అమరావతి గ్రామాలలో ప్రయాణం | Vijayawada To Amaravati | APSRTC Metro Express Bus | TeluguSoloTraveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 เม.ย. 2023
  • అమరావతి గ్రామాలలో ప్రయాణం | Vijayawada To Amaravati | APSRTC Metro Express Bus | TeluguSoloTraveller

ความคิดเห็น • 42

  • @r.s.m.k6264
    @r.s.m.k6264 25 วันที่ผ่านมา +5

    అమరావతి పరిధిలో ఉన్న గ్రామాల గుండా బస్సు ప్రయాణం వీడియో చాలా చక్కగా ఉంది బ్రదర్ 👍👍

  • @jagannadhrao2365
    @jagannadhrao2365 4 หลายเดือนก่อน +9

    Amaravathi Mega metro VIJAYAWADA city...❤...A.p. capital city ..💥

  • @swarnagowri6047
    @swarnagowri6047 24 วันที่ผ่านมา +3

    మేము 5. సం. క్రితం అమరావతిని , పరమేశ్వరుని చూసాము. ఓమ్ నమశ్శివాయ 🕉️🙏🌙

  • @swarnagowri6047
    @swarnagowri6047 24 วันที่ผ่านมา +2

    ఓమ్ శ్రీ అమరావతి దేవాయ ఓమ్ నమశ్శివాయ.
    మా ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిని చూస్తున్న ఆనందం.
    ఆ మహా దేవుడు యిచ్చిన వరం. 🙏🙏🙏

  • @ak-du3ed
    @ak-du3ed 4 วันที่ผ่านมา +1

    Very good proceed

  • @Ramesh62265
    @Ramesh62265 14 วันที่ผ่านมา

    వీడియో సూపర్.. అన్ని గ్రామాలని విపులంగా చూపారు.. విశ్లేషణ బాగుంది.. వైకుంఠ పురం వెంకటేశ్వర స్వామి గుడి గురించి ఒకమాట చెప్పేపని.. బుద్ధుని విగ్రహం కూడా చూపిస్తే బాగుండేది..

  • @user-xu1sh8km9e
    @user-xu1sh8km9e 14 วันที่ผ่านมา

    Excellent video, GOD bless you.

  • @user-xu1sh8km9e
    @user-xu1sh8km9e 14 วันที่ผ่านมา

    Excellent

  • @prasadch2683
    @prasadch2683 18 วันที่ผ่านมา

    Very.nice.sir hai.amaravathi❤🌹🙏👌👍

  • @svlyricalteam9167
    @svlyricalteam9167 ปีที่แล้ว +3

    Super

  • @Abhip007
    @Abhip007 15 วันที่ผ่านมา

    Amaravati Mega city.

  • @vanamalakshmi5478
    @vanamalakshmi5478 ปีที่แล้ว +1

    Super continue

  • @paulj8312
    @paulj8312 19 วันที่ผ่านมา

    AP will be a world large village.....thankyou

  • @LovekumarAthota
    @LovekumarAthota 4 วันที่ผ่านมา

    bro epudu okkasari travel chesi oka video cheyyava plzzzz

  • @divakarlasreepathi8109
    @divakarlasreepathi8109 23 วันที่ผ่านมา

    Nice information

  • @SundarachariMatcha
    @SundarachariMatcha 12 วันที่ผ่านมา

    Road dharunaga unnadi.

  • @radhakrishnamurthy9166
    @radhakrishnamurthy9166 20 วันที่ผ่านมา

    Nice Video 🙏

  • @sanevenkatreddy5464
    @sanevenkatreddy5464 2 หลายเดือนก่อน +1

    3:27 జలగా రెడ్డి

  • @swarnagowri6047
    @swarnagowri6047 24 วันที่ผ่านมา

    యిపుడు యింత బావున్న యీ రోడ్లు, ముందు ముందు, ప్లాస్టిక్ కవర్లు తో నిండకుండా చూసుకునే
    బాధ్యత ప్రతి ఒక్కరి బాధ్యత. 🕉️ దయచేసి పంట పొలాలు ప్లాస్టిక్ కవర్లు తో నింపేయకండి.
    అయ్యలారా, అమ్మలారా. యీ తెలుగు దేశం మనది. మనందరిది. 🙏🌺🙏

