చంద్రబాబు నాన్ స్టాప్ ప్రశ్నలకు వణికిపోయిన కలెక్టర్లు.. | CM Chandrababu Serious on Collectors

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ม.ค. 2025

ความคิดเห็น • 95

  • @BogoluChandrasekhar
    @BogoluChandrasekhar หลายเดือนก่อน +32

    CM sir I am satisfied and very happy for your good suggestions to all departments. You are the good roller. Thank-you sir.

  • @kottalamuralikrishna
    @kottalamuralikrishna หลายเดือนก่อน +26

    ఎప్పుడు ఇటువంటి మీటింగ్స్ చూడలేదు సూపర్ సర్

  • @venugopalnagumalla8835
    @venugopalnagumalla8835 หลายเดือนก่อน +11

    ముఖ్యమంత్రి గారికి అన్ని విషయాలు పైన పూర్తిగా అవగాహన ఉంది. మీటింగుల్లో విషయాలు కూడా ఆసక్తిగా ఉన్నాయి. మంత్రులకు కూడా ఇదొక శిక్షణ లా ఉంది. లైవ్ ఇవ్వడం వలన మీటింగులులో సమీక్ష/ చర్చించే విషయాలు కూడా తెలుస్తున్నాయి. గ్రేట్ . బాగుంది.

    • @sairama9248
      @sairama9248 หลายเดือนก่อน

      అయ్యబాబో .. ఇదేం నాలెడ్జి ర బాబు ????
      IAS లను పరుగులు పెట్టించటం అంటే ఇదేనేమో ?
      ఇక అభివృద్ధి జరక్క ఏమవుద్ది ?
      ఆ లోకేష్ ఇదంతా నేర్చుకోకుండా tab చూస్తూ
      కూర్చుంటాడేంటి ???
      Prajaloo telsukondi

  • @KotapatiSubramanyam-w7r
    @KotapatiSubramanyam-w7r หลายเดือนก่อน +36

    పాలనలో ఇలాంటి మీటింగ్స్ ఉంటేనే, ఆఫీసర్ లెవెల్ లో ఉన్నవారు, ఆలోచన విధానం మారుతాయి, పరిపాలనలో ప్రజలకు మేలు కలుగుతాయి

    • @sairama9248
      @sairama9248 หลายเดือนก่อน

      అయ్యబాబో .. ఇదేం నాలెడ్జి ర బాబు ????
      IAS లను పరుగులు పెట్టించటం అంటే ఇదేనేమో ?
      ఇక అభివృద్ధి జరక్క ఏమవుద్ది ?
      ఆ లోకేష్ ఇదంతా నేర్చుకోకుండా tab చూస్తూ
      కూర్చుంటాడేంటి ???

  • @srinivaskopanathi3308
    @srinivaskopanathi3308 หลายเดือนก่อน +40

    గతా 5 సం||లలో ఇలాంటి ఎప్పుడూ చూడలేదు

    • @KotapatiSubramanyam-w7r
      @KotapatiSubramanyam-w7r หลายเดือนก่อน +3

      Yes, 💯👌 what's your opinion

    • @digumarthisantosh6412
      @digumarthisantosh6412 หลายเดือนก่อน +5

      Correct 💯 person sir. మన రాష్ట్రానికి వున్న దరిద్రం ఏమిటంటే ఇంకా జగన్ న్ని సపోర్ట్ చేస్తున్న వారు వున్నారు.వున్న తప్పు లేదు.కానీ cbn గారి పాలనని తట్టుకోలేకపోతున్నారు.అక్కడే బాధగా వుంది.మంచిని జీర్ణించుకోలేక పోతున్నారు.రాష్ట్రం బాగుపడితే చూడలేక పోతున్నారు. జనాలకి డబ్బులు ఎకౌంట్ లో వేసేస్తే సరిపోతుందా .రాష్ట్రం పాడైపోయిన పర్వాలేదు.ఏమి మనుసులండి.

