అసలు ఇప్పటి వరకు ఎవరూ కూడా వర్గీకరణ వలన వాళ్లకు వచ్చే నష్టం ఏంటో చెప్పలేదు. దీని వల్ల అందరికీ సమన్యాయం జరుగుతుంది కదా ? ఏది ఏమైనా బాగా చెప్పారు బ్రదర్.
ఈయన కారణంగా మాల మాదిగల ఐక్యత దెబ్బతిని, రాజ్యాధికారానికి దూరమైపోయారు. ఈయన ఉద్యమం దమ్మిడీ కి కూడా పనికిరాకుండా పోయింది.కానీ ఉద్యమం మొదలైన తర్వాత ,పులుసులో కూడా లేని వ్యక్తులు, రాజకీయ పార్టీలు పెట్టి, అధికారం చేపట్టారు. దళితులకు నష్టం జరగడానికి ఈయనే కారణం.
@@prakashraogummadi2389 అసలు మాల మాదిగలు ఏనాడూ కలిసి ఉన్నారు. ఎక్కడ కలిసి ఉన్నారు. మాలపేట మాదిగ పేట వేర్వేరుగా ఉంటాయి. కాదా . వారూ వీరూ ఎప్పుడైనా పెళ్ళిలు చేసుకున్నారా. కాబట్టి SC వర్గీకరణ కచ్చితంగా అమలు జరగాలి.
అంబేద్కర్ గారి పేరు ఇచ్చరించడానికి మాలలు అనర్హులు ఏ సిద్ధాంతాన్నైతే అంబేద్కర్ గారు ఆశించారో దానినే వ్యతిరేకిస్తున్న మాలలు అంబేద్కర్ పేరు ఉచ్చరించకూడదు.😅
దీనికి పరిష్కారం ఒక్కటే పేద ప్రజలకు నాణ్యమైన విద్య విధానం తీసుకురావాలి ఆ రిజర్వేషన్లు వర్గాక వర్గీకరించిన సరైనటువంటి విద్యావేధన విధానం లేకపోతే వెనుకబడిన తరగతులు ఎలా అభివృద్ధిలోకి వస్తారని మంద మాది కృష్ణ లాంటోడు భావిస్తున్నాడు నాకైతే అర్థం కావడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి ఏదైనా మంచి విద్య అందించాలని ఒక అడుగు ముందుకు వేశారు పేదవాడి చదువుకోకూడదని తలంపుతో ఆ విద్యా విధానం కూడా పేదవాడికి దూరం అయిపోయింది పేదవాడు వెనుకబడి ఉన్నాడు వాడికి సరైనటువంటి విద్యా వైద్యం ఆరోగ్యం విషయంలో పోరాడుదాం అనే ఆలోచన ఈ మందకృష్ణ చేయకపోవడం దారుణం ముంబై హైదరాబాద్ బెంగళూర్ ఆంటీ మాట్రోపాలిటన్ సిటీలో కూడా ఇంకా పేదవాడు పేదవాడిగానే బతుకుతున్నాడు కారణం వాడికి సరైనటువంటి విద్య లేదు వైద్యం లేదు ముందు వాటి కోసం పోరాడండి రా విద్య ప్రమాణాలు పెంపొందించి వారికి ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లండి అని మొత్తుకున్నా వినరు వీళ్ళు అలా పోరాడితే వాళ్ళు చదువుకుంటారు బాగుపడతారు అప్పుడు ఇతనికి ఉద్యమాలు చేయడం అవకాశం ఉండదు ఒక్కటే పరిష్కారం నాణ్యమైన విద్య అందించాలని ప్రస్తుత ప్రభుత్వాల మీద పోరాడి సాధించాలి అది పేదవాడి పట్ల వెళ్లకుండా నిబద్ధత ఏదో సామెత ఉంటది ఆలూ లేదు సూరి లేదు కొడుకు కొడుకు పేరు సోమలింగం అని సరైనటువంటి విద్యా అవలేదు విద్యా ప్రమాణాలు లేవు వీడికి మాత్రం వర్గీకరణ చేసేయాలి పంట పొలంలో పెరిగిన కలుపు మొక్కల పంటను ఎంత సర్వనాశనం చేస్తాయో ఇటువంటి కలుపు మొక్కలు కూడా ఈ సమాజాన్ని అంత సర్వనాశనం చేస్తాయి ఇటువంటి వాళ్ళని ఏర్పరయాలి
మరి రాజకీయ నాయకులు బహిరంగ మీటింగ్ లు పెడతారు సినిమాల హీరోలు, బహిరంగ సభలు పెడతారు వారికీ పల్లెటూరులలో కూడా అభిమానులు ఉంటారు అలానే ఒకరి ముఖాలు ఒకరు చేసుకోరా సోదరా
SC వర్గీకరణ కచ్చితంగా అమలు జరగాలి. అప్పుడే సామాజిక న్యాయం జరుగుతుంది.
అసలు ఇప్పటి వరకు ఎవరూ కూడా వర్గీకరణ వలన వాళ్లకు వచ్చే నష్టం ఏంటో చెప్పలేదు.
