ఇదెక్కడి పిట్టరో IDEKKADI PITTARO VILLAGE COMEDY TELUGU SHORT FILM

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ม.ค. 2022
  • ఇదెక్కడి పిట్టరో IDEKKADI PITTARO VILLAGE COMEDY TELUGU SHORT FILM
    #COMEDYSHORTFILM #MRMALLIKHARJUN
    ACTORS - MR. MALLIKHARJUN, PRASAD,BHUMESH,ANIL,THIRUPATHI,BITTU.
    CAMERA - SAINI RANJITH.
    DAILOGUES - ANIL CHOPPARI.
    POST PRODUCTION - GATTAIAH MALLIKHARJUN STUDIO, KARIMNAGAR 9177314939
    EDITING - SRINIVAS MUTHYALA.
    STORY,SCREENPLAY, DIRECTION - MR. MALLIKHARJUN.
    POSTER DESIGN - SAGAR MUDIRAJ
    TECHNICAL ADVISOR - TELANGANA TALENT DINESH
    MAIL :- gmstudio939@gmail.com
    LOCATION :- Karimnagar
    CONTACT : 9177314939
    NATU YEYYAVOTHE : - • NATU YEYYAVOTHE VILLAG...
    JENGILIGAADU :- • జెంగిలిగాడు JENGILIGAA...
    SHRAVANAMLA BOTI KURA :- • శ్రావణంల బోటికూర SHRAV...
    RAJU ADIVIKIVOTHE :- • రాజు అడివికివోతె RAJU...
    NAA PENDLAM DEVATHA :- • నా పెండ్లం దేవత | NAA ...
    GUMMADI POOLU YETHUKA POYIRRU :- • గుమ్మడి పూలు ఎత్తుక పో...
    KURAGAYALU AMMAVOTHE :- • కూరగాయలు అమ్మ వోతే KUR...
    PENDA THIYYAVOTHE :- • PENDA THIYYAVOTHE VILL...
    ANGADIKI POTHANNA ATHAVA : - • ANGADIKI POTHANNA ATHA...
    ABBA MOGODU :- • ABBA MOGODU TELUGU VIL...
    MAA BARRE PALUITHALEDU :- • మా బర్రె పాలు ఇత్తలేదు...
    SALIVEDUTHUNDI :- • SALIVEDUTHUNDI VILLAGE...
    BANAM GUCHIRRU :- • బాణం గుచ్చిర్రు VILLA...
    Follow Us On Instagram : / mr.mallikha. .
    Follow Us On Twitter : MallikharjunOf2?s=09

ความคิดเห็น • 1.3K

  • @mrmallikharjun
    @mrmallikharjun  2 ปีที่แล้ว +422

    నన్ను ఇంతలా ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు....మీ మిస్టర్ మల్లిఖార్జున్ 🙏💚

  • @vilaskumar8228
    @vilaskumar8228 2 ปีที่แล้ว +151

    అన్నగారు నాకున్న టెన్షన్ లకు ఈరోజు మీ వీడియో చూసి చాలా చాలా చాలా నవ్వుకున్నాను ఇలాంటి వీడియోలు ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని కోరుకుంటున్న.... అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి

  • @naveenyadav9788

    మల్లికార్జున్ అన్న వీడియో చూసిన నవ్వి నవ్వి కడుపు నొప్పి వేసింది అన్న చాలా బాగుంది

  • @SantoshHindustani8055
    @SantoshHindustani8055 2 ปีที่แล้ว +141

    చాలా రోజుల తర్వాత పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నా... సూపర్ కామెడీ

  • @gangarajubingi3380
    @gangarajubingi3380 2 ปีที่แล้ว +11

    చాలా బాగుంది.మల్లికార్జున్ ఈచుంటి నాలుగు రెక్కలు ఉన్న పిట్టలను ఎప్పుడు చూడలేదు.అన్న చాలా చప్పుడు చేస్తూ మీది మీదికి వస్తుంటే అది భయం వేస్తూ తిక్క తిక్క తిట్లు టిదితివి. ఆదశనికి తాడుతో కట్టి చాలా బాగుంది. ఇందులో ప్రసాద్ అన్న భూమేష్ అన్న అనిల్ తిరుపతి సాయి ధీరజ్ చాలా చక్కగా నటించరూ.అందరికి ధన్యవాదాలు మీ బింగి.గంగారాజు నిర్మల్ జిల్లా

  • @chintusschannel78
    @chintusschannel78 2 ปีที่แล้ว +17

    సూపర్ మల్లికార్జున్ బ్రో చాలా బాగుంది. డ్రోన్ కామెడీ వేరే లెవల్ ఉంది. మల్లికార్జున్ బ్రో నీ కామెడీ తగ్గేదేలే.

  • @korrihanumanthkorrihanuman7856

    Super Video 📸📸📸📸😄😄😄😄😄😄😄😄😄😄😄

  • @logotv1478sir
    @logotv1478sir 2 ปีที่แล้ว +23

    కథ-స్క్రీన్ప్లే-దర్శకత్వం మీ నటన అద్భుతం అన్న గారు చాలా మంచి కామెడీ మూవీ

  • @Bittu-nj4ii

    Cute video nice video

  • @RajannaDon

    I like this video

  • @PuttaSangaiaiah

    Hia👌👌👌🙏🙏🙏🌹👍

  • @ganeshganni2306
    @ganeshganni2306 2 ปีที่แล้ว +71

    అన్నా నవ్వి నవ్వి కింద పడి బొర్రిన వామ్మో అదిరింది జీవించేశారు యాక్షన్ లో🤣🤣🤣🤣

  • @jordarsanthosh
    @jordarsanthosh 2 ปีที่แล้ว +62

    BROOO....

  • @oohasweety4089
    @oohasweety4089 2 ปีที่แล้ว +1

    super super super masthundhi anna video supet

  • @parshuramnagam6597
    @parshuramnagam6597 2 ปีที่แล้ว +44

    మల్లత్తే.. కమ్మ దెచ్చి కమిరిత్తా..😆😆😁😆😆😆😁😁😁🤣🤣🤣🤣

  • @kandhiswamy3627
    @kandhiswamy3627 2 ปีที่แล้ว +6

    మల్లికార్జున్ అన్న సూపర్ గా వున్నది మీ ఏక్షన్ అదిరిపోయింది🤩🤩🤩🤩🤩😀😀😀😀😀😄😃😀😄😆😆😅😂🤣

  • @Vardhanbros
    @Vardhanbros 2 ปีที่แล้ว +14

    మల్లిక్ భాయ్ మీ కామెడీ సూపర్బ్. యాక్టింగ్ లో నటించడం కాదు జీవించారు. చాలా సహజంగా ఉంది. ఇలాంటి కామెడీ వీడియోలు ఇంకా చాలా చేయాలి.

  • @nareshmouni3992
    @nareshmouni3992 2 ปีที่แล้ว +35

    మల్లన్న భలేగా వుంది కామెడీ అన్న🥰👌

  • @worldtv438
    @worldtv438 2 ปีที่แล้ว +12

    వెర్రివెంగళ్ళప్ప... మన మల్లప్ప..🤣🤣

  • @jakkojukranthikumar1263
    @jakkojukranthikumar1263 2 ปีที่แล้ว +5

    సూపర్ మల్లి ఇలాగే మరిన్ని మంచి కామిడీ వీడియో లు చేయండి 👌👌👌👌👌