VASAVI Vijay Kumar Komatikunta Cheruvu Kabja : చెరువుకు పోవాలె సార్ ! దారి లేదు రంగనాథ్ గారూ !!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 พ.ย. 2024

ความคิดเห็น • 387

  • @singamshivaraju1489
    @singamshivaraju1489 3 หลายเดือนก่อน +143

    తెలంగాణ ప్రభుత్వాన్ని దయతో కోరుతున్నా... రఘు అన్నకు హై సెక్యూరిటీ ఇవ్వాలి.. ల్యాండ్ మాఫియా రఘు అన్నకు హాని కలిగించి అవకాశం వుంది.....అన్నా తెలంగాణ ప్రజలందరూ మీతో... ఎల్లప్పుడు మన తొలి వెలుగుతో

    • @ranguupender1354
      @ranguupender1354 3 หลายเดือนก่อน +3

      Z Plus ➕ Vodduraaa Babu

    • @sandeepgoud9785
      @sandeepgoud9785 3 หลายเดือนก่อน +2

      సెక్యూరిటీ ఇవ్వాలి

    • @unews4639
      @unews4639 3 หลายเดือนก่อน +5

      @@sandeepgoud9785ఓరి సామీ వానితో ప్రభుత్వమే ఈ వీడియో చేయిస్తుంది 😂😂😂

    • @manjulabolla7334
      @manjulabolla7334 3 หลายเดือนก่อน +4

      Settlement ayithadhi security avasaram ledhu😂

    • @crazybeats9214
      @crazybeats9214 3 หลายเดือนก่อน

      నీతో కేటీఆర్ తో వీడియోస్ చేస్తుంది ఆ ​@@unews4639

  • @LingalaveeraiahVeeraiah
    @LingalaveeraiahVeeraiah 3 หลายเดือนก่อน +63

    రఘు గారికి విలేకరి రఘు గారికి కృతజ్ఞతలుహైదరాబాద్ ప్రజలను కాపాడండిహైదరాబాద్ ప్రజలను కాపాడండి

  • @disztan
    @disztan 3 หลายเดือนก่อน +69

    Raghu గారికి full రక్షణ సీఎం గారు ఇవ్వాలి.

    • @nobelraju
      @nobelraju 3 หลายเดือนก่อน +1

      Yes 🙏🙏

    • @RaviBadduri
      @RaviBadduri 3 หลายเดือนก่อน

      ​@@nobelrajuitaru, mari anna ki builders tho settlement ayite anna silent avutaadu appu a karchu government ki meeru istara

    • @RK-wf7re
      @RK-wf7re 3 หลายเดือนก่อน

      Yes, anyways public support always with him

  • @sathishpulla_official
    @sathishpulla_official 3 หลายเดือนก่อน +36

    రఘ గారు మీ ఆధారము/గ్రౌండ్ వర్క్ బేస్ అండి మా మద్దతు మీరెప్పుడు ఉంటుంది

  • @srilakshmitayaru395
    @srilakshmitayaru395 3 หลายเดือนก่อน +21

    హైదరాబాద్ లో ఎక్కడ ఇళ్ళ స్థలాలు మరియు apartments కొనకూడదు అనే విషయం తెలంగాణ ప్రభుత్వం తెలియజేయండి.లేకపోతే అమాయకులైన మధ్యతరగతి ప్రజలు నష్టపోతారు

  • @madhuchemiti837
    @madhuchemiti837 3 หลายเดือนก่อน +23

    👌 సూపర్ ఇంకా ఎన్నో చెరువులను కబ్జా చేసినవి వెలుగు లోననికి తీసుకురా బ్రదర్

  • @Royalbob123
    @Royalbob123 3 หลายเดือนก่อน +19

    బెదిరించుడు , పైసలు గుంజుడు ..సగం మనకి ..సగం ఢిల్లీ కి సంచులు ..! 1% యాక్షన్ , 99 % కమిషన్ గవర్నమెంట్ !