    • @saiprasad2466
      @saiprasad2466 หลายเดือนก่อน

      ​@@digumarthisantosh6412👌👍✌️✌️✌️🎉🎉🎉👍👍👍💯💯

    • @KotapatiSubramanyam-w7r
      @KotapatiSubramanyam-w7r หลายเดือนก่อน +1

      @@digumarthisantosh6412 అవినీతి అక్రమాలు చిక్కుకున్న వాళ్ళందరూ జగన్ సమర్థిస్తూనే ఉంటారు

  • @duvvavenkatarao6562
    @duvvavenkatarao6562 หลายเดือนก่อน +22

    సార్ మీరు చాలా బాగా చెప్పేరు సార్ సీబీన్ గారు మీరే మా నాయకులు సార్ మా పవన్ తమ్ముడు చాలా నీతి మంతుడు సార్ మీరే మన రాష్ట్రము అభిరుద్ది చేయాలి సార్ థాంక్స్ యు సార్

  • @rayapatisrinusrinu6074
    @rayapatisrinusrinu6074 หลายเดือนก่อน +14

    హాయ్ సార్ నేను ఆంధ్రా సెటిలర్ నుంచి తెలంగాణ సెటిలర్ నుంచి వ్యవసాయం చేస్తూ ఉన్నాను పూర్తిగా వరిసాగు ప్రాంతంలో ఉన్న నేను వరి పంట పండిస్తున్న కోత సమయం లో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో కోతకోచ్చిన వారి మెషిన్ తో మూడు ఎకరాల ఇవాళ కోసిన నైట్ టైం అని ఒక ఎకరం కోత ఆగిపోయింది ప్రత్యేక మూడు ఎకరాల 120 బస్తాలు వచ్చింది ఒక ఎకరం లో మరుసటి కోస్తే 15 బస్తాలు వచ్చింది చూస్తే నేలమీద వరి కంకులు రెండు ఇంచలు కటింగ్ అయ్యి ఉంది అంది వరిలో రెళ్ళ పురుగులు పడి పంటి రాలేదు దీంతో చాలా లాస్ అయ్యింది దీని గురించి చంద్రబాబు అధికారులను ఆదేశించారు పరిశోధన చేసి ప్రత్యేకంగా చెప్పి దూరం దృష్టి ఉన్న నాయకుడు అలోచన చేయటం చాలా సంతోషంగా ఉంది అందుకే విజనరీ నాయుడు అని పేరు వచ్చింది

    • @sairama9248
      @sairama9248 หลายเดือนก่อน

      Yes. He is great administrator

    • @sairama9248
      @sairama9248 หลายเดือนก่อน

      అయ్యబాబో .. ఇదేం నాలెడ్జి ర బాబు ????
      IAS లను పరుగులు పెట్టించటం అంటే ఇదేనేమో ?
      ఇక అభివృద్ధి జరక్క ఏమవుద్ది ?
      ఆ లోకేష్ ఇదంతా నేర్చుకోకుండా tab చూస్తూ
      కూర్చుంటాడేంటి ???

  • @SowShiv-n2u
    @SowShiv-n2u หลายเดือนก่อน +11

    ❤ super sir miru

  • @shaseenasallabakshu3230
    @shaseenasallabakshu3230 หลายเดือนก่อน +12

    Jai TDP Jai cm Chandrababu sir jai Lokesh Jai jai jai jai jai jai ❤❤❤❤❤

  • @rajaraog2413
    @rajaraog2413 หลายเดือนก่อน +9

    Super cbn sir ❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @mohankakara2664
    @mohankakara2664 หลายเดือนก่อน +8

    Good job sir

  • @alapatisatyanarayana4097
    @alapatisatyanarayana4097 หลายเดือนก่อน +8

    Super nice meeting

  • @kalyannelluri
    @kalyannelluri หลายเดือนก่อน +7

    Visionary CM !

