మీరు తిరుపతిలో ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి ఈ వీడియో దాకా పూర్తిగా చూసాను బ్రో అమర్నాథ్ యాత్ర వెళ్లాలంటే నాకు ఒక ఐడియా వచ్చింది.. ఇంత వివరంగా వీడియోస్ చేసినందుకు ధన్యవాదాలు బ్రో❤❤❤
Mike పెట్టుకుని మాట్లాడారు కాబట్టి ఎక్కడా కూడా voice disturb కాలేదు మొత్తానికి మీ video తో అమర్నాథ్ యాత్ర పూర్తి వివరాలు తెలిసింది. ధన్యవాదాలు bro keep it up
మీ అమర్నాథ్ యాత్ర మొత్తం అన్ని పార్ట్ లు చూశాను మేము వెళ్లకపోయినా మేము అమర్నాథ్లో ఉన్నట్టు అనుభూతి కలిగింది ఈసారి నేను కూడా తప్పకుండా వెళ్లాలి అనుకుంటున్నాను. మీరు అయితే చాలా బాగా చేశారు యాత్ర.. మీ శ్రీలంక టూర్ కూడా చాలా చాలా బాగుంది
హరి చరణ్ గారు మీరు చెప్పే విధానం చాలా బాగుంది అమర్నాథ్ యాత్ర చెయ్యి వలసిన ప్రయాణికులకు మీ వీడియో చాలా ఉపయోగపడుతుంది మీరు చెప్పిన తర్వాత మాకు చేయలని ఆశ పుడుతుంది వాట్సప్ చరణ్ గారు
మి అమర్నాథ్ యాత్ర videos ప్రతి ఒకటి miss అవకుండా చూసాను మీరు వెళ్తూంటే నేను వెళ్తున్నట్లు feel అనిపించించింది thanks for amarnath శివుడు దర్శనం అయింది మి వల్ల నేను మి యాత్ర tour కి 1000/1000 రేటింగ్ ఇస్తున్నాను with 10 starring 👍🤝
*PLEASE START SOME ADVENTURE VIDEOS. MEE OLD NANO TRIPS, CAMPING VAN TRIPS AND SPLENDOR TRIPS CHALA BAGUNDEVI. EPPUDU TRAIN TRIPS THO KONCHAM CHAPPAGA AYYAYI.* Ofcourse Amarnath yathra series is awesome. Just koncham spice kosam. Please consider this as a suggestion. **Just attention kosam Caps lo pettanu, please don't mind**
Harih Om. Ur information is very helpful. I have gone through many videos including urs as I'm also visiting this shrain last week of July. U have covered required information. Hope to have traces of God. Planned to visit 15 yrs back. See... Now as a sr citizen got permission from God.
Chala baga explained chesa bro.. but.. can I add something pls.. ippdu hyd to Jammu Tawi trains 1 or 2 unnayi ... Kada delhi vachina taravta delhi to Jammu chesrukondi ani cheppandi bagutaadi..
మీరు తిరుపతిలో ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి ఈ వీడియో దాకా పూర్తిగా చూసాను బ్రో అమర్నాథ్ యాత్ర వెళ్లాలంటే నాకు ఒక ఐడియా వచ్చింది.. ఇంత వివరంగా వీడియోస్ చేసినందుకు ధన్యవాదాలు బ్రో❤❤❤
Love from srikalahasti ❤❤❤❤
అమరనాథుడు మంచుతో కురిపించిన దయలో మీరు భాగమై, వీడియో చూసిన మమ్మల్ని కూడా ధన్యులు నీ చేశారు.... థాంక్యూ బ్రో
హ్యాపీ జర్నీ అమర్నాథ్ యాత్ర పూర్తి చేసుకొని మాకు పూర్తి వివరాలు తెలియజేసినందుకు శుభాకాంక్షలు
Hi hn nice vlog 👍
Mike పెట్టుకుని మాట్లాడారు కాబట్టి ఎక్కడా కూడా voice disturb కాలేదు మొత్తానికి మీ video తో అమర్నాథ్ యాత్ర పూర్తి వివరాలు తెలిసింది. ధన్యవాదాలు bro keep it up
మీ అమర్నాథ్ యాత్ర మొత్తం అన్ని పార్ట్ లు చూశాను మేము వెళ్లకపోయినా మేము అమర్నాథ్లో ఉన్నట్టు అనుభూతి కలిగింది
ఈసారి నేను కూడా తప్పకుండా వెళ్లాలి అనుకుంటున్నాను. మీరు అయితే చాలా బాగా చేశారు యాత్ర.. మీ శ్రీలంక టూర్ కూడా చాలా చాలా బాగుంది
హరి చరణ్ గారు మీరు చెప్పే విధానం చాలా బాగుంది అమర్నాథ్ యాత్ర చెయ్యి వలసిన ప్రయాణికులకు మీ వీడియో చాలా ఉపయోగపడుతుంది మీరు చెప్పిన తర్వాత మాకు చేయలని ఆశ పుడుతుంది వాట్సప్ చరణ్ గారు
