రివర్స్ మూడు ఆన్ చేశాక బ్రేక్ అప్లై చేస్తే పనిచేయదు బ్రేక్ రిలీజ్ చేసి ఎక్సలేటర్ తిప్పితే రివర్స్ మోడ్ పనిచేస్తది ఇది ఒక రకమైన సేఫ్టీ ఫీచర్ గా భావించవచ్చు రివర్స్ లో 3-5kmps స్పీడు మాత్రమే ఉంటుంది నేను రెండు సంవత్సరాల నుంచి వాడుతున్నాను
@@fghinageshhdg ఇప్పటి వరకు 15,500 కిమీ తిరిగాము, ఇప్పటి వరకు ఎటువంటి సమస్యలు రాలేదు. ముందు బ్రేక్ స్విచ్‌కు సమస్య వస్తే, సర్వీస్ సెంటర్ వారు పరిష్కరించి ఇచ్చారు. ఫుల్ చార్జింగ్ తో 90-95 కిమీ తిరగగలను. కానీ appdu చార్జింగ్ 5-10% ఉంటోంది. బ్యాటరీ 20% కన్నా తక్కువ కాకుండా చూసుకుంటున్నాము, కాబట్టి సాధారణంగా 80-85 కిమీ తిరిగినపుడు, మిగిలిన 20% చార్జింగ్ ఉంటుంది. అదే, స్పోర్ట్స్ మోడ్ లో పూర్తి ఛార్జింగ్ లో 65కిమీ వస్తుంది
@@fghinageshhdg ప్రస్తుతం 15000 కిమీ దాటింది. ఎకో మోడ్ ఫుల్ ఛార్జింగ్ లో 90 ఖచ్చితంగా వస్తుంది. స్పోర్ట్స్ మోడ్ లో 60 వస్తుంది.బ్రేక్ స్విచ్ సమస్య వచ్చింది, షోరూమ్ లో సర్వీసింగ్ టైమ్ లో బాగు చేసి ఇచ్చారూ.antaku minchi bandilo em problems levu.
75 km రేంజ్ TVS icube బండి లో అప్పుడప్పుడు స్టార్ట్ చెయ్యగానే లాంగ్-బీప్ సౌండ్ వస్తు.. Triangle సింబల్ కనిపిస్తుంది. అప్పుడు బండి ముందుకు వెళ్ళదు. బాగు చేయడానికి టెక్నీషియన్ కష్టపడుతున్నారు.
Ayina chepina vidhanam lone artham ayyindi brakes vesi naduputhunnadu ani andhuke motor heat ayi agipothundi.
Brother Hero V1 pro konocha chepagalaru
Thank you information sir
Vida v1 customer review cheyandi brooo
After 10000 km one battery is dead reverse gear not working proper mobile Bluetooth problem not connecting
Good very usefull content bro.....🎉
రివర్స్ మూడు ఆన్ చేశాక బ్రేక్ అప్లై చేస్తే పనిచేయదు బ్రేక్ రిలీజ్ చేసి ఎక్సలేటర్ తిప్పితే రివర్స్ మోడ్ పనిచేస్తది ఇది ఒక రకమైన సేఫ్టీ ఫీచర్ గా భావించవచ్చు రివర్స్ లో 3-5kmps స్పీడు మాత్రమే ఉంటుంది నేను రెండు సంవత్సరాల నుంచి వాడుతున్నాను
మీరు ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు ఇప్పుడు బండి ఎలా ఉంది ఎన్ని కిలోమీటర్లు దూరం వస్తుంది
@@fghinageshhdg ఇప్పటి వరకు 15,500 కిమీ తిరిగాము, ఇప్పటి వరకు ఎటువంటి సమస్యలు రాలేదు. ముందు బ్రేక్ స్విచ్‌కు సమస్య వస్తే, సర్వీస్ సెంటర్ వారు పరిష్కరించి ఇచ్చారు. ఫుల్ చార్జింగ్ తో 90-95 కిమీ తిరగగలను. కానీ appdu చార్జింగ్ 5-10% ఉంటోంది. బ్యాటరీ 20% కన్నా తక్కువ కాకుండా చూసుకుంటున్నాము, కాబట్టి సాధారణంగా 80-85 కిమీ తిరిగినపుడు, మిగిలిన 20% చార్జింగ్ ఉంటుంది. అదే, స్పోర్ట్స్ మోడ్ లో పూర్తి ఛార్జింగ్ లో 65కిమీ వస్తుంది
Problems em leva andi
@@fghinageshhdg ప్రస్తుతం 15000 కిమీ దాటింది. ఎకో మోడ్ ఫుల్ ఛార్జింగ్ లో 90 ఖచ్చితంగా వస్తుంది. స్పోర్ట్స్ మోడ్ లో 60 వస్తుంది.బ్రేక్ స్విచ్ సమస్య వచ్చింది, షోరూమ్ లో సర్వీసింగ్ టైమ్ లో బాగు చేసి ఇచ్చారూ.antaku minchi bandilo em problems levu.
@@Pavithra12328 Major complaints em lev ippati varaku. i can recommend to all.
Good information
Please do video regarding tvs iqube charger refund. I got refund only 229 rs instead of 10k
I also faced same problem after 10k kilometres
Your location
@@evkurradureviews Hyderabad
Mari m chesaru bro.. solution nti ??
@@pradeepkumar_90 m chesaru bro.. solution nti??
@@Rakesh2tg today only battery replaced
TVs iqube weight capacity at leg space
Front wheel sound problem
75 km రేంజ్ TVS icube బండి లో అప్పుడప్పుడు స్టార్ట్ చెయ్యగానే
లాంగ్-బీప్ సౌండ్ వస్తు..
Triangle సింబల్ కనిపిస్తుంది.
అప్పుడు బండి ముందుకు వెళ్ళదు.
బాగు చేయడానికి టెక్నీషియన్ కష్టపడుతున్నారు.
కష్ట పడటం కాదు అన్న ఆ పకోడీ టెక్నీషియన్స్ కి ఏ లవడా తెలీదు.. నా బండి కూడా same ప్రోబ్లం...
Tvs iqube 75 km రేంజ్ వెహికల్ చాలా పెద్ద బొక్క...కొన్నారా 1 లక్ష బొక్క
1lakh ki better vehicle
Ok