కోర్ట్ సీన్ చూసి ఆలా సినిమా చూడాలి అని చూస్తే సినిమా ఎక్కడ అయినా సహజంగా ఉంది, ఇదే పరిస్థితి మనకు ఎదురుఐతే ఊహించడానికి భయంగా ఉంది, ఆ బాధను భరించి బయట అందరికి తెలిసే విదంగా కధ రాసిన మీకు 🙏🙏🙏
ఇది సినిమా కాదు రియల్గా జరిగిన, జరుగుతున్న సంఘటనల ఆధారంగా రూపొందించినది. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చూడవలసిన చిత్రం.పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేసుతుందో , తమ స్వార్థం కోసం ఎంతగా దిగజారుతుందో కళ్ళకు కట్టినట్టు ఈ సినిమా చూపిస్తుంది
పోలీస్ స్టేషన్కు వెళితే న్యాయం జరగక పొగ మనకి ఉన్న బాధ ఎక్కువ అయితది లంచం తీసుకొని అన్యాయం కెళ్ళి సపోర్ట్ చేస్తారు. రాజకీయ నాయకులకు సపోర్ట్ చేస్తారు మనలాంటి వాళ్లకు న్యాయం జరగదు స్టేషన్కు వెళితే.నా నిజ జీవితంలో కూడా ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాను. పోలీసోళ్ళు కన్న. వ్యభిచారుల దొంగలు రౌడీలు నయం
Actors అందరు నటించలే,వారి వారి పాత్రల్లో జీవించేసారు😢😢😢.Unexpected Ending.Superb Movie..... కానీ బయట మన పోలీస్ వ్యవస్థ నిజంగా ఇలానే ఉంది నేరం చేయని వాడికి శిక్ష వేస్తుంది, నేరస్తుల్ని మాత్రం freega వదిలేస్తున్నారు.. అది మన దవుర్భాగ్యం 🥺🥺🥺...
ఏదో అలా కాలక్షేపం కోసం చూస్తుంటే జైల్లో సీను వచ్చింది బాగుంది కదా అని సినిమా కోసం వెతికి పూర్తి గా చూసాను చాలా బాగుంది కాకపొతే రియల్ స్టొరీ అని తెలిసి చాలా బాధ అనిపించింది
Facebook చూస్తుంటే ఒక సీను వచ్చింది బాగుంది కదా అని సినిమా కోసం వెతికి సినిమా మొత్తం interesting గా ఉంటె పూర్తి గా చూసాను చివరిలో అది రియల్ స్టొరీ అని తెలిసి చాలా బాధ అనిపించింది..
ఇది సినిమా కాదు రియల్గా జరిగిన, జరుగుతున్న సంఘటనల ఆధారంగా రూపొందించినది. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చూడవలసిన చిత్రం.పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేసుతుందో , తమ స్వార్థం కోసం ఎంతగా దిగజారుతుందో కళ్ళకు కట్టినట్టు ఈ సినిమా చూపిస్తుంది.
సినిమా చాలా బాగుంది ఈ సినిమా చూస్తున్నంత సేపు నా గతం గుర్తుకు వచ్చింది నేను ఒక ఆటో డ్రైవర్ని నాకు సేమ్ టూ సేమ్ ఇలానే జరిగింది కానీ ఆ దేవుడి దయవల్ల మూడు రోజుల్లోనే ప్రాణాలతో బయటికి వచ్చాను కానీ ఆ దెబ్బలకు కోలుకోవటానికి 30 రోజులు పట్టింది ఇక మీదట ఏ అమాయకుడికి ఇలాగ జరగకుండా ఉండాలంటే మన రాజంగాన్ని మళ్ళీ కొత్తగా రాయాలి లేదంటే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి
@@5G-Education edhi tami movie ani telusu elanti movies telugu industry lo tiyaru tiyanivaru telugu valaki elanti movies nachavu kiss hug sex only use and through movies mathrame nachutayi mana telugu valaki
సినిమా చాలా బాగుంది రియల్ స్టోరీ కాబట్టి సముద్ర కన్య ఆయన సినిమాలు చాలా సినిమాలు ఆయన సినిమా ముఖ్యంగా చెప్పుకోవాలంటే శంభో శివ శంభో తన కూడా చాలా సినిమాలు చేశారు కానీ మన తెలుగులో మాత్రం శంభో శివ శంభో ఈ సినిమా వరకు చాలా ప్రత్యేకంగా ఆ సినిమాలో డైలాగులు చాలా వరకు మేము చాలా యూస్ చేశాను డైరెక్ట్ గారికి హాండ్సప్ ఏ
Pandu chanipole brathke unadu ne comment chusi movie motham bayapada chanipoyademo ani pandu police ni champi paripoyadu papam megth valu chanipoyaru, crct ga comment cheyandi comments chusi mve chusevali ekuva
పోలీసులు అంటేనే ప్రజలు అసహ్యించుకుంటున్న ఈ రోజుల్లో.. పోలీసుల అరాచకాలు, అన్యాయాలను కళ్లకుకట్టినట్టు చూపించే యిలాంటి రియల్ స్టోరీ మూవీస్ చూసి ప్రజలు పోలీసులపై గాండ్రించి ఉమ్మివేస్తారు
మన తెలుగు సినిమా పరిశ్రమ లో ఇద్దరూ రెడ్డిలు మధ్య గొడవలు ఒక రెడ్డి కి కూతురు మరియకో రెడీ కి కొడుకు మధ్యలో లవ్ ఒక కాఫీ సిను నాలుగు కత్తులు అదే హీరోలు చూసి చూసి బోరు హీరోనా కాజల్, సమంతా చెత్త డైరక్టర్ లు . సమాజానికి మెసేజ్ 0 ఆలోచన లేదు తెలుగు ఇన్దిస్త్రీ మూసేసిన బాగున్ను దేవుడా 🙏🙏🙏