చాలా బాగా explain చేశారు హరి బ్రో 🎉🎉. ధన్యవాదములు 🙏
మి అమర్నాథ్ యాత్ర videos ప్రతి ఒకటి miss అవకుండా చూసాను మీరు వెళ్తూంటే నేను వెళ్తున్నట్లు feel అనిపించించింది thanks for amarnath శివుడు దర్శనం అయింది మి వల్ల నేను మి యాత్ర tour కి 1000/1000 రేటింగ్ ఇస్తున్నాను with 10 starring 👍🤝
ఇలాగే భారత్ గౌరవ యాత్ర గురించి మంచి చెడుల గురించి చెప్పగలరు
చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు భయ్యా
*PLEASE START SOME ADVENTURE VIDEOS. MEE OLD NANO TRIPS, CAMPING VAN TRIPS AND SPLENDOR TRIPS CHALA BAGUNDEVI. EPPUDU TRAIN TRIPS THO KONCHAM CHAPPAGA AYYAYI.* Ofcourse Amarnath yathra series is awesome. Just koncham spice kosam.
Please consider this as a suggestion. **Just attention kosam Caps lo pettanu, please don't mind**
Thank You For The Information Anna❤❤❤❤❤Ni Information Super Vundhi Anna Ani Days Chustanu Anna❤❤❤
మంచిది అన్న మంచి సమాచారం ఇచ్చావ్
Harih Om. Ur information is very helpful. I have gone through many videos including urs as I'm also visiting this shrain last week of July. U have covered required information. Hope to have traces of God. Planned to visit 15 yrs back. See... Now as a sr citizen got permission from God.
A very good and useful explanation given for Amarnath yatra❤❤❤❤❤
Video బాగుంది బ్రో. చికెన్ బోన్లెస్ పికిల్ ఆర్డర్ చేసాను 500 gm. బాగుంటే మళ్ళీ ఆర్డర్ పెడతాను.
Thanks Brother
Thanks bro chala baga cheppav❤❤❤
First like from guntur ❤
Nice explanation, bro. Keep it up all the best. 19:34
Excellent information & clarification bro...all the best for your future & business 🙋
Good explanation Hari bheta...
I think your memorable journey. Good explanation .
Wow super anna mee amarnath yatra motham chusa bro excellent
Good information about armanath vlogs always best❤❤ i will support you always hn vlogs❤❤
Good bro baga neetga explain chesava good job hari bro
1st like & view hari bro
Bhadrachalam exploring video bro❤❤
dhanyavadhamulu
Miru echina vivaralaku
🙏❤hara hara mahadeva shambo shankara❤🙏
Nice broo
Mini Oxygen cylinder emina allow chestara bro for safety purpose
Next mansaarovar yatra
Good information❤❤
Veri good explain
సూపర్ 👏🏼👏🏼👏🏼👍🏼
hi brother good infremation
Secunderabad to Visakapatnam kotha Garibrath Express train video chey anna pls
Hi anna madhi Nellore Nawapeta anna chala baga explain chesaru tq anna ❤
Waiting for the 🚉 train video ❤❤❤❤
People Mata Vaishno Devi temple(katra) darshan plan chesukondi inko 2 days add cheskuni from jammu tawimalli antha distance velalemuu...
❤❤❤❤❤❤❤❤❤❤
Aakada unna weather ki em chali anipiyadu snanam cheste memu pehelgham lo lake lone chesam and amarnath temple mundu kuda ice wayer lone chesam
Trecking 2days loo mottam complete cheyachuu..
Nenu complete chesaaa
From phelgam
@@gardeningupworld4863 ela ?
🎉
Super Brother...
