బి.పి.టి - 3082 వరి రకంతో అధిక దిగుబడి || High Yield New Rice Variety BPT - 3082 || Karshaka Mitra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • #karshakamitra #paddyfarming #paddycultivation #ricevarieties #ricevariety #bpt3082 #paddycultivation #bapatla #agriculture #farmer #farming #farmingtechonology #ricefarming
    బి.పి.టి - 3082 వరి రకంతో అధిక దిగుబడి || High Yield New Rice Variety BPT - 3082 || Karshaka Mitra
    సన్న గింజ వరి రకాల రూపకల్పనలో ముందున్న బాపట్ల వరి పరిశోధనా స్థానం సరికొత్తగా బి.పి.టి - 2082 రకాన్ని అందుబాటులోకి తెచ్చింది. మొదటి మినీకిట్ గా ఖరీఫ్ లో సాగైన ఈ వరి వంగడం నుండి ఫలితాలు ఆశాజనకంగా వున్నాయి. పొడవాటి కంకి, మంచి దుబ్బుచేతతో సాంబామషూరి రకం కంటే 10 రోజులు ముందు కోతకు రావటం, ఖరీఫ్ రబీ కాలాలకు అనువుగా వుండటంతో ఈ నూతన వరి వంగడం సాగుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు.
    రెండు ఎకరాల్లో బి.పి.టి - 2082 సాగుచేసి మంచి ఫలితాలు సాధించే దిశగా ముందడుగు వేస్తున్నారు రైతు ఆళ్ల మోహన్ రెడ్డి. గుంటూరు జిల్లా, దుగ్గిరాల మండలం, వీర్లపాలెం గ్రామానికి చెందిన ఈ రైతు అనుభవాలతోపాటు, ఈ రకాన్ని రూపొందించిన శాస్త్రవేత్త డా. కృష్ణవేణి ద్వారా వివరాలు తెలుసుకుందాం.
    రైతు చిరునామా
    ఆళ్ల మోహన్ రెడ్డి
    వీర్లపాలెం గ్రామం
    దుగ్గిరాల మండలం
    గుంటూరు జిల్లా
    సెల్ నెం: 8008079997
    Join this channel to get access to perks:
    / @karshakamitra
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    www.youtube.co...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    / @karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • వరి సాగులో అధిక దిగుబడ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
    • పశుగ్రాసాలు - Fodder C...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • Sheep & Goat
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    TH-cam:- / karshakamitra
    FACEBOOK:- / karshakamitratv
    TWITTER:- / karshakamitratv
    TELEGRAM:- t.me/karshakam...

ความคิดเห็น • 94

  • @peddangarivishnuvardhanred4780
    @peddangarivishnuvardhanred4780 8 หลายเดือนก่อน +6

    ఈ వరి చాలా బాగుంది 45 బస్తాలు వచ్చాయి ఎకరానికి కానీ ఒకటే బాధ పడిపోతుంది ఒక్కటి మినహాయిస్తే ఈ వరి చాలా బాగుంది

  • @venkatareddygandra5207
    @venkatareddygandra5207 ปีที่แล้ว +10

    వీరాంజనేయులు గారికి ధన్యవాదాలు ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని ఆశిస్తున్నాం మరియు ఈ వీడియోలో ఆళ్ల మోహన్ రెడ్డి గారు వేసిన ఎరువులు నిజాయితీగా చెప్పారు వేయాల్సిన దానికన్నా ఎక్కువ వేసాను అని చెప్పారు కానీ చాలామంది రైతులు వేసిన దానిలో సగం ఎరువులు కూడా చెప్పరు కావున ఇలాంటి రైతులు చేసిన వీడియోలు వలన రైతులు మోసపోకుండా ఉంటారు చివరగా ఈ రైతుకు నా హ్యాట్సాఫ్