  • @NarsimhaRaoKandarpa858
    @NarsimhaRaoKandarpa858 3 หลายเดือนก่อน +35

    HMDA permission లు అన్ని లఫుట్ పర్మిషన్లే.ఇచ్చిన లంగాలను వెంటనే అరెస్ట్ చెయ్యాలి,కూలిచేయ్యాలి.

  • @SanthoshRajKshatriya
    @SanthoshRajKshatriya 3 หลายเดือนก่อน +11

    I have purchased a flat here. The court has already given a verdict on this issue 15 days back, allowing construction of Blocks 8 and 9 to continue after a resurvey. Please stop spreading false information. If you are trying to extort money by blaming others, please choose other way.

    • @teluguradu
      @teluguradu 2 หลายเดือนก่อน +1

      Get ready next it's Vasavi group. Hail hydra.

  • @srinivasgoud043
    @srinivasgoud043 3 หลายเดือนก่อน +2

    Meru cheppedi 💯 Correct raghu anna meru elage annitini veluguloki thisukuravali anna

    • @santhoshgaripally3242
      @santhoshgaripally3242 3 หลายเดือนก่อน

      Already court clearence ichindhi ra falthu seenu ga

  • @rajendernagabandi3352
    @rajendernagabandi3352 3 หลายเดือนก่อน +14

    రఘు గారు మా వరంగల్ భద్రకాళి చెరువు కూడా ఆక్రమణకు గురి అయినది అయినది దాని గురించి కూడా మీరు వచ్చి వార్త చూపించగలరు

  • @vyasmusicveerendra3056
    @vyasmusicveerendra3056 3 หลายเดือนก่อน +1

    Great job sir. 🙏🙏🙏

  • @SampadaEstates
    @SampadaEstates 3 หลายเดือนก่อน

    Raghu garuu ur great

  • @srinivasgoud7788
    @srinivasgoud7788 3 หลายเดือนก่อน

    Ragu good job

  • @RamaiahG
    @RamaiahG 3 หลายเดือนก่อน

    Raghu hats up to u pls co operate TG govt

  • @MichaelNaidu-i5z
    @MichaelNaidu-i5z 3 หลายเดือนก่อน

    Excellent sir , God bless you sir, congratulations sir

  • @vinaythapsi1370
    @vinaythapsi1370 3 หลายเดือนก่อน +16

    Bro court already gave verdict on this matter. Court and GHMC have given permission to continue construction after doing the resurvey. Please stop spreading fake news just for the sake of getting money by blackmailing

    • @surendravegendla2124
      @surendravegendla2124 3 หลายเดือนก่อน +1

      Black mailing em vundi bro cheruvuki daari edi ani adugutunnadu.
      Some part of the govt land kabja ayyidemo ani doubt . Deeniki counter ivvamanandi .
      Anni pakka gaa vunte evaru blackmail chestaru chesina longipovalsina avasaram ledu kada

  • @mohammedkhaled6869
    @mohammedkhaled6869 3 หลายเดือนก่อน

    Super Anna

  • @thirupathireddy3524
    @thirupathireddy3524 2 หลายเดือนก่อน

    Great

  • @kotaramalingaiah
    @kotaramalingaiah 3 หลายเดือนก่อน +2

    🙏
    .*
    Shivoham*
    Live with Nature - Keep the Earth Alive - Earth belongs to All Godly Creatures* 🙏🙏🙏