అప్పుడు వీళ్ళంతా నీకు తిరుపతిలో మనకి ఎయిర్పోర్ట్ రావాలి ఇంటర్నేషనల్ ఈరోజు నేను రేపు మనకి తిరుపతి ఎయిర్పోర్ట్ మనకు వచ్చిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చినా కూడా ఫుల్లుగా వాళ్ళు చాలా ఇచ్చుకుంటారు అక్కడ కూడా మనం అక్కడ కూడా మనకంటే ముందు వాళ్లే ఉంటారు అంటే కాళహస్తి తిరుమల మొత్తం దగ్గర దగ్గర కాబట్టి రేపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకు వచ్చినా కూడా
I want all to support these type of films in telugu industry e cinema OSCAR nomination ayyindi. oka cinema anta not only entertainment but also emotional and reality, there are lotof things vetrimaran director
Vetrimaan is genius in making raw&intense story. From now onwards i will wait for your movie like i am waiting for christopher nolan, rajamouli, rajkumar hirani.... 😍😘😘
Y u including Rajamouli here, he is only comercial movie director, I am not degrading Rajamouli.. he is gud in his way...don't compare Rajamouli with these Nolan, vetrimaran and Hirani, .....if you want to see complete raw movies in india only vetrimaran can do....
@@Veermahesh Raw and rustic are normal stories which we can hear in any village, making a normal thing into legendary scene requires talent and that is which only Rajamouli posses at his best, just come to my village i can tell you hundreds of raw and rustic village stories and people who can act better than several main stream actors, watch Kancharapalem telugu film there is no single actor in that film all are normal people in the village. DONT COMPARE the silly normal raw and rustic directors who are present in every village with the path breaker and legendary director Rajamouli.
Super movie sir ee movie chusaka avi pathralla anipiyaledhu nijam gane konni jeevitalu valla kutumbalu motham collapse ayi poyay anipista vundi so sad 😢 movie ayyo vallu bratiki vunte bagunnu ani anipista vundi😢 antha excellent ga acting chesaru vallu ❤
wonderful movie ..never expected the such type of corrupted system existed in our society .realistic movie ..great screenplay ..everyone acted very well in this movie...Personally i feel that watched a great movie after very long period ..we all should appreciate the Novel writer to bring this story to all of us ..applauds to the director as well 👏👏👏
ఇది వచ్చేసి సినిమా కామెంట్స్ కాదన్న ఏం నిజంగా రియల్ గా జరిగింది చాలా దారుణంగా చూస్తారు అన్న అదే మనకు భాష మనం అడిగింది ఒక్క మాట కూడా సమాధానం ఎయిర్ పోర్ట్ లో చూడండి 2018 లో జరిగింది మాకు 2018లో మాకు జరిగింది వాళ్ళు ఎవరు ముందు తాగు గ్లాస్ పడేసాను మీరేం అదే తమిళనాడులో నెల్లూరులో గాని కడపలో గాని ఎక్కడ చూసినా చాలా మంది ఉన్నారు ఏ రోజైనా తప్పుగా చేసి ఉంటారు కానీ వాళ్ళు మాత్రం వాళ్ళు ఏముందన్న మన ఆంధ్ర వాళ్ళని చూస్తే వాళ్ళు చాలా కీలకంగా దానికి మనం ఏం చెప్పాలో నాకైతే తెలియట్లేదు నేను అనుభవించాను కాబట్టి చాలా మంచి తమిళ్ సినిమాలు సినిమాలు చూడొద్దని నేను చెప్పట్లేదు కానీ మన తెలుగువాడు అంటే మనకు తిరుపతిలో
Sir Outstanding ,realistic story what's happening in this society now .Gud message to the every individual n innocent people .no protection frm..Excellent direction,enni movies teesina atadu bayatiki vachhi novel rasi cheppadam hats up to u sir tq tq sir 🙏🙏
What a movie, if this is what happening by the police, that’s cruel. This is scary conspiracy. Hopefully this would not happen in real with anyone. Great screenplay !!