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 ปีที่แล้ว +4

    రైతు ఆళ్ళ మోహన్ రెడ్డిగారికి అభినందనలు.అలాగే యాంకర్ గారికి మంచివీడియో అందించినందుకు కృతజ్ఞతలు.మంచి ఛానెల్.వీడియోలు ఆహ్లాదకరంగా ఉంటాయి.మీలాంటి వారుండబట్టే ఈనేలపచ్చగా ఉందండీ.మీరు చల్లగాఉండాలి/శర్మ

  • @adithyapragada2455
    @adithyapragada2455 ปีที่แล้ว +6

    mohan Reddy గారి దగ్గర 3 సంవత్సరాలు gaa సీడ్ తీసు కుంటున్నాను. నాణ్య తా అద్భుతం

  • @abdulbari8418
    @abdulbari8418 ปีที่แล้ว +12

    ఆళ్ళా మోహన్ రెడ్డి గారు మీరు మంచి రైతు,👏

    • @allamohanreddy
      @allamohanreddy ปีที่แล้ว

      🙏

    • @rakeshtummala3138
      @rakeshtummala3138 ปีที่แล้ว +1

      @@allamohanreddy milling quality ala undi andi

    • @chikatinageswararao5741
      @chikatinageswararao5741 ปีที่แล้ว

      ​@@allamohanreddy 99999 by by by by by by by

    • @swamyveluthuru892
      @swamyveluthuru892 ปีที่แล้ว

      No he is a cheater. I purchased 3 bags(120 kgs) of this seed from him , but received only 2 bags(80 kgs) only. Now he is not answering my phone call also. So be careful with this type of seed brokers.

  • @manoharreddy5510
    @manoharreddy5510 2 หลายเดือนก่อน

    Ee variety krindha padi pothundhi yevaru naata vaddhu nenu naataanu andhuvalana vaddhu antunna.

  • @sujathav7149
    @sujathav7149 ปีที่แล้ว +6

    హలో సార్ మోహన్ రెడ్డి గారు ఒక ఎకరానికి ఎన్ని బస్తాలు దిగుబడి వచ్చిందండి

  • @sudheerreddymarreddy6903
    @sudheerreddymarreddy6903 ปีที่แล้ว +1

    Thanks for the useful information

  • @sudhakararaotadikonda2244
    @sudhakararaotadikonda2244 ปีที่แล้ว +3

    What about cooking quality? Present formar report?

  • @rushikumarvattikulla5266
    @rushikumarvattikulla5266 10 หลายเดือนก่อน +1

    BPT3082Varsha Kalam lo Eepanta vesukunte galivanalaku padhi podhuga teliajestara Sir Aalage BPT5204Panta Kalam cheppaledhu Aadhikuda teliajestara Sir

  • @gantapogujayasurya9493
    @gantapogujayasurya9493 ปีที่แล้ว +1

    Good information sir.

  • @mprabhakar3392
    @mprabhakar3392 ปีที่แล้ว +3

    Thank you Karshaka Mithra. You guys are doing great job...

  • @rambabugandra5476
    @rambabugandra5476 ปีที่แล้ว +6

    విత్తనాలు యక్కడ దొరుకుతాయో చెప్పగలరు

  • @narayanareddy1221
    @narayanareddy1221 9 หลายเดือนก่อน

    Meeru raituku meluchese videolu pettandi 3082 rakam meedaggara teesukuni panta vesinanu mottam paluposetappude kindapadipoyindi komppalu ammukovalasinde

  • @naginaveen6006
    @naginaveen6006 ปีที่แล้ว +2

    Seeds Ekada dhorukuthavi sir

  • @sivaramakrishnaakkineni2352
    @sivaramakrishnaakkineni2352 ปีที่แล้ว

    Digubadi Ela untundi, rice mill vallu speed ga kontara, MTU 1075 High yield but rice is broken.

  • @AndhraPandemKollu
    @AndhraPandemKollu ปีที่แล้ว +1

    @ TH-cam channel: Meeru promote chesina new seed varieties lo ipudu success inavi enni andi ????