  • @venkataramana3744
    @venkataramana3744 3 หลายเดือนก่อน

    Good information Raghu garu..😊

  • @KumarK-hb3wl
    @KumarK-hb3wl 3 หลายเดือนก่อน

    Bro correct ga cheppavu

  • @ravikanth5789
    @ravikanth5789 3 หลายเดือนก่อน +11

    రఘు గారు కాంగ్రెస్ అయినా టిఆర్ఎస్ అయినా రెండు కుమ్మకై దొందు దొందే

    • @PavanKumar-ff9ho
      @PavanKumar-ff9ho 3 หลายเดือนก่อน

      Avuu bjp sudda pusa kadaa

  • @balaji-xi5on
    @balaji-xi5on 3 หลายเดือนก่อน +15

    ఇప్పుడు దీన్ని కూల్చండీ అప్పుడు తెలుస్తుంది

    • @Praveen_Immidisetti
      @Praveen_Immidisetti 3 หลายเดือนก่อน

      High court lo issue resolve ayyindi, last 3 months back

  • @subashmerugu3371
    @subashmerugu3371 3 หลายเดือนก่อน +2

    Our honrable CM taken great dissiogn. 👍🙏

  • @shagasreekanth202
    @shagasreekanth202 3 หลายเดือนก่อน

    Raghu garu you are great sir

  • @rameshkumarboddu
    @rameshkumarboddu 3 หลายเดือนก่อน +4

    Please stop the absurdity and don't publish the fake news. The court has already issued authorization to begin building, which is lawful. Please don't play politics to obtain money from others because of this bogus story.

  • @Nirmalakumari-j5v
    @Nirmalakumari-j5v 3 หลายเดือนก่อน +18

    2014 లో అధికారం రాంగానే కెసిఆర్ గూడా గిసువంటి డ్రామానే చేసిండు. నాలాల మీద ఉన్న పేదోళ్ల ఇండ్లు బర బర కుల గొట్టిండు. N కన్వెన్షన్ వరకు వచ్చే తలకి తోక ముడిసిండు. గిప్పుడు జరిగేది గదే. ఏం రేవంత్ రెడ్డి కి పార్టీ ఫండ్, MLA ల మద్దతు పోగొట్టుకుంటాడా. ప్రస్తుత నాయకుల్లో న్యాయం కోసం గంత తెగిచ్చేటోడు ఎవడు లేడు. Public భ్రమల్లో ఉండొద్దు.

    • @manapropertyshow8685
      @manapropertyshow8685 3 หลายเดือนก่อน

      Yes true

    • @sg2191
      @sg2191 3 หลายเดือนก่อน

      It's true ​@@manapropertyshow8685

  • @chandrareddy9502
    @chandrareddy9502 3 หลายเดือนก่อน +1

    చెరువులు, కుంటలు ఉండాలి. వాటిని సమ్రక్షించాలిసిన బాధ్యత ప్రభుత్వానిదే.

  • @arjunreddy4341
    @arjunreddy4341 3 หลายเดือนก่อน +1

    Super information Raghu
    Sir Ranganath Garu act immediately

  • @vijayalakshmichitturu5929
    @vijayalakshmichitturu5929 3 หลายเดือนก่อน +1

    వెంటనే అన్నీ కూల్చేయాల్సిందే.-జైశ్రీరాం,జైహనుమాన్

  • @rahulvavilala1979
    @rahulvavilala1979 3 หลายเดือนก่อน

    Need to take action on Vasavi group also

  • @Kompallyopenplotsvillas
    @Kompallyopenplotsvillas 3 หลายเดือนก่อน +12

    ఎంత గుంజుకున్న ఎవడు ఏమి పీకలేరు.. డబ్బులు, కులము మతం మాత్రమే నెగ్గుతాయ్

  • @NarsimhaRaoKandarpa858
    @NarsimhaRaoKandarpa858 3 หลายเดือนก่อน +8

    చెరువుకు జనం వెళ్ళడానికి దారివదలి చుట్టూ ఫెన్సింగ్ వెయ్యాలి.

  • @fazilsyed3402
    @fazilsyed3402 3 หลายเดือนก่อน

    Super bro

  • @trichysaibaba126
    @trichysaibaba126 3 หลายเดือนก่อน +2

    Kind attention Mr. Ranganath garu, there is a building constructed at Namalagundu, Secunderabad. About 6 foors, consisting of 21 portions wherein such permissions are not allowed in this narrow lane this lane is bringing point of Friday market near nallah. Pl
    Look into this and take appropriate action.

