మనోడు కాదు పగొడు..బన్నీ కి నాగబాబు కౌంటర్..: Mahaa Vamsi Analysis ON Nagababu Counter To Alluarjun

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 พ.ค. 2024
  • #mahaanews #mahaanewslive #mahaatelugunews
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on TH-cam For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live | Lat...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

ความคิดเห็น • 529

  • @srinuadduri4606
    @srinuadduri4606 26 วันที่ผ่านมา +273

    నాగబాబు గారు correct గానే చెప్పారు

  • @jalluriff9558
    @jalluriff9558 25 วันที่ผ่านมา +57

    నాగబాబు గారు చెప్పింది కరెక్ట్ గా సార్
    అల్లు అర్జున్ గారు చేసింది తప్పే కదా సార్
    అలా చేయడం తప్పే 100 కి 100 % తప్పే

  • @y.veerababu7318
    @y.veerababu7318 26 วันที่ผ่านมา +280

    తెలంగాణలో ఉన్న సెట్లర్స్ పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఓట్లు వేయడానికి వెళ్లారు ఓటింగ్ టైం లో అల్లు అర్జున్ గారుఅవతల వ్యక్తికి సపోర్ట్ చేయడం తప్పు

    • @dharmichinni3742
      @dharmichinni3742 26 วันที่ผ่านมา +4

      No need respect broo .Wrong side loo unnapudu frnd ayyina sarey tappu ani chepali .antey gani swaradam thoo untey mahabaratam loo em jarigindo andariki telusu kada

    • @lavankothuri2932
      @lavankothuri2932 26 วันที่ผ่านมา +3

      ​ntr ki kodali nani motham tdp ki wrng గా pothadhi ani like unna Suppport cheyyaledhu

    • @Hero99-gi6ko
      @Hero99-gi6ko 26 วันที่ผ่านมา +1

      @@lavankothuri2932Jr NTR also like Bunny… he didn’t even bother to meet CBN during his prisonment

    • @kalpana4388
      @kalpana4388 26 วันที่ผ่านมา +1

      @@Hero99-gi6ko yes 100% right. Shame on Allu Arjun to support YSRCP and Junior NTR should have openly supported TDP

    • @kalpana4388
      @kalpana4388 26 วันที่ผ่านมา +1

      @@lavankothuri2932 Junior NTR and Kodali Nani are friends so Junior NTR too unfortunately supporting criminal gang instead of supporting his family

  • @user-uw2ui1fs4m
    @user-uw2ui1fs4m 26 วันที่ผ่านมา +147

    వాడు చిరంజీవి గారి కుటుంబం నీ అవమానించాడు

  • @Sreeeni
    @Sreeeni 26 วันที่ผ่านมา +216

    వంశీ గారూ, మీరు ఆ కొద్దిగా కూడా వెనకేసుకురావద్దు.. చిరంజీవి అనే వృక్షం లేకపోతే భాషా వాడలేము గానీ అరవింద్ ఫామిలీ ఎక్కడిది? ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా వృక్షం నీడలోవున్నావల్లే చిరంజీవిని తప్పుదారి పట్టించారు.. .. నాగబాబు గారి క్షోభ అర్థం చేసుకుందాం పవన్ గారికి అండగా ఉందాం..

    • @nazeerShaik-pl7fw
      @nazeerShaik-pl7fw 25 วันที่ผ่านมา +3

      Nijam cheppav bro...

    • @vyshuy8322
      @vyshuy8322 25 วันที่ผ่านมา +2

      వున్నమాట అంటే వులుకెక్కువ కదా !!!!!! Jai pk

    • @charumathisingaraju1721
      @charumathisingaraju1721 25 วันที่ผ่านมา +4

      అల్లు రామలింగయ్య గారు చిరంజీవి ని అల్లుడుగా చేసు కాబో తె చిరంజీవి ఎక్కడ ఉండేవాడు. అల్లు ఫ్యామిలీ వల్ల మెగా ఫ్యామిలీ అనేది ఈ స్థాయిలో వుంది.

    • @Srikanth-qq3lq
      @Srikanth-qq3lq 25 วันที่ผ่านมา +4

      areh
      ...allu ramakingayya chiranjeevi ki ichhi pelli chesaadu .....amthe gaani chiranjeevi adagaledhu......

    • @user-ye3sp4hz1m
      @user-ye3sp4hz1m 25 วันที่ผ่านมา +1

      సూపర్ చెప్పారు

  • @aravetivenkatasubbaiah8281
    @aravetivenkatasubbaiah8281 26 วันที่ผ่านมา +203

    చిరంజీవి అభిమానులు ఎవ్వరూ కూడా పుష్ప 2 చూడొద్దు. ఇదే వాడికి శిక్ష.