  • @nistalasarma5075
    @nistalasarma5075 หลายเดือนก่อน +5

    CBN గారికి అన్ని విభాగలమీద విషయాపరిజ్ఞానం ఉంది. ఐఏఎస్ లు ఇలాంటి నాయకులనింది నేర్చుంటారు.

  • @srinivasb5738
    @srinivasb5738 หลายเดือนก่อน +11

    Cbn is a teacher and vision

  • @arjayyagulleli8758
    @arjayyagulleli8758 หลายเดือนก่อน +3

    అందుకే అంటారు.ఓల్డ్ పెసెంట్ బెట్టేటర్ థెన్ న్యూ డాక్టర్.కలెక్టర్ కు ఆ జిల్లా లో తెలుసు. CBN కు దేశం అంతా తెలుసు

  • @WatchMorewithchinna
    @WatchMorewithchinna หลายเดือนก่อน +6

    Excellent CM 🎉

  • @visshnupr3594
    @visshnupr3594 หลายเดือนก่อน +6

    Greatttt sir

  • @Abdul_Kareem752
    @Abdul_Kareem752 หลายเดือนก่อน +17

    CBN has detailed knowledge of the state in all sectors. No IAS competed with him. Very tough with CBN to IAS. Very easy with jagan .

  • @raviramayanam7461
    @raviramayanam7461 หลายเดือนก่อน +3

    Excellent review by Honarable CM.very positive, future is bright for AP

  • @srinivasaraogarlapati7379
    @srinivasaraogarlapati7379 หลายเดือนก่อน +4

    VISIONARY LEADER CBN SIR
    ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Himaja-x2l
    @Himaja-x2l หลายเดือนก่อน +6

    Super

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu หลายเดือนก่อน +2

    Historical review sir it's need reaching to society they are feel proudly sir

  • @desurajasekhar349
    @desurajasekhar349 หลายเดือนก่อน +2

    What a knowledge CBN sir❤

  • @namburinareshkumar3257
    @namburinareshkumar3257 หลายเดือนก่อน +14

    Babu Gaaru tho Meeting Ante Mamuluga Undadhu

  • @krishnakanuri8580
    @krishnakanuri8580 หลายเดือนก่อน +3

    Real governance

  • @vamc1992
    @vamc1992 หลายเดือนก่อน +1

    What a future prospection & an overall knowledge about every system & department in the state....CM CBN is a great leader

  • @prabhakargeetha1895
    @prabhakargeetha1895 12 วันที่ผ่านมา

    👌🏼👌🏼👌🏼💐

  • @kommurithirupalu2515
    @kommurithirupalu2515 หลายเดือนก่อน +2

    Jagan కి అయితే ఈ జన్మంతా ఇటువంటి ఆలోచన రాదు

  • @venugopalmalyala1730
    @venugopalmalyala1730 หลายเดือนก่อน +2

    Very good job

  • @sairama9248
    @sairama9248 หลายเดือนก่อน +1

    అయ్యబాబో .. ఇదేం నాలెడ్జి ర బాబు ????
    IAS లను పరుగులు పెట్టించటం అంటే ఇదేనేమో ?
    ఇక అభివృద్ధి జరక్క ఏమవుద్ది ?
    ఆ లోకేష్ ఇదంతా నేర్చుకోకుండా tab చూస్తూ
    కూర్చుంటాడేంటి ???