  • @Dineshlogs
    @Dineshlogs 3 หลายเดือนก่อน +6

    నేను కాంగ్రెస్ పార్టీ... బట్.. 👍👍👍

  • @sunilraoable
    @sunilraoable 3 หลายเดือนก่อน

    Good job brother

  • @damodarpaladugu3464
    @damodarpaladugu3464 3 หลายเดือนก่อน

    Well done brother! Also take up Gundala చెరువు కబ్జాలు సిచువేటెడ్ adjacent to gundlapochampally

  • @raheemuddin8327
    @raheemuddin8327 3 หลายเดือนก่อน

    Good job boos❤❤❤❤❤

  • @kanugusrinivas5601
    @kanugusrinivas5601 3 หลายเดือนก่อน +21

    ప్రచారం కోసమే HYDRA అనిపిస్తోంది....

  • @ramkrish6027
    @ramkrish6027 3 หลายเดือนก่อน

    Ur right

  • @RajaReddy-vd2gp
    @RajaReddy-vd2gp 3 หลายเดือนก่อน

    Raghu 👌🙏

  • @ravindaramarawadi5382
    @ravindaramarawadi5382 3 หลายเดือนก่อน

    🎉 super Raghu sir

  • @malleshreddy6965
    @malleshreddy6965 3 หลายเดือนก่อน

    Hat's off for your courage

  • @rajeshchoudary9897
    @rajeshchoudary9897 3 หลายเดือนก่อน +4

    We support raghu

  • @Seetharamulu-ut9uy
    @Seetharamulu-ut9uy 3 หลายเดือนก่อน +23

    కల్వకుంట్ల అండ్ కో ఎన్ని చేసినా ఈ govt ఏమిపేకలేక పోతున్నారు

  • @akramalikhan6616
    @akramalikhan6616 3 หลายเดือนก่อน

    Raghu Anna your Ground Reporting Is super

  • @shetpallyprabhavathi3061
    @shetpallyprabhavathi3061 3 หลายเดือนก่อน +15

    అన్నా నీ తాపత్రయం పలిస్త దను కుంట

  • @Advp17
    @Advp17 3 หลายเดือนก่อน

    Super Raghu do a series on all lakes . Appreciate your efforts

  • @rushikeswararaopolaki3602
    @rushikeswararaopolaki3602 3 หลายเดือนก่อน

    Good job

  • @madanmohanreddyvarakantam8164
    @madanmohanreddyvarakantam8164 3 หลายเดือนก่อน

    🙏👌

  • @pssarma8582
    @pssarma8582 3 หลายเดือนก่อน

    Nee voice nee Telugu bagundi.

  • @srinivasreddy-yn5rn
    @srinivasreddy-yn5rn 3 หลายเดือนก่อน

    Anna
    Nenu choosina sincere journalist nuvve

    • @srinivasreddy-yn5rn
      @srinivasreddy-yn5rn 3 หลายเดือนก่อน

      Teenmar mallani chala perfect anukunna...kani pedh avalashavadvi

    • @srinivasreddy-yn5rn
      @srinivasreddy-yn5rn 3 หลายเดือนก่อน

      Nuvvu alA kadu Ani nammutunna

    • @srinivasreddy-yn5rn
      @srinivasreddy-yn5rn 3 หลายเดือนก่อน

      You are always with people...chala appreciate chestunna

  • @srinivasduddeda8232
    @srinivasduddeda8232 3 หลายเดือนก่อน

    Yes please give to im.. Protection........... Anna Reavathnana.....