  • @seelamvenkatareddy9544
    @seelamvenkatareddy9544 ปีที่แล้ว +2

    30 82 సిడి ఎక్కడ దొరుకుతుంది లేదా రైతు దగ్గర ఉంటే ఫోన్ నెంబర్ పెట్టగలరు

  • @farmer9666
    @farmer9666 ปีที่แล้ว

    E seed kavalai Andi ekkada dhorukuthayi

  • @rewantkumaranji405
    @rewantkumaranji405 ปีที่แล้ว

    Sir srikakulam district available unnda akkada

  • @viswanathareddymundla3437
    @viswanathareddymundla3437 ปีที่แล้ว

    విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి తెలపగలరు.🙏🙏🙏🙏🙏.

  • @rajukvsrk
    @rajukvsrk 3 หลายเดือนก่อน

    Seed akkada dorukutundi

  • @srinivasreddyvelma7011
    @srinivasreddyvelma7011 10 หลายเดือนก่อน

    Rablo vesukovahha

  • @kothalapallyvigneshchary5658
    @kothalapallyvigneshchary5658 ปีที่แล้ว

    Atay 1 access ki ani bastalu sir

  • @kasaganisrinu6526
    @kasaganisrinu6526 ปีที่แล้ว +1

    Seed kavali sir

  • @koteswararaochava7048
    @koteswararaochava7048 ปีที่แล้ว

    Mohan Reddy garu BPT 3082 rice potta telupu gamanichara please tell yes or no

  • @prasanthmahar362
    @prasanthmahar362 ปีที่แล้ว +4

    ముందుగా పండిచిన్నదాన్ని ఎలా అమ్ముకోవలో కూడా కొంచెం చెప్పగలరు

  • @shankarm7782
    @shankarm7782 ปีที่แล้ว

    ఈ సీడ్ చవుడు పొలం లో వేసుకోవచ్చా మేడం

  • @nagarajbanakar9748
    @nagarajbanakar9748 ปีที่แล้ว

    Market prize

  • @user-wq8ph6vo1f
    @user-wq8ph6vo1f 2 หลายเดือนก่อน

    వరంగల్ లో

  • @gorimindlanarsimlu3352
    @gorimindlanarsimlu3352 ปีที่แล้ว

    Yekkada seede

  • @sharanu9064
    @sharanu9064 ปีที่แล้ว +1

    Sir please inform seeds ekkada dorkuddi sir shop address and phone number please

  • @thimmaguru5047
    @thimmaguru5047 ปีที่แล้ว +1

    Sir maku seed kavali

  • @sharanu9064
    @sharanu9064 ปีที่แล้ว

    Sir mundu meeru seeds ekkada dorkuddi contact number please cheppandi edi cheppakunda program chesina rathaki a matram prayojna ledu

  • @ppcvanukuru3683
    @ppcvanukuru3683 10 หลายเดือนก่อน

    రబీలో వెయ్యవచ్చా

  • @sachinks4954
    @sachinks4954 ปีที่แล้ว

    Hi

  • @sureshb5886
    @sureshb5886 ปีที่แล้ว

    15kg brother seed

  • @sadeeshbabu2932
    @sadeeshbabu2932 ปีที่แล้ว

    Paddy seedling price per kg?