  • @user-hi2go3uf6j
    @user-hi2go3uf6j 24 วันที่ผ่านมา +1

    కాకినాడ నుండి అ‌రావతి డైరెక్ట్ బస్ లు వుంటే వివరాలు తెలియజెయండి

    • @udaykumaruday1408
      @udaykumaruday1408 9 วันที่ผ่านมา

      ఉండవు అసలు అమరావతికి only guntur vijaywada సత్తెనపల్లి

  • @manchalasivaprasad4142
    @manchalasivaprasad4142 25 วันที่ผ่านมา

    🎉🎉🥳🥳🥳🥳🥳🥳🥳

  • @yadalasai3657
    @yadalasai3657 3 หลายเดือนก่อน +2

    Peda Buzz ledhu😂

  • @RaviSripada-cy9rz
    @RaviSripada-cy9rz ปีที่แล้ว +15

    Vijayawada nunchi amaravathi ki ee number flotform pai basses vuntayi bro please cheppandi

    • @aleemshareef7341
      @aleemshareef7341 6 หลายเดือนก่อน +4

      Platform No.43

    • @DasariKrishnamaNaidu
      @DasariKrishnamaNaidu 25 วันที่ผ่านมา

      😊😊

    • @Sarada-se3om
      @Sarada-se3om 23 วันที่ผ่านมา

      Thanku madam

    • @radhakrishnapeddi4531
      @radhakrishnapeddi4531 14 วันที่ผ่านมา

      షుమారు చివరి ప్లాట్ ఫాం.జగ్గయ్యపేట ప్లాట్ ఫాం తరువాత.

    • @JampaniPraiah
      @JampaniPraiah วันที่ผ่านมา

      We it me@@aleemshareef7341😮😅😅😅😮😅 6:1 to 9 .m

  • @akhilaraj1717
    @akhilaraj1717 4 หลายเดือนก่อน +2

    Nice video bro... Is buses available all the time?

  • @venkatrayudupodile3021
    @venkatrayudupodile3021 25 วันที่ผ่านมา

    Pedamadduru tharuvatha Amaravathi vundhi Amaravathi nundi Vijayawada lo First stage Pedamadduru

  • @swarnagowri6047
    @swarnagowri6047 24 วันที่ผ่านมา

    అస్సలు ప్లాస్టిక్ కవర్లు వద్దే వద్దు. యింటి నుండి జూట్ బ్యాగ్స్ తీసుకుని వెళ్ళండి.
    కృష్ణమ్మ నది కూడా వుంది ,పరమేశ్వరుని సన్నిధానం లో. ఒక్క జూట్ బా గ్ కనీసం గా డబుల్
    స్టిచెస్ ( రెండు కుట్లు ) వేయిస్తే, ఒక బాగ్ రెండు సం, వరకు మనం ఉపయోగించవచ్చు కదా.
    యీ ప్రకృతి ప్రేమికురాలి ప్రార్థన. అభ్యర్థన. 🕉️🙏🌺🔱

  • @amsianjuamsi9099
    @amsianjuamsi9099 2 หลายเดือนก่อน

    Anna inavolu ela vellali

    • @amsianjuamsi9099
      @amsianjuamsi9099 2 หลายเดือนก่อน

      Anna koncham cheppava chala urgent😢

    • @radhakrishnapeddi4531
      @radhakrishnapeddi4531 14 วันที่ผ่านมา

      సచివాలయం దగ్గర ఈ బస్సు దిగి నడుచుకుంటూ వెళ్ళాలి,అక్కడ నుంచి 4కిమీ మాత్రమే ఉంటుంది.

  • @Abhip007
    @Abhip007 15 วันที่ผ่านมา

    Excellent

  • @user-hh5dh6us5l
    @user-hh5dh6us5l 4 หลายเดือนก่อน

    Super

  • @user-hh5dh6us5l
    @user-hh5dh6us5l 4 หลายเดือนก่อน

    Super