  • @purnaeluri1724
    @purnaeluri1724 25 วันที่ผ่านมา +31

    మామయ్య పేరు చెప్పుకొని పైకి వచ్చాడు అల్లు ఫ్యామిలీ పక్క కమర్షియల్ బ్యాచ్ తక్కువ

  • @powerofpeople01
    @powerofpeople01 25 วันที่ผ่านมา +29

    అల్లు అర్జున్ చేసిన పొరపాటు మేఘ ఫ్యామిలీ లో కొంత బేధాలు అభిమానుల్లో కలవరం కన్ఫ్యూజ్ ఇది ఎన్నికల చివరిరోజు గుర్తుకు రావడం ఏంటి..? ఎలక్షన్స్ అయిపోయాక తీరిగ్గా ఇంట్లో కూర్చొని పార్టీ చేసుకోమని ఎవడు కాదన్నారు.. అల్లు అర్జున్ చేసింది నూటికి నూరుశాతం సరిదిద్దుకోలేని తప్పు నేనైతే అస్సలు సపోర్ట్ చేయను..

  • @sdsaida5299
    @sdsaida5299 25 วันที่ผ่านมา +16

    నాగబాబు గారు చెప్పింది కరెక్ట్

  • @parthuh1
    @parthuh1 26 วันที่ผ่านมา +128

    ఆ అల్లు అర్జున్ గాడు పక్కా తప్పు చేశాడు

    • @chandrashekaruppalancha5211
      @chandrashekaruppalancha5211 22 วันที่ผ่านมา

      అలా అని పార్థు గాడు కూడా తప్పు చేశాడు

  • @kevinanand94949
    @kevinanand94949 25 วันที่ผ่านมา +18

    ఫ్యామిలీ అంతా కష్టపడి రోడ్లమీద తిరుగుతూంటే, విడు లాస్ట్ రోజు వెళ్లి వాడికి సపోర్ట్ చేశాడు

  • @laxminaryanaa4030
    @laxminaryanaa4030 25 วันที่ผ่านมา +34

    ఫస్ట్ మీడియా ముందు చెప్పాడు అల్లు అర్జున్ గారు నా ఫ్రెండే కానీ ఆయన పిలవలేదు కానీ నేనే వెళ్లిన అని చెప్పిండు పిలవని పేరంటానికి వెళ్లడం తప్పే కదా కూటమికి వెన్నుపోటు పొడిచినట్టు కదా

  • @VinayKumar-qq6po
    @VinayKumar-qq6po 26 วันที่ผ่านมา +132

    అల్లు అర్జున్ తో వెంట్రుక కూడా ఊడదు దేనికి వాడిని హైలేట్ చేస్తున్నారు

    • @sandhulashireesha5860
      @sandhulashireesha5860 25 วันที่ผ่านมา +5

      Idhi matram nijam bro

    • @vorsumaheshmahesh
      @vorsumaheshmahesh 25 วันที่ผ่านมา

      నువ్వేమైనా పీకుతావా

    • @vorsumaheshmahesh
      @vorsumaheshmahesh 25 วันที่ผ่านมา +2

      Pspk✊🏻

    • @maraiahpasupulati929
      @maraiahpasupulati929 25 วันที่ผ่านมา +2

      Yes

    • @sireeshac335
      @sireeshac335 25 วันที่ผ่านมา

      everything is not about money. its about good will. he is a big flower with no brains.

  • @vakadasanthosh6998
    @vakadasanthosh6998 26 วันที่ผ่านมา +44

    Boycott pushpa 2

  • @user-mq6tl2oh5i
    @user-mq6tl2oh5i 25 วันที่ผ่านมา +18

    అవును పుష్ప 2ఎవరు చూడవద్దు వెళ్ళడం తప్పు కాదు కాని ఎలక్షన్ ముందు వెళ్ళడం తప్పు వాడి వల్ల ఒక సీట్ పోయినట్టే కదా ఎదవ 🤦‍♀️

    • @badamkishorekumar7674
      @badamkishorekumar7674 21 วันที่ผ่านมา

      ఆ సీట్ టిడిపి గెలవాలని దేవుని ప్రార్థిద్దాం అల్లు అర్జున్ గాడి మదం దిగిపోవాలి

  • @agastyaflix
    @agastyaflix 26 วันที่ผ่านมา +164

    Pushpa.. 2 flop. Poti allu arjun కొజా.
    Super నాగబాబు గారు.
    వాడికి Pawan కల్యాన్ అంటే కుళ్ళు
    గేమ్ చేంజర్ రియల్. Humanity ప్రొటెక్టర్ pk