  • @SureshBabu-gu3wz
    @SureshBabu-gu3wz หลายเดือนก่อน

    Excellent meeting.. request you to propose Check DAM'S as you proposed earlier పరిగె నీటిని నడిచేలా చేద్దాం నడిచే నీటిని పాకేలా చేద్దాం
    This will increase under ground water and stops floods as well

  • @sagartankala5565
    @sagartankala5565 หลายเดือนก่อน +1

    ఇలాంటి మెట్టింగ్స్ 5ఇయర్స్ లో చూడలేదు

  • @sairama9248
    @sairama9248 หลายเดือนก่อน

    That is the experience & ground level command

  • @seetaveeramachaneni6093
    @seetaveeramachaneni6093 หลายเดือนก่อน

    Super sir🙏✌

  • @PotturSreenivasulu
    @PotturSreenivasulu หลายเดือนก่อน +3

    ఇంతకు మునుపు వెర్రిబాగులోడు,తిక్కలోడు విషయం లేదు తొక్కలేదు 4 చెట్టా వాగుడు వాగి వెళ్ళేవాడు,సలిజ్వరం వచ్చినోడిలా క్యాం సీట్లో కూర్చునేవాడు వీడ మా నాయకుడు అని ఆశ్చర్యపోయాం,ఇపుడు దార్శనికత

    • @rajeshrevalli
      @rajeshrevalli หลายเดือนก่อน

      😂😂😂😂

  • @kanumuriganapathiraju4515
    @kanumuriganapathiraju4515 หลายเดือนก่อน +9

    Anduke CBN ni CEO antaru

  • @sriramularavi3863
    @sriramularavi3863 หลายเดือนก่อน

    రీ సర్వే జరిగిన ప్రాంతాల్లో LP నెంబర్ లో ఒక్కో రైతుకు ఉండే విస్తీర్ణంలో తేడాలు ఉండి సబ్ డివిజన్ జరగక క్రాప్ ఇన్సూరెన్సు కోసము ఉద్యోగులు LP నెంబర్ లోని రైతులకు ఎంత విస్తీర్ణాన్ని నమోదు చెయ్యాలో తెలియక అటు క్షేత్ర స్థాయి ఉద్యోగులు ఇటు రైతులు ఇబ్బంది పడుతున్నారు సర్. ముందు ఆ రీ-సర్వే ను ఆపించండి లేదా కంప్లీట్ గా అందరూ రైతులకు వారి విస్తీర్ణాన్ని కొలిపించి నమోదు చేయించండి.గతలో మాదిరి మళ్ళీ టార్గెట్లు అంటూ సిబ్బందిని పరిగెత్తిస్తే మళ్ళీ తప్పులు దొర్లుతాయి.ప్రభుత్వ ఉద్యోగుల రెగులర్ విధులకు అంటంకం కలుగకుండా ప్రవేటు సంస్థలచేత servay పనులు చేయించి ప్రభుత్వ ఉద్యోగుల చేత వెరిఫై చేయించండి. చాలా వరకు సత్పలితాలు ఉంటాయి.

  • @Sureshreddy3333
    @Sureshreddy3333 หลายเดือนก่อน +1

    🧡🧡🧡🧡🧡..........👍

  • @sudarsanaguptak7377
    @sudarsanaguptak7377 หลายเดือนก่อน +8

    They cannot answer..All are new , he was experienced and doing last 40 years . Then you only reliase

    • @sairama9248
      @sairama9248 หลายเดือนก่อน

      అయ్యబాబో .. ఇదేం నాలెడ్జి ర బాబు ????
      IAS లను పరుగులు పెట్టించటం అంటే ఇదేనేమో ?
      ఇక అభివృద్ధి జరక్క ఏమవుద్ది ?
      ఆ లోకేష్ ఇదంతా నేర్చుకోకుండా tab చూస్తూ
      కూర్చుంటాడేంటి ???

  • @jagannadhsahuvaddikanchari7130
    @jagannadhsahuvaddikanchari7130 หลายเดือนก่อน

    ఆంధ్రప్రదేశ్ వాతావరణం సిలోస్ కు అనుకూల మా కదా చుడండి sir...... స్టోరేజ్ చెయ్యాలి అంటే ఫుడ్ గ్రేయిన్ కు..... ప్రభుత్వ గోదాం లు వున్నాయి....

