నిజం రఝు అన్న!! మితం గా తింటే శరీరం లో కాలేయం ఆరోగ్యం గా ఉంటుంది, దాని వల్ల శరీరం సాంత్వన చేరి ప్రశాంతంగా ఉంటుంది!!! సాధ్యమైనంత వరకు నూనే తిండి కి దూరంగా ఉంటే ఇంకా మంచిది!!!
తమ్ముడూ!ఎప్పుడూ రాజకీయాలు గురించి మాట్లాడుతూ జర్నలిజం అంటే రాజకీయం అన్నట్లుగా మాట్లాడే వారికి భిన్నంగా ఆరోగ్యం గురించి ఆహారం గురించి మాట్లాడి నందుకు ధన్యవాదములు
sir మొదటగా నూనెలు తయారు చేసే ఫ్యాక్టరీలలో చెక్ చేయాలి..
Tqq🙏🙏🙏🙏🙏
@@RAJESHBANOTH414 correct bro
You r good think
100%cureet
నిజం రఝు అన్న!! మితం గా తింటే శరీరం లో కాలేయం ఆరోగ్యం గా ఉంటుంది, దాని వల్ల శరీరం సాంత్వన చేరి ప్రశాంతంగా ఉంటుంది!!!
సాధ్యమైనంత వరకు నూనే తిండి కి దూరంగా ఉంటే ఇంకా మంచిది!!!
తమ్ముడూ!ఎప్పుడూ రాజకీయాలు గురించి మాట్లాడుతూ జర్నలిజం అంటే రాజకీయం అన్నట్లుగా మాట్లాడే వారికి భిన్నంగా ఆరోగ్యం గురించి ఆహారం గురించి మాట్లాడి నందుకు ధన్యవాదములు
Raghu brother మీరు బాగా explain chestaru, jabheem
Cong.negtye.gurinchi.chebutlev.endra
సూపర్ మెస్సేజ్ అన్న. మంచి నూనె తయారీ కంపెనీల పైన ఒక నిఘా పెటాలి అన్నా.
అద్భుతమైన statemente, ఆహారాన్ని ఔషదంగా తినాలి, లేదంటే ఔషడమే ఆహారంగా తీసుకోవలసి ఉంటుంది.❤❤❤❤❤
గుడ్ ఇన్ఫర్మేషన్ అన్న ఇలాంటి వీడియోలు మళ్లీ మళ్లీ చేస్తూ ఉండండి
100%correct anna
Super msg
Nyc ra raghu
Nice
Super message Tq Anna
Hi Raghu ,hydra vacchinadi rate seethe ayyinadi ,now sleeping ,cine industry vacchinadi ,raju settle chesinadu rate kudorinattena ,next Evaru
💞💞💞💞
ఇవన్నీ వీరమాచినేని ఎప్పుడో చెప్పిండు ఆయనను అప్పుడు డాక్టర్ లు kandnchinrru వల్ల లాభం గురించి
Good now's health care explain is best 💯 present rights
GsT lu vachhayigaa evvaru veltaaru hotels ki
Poyekalam😂neeku
అసలు ఎవడు రా నువ్వు, వాళ్ళు కష్ట పడి న్యూస్ రాస్తే, నువ్వు దొబ్బేయడం ఏంటి
కరెక్టే ఏ కదా
Arey Babu manchi vartha ni Dhaka vacchindhi santhosinchu
@danceranji8012 కానీ ఈయన చెప్పడం వల్ల కష్ట పడి రాసిన వాళ్ల పేపర్ సర్కులేషన్ తగ్గే అవకాశం ఉంది కదా ఇట్లా ఫోన్ లో చూసి పేపర్ కొనడం తగ్గిపోయింది.
😂RaghuAnnaCorrect
Junior manthena 😂