    • @Fitness.UPSC.
      @Fitness.UPSC. 26 วันที่ผ่านมา

      pora yerri puka allu arjun thite shaya ra nedhi

    • @podevokka
      @podevokka 25 วันที่ผ่านมา +2

      Yes he is Kullu Arjun

    • @Venkysir463
      @Venkysir463 25 วันที่ผ่านมา +2

      అల్లు అర్జున్ కి స్టార్డం వచ్చిన తర్వాత కళ్ళు నెత్తికి ఎక్కాయి , సినీ ఫీల్డ్ లో రెండు బలమైన కుల సమీకరణలు ఉన్నా వారు రాబోయే అల్లు అర్జున్ సినిమాలుకి ఏ విధమైన ప్రోత్సాహం చేయకూడదు, ప్రేక్షకులు
      మనమందరం ఇప్పటినుంచి
      అల్లు అర్జున్ సినిమాలు టీవీ లో చూద్దాం థియేటర్లో చూడటం మానేద్దాం, అల్లు అర్జున్ పొగరు
      దిగేదాకా
      చిరంజీవి కుటుంబం నుంచి వేరు చేసి చూద్దాం .

    • @gedelag5690
      @gedelag5690 25 วันที่ผ่านมา +1

      Puspa2 flop mana chetilone vundi make union

    • @Jeevan919
      @Jeevan919 25 วันที่ผ่านมา +1

      ​@@gedelag5690kojja Kalyan PK Jai pan India star Allu Arjun jai Jagan

  • @subbaraothota4193
    @subbaraothota4193 26 วันที่ผ่านมา +127

    అల్లు అర్జున్ భార్య రెడ్డి కదా అందుకే భార్య కోసం అలా చేసి ఉంటాడు జగన్ లాగా

    • @kalpana4388
      @kalpana4388 26 วันที่ผ่านมา +3

      yes true

    • @podevokka
      @podevokka 25 วันที่ผ่านมา

      Hmm tana wife friend ki kullu Arjun full support chestunadu.. he is very cooperative yaar... I need a friend like him.... vadi wife friend chala lucky

  • @Ramchandrauser-qs3ol3ko7m
    @Ramchandrauser-qs3ol3ko7m 25 วันที่ผ่านมา +23

    🇮🇳✊️without మెగా కుటుంబం అతని సినిమాలు ఎవరు చూస్తారు .he is selfish &proud వంశీ అన్నా .ఈ time లో వెళ్లడం 100 కి 1000% తప్పు. నాలుగు hit లు రాగానే కళ్లు నెత్తికి వచ్చాయి...దిగే రోజు త్వరలో...🤝🙏

  • @Pzres0op3q1s2t2
    @Pzres0op3q1s2t2 25 วันที่ผ่านมา +21

    సార్ ! అల్లు అర్జున్ చేసింది ముమ్మాటికి తప్పే ... అది అనుకోకుండా, తెలియకుండా జరిగింది అంటే అది ఇంకా పెద్ద తప్పు ..
    మెగా ఫ్యామిలి కి చాలా పెద్ద ద్రోహం చేశాడు.. ఎలెక్షన్ ముందరే ఇది జరిగుంటే వేరేలాగా ఉండేది, కానీ చివరి రోజు రంగులు చూపిస్తుంటే ??
    అదే నమ్మక ద్రోహం.. ఇలాంటి చీడ పురుగులు ముగ్గురు బయటపడ్డారు ఇప్పటికి.. చివరాకరు రోజున కే‌డి‌ఎస్, ఎం.సేన రాజేశ్, అల్లు.. అందరూ ఆఖరి రోజున PSPK కె ద్రోహం చేశారు.. ఇదే జీర్ణం అవ్వట్లేదు.. ఇది క్షమించరాని ద్రోహం...

  • @vsimhadri4689
    @vsimhadri4689 25 วันที่ผ่านมา +27

    నాగబాబు గారు మీరు కరెక్ట్ సార్

  • @satishdhulipudi1096
    @satishdhulipudi1096 26 วันที่ผ่านมา +40

    Super naga Babu correct

  • @prasadadmin2662
    @prasadadmin2662 25 วันที่ผ่านมา +23

    Nagababu garu correct 💯%

  • @vadlamohan
    @vadlamohan 26 วันที่ผ่านมา +127

    అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ ఆయా కుటుంబాల్లో చీడపురుగు లు... వారిని దూరంగా వుంచడం మంచిది

    • @Appu-xx3zy
      @Appu-xx3zy 26 วันที่ผ่านมา

      ఎన్టీఆర్ నీ ఏమైనా ఉంటే గుద్ద దెంగుతాం

    • @shyambhaskark3111
      @shyambhaskark3111 26 วันที่ผ่านมา +11

      Why junior NTR.....he is helpless in what i understand since he is trying to close to family but others not letting him to Mingle with him.....
      But for Allu Arjun entire Megha family is respecting even all megha fans too ❤❤
      So Allu Arjun is criminal minded and NTR is soft minded
      Jai Janasena 💕💕