  • @srinivasaraopotturi8764
    @srinivasaraopotturi8764 หลายเดือนก่อน +1

    Very much corporate follow-up

  • @santoshkumar4228
    @santoshkumar4228 หลายเดือนก่อน +2

    1983సం లో మొట్టమొదట కలెక్టర్ సదస్సు ను అప్పుట్లో స్వర్గీయ మాజీ ముఖ్య మంత్రి నందమూరి తారకరామారావు గారు ప్రారంభ చారు రామారావు గారు అంత ఇంగ్లీష్ లో మాట్లాడారు మరి బయట మాత్రం తెలుగు లో మాట్లాడతారు ఇప్పుడు బాబు గారు తెలుగు లో మాట్లాడు తున్నారు రామారావు గారు కఠినం గా ఇంగ్లీష్ లోవవ్య రుస్తారు బాబు గారు నయం

  • @punnaiahBejawada
    @punnaiahBejawada หลายเดือนก่อน

    ❤🎉❤

  • @VamshiYaswanth-bg5vq
    @VamshiYaswanth-bg5vq หลายเดือนก่อน +1

    Andaru baga pani cheyandi ade chalu prajalaki without corruption

  • @rajpendurthi6660
    @rajpendurthi6660 หลายเดือนก่อน +3

    Mobile container storage systems to be introduced to facilitate to the facilities wherever and whenever required as possible, which improves product quality! The government go for silos for grain storage which will be automated and facilitate to control product loose and pilferage.

  • @prasannaag5451
    @prasannaag5451 หลายเดือนก่อน +1

    Telecast more meetings for awareness.

  • @prasannaag5451
    @prasannaag5451 หลายเดือนก่อน +1

    Sir, You are best CEO of AP. But not good politician.You are best in this meeting doing business .

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu หลายเดือนก่อน +1

    More yeilding purpose more chemicals used sir it's major problem is trees are disintegration sir particularly mango 🥭 issue sir calther chemical sir

    • @NaiduaIjjurothu
      @NaiduaIjjurothu หลายเดือนก่อน

      Storages are limited sir closed issue is lack of knowledge to agriculturists sir awerness is complusory more results are available sir

  • @Chandrasekhar-lw5sn
    @Chandrasekhar-lw5sn หลายเดือนก่อน

    ప్రైవేట్ గోడౌన్ వాళ్లు డబ్బులు ఆఫర్ చేస్తారు PSU లు ప్రభుత్వం కంట్రోల్ లో ఉంటాయి 😂

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu หลายเดือนก่อน

    Vizianaga district godowns...??

  • @JanardhanaraoKintada
    @JanardhanaraoKintada หลายเดือนก่อน +1

    మా srikakulam COLECTER వెస్ట్

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu หลายเดือนก่อน

    Crop peak level kunkudu tegulu and CM sir said the truth suddenly paddy fallen how to prevent this issue.. great issue about paddy sir

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu หลายเดือนก่อน

    Fruit mature purpose chemicals are available sir that chemicals ban or limitations sir at village level artificial chemicals are available sir

  • @NarendraBabu895
    @NarendraBabu895 หลายเดือนก่อน +3

    Acham Naidu dakunatuu vunnadu sudden ga cbn pilistadani telsukoni shock aiyadu

  • @rambabusaitdhanala5932
    @rambabusaitdhanala5932 หลายเดือนก่อน +1

    కలెక్టర్ సార్ సా్ర్ అంటుంటే C m మాత్రం అదికాదయా నువు నువు కామన్ ప్రజలతో మాట్లాడినట్లు చెపుతున్సాడు మీCM