అప్పుడు అప్పుడు కూడా వాళ్లే అంటారు ఇప్పుడు మనం ఎన్నుకుంటాం అయ్యో పాపం దూరం నుంచి వచ్చిన లేరా పోనీరా పాపం వాళ్ళు అనుకోరు ఒక టికెట్ కూడా కాడనా మన దగ్గర కూడా వాళ్ళు చూడద్దు చేయద్దు అని చెప్పటం లేదు కానీ చూసి పోతా ఉండండి మనం అంటే ఇలా చూస్తూ ప్రతి కేరళ చూడండి కేరళ ఆన్ కేరళ ఇండియా లో ఇండియాలో ఉంటారంటే కేరళ బాయ్ ఎంతసేపటికి దేశమే సపరేట్ కావాలి కేరళ ఆలోచిస్తున్నారు మన ఇండియా నుంచి విడిపోయి కేరళ పాకిస్తాన్ మాదిరిగా ఇండియా మీరు బాయ్ కిదర్ కే ఇండియా కే అంటే కం కేరళ పళ్ళు కేరళ అని చెప్తారు ఇండియన్ నాకు చదువు రాదు మా అల్లుడు మా మేనల్లుడు ఆరోజు చదువు రాబట్టే అబ్బాయి 5000 లేదు సార్ అది ఇది అని చెప్పేటప్పుడు మా అల్లుడు మా నేను అడిగింది మామయ్య ఏంటి బంగారం అని అడిగితే సరే రా నా దగ్గర డబ్బులు లేవు 1500 ఆ 1500 డబ్బులు తీసుకొని అప్పుడు ఇక్కడ ఉండదు తీసుకెళ్లి 1500 రూపాయలు డబ్బులు తీసుకొని కూడా మమ్మల్ని లేదు ఫుల్ ఇదే విధంగా ఉంటే అదేవిధంగా ఫోన్ కానీ ఇప్పుడు మాత్రం ఇంటర్నెట్ ఆరోజు వాడికి మాత్రం బొమ్మలు చూపించే వాళ్ళం ఇప్పుడు మొత్తం ఇంటర్నెట్ ఇప్పుడు ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇంకేం చేయలేము ఇదే థాంక్యూ బాయ్ సలామ్ లేకుం నమస్తే
ఇలాంటి సంఘటనలు ఇప్పటివరకు ఎన్ని జరిగి ఉంటాయి... ఎంతో మంది అమాయకులు బలి అయిపోయి ఉంటారు😢
కోర్ట్ సీన్ చూసి ఆలా సినిమా చూడాలి అని చూస్తే సినిమా ఎక్కడ అయినా సహజంగా ఉంది, ఇదే పరిస్థితి మనకు ఎదురుఐతే ఊహించడానికి భయంగా ఉంది, ఆ బాధను భరించి బయట అందరికి తెలిసే విదంగా కధ రాసిన మీకు 🙏🙏🙏
ఎటువంటివి సినిమా తీసినా ధ్యానానికి మెచ్చుకోవాలి.. సూపర్ మూవీ 😢😢😢😢
ఇది సినిమా కాదు రియల్గా జరిగిన, జరుగుతున్న సంఘటనల ఆధారంగా రూపొందించినది. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చూడవలసిన చిత్రం.పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేసుతుందో , తమ స్వార్థం కోసం ఎంతగా దిగజారుతుందో కళ్ళకు కట్టినట్టు ఈ సినిమా చూపిస్తుంది
ఈల వుంటే ఎలా బ్రతుకుతారు బ్రదర్ నాకూ భయంగా వుంది రాబోయే కాలంలో మరిన్ని సమస్యలు కూడా వస్తాయి నేను వుండnu😢😢😢😢😢😢😢
Eilane undi
పోలీస్ స్టేషన్కు వెళితే న్యాయం జరగక పొగ మనకి ఉన్న బాధ ఎక్కువ అయితది లంచం తీసుకొని అన్యాయం కెళ్ళి సపోర్ట్ చేస్తారు. రాజకీయ నాయకులకు సపోర్ట్ చేస్తారు మనలాంటి వాళ్లకు న్యాయం జరగదు స్టేషన్కు వెళితే.నా నిజ జీవితంలో కూడా ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాను. పోలీసోళ్ళు కన్న. వ్యభిచారుల దొంగలు రౌడీలు నయం
Actors అందరు నటించలే,వారి వారి పాత్రల్లో జీవించేసారు😢😢😢.Unexpected Ending.Superb Movie..... కానీ బయట మన పోలీస్ వ్యవస్థ నిజంగా ఇలానే ఉంది నేరం చేయని వాడికి శిక్ష వేస్తుంది, నేరస్తుల్ని మాత్రం freega వదిలేస్తున్నారు.. అది మన దవుర్భాగ్యం 🥺🥺🥺...