    • @venkychallapalli5708
      @venkychallapalli5708 25 วันที่ผ่านมา

      jr ntr ki only nandamuri fans matrame support chesaru first nundi, nandamuri family kaadhu adhi telusukovali. Avasaram unte yevari kaallu ayina pattukune cbn buddhi valana 2009 lo ntr ni dhaggariki theesukunnaaru nbk and cbn. Adhi kuda hardly one-year anthe. Tharvatha thanaki janallo vatche political mass image ni mundugane guess chesukuni dhuram pettaaru. ivanni thelisi kuda vaalla venaka vellalsina avasaram ntr ki ledhu, vaallani vimarsinchaledhu yentha avamanisthunna adhi ntr maturity.

    • @nazeerShaik-pl7fw
      @nazeerShaik-pl7fw 25 วันที่ผ่านมา +1

      NTR... TDP ADHYAKSHA BADHYATHALU CHEPPATTE VARAKU MEE LAMTI VAALLAKI NTR EMITI ANNADHI THELIYADHU... JAI KOOTAMI... JAI JENASENA

    • @itshim9873
      @itshim9873 25 วันที่ผ่านมา +3

      Jr NTR velli support cheyala

  • @ksbabu-vs8vm
    @ksbabu-vs8vm 25 วันที่ผ่านมา +14

    ఎలక్షన్ టైం లో ఈలాంటి స్విచ్ వేషన్ లో అల్లు అర్జున్ వెళ్లడం కరెక్ట్ కాదు.......
    నాగ బాబు గారు పెట్టిన ట్విట్ ఒకరికోసం కాదు ఛాన మంది కోసం.

  • @G.lavakumar
    @G.lavakumar 26 วันที่ผ่านมา +45

    CUNNING STAR IRON STAR
    VADU VANI BHATUKU THUUUUUUUUU

  • @rameshmoluguri7346
    @rameshmoluguri7346 25 วันที่ผ่านมา +5

    అల్లు అర్జున్ గోడమీద పిల్లి లాంటోడు జాగ్రత్త మెగా ఫ్యాన్స్

  • @sireeshac335
    @sireeshac335 26 วันที่ผ่านมา +27

    ALLU ARJUN LOSTS HIS CREDIBILITY. WORKING AGIANST AP DEVELOPMENT. SHAME ON HIM.

    • @kalpana4388
      @kalpana4388 26 วันที่ผ่านมา +3

      Boycott Pushpa 2 and make it a flop in AP. then he will realize the mistake he did. He is from Telangana he should have kept quiet even if he did not want to support Pawan Kalyan. What he did by openly supporting YCP candidate is wrong. Shame on Allu Arjun

  • @parellavenkatakrishna346
    @parellavenkatakrishna346 26 วันที่ผ่านมา +57

    Nagababu is correct

  • @vthota24
    @vthota24 25 วันที่ผ่านมา +5

    Jr. Ntr కొడాలినాని relation అందరికీ తెలుసు...మరి ఎన్టీఆర్ నాని కి support gaa వెళ్ళలేదు కదా...
    బన్నీకి commonsense ఉండాలి కదా

  • @shaikfiroj6353
    @shaikfiroj6353 26 วันที่ผ่านมา +84

    Boycott verri pushpam

    • @Fitness.UPSC.
      @Fitness.UPSC. 26 วันที่ผ่านมา

      yaaa me teda acting la kakunda manchi ga acting chesthunnathuks

    • @rambabubsc6414
      @rambabubsc6414 25 วันที่ผ่านมา

      ​@@Fitness.UPSC. అసలు ఆ పేడు మూతోడి (AAthu గాడు) కి మీలాంటి నిబ్బా గాళ్లు తప్పితే, ఎవరూ అభిమానులు ఉండరు లేరా lafoot.

  • @kvnnb9913
    @kvnnb9913 25 วันที่ผ่านมา +7

    Congratulations pitampuram Varma garu great sir meeru❤❤❤❤❤❤❤

  • @gangadhararao759
    @gangadhararao759 26 วันที่ผ่านมา +29

    Bunny garu nenu meeku fan,,,but meeru chesedi correct kadu meera or chiramjeeva ante memu andaram chiramjeeve antam..ippud eado stardum vaste kallu paiki eakka kodadu

    • @Venkysir463
      @Venkysir463 25 วันที่ผ่านมา

      అల్లు అర్జున్ కి స్టార్డం వచ్చిన తర్వాత కళ్ళు నెత్తికి ఎక్కాయి , సినీ ఫీల్డ్ లో రెండు బలమైన కుల సమీకరణలు ఉన్నా వారు రాబోయే అల్లు అర్జున్ సినిమాలుకి ఏ విధమైన ప్రోత్సాహం చేయకూడదు, ప్రేక్షకులు
      మనమందరం ఇప్పటినుంచి
      అల్లు అర్జున్ సినిమాలు టీవీ లో చూద్దాం థియేటర్లో చూడటం మానేద్దాం, అల్లు అర్జున్ పొగరు
      దిగేదాకా
      చిరంజీవి కుటుంబం నుంచి వేరు చేసి చూద్దాం .