  • @DSK9966
    @DSK9966 3 หลายเดือนก่อน +3

    Raghu లాంటి వ్యక్తికి రక్షణ కల్పించాలి

  • @KumarK-hb3wl
    @KumarK-hb3wl 3 หลายเดือนก่อน

    Super raghu garu hyderabad lo elanti vatini velguloki thavali

  • @SailathaSura-bi9ch
    @SailathaSura-bi9ch 3 หลายเดือนก่อน

    Nv great anna

  • @valabojukrishnamurthy9969
    @valabojukrishnamurthy9969 3 หลายเดือนก่อน +1

    Ok go head Raghu

  • @pattapusatyanarayana4204
    @pattapusatyanarayana4204 3 หลายเดือนก่อน

    I Request to Ravanthanna Z category security PROVIDE For com
    AV RANGANADH🎉🎉

  • @akramalikhan6616
    @akramalikhan6616 3 หลายเดือนก่อน

    Raghu Anna South india Ravish Kumar

  • @chbyadavcheemala1026
    @chbyadavcheemala1026 3 หลายเดือนก่อน +1

    👌👌👏👏👏

  • @Siri1962
    @Siri1962 3 หลายเดือนก่อน +3

    రఘు గారూ.. అక్రమ బిల్డర్ లపై మీరు చేస్తున్న సమయం శ్లాఘనీయం.
    కానీ.. ఒక పేరెన్నికగన్న బిల్డర్ ఒక వెంచర్ వేస్తే..బడుగు, మథ్య తరగతి జీవులు దాదాపు 20/30 ఏళ్ళ పాటు నెలనెలా కిస్తీలు కట్టుకుంటూ, తమ స్వంతింటి కాలం నెరవేర్చుకొనే క్రమంలో మోసపోతే..అది వారి తప్పా?
    బ్యాంక్ లూ, ఇతర ఫైనాన్షియల్ కంపెనీలు అన్నీ జాగ్రత్తలు తీసుకొని లోన్ ఇస్తాయి.
    మరి ఒక కట్టడం అక్రమమైతే..ఆ జాగా అన్యాక్రాంతమైనదైతే..
    ...ఆ జాగా టైటిల్ సరైనదని సర్టిఫై చేసిన వకీల్ ది తప్పు లేదా?
    ..ఆ బిల్డింగ్ అనుమతులకు విరుద్ధంగా కొడుతున్నారని చెప్పే బాధ్యత వాల్యుయేషన్ చేసే ఇంజనీర్ కు లేదా?
    ..అది చెరువు నాక్రమించి కడుతున్న బిల్డింగ్ అయితే..మునిసిపల్/HMDA/GHMC అథికారులు అనుమతులెలా ఇచ్చారు!?
    ..ఒకవేళ అనుమతులు సక్రమమై, వాటికి విరుద్ధంగా కడుతుంటే.. ఇన్స్పెక్టర్ రూ, టౌన్ ప్లానింగ్ అధికారులూ ఏం చేస్తున్నట్టు?
    ఈ యంత్రాంగానికంతటికీ వత్తాసు పలుకుతున్న రాజకీయ రాబందులెవరు?????
    ముందు అక్రమ నిర్మాణాలు ఆపేసి, అసలు దోషులెవరో తేల్చాల్సిన అవసరం ఉంది.
    ప్లాట్/ఫ్లాట్/విల్లా ఏదైనా కొనాలనుకునేవాడు వకీళ్ళు, మునిసిపాలిటీ వారిచ్చే సర్టిఫికెట్ లపై ఆధారపడి నిర్ణయం తీసుకుంటాడు. మరి తానే అన్ని బేరీజ చేసుకోవాలంటే.. తానే పైన చెప్పాను అందరి పాత్రలూ పోషించాలి.. సాధ్యమా??
    రఘు గారూ.. అక్రమ కట్టడాలను గుర్తించి కూల్చే ముందు..తద్వారా లక్షల రూపాయలు మోసపోయే మథ్య తరగతి కొనుగోలు దారులకు, ఆ బిల్డర్ నుంచి తీసుకున్న మొత్తం సొమ్ము వాపస్ ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
    దీనిపైన కూడా మీ ఛానల్ ఫోకస్ చేసి ప్రభుత్వం పై వత్తడి పెంచాలి.