Avnu bro it's true
Already this is real story
I❤️u daa
Avunu...
మీరు కూడా జీవించండి
ఏదో అలా కాలక్షేపం కోసం చూస్తుంటే జైల్లో సీను వచ్చింది బాగుంది కదా అని సినిమా కోసం వెతికి పూర్తి గా చూసాను చాలా బాగుంది కాకపొతే రియల్ స్టొరీ అని తెలిసి చాలా బాధ అనిపించింది
నాకు కూడాను
Yas same feeling
Same to me
Same sir
Nen kuda bro
అందరూ ఫేస్ బుక్ లో సీన్ చూసి వచ్చిన వారే కదా
Haha Currect
No
Exactly
😂😂😂
S intresting movie
అందుకే ప్రతి ఒక్కరూ చట్టాలని తెలుసుకోండి, మానవ హక్కుల గురించి తెలుసుకోండి.
Facebook చూస్తుంటే ఒక సీను వచ్చింది బాగుంది కదా అని సినిమా కోసం వెతికి సినిమా మొత్తం interesting గా ఉంటె పూర్తి గా చూసాను చివరిలో అది రియల్ స్టొరీ అని తెలిసి చాలా బాధ అనిపించింది..
Yes bro nenu kuda
క్రూరమృగాలు ఎక్కడినుండోరారు ఇలాంటి పోలీసుల అరాచకాల నుండే అమాయకులు క్రూరమృగాలుగా మారతారు
ఇది సినిమా కాదు రియల్గా జరిగిన, జరుగుతున్న సంఘటనల ఆధారంగా రూపొందించినది. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చూడవలసిన చిత్రం.పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేసుతుందో , తమ స్వార్థం కోసం ఎంతగా దిగజారుతుందో కళ్ళకు కట్టినట్టు ఈ సినిమా చూపిస్తుంది.
Yes bro
hhcfoundation Srinivas
True correct 👍
Yes bro but my ambition sub-inspector
సినిమా చాలా బాగుంది ఈ సినిమా చూస్తున్నంత సేపు నా గతం గుర్తుకు వచ్చింది నేను ఒక ఆటో డ్రైవర్ని నాకు సేమ్ టూ సేమ్ ఇలానే జరిగింది కానీ ఆ దేవుడి దయవల్ల మూడు రోజుల్లోనే ప్రాణాలతో బయటికి వచ్చాను కానీ ఆ దెబ్బలకు కోలుకోవటానికి 30 రోజులు పట్టింది ఇక మీదట ఏ అమాయకుడికి ఇలాగ జరగకుండా ఉండాలంటే మన రాజంగాన్ని మళ్ళీ కొత్తగా రాయాలి లేదంటే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి
నీతి న్యాయము మానవత్వం లేకపోవడం వల్లనే ఎన్నో ఆపదలు ముందే ఉంది ప్రళయం☝
సినిమా చాలా బాగుంది,,,,, ఒక్క పొరపాటున్ని కప్పిపుచడానికి ఒక్క ప్రాణం ఖాదీడు,,,,, మన భారత్ దేశం లో ప్రాణానికి విలువ లేదు
Ap
మీ తురక జాతి వల్ల మా దేశానికి చాలా ప్రమాదం.పాకిస్థాన్ దెంగేయండి లంజకోడక ల్లారా.. జై హింద్
@Ismartgouseమీ తురక జాతి చెత్త జాతి ఇది మా హిందు దేశం...చాలా గొప్పదేశం
@@balusai6572tammudu Desam goppadhi system correct ga ledh....endhuku ipudu aa brother ni turaka jaathi annav nuvu ne lanti vallu chavandi ra
@@RatnaPallapotu నువ్వు క్రిస్టియన్ కుక్క అనుకుంటా
సినిమా చాలా అద్భుతంగా తీస్తున్నారు తప్పకుండా చివరి వరకు చూడండి
చాలా ...చాలా ...బాగుంది...
జరిగిన కథ నీ సినిమా రూపంలో అందించారు. మూవీ చూసాక ఎంత కటిన హృదయం అయిన కూడా బాధించక మానదు . సమాజం లో ఇటువంటి పోలీస్ లు కూడా ఉన్నారా అని.
S
ఈ మూవీ చూశాక నాకు మూడు రోజులు వరకు సరిగా నిద్ర పట్టలేదు....ఏదో తెలియని బాధ వేధిస్తూనే ఉంది
Enduku bro nuv kuda ah police lo okadive na
ఇలాంటి ఎంద మంది.. అమాయకుల జీవితాలు బలైపోతున్నయో.
పోలీస్ వ్యవస్థ ఇంత ఘోరంగా ఉంటుందని ఇప్పుడు తెలిసింది,
పోలీస్ పైన రెస్పెక్ట్ నాకు పూర్తిగా పోయింది..
