GOOSEBUMPS MOMENT😍 | First Time In History Chiranjeevi AV With Pawan Kalyan Voice | CCC League | TCB

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ส.ค. 2022
  • GOOSEBUMPS MOMENT😍 | First Time In History Chiranjeevi AV With Pawan Kalyan Voice
    #Chiranjeevi #PawanKalyan #celebritycricketcarnival

ความคิดเห็น • 412

  • @chandrasekharsunkara9253
    @chandrasekharsunkara9253 ปีที่แล้ว +159

    గ్రామాల్లో నేటికీ చిరంజీవి అనే పేరు సీఎం అనే పదవి కంటే ఎక్కువ అని అంటూఉంటారు...That is Megastar 👑😘🎉💖

    • @sanapalarajesh1783
      @sanapalarajesh1783 ปีที่แล้ว +7

      S bro ఇప్పటి కీ మంచి set వేస్తే చాలు చిరంజీవి లా వున్నావు అంటారు

    • @prasadmaturu5341
      @prasadmaturu5341 6 หลายเดือนก่อน

      💯 కరెక్ట్

    • @manishroyal1733
      @manishroyal1733 5 หลายเดือนก่อน

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @vaishvikworld5992
      @vaishvikworld5992 4 หลายเดือนก่อน +1

      Super sir

  • @kurmaanavasu145
    @kurmaanavasu145 ปีที่แล้ว +317

    మెగాస్టార్ అభిమానులుగా పుట్టడం మా అద్రుష్టం జైచిరంజీవ జై పవన్ జై చరణ్ జై జనసేన

  • @aksharakn9879
    @aksharakn9879 ปีที่แล้ว +192

    "పునదిరాళ్లు"అయిన మీకు "ఆరాధన" ఇస్తే అభిమానులుకు "ఆపద్బాంధవుడు" అయ్యావు "ఇంట్లో రామయ్యా వీధిలో కృష్ణయ్యగా",
    మా గుండుల్లో "అన్నయ్య"గా, నిలిచిపోయావు
    "చంటి బ్బాయి" లాంటి మీకు" ఖైదీ",
    " ఖైదీ నె౦786"అనే చట్టం క్రింద "దొంగ", "దొంగముగుడు"లాంటి ముద్ర లు వేసి మిమ్మలి జైయల్ లో పెడితే "న్యాయంకావాలి" అని పోరాడి "విజేత"గా విజయం సాధించి ఇంటికి వస్తే మీ మామగారు "రౌడీఅల్లుడు" గారు బాగున్నారా అని పలకరించేతే,"మహానగరంలో మాయగాడు" లా "మరణమృదగం"మోగిస్తూ "మంచుపల్లకి"లో యమకింకురుడై" "యముడికి మొగుడు"లా ఇంటికి వచ్చిన మీకు "రక్తసిద్ధూరం"తో
    మీ నుదుటికి మీ మామగారు బొట్టు పెట్టి "రాజవిక్రమార్క"లా "మిమ్మల్లి ఇంటికి తీసుకోని పోయి మేడం రేఖతో మీకు "శుభలేఖ"వేయించి పేళ్లిచేస్తే "మంత్రిగారి వియ్యంకుడు"అయిన మీకు తిరిగి మరల ,"ఖైదీ నె౦150"గా ముద్ర వేస్తే ఆంగ్లేయలుపై తొలిసారిగా తిరగబడ్డ "ఉయ్యాలవాడనరసింహరెడ్డి"గా మా అందరి హృదయాల్లో వుంటూ,సంక్రాంతికి మమ్మల్లి ఆశ్వర్ధ౦చడాన్నికి "ఆచార్య"గా వస్సున్న మీకు స్వాగతం,సుస్వాగతం, అన్నయ్య ,
    కళామ్ తల్లి కనురెప్పల నీడలో బ్రతికే కళాకారులుకు "గాడ్ పాధర్" గా మీరు ఒక పూలబాట ,కలియుగంలో నాకు తెలిసిన ఒకే ఒక్క దేవుడు అన్నయ్య చిరంజీవిగారు మాత్రమే (శివుడురూపంలో )"జైభోళాశ౦కర "...
    అన్నయ్య మీకు అభిమానులు తరుపున ఒక మెగా అభిమానిగా కొన్ని వేల,వేలకోట్ల ,నమస్కారాలు అన్నయ్యా ....
    మొత్తం 27 సినిమా పేర్లు friends 👍
    please subscribe my chanal friends, th-cam.com/channels/F5AhVkkfReD6cD1Q7HjOsQ.html
    AksharaKN9
    ఇట్లు.......
    మీ మెగా అభిమాని
    వి.కుసరాజు (శ్రీకాకుళం జిల్లా,
    రణస్థలం మండలం, దేరసం గ్రామ౦.