  • @nageshwarvadithala1091
    @nageshwarvadithala1091 3 หลายเดือนก่อน

    Good toli velugu

  • @akramalikhan6616
    @akramalikhan6616 3 หลายเดือนก่อน +1

    please support Raghu for his great journalism

  • @nareshKumar-sj1yc
    @nareshKumar-sj1yc 3 หลายเดือนก่อน

    Good 👍

  • @upendarreddypendli2714
    @upendarreddypendli2714 3 หลายเดือนก่อน +2

    Romoji flim city telangana people asset

  • @MichaelNaidu-i5z
    @MichaelNaidu-i5z 3 หลายเดือนก่อน

    55-om NAMASIVAYA RAGHU gaaruuuu

  • @sunilraoable
    @sunilraoable 3 หลายเดือนก่อน +2

    Cool cheyyali,

    • @santhoshgaripally3242
      @santhoshgaripally3242 3 หลายเดือนก่อน

      Already clearence ichindhi ra court saale ga

  • @vishnupratapreddy4136
    @vishnupratapreddy4136 3 หลายเดือนก่อน +22

    guts unte Ramoji film city lo kuda koncham chudali

    • @ramearju
      @ramearju 3 หลายเดือนก่อน +3

      Even owasi old city area also

    • @chandram4835
      @chandram4835 3 หลายเดือนก่อน

      Mundu lotus pond koolchi den the daridram vaduluddi...cheruvu kattindu gaa dowrbhagudu

    • @Advp17
      @Advp17 3 หลายเดือนก่อน +2

      Ante evi chupenchaguda da tappu jaregi te?? Ramoji film City maha ayete studio development chestaru leka gardens development chestaru and adi city lo ledu. E KCR Benami companies adanga kabza chestu crores of money venaka veskuntunnadu My home, Aparna, Vasavi,Candeur, Pratima group, APR Inka yeno construction companies high raise estanu saranga permissions echesadu and roads , Drainage system levu Hyderabad ni nara ka kupam chesadu BRS vallu. KCR and KTR,Harish Rao, Inka BRS and Co politicians akramam ga sampadinchi sachaka 1 Paisa kuda tesku polevu Dana dahaham tho nature ni smash chestunaru
      Appreciate cheya ka sodi comment pedutunavu. Be a responsible citizen time vaste ani bayata ki vastay Ramoji film City atenna Dani amma mogudaina

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 3 หลายเดือนก่อน +1

    ఇంత కాలము ప్రభుత్వము సంబంధిత నాయకులు ప్రజలు మీడియా ఎక్కడ ఉన్నారు ?ఏం చేస్తున్నారో కూడా తెలపండి పర్మిషన్ ఎవరు ఇచ్చినారు ?ఎంత ఖర్చు అయినది ఎవరు బాధ్యులు ?అన్ని వివరంగా ప్రజలకు తెలియజేస్తే చాలా బాగుంటుంది అక్కడ స్థలము మరియు ఓటు రేటు కూడా ఎంత ఉంటుందో?

  • @svbhomesproperties4958
    @svbhomesproperties4958 3 หลายเดือนก่อน +5

    Raghu is blackmailer

  • @GowthamGowtham-yi9et
    @GowthamGowtham-yi9et 3 หลายเดือนก่อน

    CM hydra mission super.

  • @subashmerugu3371
    @subashmerugu3371 3 หลายเดือนก่อน +1

    Pl give security to raghu by the govt. Pl take care raghu brother.

  • @devaraju3706
    @devaraju3706 3 หลายเดือนก่อน

    👍👌👌👌

  • @rangareddyvallap7834
    @rangareddyvallap7834 3 หลายเดือนก่อน +2

    good work of Raghu. CM Revanth reddy requested to protect Raghu and down the all irregular construction

  • @udayv2032
    @udayv2032 3 หลายเดือนก่อน

    Raghu Anna you are super journalist

  • @RajeshT-k1s
    @RajeshT-k1s 3 หลายเดือนก่อน +6

    Fake News. Get the actual details and speak. Don't spread false statements.If you are really so interested in serving and saving Ponds and Lakes, go and give coverage for the maintenance of all the lakes and ponds which are in Hyderabad.