  • @rowdyfellow6359
    @rowdyfellow6359 26 วันที่ผ่านมา +29

    Icon star kadhu cunning star....erri puspham 😅😅😅

  • @nagaveer8130
    @nagaveer8130 25 วันที่ผ่านมา +6

    అల్లు అర్జున్ గాడు సినిమాలు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఎవరు చూడవద్దు... పుష్ప2 నీ అట్టర్ ప్లాప్ చేద్దాం... చుక్కలు కనబడాలి అల్లు ఫ్యామిలీకి

  • @NagulaMeeravaliNoorbasha-qd1go
    @NagulaMeeravaliNoorbasha-qd1go 26 วันที่ผ่านมา +21

    Good kullu arjun waste worst fellow

  • @parjunreddy7214
    @parjunreddy7214 26 วันที่ผ่านมา +21

    Currect ga chepparu vamsi garu .👍👍👍👍

  • @ramadurgaraopilla6524
    @ramadurgaraopilla6524 26 วันที่ผ่านมา +33

    Boycott puspha 2

  • @skkhadarvali3837
    @skkhadarvali3837 25 วันที่ผ่านมา +4

    నాగబాబు గారు చెప్పింది 100%కర్రెక్ట్... ఈతను ఐకాన్ స్టార్ కాదు.. కన్నింగ్ స్టార్

  • @chaitanya5061
    @chaitanya5061 25 วันที่ผ่านมา +6

    సినిమా వాళ్ళ్ళతో సహా AP ప్రజలు కష్టాల్లో వుంటే, ఆ కష్టాలకు కారణమైనవాళ్ళతో జత కట్టిన వాడు ఫ్రెండ్ అయినా సరే వాడిని సపోర్ట్ చేయకూడదు. అదీ అడక్కుండానే. S కన్నింగ్ స్టార్,👎

  • @specialperson1222
    @specialperson1222 26 วันที่ผ่านมา +23

    Allu Arjun mosagaadu😡

  • @kotineniravikumar5303
    @kotineniravikumar5303 26 วันที่ผ่านมา +10

    Super sir

  • @kvnnb9913
    @kvnnb9913 25 วันที่ผ่านมา +6

    Vamsi garu correct ga chepparu ❤

  • @lathahoney3853
    @lathahoney3853 25 วันที่ผ่านมา +5

    అల్లు అర్జున్ కి ego ఎక్కువ... తను separate గా star dum కోసం ఎప్పుడు తహతహ లడుతుంటాడు. వడొక గుంట నక్క

  • @ravikumarnampelli3948
    @ravikumarnampelli3948 26 วันที่ผ่านมา +22

    Allu Arjun reddy

    • @podevokka
      @podevokka 25 วันที่ผ่านมา +2

      Kullu Arjun cheddy

  • @factionfashion2298
    @factionfashion2298 26 วันที่ผ่านมา +13

    Allu arjun Chapter Close ... 👊

  • @nunesatish674
    @nunesatish674 24 วันที่ผ่านมา +3

    ఇదిఫ్యామిలీ ఇస్స్యు కాదండి రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించాలి

  • @maheshkr7723
    @maheshkr7723 26 วันที่ผ่านมา +16

    Please Arivind you are not controlled you lofar son y r waste

  • @billanasankaranarayana1450
    @billanasankaranarayana1450 25 วันที่ผ่านมา +3

    అల్లు అర్జున్ గాడు 0.5 గాడు.చిరంజీవి గారు లేక పోతే ఇ వేదవ ఎక్కడ ఉండేవాడో

  • @rankersadda9
    @rankersadda9 25 วันที่ผ่านมา +3

    Pawan కోసమేమో ట్వీట్.....వైసిపి కోసమేమో పర్సనల్ గా వెళ్ళాడు.
    అక్కడ్నుంచి పిఠాపురం వెళ్లొచ్చు కదా.