  • @pittalalaxmikantham3979
    @pittalalaxmikantham3979 ปีที่แล้ว +15

    ఈ అన్నదమ్ములు పుట్టిందే జనం కోసం 🔥🔥

  • @lakkyram23
    @lakkyram23 ปีที่แล้ว +20

    ఏ జన్మలో పుణ్యం చేసుకున్నా మో మీకు అభిమానులుగా పుట్టము అన్నయ్య ❤🔥💪✊✊✊🥰✊💐👏🙏🙏🙏

  • @pgr2692
    @pgr2692 ปีที่แล้ว +157

    చిరంజీవి అన్నయ్య కి జన్మ దిన శుభాకాంక్షలు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను జై చిరంజీవ

  • @KumarM-qd6wt
    @KumarM-qd6wt ปีที่แล้ว +671

    అది చిరంజీవి గొప్పతనం అంటే ఇన్నిటి కోట్ల పారేస్తే బ్రతుకుడి ఎమ్మెల్యే అవుతాడు 500 కోట్లు పారేస్తే సీఎం అవుతారు కానీ మెగాస్టార్ ఎవరయ్యాలే

    • @alisayyad2682
      @alisayyad2682 ปีที่แล้ว +16

      ఏం చెప్పారు brother 👍🏻

    • @lakshminarayan2087
      @lakshminarayan2087 ปีที่แล้ว +19

      Neejayethe parudu MAA Anna mega star mathremea

    • @ppmanandbabu
      @ppmanandbabu ปีที่แล้ว +7

      ఒరేయ్ అన్న సీఎం గా పోటీ చేసి ఓడిపోయాడు మన అన్న చిరంజీవి
      మంచి గా మాటలాడు లేకపోతె మన అన్న చిరంజివి పరువు పోతుంది జై చిరంజివి

    • @mytrolls5866
      @mytrolls5866 ปีที่แล้ว +6

      Sare, CM avamanu chudham

    • @lakshminarayan2087
      @lakshminarayan2087 ปีที่แล้ว

      @@mytrolls5866 Mee Hero family Laga mosam chese gelavdam MAA mega star ku radhu epatkie ayena MAA life lo CM ra yedhva

  • @rameshdhonakanti
    @rameshdhonakanti ปีที่แล้ว +337

    ఎవడు అయినా అన్నయ్య తరువాతే ఎంత మంది స్టార్ హీరోలు రావచ్చు కానీ మనసున్న మహారాజు కష్టం ఉంది అంటే నిలబడే వాడు అన్నయ్య మాత్రమే

  • @ssrihharinaidu6215
    @ssrihharinaidu6215 ปีที่แล้ว +8

    మానవ రూపంలో ఉన్న దేవుడే చిరంజీవి

  • @ssrihharinaidu6215
    @ssrihharinaidu6215 ปีที่แล้ว +20

    చిరంజీవా సుఖీభవ, సుఖీభవ, జై చిరంజీవ పుట్టినరోజు శుభాకాంక్షలు💐💐🎂🎂💐💐

  • @anandnandu7554
    @anandnandu7554 ปีที่แล้ว +122

    advance happy Birthday to you. పెదనాన్న. నువ్వు ఇలాంటి. పుట్టిన రోజులు ఇంక ఎన్నో మరెన్నో. జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓ మి. అభిమాని 🥰🥰🥰🥰🥰

  • @gowriswararao.pentagowrish143
    @gowriswararao.pentagowrish143 ปีที่แล้ว +82

    ముందుగా పుట్టిన రోజు శుభకాంక్షలు అన్నయ్య జై జనసేన

  • @akshaymeesala6876
    @akshaymeesala6876 ปีที่แล้ว +13

    పుట్టిన రోజు శభాకాంక్షలు పెద్ధ నాన్న మీరు ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని అహ్ దేవుడి నీ మనసారా కోరుకుంటున్నాం జై చిరంజీవ జై జై చిరంజీవ We love you forever పెద్ద నాన్న ❤️❤️❤️❤️❤️

  • @lucky.official4865
    @lucky.official4865 ปีที่แล้ว +5

    అన్నయ్య మీరు ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుణ్ణి ప్రారథిస్తు మీ విరా అభిమని

  • @sathishannahk1475
    @sathishannahk1475 ปีที่แล้ว +53

    Simply the best chiru అన్నయ్య కాదు కాదు chiru sir.l like his every
    moment.🙏👏. I am big fan of him.