  • @anjaneyulurajaboina3372
    @anjaneyulurajaboina3372 ปีที่แล้ว +2

    ఒక్క కర్రకి ఎన్ని గింజలు వున్నాయి సార్

  • @user-wq8ph6vo1f
    @user-wq8ph6vo1f 2 หลายเดือนก่อน

    ఈ సీడ్ దొరుకుతుందా

  • @tadisettynagendrababu7629
    @tadisettynagendrababu7629 ปีที่แล้ว

    3082 kavali bro

  • @srinukammari6615
    @srinukammari6615 ปีที่แล้ว

    Alhamohnreddyfin

  • @muralibabu7721
    @muralibabu7721 ปีที่แล้ว

    I need Seed sir

  • @subbarao6645
    @subbarao6645 ปีที่แล้ว

    Sir seeds available undha

    • @allamohanreddy
      @allamohanreddy ปีที่แล้ว

      వుంది

    • @sharanu9064
      @sharanu9064 ปีที่แล้ว

      Ekkada dorkuddi sir please inform to me shop address and phone number please

    • @sampath5194
      @sampath5194 ปีที่แล้ว

      @@allamohanreddy me phone number

    • @gunnalasrinivas1841
      @gunnalasrinivas1841 3 หลายเดือนก่อน

  • @rameshgaddipati5231
    @rameshgaddipati5231 ปีที่แล้ว

    2846 failed seed anna

  • @daggulasudhakar517
    @daggulasudhakar517 ปีที่แล้ว

    పంపగలర sedus

  • @ravikiran4896
    @ravikiran4896 10 หลายเดือนก่อน

    ఈ రకం కొనడానికి రైస్ మిల్ వారు రావడం లేదు గింజ పొట్ట తెలుపు ఉంది

  • @chinarao2381
    @chinarao2381 ปีที่แล้ว

    Akran ki ani bastalu digubatu chapaledu

  • @rajashekrreddychandupatla3560
    @rajashekrreddychandupatla3560 ปีที่แล้ว

    మాకు కావాలి ఏక్కడా దొరుకుతఇ మాది సూర్యాపేట

  • @suseendharsusee
    @suseendharsusee ปีที่แล้ว

    He sealing mixed seed🌾😢

  • @Veerrajukappala-ql2zb
    @Veerrajukappala-ql2zb ปีที่แล้ว

    M.pedaabu

  • @saibhaigaming7591
    @saibhaigaming7591 ปีที่แล้ว

    సార్ మీ ఫోన్ నంబర్ పెట్టానండి

  • @rameshreddy8047
    @rameshreddy8047 8 หลายเดือนก่อน

    Worst seed in paddy.millelrs konaru.75kg 1500adugutunnaru

  • @allukrishna1318
    @allukrishna1318 ปีที่แล้ว

    Sheed. Available phon. No

  • @karthisadanantham2605
    @karthisadanantham2605 ปีที่แล้ว

    Farmer conduct number sent
    Seed wanted

  • @manoharreddy5510
    @manoharreddy5510 ปีที่แล้ว

    Sir mee cell nomber evvandi.

  • @GnagarajGnagaraj-hf3gl
    @GnagarajGnagaraj-hf3gl 3 หลายเดือนก่อน

    West variety

  • @gravi5346
    @gravi5346 ปีที่แล้ว

    Mobile no

  • @swamyveluthuru892
    @swamyveluthuru892 ปีที่แล้ว

    He cheated me. Please don't purchase paddy seed from Mohan reddy

  • @seelamvenkatareddy9544
    @seelamvenkatareddy9544 ปีที่แล้ว

    ఫోన్ నెంబర్ పెట్టగలరు

  • @user-nx2ss9rp9e
    @user-nx2ss9rp9e 3 หลายเดือนก่อน

    fake

  • @nakkamallesh2630
    @nakkamallesh2630 ปีที่แล้ว

    రైతు ఫోన్ నెంబర్ పెట్టగలరా

    • @KarshakaMitra
      @KarshakaMitra  ปีที่แล้ว

      వీడియోలో వుంది గమనించగలరు

  • @yasodachowdary7513
    @yasodachowdary7513 ปีที่แล้ว

    Phone number please sir.which place are available this seed sir

  • @usr3322
    @usr3322 ปีที่แล้ว

    Sir phone number

  • @daggupatisivaiah3800
    @daggupatisivaiah3800 ปีที่แล้ว +1

    Seeds kavali sir