    • @karanwic
      @karanwic หลายเดือนก่อน +1

      ఆయన 1995 లో మొదటి సారి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రం లో ఉన్న మొత్తం 188 మంది ఐఏఎస్ అధికారులలో కేవలం 12 మంది మాత్రమే 1995 నాటికి సర్వీస్ లో ఉన్నారు.
      ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించే నాటికి అయితే ఒకరు కూడా లేరు.
      మొత్తం ఐఏఎస్ లలో సగం మంది ఆయన ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడే సర్వీస్ లో చేరినవారు.
      10 వ తరగతి చదివితేనే గొప్ప అనుకునే రోజుల్లో ఆయన యూనివర్శిటీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్. ఒక సాధారణ కుటుంబం నుండి ఎలాంటి పొలిటికల్ background లేకుండా 25 ఏళ్ల వయసులో phd చేస్తూ రాజకీయాల్లో ప్రవేశించి 28 ఏళ్లకు ఎమ్మెల్యే, 30 ఏళ్లకు మంత్రి కావడం అనేది సాధారణ విషయం కాదు. ఇలా రియల్ లైఫ్ లో చూడటం దాదాపుగా కష్టం. సినిమాల్లో మాత్రమే సాధ్యం.
      ఆయన తొమ్మిది సార్లు ఎమ్మల్యే. స్టేట్ లో ఆయనే సీనియర్.
      ఆయన నాలుగు సార్లు ముఖ్యమంత్రి. రెండు సార్లు మంత్రి. ఈ విషయం లో ఆయనే సీనియర్.
      ఆయన నాలుగు సార్లు ప్రతిపక్ష నాయకుడు. ఇందులోనే ఆయనే సీనియర్.
      ఆయన 30 ఏళ్లుగా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇందులోనూ ఆయనే సీనియర్.
      ఆయన మొదటి సారి ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టే నాటికి దేశంలో ఇప్పుడు ఉన్న ఏ ఒక్క ముఖ్యమంత్రి ఆ స్థానం లో లేరు. అంతే దేశంలో కెల్లా సీనియర్ ముఖ్యమంత్రి.
      ముఖ్యమంత్రి రాష్ట్రంలోని ఏ స్థాయి అధికారికి అయినా, ఉద్యోగికి అయినా బాస్. అందులోనూ అత్యంత సీనియర్. బాస్ నీ సర్ అనక ఏమని పిలుస్తారు? కలెక్టర్లు చాలా జూనియర్ అధికారులు. ఇప్పుడున్న కలెక్టర్లు అందరూ ఆయన మూడవ సారి ముఖ్యమంత్రి ఆయిన తరువాత సర్వీసులోకి వచ్చిన వారే ఉంటారు. నాకు తెలిసి దానికి వారేం ఇబ్బంది ఫీల్ అవరు. కలెక్టర్లు గా తీసుకున్న నిర్ణయాలు ఎగ్జిక్యూట్ చేస్తారు. తరువాత వారు పాలసీ మేకింగ్ లోకి వెళ్తారు. పైగా ఇలాంటి సమావేశాలు వారికి లెర్నింగ్ కూడా. చంద్ర బాబు గారి పీరియడ్ లో మినహా సబ్జెక్టు మీద ఇంత సుదీర్ఘంగా చర్చించే సమావేశాలు చాలా అరుదు. అందులోని ముఖ్యమంత్రి స్వయంగా ఆక్టివ్ గా పార్టిసిపేట్ చేయడం మరీ అరుదు.
      ఇక మీరో మాట అన్నారు. కామన్ ప్రజలతో మాట్లాడినట్లు అని. ముఖ్యమంత్రి అయినా సరే, ఐఏఎస్ అధికారి అయినా సరే కామన్ పీపుల్ తో అలా మాట్లాడకూడదు.

    • @vemulachalapathi9439
      @vemulachalapathi9439 7 วันที่ผ่านมา

      Babu he is a gentleman and he knows how to respect others even the common man till IAS we should understand how he has knowledge that you realize my dear

  • @pchittemma2822
    @pchittemma2822 หลายเดือนก่อน +5

    Thumb nails తప్పుగా పెడుతున్నారు . దీనివల్ల ఎవరికి చెడ్డ పేరు వస్తుందో మీకు తెలియక అలా పెడుతున్నారు.