దీని వల్ల అందరికీ సమన్యాయం జరుగుతుంది కదా ?
ఏది ఏమైనా బాగా చెప్పారు బ్రదర్.
delhi nundi vachina peddyana yenndhuku ee vishyam thisukachado miku teliyadu, dhani valla em jaruguthundi niku teliadu, samnathvam anntunav , repu reservations thiseshte(delhi peddaiyana) em chesthav? prathi okkaru ede question
Correct brother
nijam cheppav anna
ఈయన కారణంగా మాల మాదిగల ఐక్యత దెబ్బతిని, రాజ్యాధికారానికి దూరమైపోయారు. ఈయన ఉద్యమం దమ్మిడీ కి కూడా పనికిరాకుండా పోయింది.కానీ ఉద్యమం మొదలైన తర్వాత ,పులుసులో కూడా లేని వ్యక్తులు, రాజకీయ పార్టీలు పెట్టి, అధికారం చేపట్టారు. దళితులకు నష్టం జరగడానికి ఈయనే కారణం.
@@prakashraogummadi2389 అసలు మాల మాదిగలు ఏనాడూ కలిసి ఉన్నారు. ఎక్కడ కలిసి ఉన్నారు. మాలపేట మాదిగ పేట వేర్వేరుగా ఉంటాయి. కాదా . వారూ వీరూ ఎప్పుడైనా పెళ్ళిలు చేసుకున్నారా. కాబట్టి SC వర్గీకరణ కచ్చితంగా అమలు జరగాలి.
అంబేద్కర్ గారి పేరు ఇచ్చరించడానికి మాలలు అనర్హులు ఏ సిద్ధాంతాన్నైతే అంబేద్కర్ గారు ఆశించారో దానినే వ్యతిరేకిస్తున్న మాలలు అంబేద్కర్ పేరు ఉచ్చరించకూడదు.😅
Brother malaley kada start chesindhi , manda Krishna 1st day video chudu ..
దీనికి పరిష్కారం ఒక్కటే పేద ప్రజలకు నాణ్యమైన విద్య విధానం తీసుకురావాలి ఆ రిజర్వేషన్లు వర్గాక వర్గీకరించిన సరైనటువంటి విద్యావేధన విధానం లేకపోతే వెనుకబడిన తరగతులు ఎలా అభివృద్ధిలోకి వస్తారని మంద మాది కృష్ణ లాంటోడు భావిస్తున్నాడు నాకైతే అర్థం కావడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి ఏదైనా మంచి విద్య అందించాలని ఒక అడుగు ముందుకు వేశారు పేదవాడి చదువుకోకూడదని తలంపుతో ఆ విద్యా విధానం కూడా పేదవాడికి దూరం అయిపోయింది పేదవాడు వెనుకబడి ఉన్నాడు వాడికి సరైనటువంటి విద్యా వైద్యం ఆరోగ్యం విషయంలో పోరాడుదాం అనే ఆలోచన ఈ మందకృష్ణ చేయకపోవడం దారుణం ముంబై హైదరాబాద్ బెంగళూర్ ఆంటీ మాట్రోపాలిటన్ సిటీలో కూడా ఇంకా పేదవాడు పేదవాడిగానే బతుకుతున్నాడు కారణం వాడికి సరైనటువంటి విద్య లేదు వైద్యం లేదు ముందు వాటి కోసం పోరాడండి రా విద్య ప్రమాణాలు పెంపొందించి వారికి ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లండి అని మొత్తుకున్నా వినరు వీళ్ళు అలా పోరాడితే వాళ్ళు చదువుకుంటారు బాగుపడతారు అప్పుడు ఇతనికి ఉద్యమాలు చేయడం అవకాశం ఉండదు ఒక్కటే పరిష్కారం నాణ్యమైన విద్య అందించాలని ప్రస్తుత ప్రభుత్వాల మీద పోరాడి సాధించాలి అది పేదవాడి పట్ల వెళ్లకుండా నిబద్ధత ఏదో సామెత ఉంటది ఆలూ లేదు సూరి లేదు కొడుకు కొడుకు పేరు సోమలింగం అని సరైనటువంటి విద్యా అవలేదు విద్యా ప్రమాణాలు లేవు వీడికి మాత్రం వర్గీకరణ చేసేయాలి పంట పొలంలో పెరిగిన కలుపు మొక్కల పంటను ఎంత సర్వనాశనం చేస్తాయో ఇటువంటి కలుపు మొక్కలు కూడా ఈ సమాజాన్ని అంత సర్వనాశనం చేస్తాయి ఇటువంటి వాళ్ళని ఏర్పరయాలి
From where are u and who are you
అయ్యా, మీరు వర్గీకరణ కు మద్దతుగా ఉన్నారా లేదా.
Sc vargikarana jarugutindi.idey samajika nyayam brother evari vata valladi dalitulu iddaru edigutam .adi manchidey ga
Manda krishna madiga epudu start chesada anna