii aa engine oil baguntundhi

  • @kammariraghavachari4224
    @kammariraghavachari4224 2 ปีที่แล้ว +1

    ఇ లాంటి వీడియోస్ చేసేటప్పుడు ఇంట్లో చేయకండి గ్యాస్ పెలే ప్రమాదం ఉంది బయట చేయండి

  • @chandramouliyenigalla8632
    @chandramouliyenigalla8632 2 ปีที่แล้ว +1

    యివి కొన్న తర్వాత తెలిస్తే మాకు yaemi v ఉపయోగం

  • @giria7809
    @giria7809 2 ปีที่แล้ว +1

    5 min video ni 29 min lagadu. . . 🙏

  • @abisheksolomi
    @abisheksolomi 2 ปีที่แล้ว +1

    Good but too much repetition is irritating...

  • @yesudaspolimetla3612
    @yesudaspolimetla3612 2 ปีที่แล้ว +1

    Soadi ekkuva mstter takkuva

  • @maheshprince4820
    @maheshprince4820 2 ปีที่แล้ว +1

    చాలా బాగా చెప్పారు అన్నమాట

  • @sateeshkumar3542
    @sateeshkumar3542 2 ปีที่แล้ว +1

    Green color vi unnavi kada