  • @gvrnewtelugumovies2030
    @gvrnewtelugumovies2030 ปีที่แล้ว +172

    కనిపించని దేవుడి విగ్రహానికి మొక్కుతాం
    కానీ కనిపించే దేవుడు చిరంజీవుడు ఒక్కడే🙏🙏🙏🙏

  • @rokeshmarrivada8026
    @rokeshmarrivada8026 ปีที่แล้ว +5

    చిరు అన్నా మీకు మాకు ఒక జనరేషన్ గాప్ ఉంది అయినా మాకు కూడా మీరు అన్నయే.... జై చిరు అన్నా....

  • @dhomanarayana3087
    @dhomanarayana3087 ปีที่แล้ว +52

    అడ్వాన్స్ Happy Birthday megastar annayya 🎂🎉🌹🥰😘💞

  • @dhananjik7311
    @dhananjik7311 ปีที่แล้ว +15

    Happy birthday megastar garu 💐💐❤️❤️ మీరు నిండు నూరేళ్ళు చిరు నవ్వు తో బతకాలి ❤️❤️ I love you big daddy 💐❤️

  • @srinuvas5685
    @srinuvas5685 ปีที่แล้ว +46

    జై చిరంజీవ 🙏

  • @RM-vm6zc
    @RM-vm6zc ปีที่แล้ว +9

    నేను నిత్యం పూజించే దేవుడు మా అన్న చిరంజీవి....నా బలం మా అన్న పవన్ అన్న....జై జనసేన............

  • @SaiKrishna-SKB
    @SaiKrishna-SKB ปีที่แล้ว +36

    నిజంగా మెగాస్టార్ గ్రేట్ 👏👏👏👏🙏👌

  • @pbaburao3314
    @pbaburao3314 ปีที่แล้ว +42

    Jai MegaStar Chiranjeevi Annayya, Jai MegaFamily, Jai Pawan Kalyan Annayya, Jai JanaSena.

  • @madhavashankar2665
    @madhavashankar2665 ปีที่แล้ว +11

    మీరు బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను 🌹🌹🙏🙏

  • @ravithati6239
    @ravithati6239 ปีที่แล้ว +7

    జై మెగాస్టార్ చిరంజీవి అన్నయ్యకి పుట్టినరోజు శుభకాంక్షలు

  • @namiliramesh9854
    @namiliramesh9854 ปีที่แล้ว +14

    మా అన్నయ్య కు పుట్టినరోజు శుభాకాంక్షలు 🎂🎂🎂🎂🥧🥧🥧🥧🥧💯💯💯💯❤❤❤❤❤

  • @crazyvideos2321
    @crazyvideos2321 ปีที่แล้ว +6

    proud to be a fan of chiranjeevi

  • @prasadmaturu5341
    @prasadmaturu5341 ปีที่แล้ว +25

    అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే మెగాస్టార్ అన్నయ్య

  • @chintu7915
    @chintu7915 ปีที่แล้ว +11

    MA devudu Pspk always 🔥🔥😍💥💥💥❤🔥🔥💯😍💥💥

  • @haribabu602
    @haribabu602 ปีที่แล้ว +22

    One and only Mega Star chiranjeevi A man with golden heart ❤️❤️❤️❤️❤️

  • @SachinKumar-cx5vm
    @SachinKumar-cx5vm ปีที่แล้ว +22

    ಜೈ ಚಿರಂಜೀವ🖤🙏

  • @PavanKumar-ky1gw
    @PavanKumar-ky1gw ปีที่แล้ว +21

    Happy Birthday Sir...I pray God to shower blessings on you with healthy life and loads of happiness. 🙏😊

  • @chintadagurumurty6493
    @chintadagurumurty6493 ปีที่แล้ว +12

    I am from Odisha, I am big fan of megastar Chiranjeevi garu.

  • @tejacherrytejacherry9901
    @tejacherrytejacherry9901 ปีที่แล้ว +2

    Boss is always boss❤️❤️❤️😎🖤🔥🔥

  • @vadlakondaravi6596
    @vadlakondaravi6596 ปีที่แล้ว +6

    Megastar is always megastar 🔥🔥🔥❤️❤️❤️ devudu Annaiah ❤️❤️

  • @syedibrahim1705
    @syedibrahim1705 ปีที่แล้ว +9

    Adey CHIRANJEEVI goppatanam... I'm proud of you sir....