  • @ImmidesettyNaresh
    @ImmidesettyNaresh 26 วันที่ผ่านมา +10

    Allu Arjun ki pogaru vachindi .
    Chiranjeevi garu lekapotha vedi family akada uvntundhi

  • @virupakshivirupakshe4695
    @virupakshivirupakshe4695 25 วันที่ผ่านมา +4

    యేమిరా బాలరాజు నీ వల్ల రాష్ట్రానికి ఉపయోగం యేందిరా అల్లు అర్జున్

  • @8sri
    @8sri 26 วันที่ผ่านมา +16

    Edo friend support ane joker laga velladu, entha kastapadi kootami form chesi jagan mida direct ga pk fight chesthunte, vedu ycp support avasarama?

  • @rao8714
    @rao8714 25 วันที่ผ่านมา +1

    వాళ్ల కుటుంబాల్ని గురించే మాట్లాడతారు. మరి అభిమానుల సంగతి కూడ మీరు మాట్లాడవలసినది.

  • @kirankumarkillo2682
    @kirankumarkillo2682 26 วันที่ผ่านมา +11

    Puspa 2gone

  • @sudhakararao653
    @sudhakararao653 25 วันที่ผ่านมา +2

    నాకేం అర్థం కాలేదు sir😂😂

  • @skumar-zz4qz
    @skumar-zz4qz 26 วันที่ผ่านมา +10

    Chappanu brother annapudu telusu

  • @aravetivenkatasubbaiah8281
    @aravetivenkatasubbaiah8281 26 วันที่ผ่านมา +66

    పుష్ప 2ను తెలుగులో ఫ్లాప్ చెయ్యాలి.

    • @ababu5417
      @ababu5417 26 วันที่ผ่านมา +1

      Bokka le ra

    • @podevokka
      @podevokka 25 วันที่ผ่านมา

      ​@@ababu5417haa ade raa bokka

  • @saibaba5958
    @saibaba5958 25 วันที่ผ่านมา +9

    అల్లు అర్జున్ గారి కంటే హీరో నాని జానీ మాస్టర్ హైపర్ ఆది వీళ్లు నయం అల్లు అర్జున్ కి ఉన్న ఇమేజ్ లేకపోయినా వాళ్ల శక్తి కొలది ధర్మం కోసం పోరాడుతున్న పవన్ కళ్యాణ్ గారికి సహాయం అందించారు ఈ సమయంలో అల్లు అర్జున్ గారు సహాయం అందించక పోయినా పర్వాలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎవరిపై పోరాడుతున్నారు వారికి సహాయం చేయడానికి వెళ్లడం అందరికీ బాధ కలిగించింది ఇది సరైన సమయం సందర్భం కాదు ఆయన అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది👨‍👩‍👧‍👦

  • @NagulaMeeravaliNoorbasha-qd1go
    @NagulaMeeravaliNoorbasha-qd1go 26 วันที่ผ่านมา +6

    100% tappu, intentional ga chesadu waste worst fellow😢😂😅

  • @venakatasivanagamalleswara6168
    @venakatasivanagamalleswara6168 25 วันที่ผ่านมา +3

    Don't see pushpa movie all mega fans

  • @user-qo6xx5el8l
    @user-qo6xx5el8l 26 วันที่ผ่านมา +6

    Correct

  • @SuneelJanasena
    @SuneelJanasena 25 วันที่ผ่านมา +2

    💯 Wrong .... వాడికి జరగాల్సిన ట్రోలింగ్ జరుగుతుంది... వాడివల్ల ఊడేదేం లేదు ... వాన్ని హైప్ చేయకండి 🙏🏻

  • @movvashridhar6265
    @movvashridhar6265 25 วันที่ผ่านมา +4

    We are boycotting flower

  • @user-po8yz3hy7o
    @user-po8yz3hy7o 25 วันที่ผ่านมา +3

    when your family is in a state of war, you dont go and have a tea party with your enemy-----Nagababu was 200% correct in his tweet

  • @satyavathigundoju5356
    @satyavathigundoju5356 25 วันที่ผ่านมา +2

    nagababu gari tweet 2oo% currect...

  • @vabbinaganesh8842
    @vabbinaganesh8842 20 วันที่ผ่านมา +3

    Jai mega star⭐⭐⭐⭐⭐⭐⭐ Jai power star⭐⭐⭐⭐⭐ Jai global🌎🌎🌎 star⭐⭐⭐ Ram charan 🔥🔥🔥anna Jai mega family

  • @CRVgarage
    @CRVgarage 26 วันที่ผ่านมา +11

    Allu ki pagilidhi twaralo.