That's why 98% I hate police 🤬🤬
పోలీస్ వారు దీనిని ఎలా యుట్యూబ్ వుండానిస్తున్నారు ఏమో? ఇది ఒక విచిత్రం!
ఇలాంటి పరిస్థితులలో నేను ఉంటే అనే ఆలోచన నన్ను చాలా బయపెట్టింది
ఇది చాలా దారుణం
దేశం.లో.పోలీస్ వ్యవస్థ ఉన్నది ఇందుకే...సర్...
అన్యాయం 99%
న్యాయం 1%
సూపర్ మూవీ సమాజంలో పోలీస్ లు అమాయకులపై నడుచుకునే తీరు చేసే అక్రమాలను సినిమా రూపం లో చూపించారు
ఇది తమిళనాడు లో నిజంగా జరిగిన స్టోరీ అంట
@@mallikarjunavankadara 0
00 pool
@@mallikarjunavankadara qq111qq11q
@@mallikarjunavankadara రియల్ గా ap లో గుంటూరు లో జరిగింది
తమిళ్ people ని ఆలా హింసించారు
@@mallikarjunavankadaratamilnadu lo kadhu anna
Mana guntur lo jarigina real story
అన్ని వ్యవస్థలు వారీ సొంత ప్రయోజనాలకు మాత్రమే పని చేస్తున్నాయి.అందులో ఒకటి పోలీస్ వ్యవస్థ.
ఇలాంటి సందర్భాల్లో అన్ని మతాల దేవుళ్ళు
ఎక్కడ నిద్రపోతారో అర్థం కాదు.
తమిళ సినిమా అంటే ఆ కథే వెరప్పా....!!
ఈ సినిమా చూస్తున్నంత సేపు పిచ్చెక్కిపోయింది నటించిన వాళ్ళు చాలా బాగా చేశారు రాసిన ఆయనకి చాలా తెలివైన వారు
చాలా మంచి సినిమా తీశారు సార్
నేను ఈ మూవీని 30 సార్లు చూశాను కానీ ఇప్పటికీ బోర్ కొట్టలేదు అంత మంచి మూవీ లవ్ యు సార్ 🙏
O my God
30 sarlaa.
Mee comment choosi movie choostunnanu
@@ritviks9787 nenu kuda
మూవీ చాలా ఇంట్రెస్ట్ గా ఉంది రియల్ గా జరిగిన కథతో తీశారు
😭😭😭🙏 రియల్ స్టారి ఈ సమాజం ఎప్పటికీ మారదు అధికారం చేతిలో ఉంటే క్రూర మృగాలు కన్నా హీనంగా మారిపోయారా
2024 లో చుసిన వాళ్ళు mg కుడవండి
Nv chusi kudesavra lanjakodaka
ఇలాంటి గొప్ప సినిమాలు మన తెలుగు ఇండస్ట్రీలో తొక్కేస్తారు భయ్యా
Idhi tamil movie bro
Really good movie
జనాలకు నచ్చదు
Best unique concpt action thriller movie in telugu th-cam.com/video/mxJ5TENzYiM/w-d-xo.html
@@5G-Education edhi tami movie ani telusu elanti movies telugu industry lo tiyaru tiyanivaru telugu valaki elanti movies nachavu kiss hug sex only use and through movies mathrame nachutayi mana telugu valaki
సినిమా చాలా బాగుంది రియల్ స్టోరీ కాబట్టి సముద్ర కన్య ఆయన సినిమాలు చాలా సినిమాలు ఆయన సినిమా ముఖ్యంగా చెప్పుకోవాలంటే శంభో శివ శంభో తన కూడా చాలా సినిమాలు చేశారు కానీ మన తెలుగులో మాత్రం శంభో శివ శంభో ఈ సినిమా వరకు చాలా ప్రత్యేకంగా ఆ సినిమాలో డైలాగులు చాలా వరకు మేము చాలా యూస్ చేశాను డైరెక్ట్ గారికి హాండ్సప్ ఏ
అద్భుతం.....ఈ సినిమా లో పాండు ని బతికించి పార్ట్ 2 తీసి fake encounter చేసిన police వెదవలని శిక్షించవచ్చుగా.....ఆలా గైతె బాగుంటుంది
This is real story 🙄
Andaru fake police le. Whatsapp face book lu chusi nijam anukovadam mana thappu
Bro this is real story not rajamouli graphical maaya chitram
Pandu chanipole brathke unadu ne comment chusi movie motham bayapada chanipoyademo ani pandu police ni champi paripoyadu papam megth valu chanipoyaru, crct ga comment cheyandi comments chusi mve chusevali ekuva
Real story idi. Kalpitham kadu.
Very excellent and painful movie....superb...❤❤❤awesome movie...good Story good Direction❤❤❤❤
పోలీసులు అంటేనే ప్రజలు అసహ్యించుకుంటున్న ఈ రోజుల్లో..