  • @harshaharsh1445
    @harshaharsh1445 ปีที่แล้ว +28

    Mega family 🖤

  • @ranjithgoli1849
    @ranjithgoli1849 ปีที่แล้ว +29

    Jai Janasena jai Pawan Kalyan

  • @Troy-Hector
    @Troy-Hector ปีที่แล้ว +45

    Charitra lo 1000 mandi mla lu, 100 mandi cm lu ravachugakaaa......
    But MEGASTAR okkadeee

    • @sreekalamaddula4697
      @sreekalamaddula4697 ปีที่แล้ว

      K.o..n ..e..dala

    • @sreekalag8400
      @sreekalag8400 ปีที่แล้ว

      @@sreekalamaddula4697 em mma.. Nv comment chese annimtiki na peru pedthunvvvvaaa😳 dlt chei maaa na account

    • @rebalyadav5330
      @rebalyadav5330 ปีที่แล้ว

      Nepo

  • @sattibaburaavi7402
    @sattibaburaavi7402 ปีที่แล้ว +2

    థాట్ ఇస్ మెగాస్టార్ 🇮🇳💐🥰🙏🙏

  • @Mahesh-ke2zc
    @Mahesh-ke2zc ปีที่แล้ว +4

    జై మెగాస్టార్ జై మెగా పవర్ స్టార్ #Rc✊

  • @karthikbabu2946
    @karthikbabu2946 ปีที่แล้ว +1

    JAI MEGASTAR CHIRANJEEVI SIR ❤ 🙏 👌

  • @srikarunagkshorts8919
    @srikarunagkshorts8919 ปีที่แล้ว +2

    వావ్!సూపర్ 👏👏👏👏👏👏👏👏💐💐💐💐💐💐💐💐💐💐

  • @tsmonisha8529
    @tsmonisha8529 ปีที่แล้ว +6

    పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య ⭐⭐⭐⭐

  • @pawanreddy3779
    @pawanreddy3779 ปีที่แล้ว +17

    Chiranjeevi happy ga unnaru chaalu. Jai Pawan Kalyan annayya. Jai janasena.

    • @ashuthar4194
      @ashuthar4194 ปีที่แล้ว

      Pawan Kalyan అన్నయ్య అంటావ్ . Chiranjeevi antava . megastar garu Kalyan గారికి పెద్ద అన్నయ్య

  • @karthikbabu2946
    @karthikbabu2946 ปีที่แล้ว +1

    JAI MEGASTAR CHIRANJEEVI SIR JAI MEGAFAMILY 🙏 😊 🙌 ☺ ❤

  • @muraligorle3222
    @muraligorle3222 ปีที่แล้ว +6

    We all love you annaya (de mi God) 🙏🏻🙏🏻

  • @SantoshKumarLST
    @SantoshKumarLST ปีที่แล้ว +4

    Chiranjeevi gari goppatanam chala Mandi edavalaki ardam avvadu ...ur my all tym fav hero 😍 chiru ❤️

  • @surendarkumar9387
    @surendarkumar9387 ปีที่แล้ว +2

    Mega star 🌟 chiranjeevi 🔥 the great human being

  • @lalith5076
    @lalith5076 ปีที่แล้ว +10

    Love you 💝 megastar chiru sir 🌟🌟🌟🤗❤️❤️❤️❤️❤️❤️

  • @mahichanduf1421
    @mahichanduf1421 ปีที่แล้ว +9

    We love always mega star ❤❤❤❤❤❤❤❤❤

  • @mannucircle1171
    @mannucircle1171 ปีที่แล้ว +4

    Really Great video of Chiru sir🥰🥰🥰🤝👌👌👌👌

  • @mohanmohan8732
    @mohanmohan8732 ปีที่แล้ว +1

    జై చిరంజీవ 🔥

  • @SANDHYARANI-hn5ok
    @SANDHYARANI-hn5ok ปีที่แล้ว +27

    jai janasena jai powerful power Star garu💐

  • @gangannarodda4387
    @gangannarodda4387 ปีที่แล้ว

    జై చిరంజీవ హ్యాపీ బర్త్ డే అన్నయ్య

  • @manikantagandham1833
    @manikantagandham1833 ปีที่แล้ว +7

    Jai Chiranjeeva maa God 😇🙏👼అన్నయ్య

  • @gdrs1753
    @gdrs1753 ปีที่แล้ว

    Devudu chiranchivi gari roopamlo dhigivacharu gob bless you sir 🙏 🙏🙏

  • @shyamyadav4405
    @shyamyadav4405 ปีที่แล้ว +9

    Jai paven kalyan 🔥🔥

  • @eswarm1717
    @eswarm1717 ปีที่แล้ว

    అన్నయను దేవుడు చల్లగా చూడాలి.

