ప్రాణ శక్తిని అన్ని శరీర భాగాలకు ఎలా పంపాలంటే..? | The Hidden Secrets of Health

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ม.ค. 2025

ความคิดเห็น • 10

  • @vgundalagundala5754
    @vgundalagundala5754 6 หลายเดือนก่อน +17

    ఆయన చెప్పినది experimental కాదు. కొంత మందికి బద్ధకం చేత సరి ఐన అవగాహన, సరి ఐన సాధన చేయక పోతే అన్ని ఉపయోగం లేనివి గానే కనపడతాయి. ఇది నెస్ అనుభవం తో చెపుతున్నాను. నేను ఇప్పుడు 90 సంవత్సరాలుకు దగ్గర అవుతున్నాను. సాధనే నా మందు. నేను ఏ మందులు వాదనవుసరం లేకుండా సాధనతో నే నా ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాను

    • @randomblasts2580
      @randomblasts2580 6 หลายเดือนก่อน +2

      90 సంవత్సరాల వయసులో ఫోన్లో ఇలా మెసేజ్ టైప్ చేయగలిగారు అంటే అంతకంటే ఏం కావాలి? 🙏

  • @madhuchukka630
    @madhuchukka630 6 หลายเดือนก่อน +6

    అరుదైన సమాచారము అందించారు రవి మాస్టర్, ధన్యవాదాలు,, ప్రాణ శ క్తి గురించి బాగా చెప్పించారు

    • @rajendaraddagudi3899
      @rajendaraddagudi3899 5 หลายเดือนก่อน

      గురువు గారి పేరు రవి మాస్టర్ కాదండి వారి పేరు కృతి వంటి సత్యనారాయణ మూర్తి గారు యోగా మాస్టర్ 1:23 తునిలో ఉంటారు గురువుగారు చాలా అద్భుతమైన టెక్నిక్స్ చెప్తారు అద్భుతమైన విషయాలు చెబుతారు

  • @satyanaraharimallisetty
    @satyanaraharimallisetty 6 หลายเดือนก่อน +3

    ఆయన చెప్పింది 100కి 100 శాతం నిజం

  • @dundhegallajaihind4212
    @dundhegallajaihind4212 6 หลายเดือนก่อน +4

    One night I had severe ear pain. I couldn't even open my mouth and tell my problem to my family. My son wanted me to take me to a hospital. But I signaled them to wait and started deep breathing with kumbakam. During kumbakam I imagined that the entire oxygen I breathed in was healing my ear pain. Whether any one believes it or not I got lot of relief in few minutes. From that day onwards I am applying that method to other parts of the body also. Any one interested can experiment it on their bodies.

  • @buddhavaraharamesh5223
    @buddhavaraharamesh5223 6 หลายเดือนก่อน

    Good debate

  • @swarnasripuram3454
    @swarnasripuram3454 6 หลายเดือนก่อน +2

    🙏🙏👌💐

  • @sambasivaraochindukuri5942
    @sambasivaraochindukuri5942 6 หลายเดือนก่อน +1

    ❤️🙏🌹👏

  • @Ells-i4n
    @Ells-i4n 6 หลายเดือนก่อน

    Every one is an expert now a days without knowing what they are talking 😂🧬