పోలీసుల అరాచకాలు, అన్యాయాలను కళ్లకుకట్టినట్టు చూపించే యిలాంటి రియల్ స్టోరీ మూవీస్ చూసి ప్రజలు పోలీసులపై గాండ్రించి ఉమ్మివేస్తారు
👌👌👌👌
SR NAGAR PS KI RA MARI...
@@santhoshnaik2529 SR NAGAR PS LO ANTHA MANCHI VARENA BROTHER
మూవీ చాలా బాగుంది. ప్రస్తుతం విచారణ పేరుతో జరుగుతున్న లాకప్ డెత్ లు కేవలం పేదవారివి మాత్రమే. డబ్బున్నోడికి చట్టాలు చుట్టల్ల మర్యాదలు చేస్తాయి
This is real police👮 in India 100% correct real story. Old people say that don't trust police if he is your friend also.
Perfect movie..really awesome..chala mandiki teliyalsina Nizam..chala ante chala manchi movie..
2024 lo chuse varuvunnara spr movie
జై భీం మూవీ లాగే ఉంది అమయకమైన యువకులను ఇరికించడమే కొంతమంది పని
Kontha mandhi kaadu India lo vunde police system pani
మన తెలుగు సినిమా పరిశ్రమ లో
ఇద్దరూ రెడ్డిలు మధ్య గొడవలు ఒక రెడ్డి కి కూతురు మరియకో రెడీ కి కొడుకు మధ్యలో లవ్ ఒక కాఫీ సిను నాలుగు కత్తులు అదే హీరోలు చూసి చూసి బోరు హీరోనా కాజల్, సమంతా చెత్త డైరక్టర్ లు . సమాజానికి మెసేజ్ 0 ఆలోచన లేదు తెలుగు ఇన్దిస్త్రీ
మూసేసిన బాగున్ను దేవుడా 🙏🙏🙏
Tamil directors super bro
Nuvvu rayi bro kotha story, you don't know how much of hardwork they go through mentally and physically, never insult anyone brother
మీరు సూపర్ sir, తెలుగు ఇండస్ట్రీ చెత్త డైరెక్టర్ లు దూల హీరోయిన్ లు బూతు సినిమాలు 🤔
@@manohareddagiri3574bodi moddem kadhu
Vallantha manalni yerri pukulani chesthunaru anna
సినిమా చాలా బాగుంది. అందరూ చూడవలసినా సినిమా ఇది.
సూపర్ మూవీ చాలా బాగుంది ఐ లవ్ మూవీ 💞💞💞💕🙏
Wander full మూవీ....... నిజంగా చాలా బాగుంది
అప్పుడు వీళ్ళంతా నీకు తిరుపతిలో మనకి ఎయిర్పోర్ట్ రావాలి ఇంటర్నేషనల్ ఈరోజు నేను రేపు మనకి తిరుపతి ఎయిర్పోర్ట్ మనకు వచ్చిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చినా కూడా ఫుల్లుగా వాళ్ళు చాలా ఇచ్చుకుంటారు అక్కడ కూడా మనం అక్కడ కూడా మనకంటే ముందు వాళ్లే ఉంటారు అంటే కాళహస్తి తిరుమల మొత్తం దగ్గర దగ్గర కాబట్టి రేపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకు వచ్చినా కూడా
వెరీ గుడ్ మూవీ
ఇది అందరూ చూడాలి 👏
Wonderful movie sir Director gaaru Tq E generation lo Unna prathi okkaru telusukovali
Tq all movie teem
స్టోరీ సూపర్ అన్న రియల్ గా ఇప్పటికీ జరుగుతుంది ఇలాంటి విచారణ
ఇలాంటివి జరగకూడదు అంటే సరైన నాయకులని ఎన్నుకోవాలి.
E movie nachina vallu oka like vesukondi
Best action thriller movie in telugu th-cam.com/video/mxJ5TENzYiM/w-d-xo.html
Modda kuduvu ra like kodutha erri puka
Vetri Maaran... Pa Ranjith.... You both deserves an Oscar award man.
I want all to support these type of films in telugu industry e cinema OSCAR nomination ayyindi. oka cinema anta not only entertainment but also emotional and reality, there are lotof things vetrimaran director
Ys
Tamil movies lo vettrimaran naa favourite director..👌
2021 lo chuse vallu ok like vesukondi👍👍
2023
ఈ మూవీ స్టోరీ ని ఒక ఆటో డ్రైవర్ రాసాడు
Niku.ela.telusu
Neeny rasindhiiii
Bro aa auto driver of one the victim we movie lo Oka person migulutadu kadha anthaney
It is ఆ real story
Rasina athanu contect kavali plz
ఇది❤️ రియల్ స్టోరీ🎥 బ్రదర్ 🤝🤝😢
V e movie part 2 testhe inka super untadhi
ఇలాంటి సినిమా తీసినందుకు డైరెక్టర్ vetri maran హాట్సోఫ్
ఇలాంటి వి జరుగుతున్నందుకె ఈ కరోనా రోగం వచ్చింది ఇంకా ఆపదలు ఉన్నాయి ఏం కంగారు పడకండి అందరికి ఉంది పండగ☝
Bava nuvvu super
@@maruthimaruthi7005 nuvvu keka yeha
A wonderful movie... Its a reality in Indian system.. So you must watch.... specially all police should watch this movie so that they may realise
సమయం చూసి అందరూ కలసి పోలీసులను ఇరగ దీయండి
Vicharana & jai bhim real movies for Indian police cruelty. Great director great screenplay
Vetrimaan is genius in making raw&intense story.