  • @pakalasavithri726
    @pakalasavithri726 ปีที่แล้ว +9

    Jai maga Star ❤️❤️❤️❤️❤️❤️🙏

  • @laxminarsaiahtappetla1935
    @laxminarsaiahtappetla1935 ปีที่แล้ว +6

    Megastar always megastar

  • @padmakumbha5344
    @padmakumbha5344 ปีที่แล้ว +5

    Great chiru garu

  • @satyanarayana8596
    @satyanarayana8596 ปีที่แล้ว

    Chiranjeevi sir is great human being. Pakka vaadi kastam chusi karigipotharu.

  • @varlarameshwareddy8604
    @varlarameshwareddy8604 ปีที่แล้ว +2

    మంచి మనసు మానవత్వం ఉన్న వ్యక్తి చిరంజీవి
    గారు ఎవరు ఏమన్నా తన మీద అభిమానం పెరుగుతుందే తప్ప తగ్గదు. ఎందుకోతెలుసా?తనకు ఏమి కానీ వాళ్లకు తనకు ఏమిసంబంధం
    లేని వాళ్ళ కొరకు ఎలాంటి స్వార్థం లేకుండా
    కేవలం మనమూ మనుషులమే అన్న ఒకేఒక్క
    ఫీలింగ్స్ తో కొన్ని కోట్లరూపాయలు ప్రజలకొరకు
    ఖర్చు పెడుతున్నారు అది తను కష్టపడి సంపాదించిన డబ్బుతో .బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ ద్వారా ఎంతోమంది కి ప్రాణం చూపు తెప్పించిన
    దేవుడు మెగాస్టార్ ఇంకా ఎన్నో కార్యక్రమాలు
    కరోన టైం లో తుఫాన్ లు వచ్చిన టైంలో
    మొన్నటికి మొన్న ఆక్సిజన్ ప్లాంట్స్ చెప్పు కుంటుపోతే ఎన్నో. ఎన్నిన్నో.

  • @narasingraonarasing7258
    @narasingraonarasing7258 ปีที่แล้ว

    ఐ లవ్ మై మెగా స్టార్ చిరంజీవి అన్నయ్య గారు

  • @turkasreenu5221
    @turkasreenu5221 ปีที่แล้ว +9

    Happy.birthday.maa.god
    Mega.star

  • @jagadish__padala1463
    @jagadish__padala1463 ปีที่แล้ว +2

    Jai chiranjeeva ✊, jai Janasena ✊
    Jai hind ✊

  • @upendraprasad5171
    @upendraprasad5171 ปีที่แล้ว +2

    Belated happy birthday Megastar Chiranjeevi garu 22nd August 2022

  • @vuramanoj-fr3uv
    @vuramanoj-fr3uv 6 หลายเดือนก่อน +1

    Always I love u Annaya

  • @vijjubaggam8040
    @vijjubaggam8040 5 หลายเดือนก่อน

    Jai jai megastar proud of you annayya🥰😘

  • @chinna0732
    @chinna0732 ปีที่แล้ว +5

    Chiranjeevi sir good person

  • @nazeerahmedg8113
    @nazeerahmedg8113 4 หลายเดือนก่อน

    ♥️♥️♥️♥️♥️♥️Great job annayya 🤲 god bless you life long and your family 🤲♥️♥️♥️♥️♥️♥️

  • @devarapallisivasankar6394
    @devarapallisivasankar6394 ปีที่แล้ว

    Av..... Chesina editor.... Is best. Super ga vundhi... Annaya av.