  • @gummallsachidanandababji6820
    @gummallsachidanandababji6820 หลายเดือนก่อน

    Easy thing in life is to question
    Next five years he be reviewing only no progress
    Outdated reviewing process
    Waste of time

  • @rgvrgv9470
    @rgvrgv9470 หลายเดือนก่อน

    2019 lo first vote jagan ki vesa eppudu ayina neku ela meeting petti development gurinchi matladava.eppudu button nokkina button nokkina chiiiii na vote waste ayindhi

  • @phanikrishnatumati2995
    @phanikrishnatumati2995 หลายเดือนก่อน +1

    ✌️🫡

  • @pavangorantla6748
    @pavangorantla6748 หลายเดือนก่อน

    Ohh ela meetings vuntaya mari maa Jagan anna enduku petaladu ela 2019 to 2024 lo maa anna pulivendula puli petavalisina avasaram ladu

  • @kmrjynth
    @kmrjynth หลายเดือนก่อน

    nice comedy title ...

  • @KollatiEswararao-gd8ck
    @KollatiEswararao-gd8ck หลายเดือนก่อน

    వంటి నిండా రోగాల తో బెయిల్ మీద ఉన్న నారా చంద్రబాబు నాయుడు మీరు సూపర్ సర్

    • @myanamyana5243
      @myanamyana5243 หลายเดือนก่อน

      Mi vodi laga pichi Matram ledule.

  • @TSRCONECT
    @TSRCONECT หลายเดือนก่อน

    మా జగనన్న అయితే చించేసేవాడు 😂😂

  • @kunakushi1375
    @kunakushi1375 หลายเดือนก่อน

    A collector Panchayat Prajapati which channel Andhra Pradesh

  • @Vilagefun-w4y
    @Vilagefun-w4y หลายเดือนก่อน

    పథకాలు గోవిందా

    • @digumarthisantosh6412
      @digumarthisantosh6412 หลายเดือนก่อน +1

      పథకాలు కన్న పిల్లకి ఉద్యోగాలు ముఖ్యం .పథకాలు అందుకొని రాష్ట్రాన్ని సంక నకించింది చాలు.ముందు మాలాంటి వారికి రాష్ట్రం బాగుపడాలి. నిజంగా పథకానికి ఓట్లు పడివుంటే జగన్ గెలిచేవోడు.కానీ ఆలోచన జ్ఞానం వున్నవారికి ఇది అర్థం అవుతుంది. ప్రభుత్వం బాగుండాలి అప్పుడు ప్రజలు బాగుంటారు.

  • @kvkramesh2363
    @kvkramesh2363 หลายเดือนก่อน

    Baabu pakkaki velli aadukomma 😂😂

    • @nnnp7051
      @nnnp7051 หลายเดือนก่อน

      Neevu cheysedhu hyd adhegaa pichi nakodukaaa

  • @krishnathirupathi
    @krishnathirupathi หลายเดือนก่อน

    Anni sarlu sir sir Ani antav ra babu

  • @shaikdavood7856
    @shaikdavood7856 หลายเดือนก่อน

    Kindly respect collectoʻrs sir

    • @Saroja957
      @Saroja957 หลายเดือนก่อน

      రెస్పెక్ట్ ఇవ్వట్లేదా. ఎందుకు అలా anipinchindi

  • @spmdm9764
    @spmdm9764 หลายเดือนก่อน

    Buildup బాగుంది

  • @saiprasad2466
    @saiprasad2466 หลายเดือนก่อน

    That is a p c e o c b n ✌️✌️✌️🌷🌷🌷

  • @ajaykarthik8577
    @ajaykarthik8577 หลายเดือนก่อน

    Collecters ki ucha paduthundhi 😅😅😅😅 ye question adguthado ani