  • @pvbsSharma
    @pvbsSharma 3 หลายเดือนก่อน

    Teenmar mallana Garu please respond to this issue

  • @manneanjankumar5907
    @manneanjankumar5907 3 หลายเดือนก่อน

    Pls do episode on Vasavi, Myhome and Aparna also

  • @m.varaprasad9333
    @m.varaprasad9333 3 หลายเดือนก่อน

    Sir wt other media is doing ,please support and help the feature environment 🙏

  • @prathapbh9894
    @prathapbh9894 3 หลายเดือนก่อน

    The high court gave a green signal for construction.. this issue cleared .

  • @gr894
    @gr894 3 หลายเดือนก่อน

    Govt should do digital /gps marking (longitudinal & latitudes) in entire state once for all and should notify demarcation of all ponds/cheruvus,Nalas

  • @Lav-q1m
    @Lav-q1m 24 วันที่ผ่านมา +1

    Videos cheyandi

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy 3 หลายเดือนก่อน +8

    ఇంకా చాలా దారుణాలు జరిగినాయ్ అన్నిటిని కూల్చండి

  • @pvramreddybsnl7422
    @pvramreddybsnl7422 3 หลายเดือนก่อน

    Good go head

  • @venkateswarlupannala1160
    @venkateswarlupannala1160 3 หลายเดือนก่อน +1

    calvary temple occupy chesina
    HAL society sangati pvt property
    50 years nunchi kabja lo undi

  • @tomalibhattcharjee3583
    @tomalibhattcharjee3583 3 หลายเดือนก่อน +6

    Stop this nonsense
    Already court verdict came and it was proved that the project is genuine

  • @gr894
    @gr894 3 หลายเดือนก่อน

    No compromise on ponds/nalas,Cheruvus

  • @rambabum9667
    @rambabum9667 3 หลายเดือนก่อน

    తప్పులు ఎత్తి చూపే వారికి ప్రభుత్వం రక్షణ కల్పించాల్సిన బాధ్యత వుంది ఆ ప్రకారం చర్యలు వుండాలి.

  • @RaviBadduri
    @RaviBadduri 3 หลายเดือนก่อน +3

    Mr Raghu anna, why are you deleting my comments, shame on you. Fake news , fake channel , blackmailer raghu anna

  • @raghauraju712
    @raghauraju712 3 หลายเดือนก่อน

    Jai Raghu anna

  • @chaitanyamithrabhavu
    @chaitanyamithrabhavu 3 หลายเดือนก่อน

    Ragu, master plan road anedhi proposed road, government acquir cheyali,
    existing road vunte MRO ki complaint chesi open cheinchandi, assalu basic information gader chesi video cheyandi.
    Mamulu ivaledha Raghu.

  • @jastisamson
    @jastisamson 3 หลายเดือนก่อน

    Hope appropriate action would be taken .

  • @kajayajay6870
    @kajayajay6870 3 หลายเดือนก่อน

    రాశి ఇవ్వడానికి కేటీఆర్ ఎవరు రాసుకోవడానికి వారు ఎవరు ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ప్రజలు మేలుకోవాలి

  • @anjaiahgowni7231
    @anjaiahgowni7231 3 หลายเดือนก่อน

    Super anna ktr bandaram bayata pettali anna

  • @GiriswamyMudusu
    @GiriswamyMudusu 3 หลายเดือนก่อน

    Raghusuper

  • @padmavathiable
    @padmavathiable 3 หลายเดือนก่อน +1

    రఘు గారు మియాపూర్ చెరువు అర్బన్ ఏకో పార్క్ క్రింద కబ్జా చేసి బినామీలకు అప్పాజెప్పిండ్రు ఒక సారి పరిశీలించి ఇన్వెస్టగేషన్ చేయండి. దీనివెనకాల కూడ ktr ఉన్నాడు.

  • @sivaprasadsingaraju3770
    @sivaprasadsingaraju3770 3 หลายเดือนก่อน +1

    Government is for people by people. So they are following to help builder. Hydra will come, don't expect results overnight

  • @mrajan4182
    @mrajan4182 3 หลายเดือนก่อน

    Save lakes save nature