  • @ksandyarani1154
    @ksandyarani1154 ปีที่แล้ว +1

    Idhi Megastar family eppudu mundhu vuntaru ilanti biddalani kanna parents chala adhrustavanthulu vallu eppudu suka santhosalutho vundalani devudu ki dhandam pedadhamu jai Megastar jai jai megastar

  • @ravisanga3170
    @ravisanga3170 ปีที่แล้ว +1

    మెగా మనసున్న మన మెగా స్టార్ సూపర్ ఆన్న నువ్

  • @AshokAshok-le4rp
    @AshokAshok-le4rp ปีที่แล้ว

    అన్నయ్య అభిమానిగా పుట్టడం నా అదృష్టం

  • @narasingraonarasing7258
    @narasingraonarasing7258 ปีที่แล้ว

    జై మెగా స్టార్ చిరంజీవి అన్నయ్య గారు

  • @VIJAYRAJESHBABU
    @VIJAYRAJESHBABU ปีที่แล้ว +4

    Advance happy birthday megastar అన్నయ్య

  • @vijayalakshmilakshmi7245
    @vijayalakshmilakshmi7245 ปีที่แล้ว

    Jai megastar ilove you annayya appatyki eppaki Andhra Pradesh king

  • @yerrarambabu8744
    @yerrarambabu8744 ปีที่แล้ว

    అన్నయ్య నువ్వు వందేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను

  • @krishnad6904
    @krishnad6904 ปีที่แล้ว

    Great లెజెండ్

  • @mahabasha9347
    @mahabasha9347 ปีที่แล้ว +4

    Advanced happy birthday annaya 🎉🎂💐
    🙏🙏🙏🙏

  • @gandupallibalakrishnarao2131
    @gandupallibalakrishnarao2131 ปีที่แล้ว +1

    ఒక ఘట్టమనేని కృష్ణ గారి అభిమానిగా చెప్తున్నా.
    చిరు సార్, మీరంటే నాకు చాలా ఇష్టం.

  • @gudipudigovind9260
    @gudipudigovind9260 ปีที่แล้ว +2

    Advanced happy birthday annayya garu, nurellu challagavundali annayya garu, maro 20years ilane megastar ga maaku santhoshanni panchi number one ga vundalani korukuntunnanu annayya garu

  • @chandrakalak7374
    @chandrakalak7374 ปีที่แล้ว +3

    Mega family pillar mana 🌟 💞💗💙💚💖💓💜💛💝

  • @muneendrabadigitileswork2063
    @muneendrabadigitileswork2063 4 หลายเดือนก่อน

    గ్రేటెస్ట్ మాన్

  • @mankalas2388
    @mankalas2388 ปีที่แล้ว +7

    🌟 star megastar

  • @junioraadhipinisetty
    @junioraadhipinisetty ปีที่แล้ว

    Oka matalo .. u r the best inspiration everyone chiru garu

  • @mrcriminal7806
    @mrcriminal7806 ปีที่แล้ว +1

    Pspk ❤️

  • @bvenkatareddybvreddy1617
    @bvenkatareddybvreddy1617 ปีที่แล้ว +3

    That is mega star 🌟✨✨✨🌟🌟🌟

  • @MahendrapsPkMahendraPspk-pf8pf
    @MahendrapsPkMahendraPspk-pf8pf 11 หลายเดือนก่อน +1

    Jai mega star jai janasena ✊👊🔥

  • @abhisheksiddhu2973
    @abhisheksiddhu2973 7 หลายเดือนก่อน

    Sir superbb

  • @anilsanju1622
    @anilsanju1622 ปีที่แล้ว

    Super annanya

  • @sureshbevara4505
    @sureshbevara4505 ปีที่แล้ว +6

    జై చిరంజీవ.... jai jai chiranjeevaa...... jai mega star..... jai megafamily..... love you annaya

  • @begarigopal3737
    @begarigopal3737 ปีที่แล้ว +4

    Jai megastar annaya 🙏🙏🙏🙏🙏

  • @vloggerstylishvicky6733
    @vloggerstylishvicky6733 ปีที่แล้ว +5

    Love u Megastar💓

  • @manusirimanusiri2904
    @manusirimanusiri2904 ปีที่แล้ว +1

    Always my favourite Stra one and only Mega ⭐⭐⭐

  • @manjuharsha6960
    @manjuharsha6960 ปีที่แล้ว +1

    Wish you happy birthday Mega star chiranjeevi garu

  • @venkataramanamuryhypotu4768
    @venkataramanamuryhypotu4768 ปีที่แล้ว +1

    Many Happy Returns of the day....Mega Star , KONIDALA CHIRANJIVI GARU. PVRamanamurty, CHODAVARAM

  • @perakamradha2792
    @perakamradha2792 ปีที่แล้ว +2

    Naku maa husband ku chiru ante chalaestam maa marriage anniversary kuda 22 August ee love you chiru 🤗🤗🤗🤗🤗🤗🤗🤗 meeru eppudu bagundali