  • @GangadharSatya-yu6vu
    @GangadharSatya-yu6vu 2 วันที่ผ่านมา

    సూపర్ గా చెప్పారు

  • @eswararaokada9718
    @eswararaokada9718 25 วันที่ผ่านมา +2

    Nagababu garu nijam chepparu,

  • @suneelsai_e4123
    @suneelsai_e4123 25 วันที่ผ่านมา

    Exactly correct

  • @rowdyfellow6359
    @rowdyfellow6359 26 วันที่ผ่านมา +28

    వంశీ గారు చెప్పినట్లే చెప్తారు కానీ మళ్లీ కాదు అంటారు ....మమ్మలని ఎందుకు ఎలా ఆడుకుంటారు వంశీ గారు ...🤣🤣

    • @venkychallapalli5708
      @venkychallapalli5708 25 วันที่ผ่านมา

      😂😂😂nenu matrame mahaa medhaavini ane feeling tho maatladatam valana

    • @TeamdasN
      @TeamdasN 24 วันที่ผ่านมา

      Mari potlalu chuttedi ela😂😂😂

  • @vsk933
    @vsk933 25 วันที่ผ่านมา +2

    అతను మరొక రోజు వెళ్లి ఉంటే బాగుణ్ణు... ఈ టైమ్ లో కరెక్ట్ కాదు...ఎవరు ఎన్ని చేసినా పవన్ గారి కాలి గోటికి సరి కాదు....

  • @Amith_91
    @Amith_91 25 วันที่ผ่านมา +1

    Pushpa 2 ki byebye.... die hard fan of pspk❤

  • @sansunoctopus1202
    @sansunoctopus1202 24 วันที่ผ่านมา +1

    S sir what you said is correct

  • @balineniramesh7544
    @balineniramesh7544 25 วันที่ผ่านมา +2

    Good nagababu

  • @ThindiThippaluvlogs
    @ThindiThippaluvlogs 24 วันที่ผ่านมา +1

    అభిమానులు కు కూడ ఆన్సర్ చెయ్యాలి నాగబాబు గారు అందుకే ట్వీట్ చేశారు వాడిని ఉద్దేశించే ఇంకెవరిని కాదు

  • @kalpana4388
    @kalpana4388 26 วันที่ผ่านมา +3

    People of AP should boycott Pushpa 2 movie. Make it a flop in AP. It is not correct for him to publicly support YCP party candidate day before election. He could have been silent. I had good opinion about Allu Arjun now I lost my good impression.

  • @annapurnab3376
    @annapurnab3376 25 วันที่ผ่านมา +1

    ఆయన అక్కడకి రాకుండా వుంటే బాగుండేది

  • @pothurajushiva7230
    @pothurajushiva7230 26 วันที่ผ่านมา +1

    Hlo brodhers pushpa. 2 movie rulz lo available ga vuntadhi.

  • @thotarao943
    @thotarao943 25 วันที่ผ่านมา +3

    Nagababu is correct..

  • @user-bf6wb9dk9m
    @user-bf6wb9dk9m 23 วันที่ผ่านมา +1

    మెగా ఫాన్స్ మొత్తం ఒక తాటి మీదకు రావాలి అల్లు అర్జున్ కి గుణపాఠం చెప్పాలి

  • @Vidyasagarbb
    @Vidyasagarbb 26 วันที่ผ่านมา +7

    Sneha Dharmam, Family dharmam kanna, Asalu DHARMAM & SATYAM towards people & Welfare is More important. Allu Arjun did a mistake to support a party that abused his grand mother. what a shame.,.

  • @KimanduSubramanyam
    @KimanduSubramanyam 25 วันที่ผ่านมา +3

    Vaduki Headweiht vachindi mega fans puspa2 chudavadhu

  • @user-en7fd6sr6t
    @user-en7fd6sr6t 25 วันที่ผ่านมา +1

    🙏 నమస్కారం వంశీ గారు నంద్యాల నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి , అల్లు అర్జున్ గారికి ఏమి తెలుసు అని YSRCP MLA రవి కిషోర్ సపోర్ట్ చేసారు అల్లు అర్జున్ FRIEND రవి నేను కలిసినప్పుడల్ల నంద్యాల నియోజకవర్గంలో సమస్యలపై చర్చించుకుంటమ్, నంద్యాల నియోజకవర్గంలో అభిహృద్ది చేశాను అని mla చెప్పడం అది అల్లు అర్జున్ గుడ్డి గా నమ్మడం హాస్య పధం డ్రైనేజీ వ్యవస్థ బాగా లేదూ రోడ్లు (అడుగుకొక గుంత మీటర్ ఒక గోయి) ఆటో నగర్ లో సమస్యలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు ఉన్నాయి సార్ , మెగా ఫ్యామిలి కి అల్లు అర్జున్ చాల తప్పు నమ్మకద్రహం చేసాడు సార్ నంద్యాల జిల్లా జనసేన పార్టీ ప్రోగ్రాం కమిటి కార్యనిర్వహణ కార్యదర్శి గా కండిస్తున్నాను ✊ జై జనసేన

