Paativratyam Written by Pavani Nirmala Prabhavathi / Telugu Audio Story Read by Radhika

แชร์
ฝัง

ความคิดเห็น • 8

  • @Phanindra-m8o
    @Phanindra-m8o 13 วันที่ผ่านมา +3

    తెల్లని వన్నీ.పాలు కాదు నల్లనివన్నీ నీరుకాదు.ఎవరికీ వాళ్ళు మేము గొప్పవారమని.అనుకుంటారు.కాని మనం యెదుటి వారి వైపు ఓక వెలు.చూపిస్తే మన.వైపు నాలుగు వెలులు.చూపిస్తూంటాయి.కధ చాలా చాలా బాగుంది మెడమ్ ❤శుభోదయం have a beautiful day radhika madam 😅

  • @singaraharikrishna1318
    @singaraharikrishna1318 14 วันที่ผ่านมา +2

    చాలా చాలా బాగుంది మేడమ్ స్టోరీ పాతివ్రత్యం గురించి వివరించారు రైటర్ గారు tq మేడమ్ tq రాధిక madam 😊😊😊

  • @mondimarykumari4946
    @mondimarykumari4946 13 วันที่ผ่านมา +1

    Nice story. Excellent reading.

  • @dr.rvdevadasu6777
    @dr.rvdevadasu6777 14 วันที่ผ่านมา +4

    పవని నిర్మల ప్రభావతి లిఖించిన కథ ఈ "పాతివ్రత్యం" విశేషంగా అందించిన గళం రాధిక.స్పందించిన సహృదయ వేదిక ,యావత్ప్రపంచిక తెలుగు భాషావని !!
    సమీక్షలోకి పోతే, రచయిత్రి చూపిన భాషా శైలి, భావనా హొయలు అత్యద్భుతం. రాధిక గారి గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.విని ఆస్వాదించ గలరు.
    పని మనిషి శైలీ, యజమాని గమకం సందర్భానికి ఒదిగిన రాధికా గళం పరిశీలితం
    మధ్య తరగతి కుటుంబీకులు , ఎదుర్కునే ఆర్థిక ఇబ్బందులు
    పాతివ్రత్య పదవిని పోగ్గొట్టుకునే ప్రయత్నాలు,
    అంతస్సంఘర్షణల పోరాటాలు

  • @kondamurimercinakondamurim2035
    @kondamurimercinakondamurim2035 8 วันที่ผ่านมา +1

    Jeevita satyum arthum chesukoni, yelaanti pratikoola paristitulu yethuraina, tamakunna baathyatalu nirvartinche prati okkaru prativatale.