From now onwards i will wait for your movie like i am waiting for christopher nolan, rajamouli, rajkumar hirani....
😍😘😘
Y u including Rajamouli here, he is only comercial movie director, I am not degrading Rajamouli.. he is gud in his way...don't compare Rajamouli with these Nolan, vetrimaran and Hirani, .....if you want to see complete raw movies in india only vetrimaran can do....
@@Veermahesh Each director has individual capability, for that perspective
I admire them.
I am not saying, they are same.
Hope u understands
@@Veermahesh Raw and rustic are normal stories which we can hear in any village, making a normal thing into legendary scene requires talent and that is which only Rajamouli posses at his best, just come to my village i can tell you hundreds of raw and rustic village stories and people who can act better than several main stream actors, watch Kancharapalem telugu film there is no single actor in that film all are normal people in the village. DONT COMPARE the silly normal raw and rustic directors who are present in every village with the path breaker and legendary director Rajamouli.
@@Veermahesh its true
@veeru mahesh what u said is correct
చాలా బాగుంది సీనిమా సూపర్
Super duper hit movie blockbuster story this is real story excellent 👍👌👍
Super movie sir ee movie chusaka avi pathralla anipiyaledhu nijam gane konni jeevitalu valla kutumbalu motham collapse ayi poyay anipista vundi so sad 😢 movie ayyo vallu bratiki vunte bagunnu ani anipista vundi😢 antha excellent ga acting chesaru vallu ❤
Good movie అందరు చూడాల్సిన సినిమా 😭😭
క్లైమాక్స్ కరెక్ట్ గా చూపించలేకపోయారు....
ఇది మన ప్రజాస్వామి పోలీస్ లాకు ఇచిన స్వచ అందుకే ఇలా .రాజకీయ నాయకులు పోలీస్ కలిచి ప్రజలను చంపుతునారు
మన దెశంలో ప్రజాస్వామ్య ముసుగులో గుండా ఇజం నడుస్తుంది
రియల్ గా నాకే జరిగింది సార్ నిజ జీవితంలోని తప్పుడు దారిలో నడుస్తున్న వ్యవస్థని మార్చగల సత్తా ఎవరికి లేదు
Super chala bagundi reality ga undi
Nice Film Sahi Vicharana👌💖..... 👍👍
wonderful movie ..never expected the such type of corrupted system existed in our society .realistic movie ..great screenplay ..everyone acted very well in this movie...Personally i feel that watched a great movie after very long period ..we all should appreciate the Novel writer to bring this story to all of us ..applauds to the director as well 👏👏👏
Ee movie chusaka Army,Navy lo chesi retire ayina vallani ,Local Police Inspector recruitment lo reservation kalipinchali appude system marudhi
There's a saying brother. " Not all Police are good, not all thieves are bad ".
@@manikantakarri3317వాళ్లను కూడా బలి పశువులును చేస్తారు స్వార్థ పరులు,
Thats corruption!!!😢😢
సూపర్ సినిమా 👌👌👌👌
The great movie , Every one should watch it till end .
Ppujhred ki Jim ki Jo Jo JoJo
Po
P
చాలా బాగుంది... Overwhelmed 😢
ప్రపంచం మొత్తం పోలీసులను వ్యతి రేకిస్తారు వాళ్ళు గొప్ప గొప్ప పనులు చేస్తారు
NII YAMMA EM CINIMA RAA BABU VATTAKAYALU JARIPOENAVII🥺😭
Nenu enni rojulu life lo em sadinchaledhu ani badhapadanu kani ee movie chusaka edo oka work chesukoni prasaantaga bathikithe chalu anipistundi
chala natural ga undhi movie. nice movie
Best movie 👍👍👍👍
Ayya nijanga yedchanu riyal ga undhi movie great movie
ఇది వచ్చేసి సినిమా కామెంట్స్ కాదన్న ఏం నిజంగా రియల్ గా జరిగింది చాలా దారుణంగా చూస్తారు అన్న అదే మనకు భాష మనం అడిగింది ఒక్క మాట కూడా సమాధానం ఎయిర్ పోర్ట్ లో చూడండి 2018 లో జరిగింది మాకు 2018లో మాకు జరిగింది వాళ్ళు ఎవరు ముందు తాగు గ్లాస్ పడేసాను మీరేం అదే తమిళనాడులో నెల్లూరులో గాని కడపలో గాని ఎక్కడ చూసినా చాలా మంది ఉన్నారు ఏ రోజైనా తప్పుగా చేసి ఉంటారు కానీ వాళ్ళు మాత్రం వాళ్ళు ఏముందన్న మన ఆంధ్ర వాళ్ళని చూస్తే వాళ్ళు చాలా కీలకంగా దానికి మనం ఏం చెప్పాలో నాకైతే తెలియట్లేదు నేను అనుభవించాను కాబట్టి చాలా మంచి తమిళ్ సినిమాలు సినిమాలు చూడొద్దని నేను చెప్పట్లేదు కానీ మన తెలుగువాడు అంటే మనకు తిరుపతిలో
Excellent movie , thank you director
అధికార బలం .. ఎంతటికైన తెగిస్తుంది ..