  • @govindagovinda8909
    @govindagovinda8909 24 วันที่ผ่านมา +1

    పుష్ప మూవీ థియేటర్స్ ని బహిష్కరణ చేద్దాం సీడీ /మొబైల్ లో చూద్దాం

  • @user-cv2rq3fz4w
    @user-cv2rq3fz4w 25 วันที่ผ่านมา +2

    అల్లు అర్జున్ ఎంతకు అమ్ముడు పోయాడో

    • @trivikramkota3986
      @trivikramkota3986 25 วันที่ผ่านมา

      pellam ki ammudipoyadu, Reddy wife, support ycp, if he doesn't he will be living in living hell.

  • @shaikjabeer5266
    @shaikjabeer5266 25 วันที่ผ่านมา +3

    Pk fans ante ento ippudu chustaru

  • @girishmass
    @girishmass 25 วันที่ผ่านมา +3

    Chiru lekapothe yavadu ledu ikkada

  • @dandaravindrababu9995
    @dandaravindrababu9995 24 วันที่ผ่านมา +1

    ప్రజారాజ్యం బ్రష్టు పట్టించింది.అల్లు అరవింద్.గాడు...ప్రతి కుక్క ని పార్టీ లోకి తీసుకొచ్చాడు..🎉

  • @vorsumaheshmahesh
    @vorsumaheshmahesh 25 วันที่ผ่านมา

    అదే👍🏻

  • @balass228
    @balass228 26 วันที่ผ่านมา +5

    Allu arjunreddy

  • @madhu8864
    @madhu8864 26 วันที่ผ่านมา +9

    I personally decided NOOOOT to see his movie in theater in future for ever... please be cautious about my decision because I am not a fan of so called MEGA....but I am inspired by a person who built an empire in Tollywood with his sweat n blood..today a short/langa/lafangi/theda/etu..kaani..moham before surgery....julai avuthene success ani feel ayyi......Pusha valla national figure ayyaanani dreams lo vunna edava gurunchi anavasarnga time wasten chesukuntunnaaanemo ani naa fealing....

    • @Venkysir463
      @Venkysir463 25 วันที่ผ่านมา

      అల్లు అర్జున్ కి స్టార్డం వచ్చిన తర్వాత కళ్ళు నెత్తికి ఎక్కాయి , సినీ ఫీల్డ్ లో రెండు బలమైన కుల సమీకరణలు ఉన్నా వారు రాబోయే అల్లు అర్జున్ సినిమాలుకి ఏ విధమైన ప్రోత్సాహం చేయకూడదు, ప్రేక్షకులు
      మనమందరం ఇప్పటినుంచి
      అల్లు అర్జున్ సినిమాలు టీవీ లో చూద్దాం థియేటర్లో చూడటం మానేద్దాం, అల్లు అర్జున్ పొగరు
      దిగేదాకా
      చిరంజీవి కుటుంబం నుంచి వేరు చేసి చూద్దాం .

  • @sudhakar_msk
    @sudhakar_msk 26 วันที่ผ่านมา +11

    Allu arjun ki friendship ane reason dorikindi. Veedi asalu colour idey. Chiru family ante veediki kullu

  • @satyagorthy
    @satyagorthy 25 วันที่ผ่านมา +1

    Allu Arjun wrote his own obituary

  • @user-qs5rv6xf7f
    @user-qs5rv6xf7f 25 วันที่ผ่านมา

    Yes

  • @strikivenki2216
    @strikivenki2216 25 วันที่ผ่านมา +3

    Banni wrong time lo velladu

  • @LOKENDRABABU-lb3fn
    @LOKENDRABABU-lb3fn 25 วันที่ผ่านมา +1

    నాగ బాబు గారి ఉద్దేశం అదే వంశీ గారు, ఇంత అమాయకంగా విశ్లేషణ చేయకండి!!!

  • @user-kz1kc7ll5g
    @user-kz1kc7ll5g 25 วันที่ผ่านมา +1

    Sir first family next other .. please reply to Allu Arjun

  • @Janujoshnamahi
    @Janujoshnamahi 25 วันที่ผ่านมา +1

    ఎంత ప్యాకేజీ తీసుకున్నాడో. మోసగాడు

  • @BeeHappy007
    @BeeHappy007 25 วันที่ผ่านมา +2

    Friends ki support Ivvatam ok. But he should also support family member PK . Not sure if it was intentional or not. But he definitely made a wrong move during the highly contested elections. Ramcharan went to PK and showed his support. He probably have lots of friends in other parties too.But he supported PK.
    It's on Bunny now to clear the Air.