Bro amarnath ki evvarina vellochu kaani maanasarover yatra ki velthe ne chaala difficult, its my request bro coming soon chey bro please ninnu chuusi inspire authaamu ❤
Bro best information for everyone
Babu nuvu gruha ani palukuthunnavu guha ani cheppu yathra gurinchi chala baga cheppu thunnvu thank you har har gange har har mahadheva
Super anna
thanks for sharing pin to pin information.
Good Hari nice explain
Bro . Do the kerala trip . With any toor plan
Anna Mee next trip kii nanu thiskellu
Nice brother
Charan bro big fan 🤗
Bro, what is the age limit for Amarnath Yatra
Wash rooms facility's gurinchi chepaledu
బ్రో యాత్ర కి బ్యాగ్ ఎలా ప్యాక్ చేసుకోవాలి, అంటే ట్రేకింగ్ కి ఏమీ ఏమీ తీసుకోవాలని చెప్పండి
Main sweater /raincoat/5,6 pairs socks/cold cream and max3pairs dress... Oka 🔦 oka tadu...evi chalu inka ekuva tisukelte weight avtadi
Gudi lopalaki snanam cheyyakunda vellaru kadha bro.. Atleast akkada aina chesthara leka alage vellipothara?
హరి 🎉🎉🎉
Naku 7000 thousand lo complete aeindhi amarnath yatra
Direct jammu velli spot regisration cheskunte medical checkup avasaram ledhu
Nepal tour chupinchandi
Hari anna me home tour appudu anna I wating 😊😊
Nice 🎉🎉🎉
super bro
super video
Same maku kuda eda doubt akada laugege locker undha
Thank you 🙏❤
Can we carry a camera with us along the complete trip?
Anna dates appudu release chestaru and amaranth Yatra in which month
Chala baga explained chesa bro.. but.. can I add something pls.. ippdu hyd to Jammu Tawi trains 1 or 2 unnayi ... Kada delhi vachina taravta delhi to Jammu chesrukondi ani cheppandi bagutaadi..
Super bro tq for information
1 St like 💖
Bro own vehicle allowed ?ekadi varaku balton varaku povacha bro
Like no 16 chinababu🎉🎉🎉
Congratulations bro meeru maharastra velli akkada unna nalugu jyotrilingaalu unnai kadaa maaku okaroju velli videos tisi chupinchandi bro please ❤
Bro akkda luggage locker facilities unnaya
Bro Solo ga travel chesevallaki tents Ela untai?
Answer is 2
Anna balthal registered chesukoni phalgam medhaga velladaaniki avutundaa?
Om namah sivaaya sivaaya namaha sambhoasankara Hara hara mahadeava
Good
Bro amarnath registration ee month lo start avautundi usually every year
మానవ సేవయే మాధవ సేవ.
Nice video❤❤❤
Amarnath Yatra అనేది ప్రతి సంవత్సరం ఏ నెలలో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎన్ని రోజులు ఉంటుంది ఆ వివరాలు కూడా క్లియర్ గా చెప్పగలరు
Super bro❤
Amarnath yatra 2024 schedule yela bro
నను తీసుక పోవచ్చు గ బ్రో ఏదయినా ట్రిప్ 😂😊
Super 🎉🎉🎉🎉
oka vela manam book chesukunna slot date ke vellalakopatha am cheyali broo
Budject entha ayendi chappu bro
Chittor to kachiguda venkatdri express train vlog chay anna
2025 lo amarnath yatra apdu start avthundhi, Yatra date's ala thelusukovali, helicopter ala book cheskovali, medicine lantivi em thiskellali?🤔
Sir present slots 2024 ki unnai
Vunna velli waste
Mostly 2025 temple will be opened in between 27 to July 3 e dates lo temple open . Tickets 2 to 3 months munde release chesthar website lo
Ye month lo start avvutundhi Bro June or July
Anna blind person vellacha?
TQ brother
Hi బ్రో.. మేము కూడా అమర్నాథ్ వెళ్తున్నాం... అక్కడ ప్రీపెయిడ్ sim పనిచెయ్యదు అంటున్నారు.. కొద్దిగా క్లారిఫైచెయ్యండి. Please.
❤hara hara mahadeva❤
Mari bed sheets ela brother vallu istara, Water vntaya for brush brother
Beds and blankets Valle istaru ...water and food ki problem undadhu