Police లో మంచి వాళ్ళు ఉంటారు... చెడ్డ వాళ్ళు కూడా ఉంటారు.. కానీ దీనిలో చెడ్డ వాళ్ళ గురించ్చి మాత్రమే chupincharu......
Manchivallani kuda cheddaga marustaru... 😅
10times chusanu
Sir Outstanding ,realistic story what's happening in this society now .Gud message to the every individual n innocent people .no protection frm..Excellent direction,enni movies teesina atadu bayatiki vachhi novel rasi cheppadam hats up to u sir tq tq sir 🙏🙏
Love u vetrimaaran sir
What a movie, if this is what happening by the police, that’s cruel. This is scary conspiracy. Hopefully this would not happen in real with anyone. Great screenplay !!
Came from విడుదల మూవీ రివ్యూ by పూలచొక్క
This is why we need HUMAN RIGHTS grps
ఈ సినిమా చూశాక తెలిసింది ఏంటంటే....అమాయకులు బలి అవుతున్నారు... ఇలాంటి రాక్షస పోలీసుల వల్లే..పోలీసులంటే భయమేస్తుంది...
నిజానికి క్రిమినల్స్ ఎవరు పోలీసులు ఎవరు చూపించిన సినిమా
కోర్టులు న్యాయ వ్యవస్థ పేలు అయంది పోలీస్లు ఎంచెభితె అదే నిజం అనుకుంటే ఇదె జరుగుతుంది
అప్పుడు అప్పుడు కూడా వాళ్లే అంటారు ఇప్పుడు మనం ఎన్నుకుంటాం అయ్యో పాపం దూరం నుంచి వచ్చిన లేరా పోనీరా పాపం వాళ్ళు అనుకోరు ఒక టికెట్ కూడా కాడనా మన దగ్గర కూడా వాళ్ళు చూడద్దు చేయద్దు అని చెప్పటం లేదు కానీ చూసి పోతా ఉండండి మనం అంటే ఇలా చూస్తూ ప్రతి కేరళ చూడండి కేరళ ఆన్ కేరళ ఇండియా లో ఇండియాలో ఉంటారంటే కేరళ బాయ్ ఎంతసేపటికి దేశమే సపరేట్ కావాలి కేరళ ఆలోచిస్తున్నారు మన ఇండియా నుంచి విడిపోయి కేరళ పాకిస్తాన్ మాదిరిగా ఇండియా మీరు బాయ్ కిదర్ కే ఇండియా కే అంటే కం కేరళ పళ్ళు కేరళ అని చెప్తారు ఇండియన్ నాకు చదువు రాదు మా అల్లుడు మా మేనల్లుడు ఆరోజు చదువు రాబట్టే అబ్బాయి 5000 లేదు సార్ అది ఇది అని చెప్పేటప్పుడు మా అల్లుడు మా నేను అడిగింది మామయ్య ఏంటి బంగారం అని అడిగితే సరే రా నా దగ్గర డబ్బులు లేవు 1500 ఆ 1500 డబ్బులు తీసుకొని అప్పుడు ఇక్కడ ఉండదు తీసుకెళ్లి 1500 రూపాయలు డబ్బులు తీసుకొని కూడా మమ్మల్ని లేదు ఫుల్ ఇదే విధంగా ఉంటే అదేవిధంగా ఫోన్ కానీ ఇప్పుడు మాత్రం ఇంటర్నెట్ ఆరోజు వాడికి మాత్రం బొమ్మలు చూపించే వాళ్ళం ఇప్పుడు మొత్తం ఇంటర్నెట్ ఇప్పుడు ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇంకేం చేయలేము ఇదే థాంక్యూ బాయ్ సలామ్ లేకుం నమస్తే
What a film ......kirraaak...
ఇలా ఎందరో విషయములో జరిగినది
After watching this movie, you will loose left out trust on police.
S bro
Super movie enni days Ela miss ienam ra Babu ee movie ni
Na life lo oka manchi movie chusa anna.. Tqq..