అలాంటివారు చెప్పుకోలేని బాధ సిస్టర్ మీరు దయించి అలాంటి వారిని ఏమీ అనుకోకండి ఎందుకంటే అనుభవంతో చెప్తున్నా మా అమ్మ మా నాన్న పరిస్థితి అస్సలు బాలేదు మేము నమ్మిన వాళ్లు మోసపోయాను నేను కూతుర్ని అమ్మకి హెల్ప్ చేయలేకపోతున్నాను😢 అమ్మ మీకు ఫోన్ చేశారు కూడా నీ మంచి మనసు తోటి ఎంత దూరమైనా వెళ్లి సహాయం చేస్తున్నారు ధన్యవాదాలు సిస్టర్ 🤝
మనం ఇస్తే ఒకనెల లేక 2నెల లకు సరిపోయింది ఇస్తామేమెు కాని తరువాత వాళ్ళ సంగతి మరల మాములే పిల్లలకే ప్రేమ లేక పోతే ఆ తల్లి 😢😢😢😢.సృష్టికర్త తరువాత తరువాత స్ధానం తల్లిదండ్రులది అని ఖురాన్ చెబుతుంది .
కొంత మంది ముసలి వాళ్ళు బాగా చూచుకొంటెంటే. భార్య భర్త లకు గొడవ పెడుతున్నారు. నేను మా అత్త తొ పడుతున్న నాకు మనవ సంతానం కలిగింది కానీ అత్త పోరు మళ్లీ ఆమెకు లేదు మేమే 😢😢
Aa age లో పెద్దవాళ్ళని చూడని వాళ్ళు చాలా మంది వున్నారు.కూతుర్లు అయినా అమ్మ అని కొంచెం అయినా ప్రేమ చూపించాలి. రోజుకి ఒకసారి అయినా ఒక్క ముద్ద పెట్టొచ్చు ఆ వయసులో వాళ్ళు అంతకంటే ఎక్కువ తినరు. But వాళ్ళ నస ఉంటుంది కోడళ్ళు మరీను నా అనుభవం లో చూసాను అందుకే chepthunna😢. ఆ వయసులో వాళ్ళు ఏమి మాట్లాడుతున్నారో కూడా అర్ధం కాదు అయినవాళ్ళ ప్రేమ, పలకరింపు లేక insecurity tho.😢😢. Sridevi gari ki kopam రావటంలో కూడా తప్పు ledu.కానీ మరీ అంత కొట్టకూడదు. ఇది చూసి అందరూ ఆమెని కొట్టొచ్చు 😢😢😢.. ఈ వీడియో చూసాక నాకు కొంచెం బాధ వేసింది ఏదో సరదాగా కర్ర తో నేల మీద కొట్టొచ్చు కానీ భుజం మీద కాలి మీద కొట్టడం. ఈ ఏజ్ లో ఎముకలు విరిగి పోవచ్చు. ఇంతకన్నా భయంకరం గా శ్రీదేవి ని విసిగించిన వాళ్ళు వున్నారు ఎన్నో వీడియోస్ లో చూసాను. వాళ్ళని ఎవరిని ఏమీ అనని శ్రీదేవి ఈ అమ్మని 80 years above ఉండొచ్చు ఆమెకు.. ఆమెని కొట్టడం చాలా తప్పు. నీకు ఇష్టం అయితే help చెయ్యి otherwise vellipo నేను ఇవ్వను నాకు ఇష్టం ledu అని. 😢😢😢😢
Andaru vunnaru andaru vunnaru antunnaru But oka mudda pettakapoyinappudu eanta mandi vunte eanty Meru chala mandiki meku vunnadantlo help chestunnaru But avidaki ala karrato ala joke fa luda oka 2 debbalu paddati,adi kuda correct kadu
@saipunith3448 money help cheste 2months leda 3 months happy ga vuntundi ade ame ki kastapade alochana vunte pani eistanu life long a pani chesukuntu pillalni baga chadivinchi baga chusukuntundemo adagandi 👍
మేడం మాది చాగల్లు పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ మా సహోదరులు ఒకతను యాక్సిడెంట్ అయ్యి కుటుంబంలో ఏ పని లేకుండా ఉన్నారు ఒక కుమార్తె బీటెక్ ఫైనల్ ఇయర్ వచ్చింది ఒక కుమారుడు ఉన్నాడు అతనికి గత కాలములో ప్రేగుల్లో సర్జరీ అయింది కానీ ఇప్పుడు ఆ ఫ్యామిలీ చాలా ఇబ్బందుల్లో ఉంది మీ నుండి వారికి ఏదైనా సహాయం అందించగలరని ఈ మెసేజ్ మీకు చేస్తున్నాను
శ్రీ దేవి సిస్టర్ ను ఆ దేవుడు బాగా చూడాలి.
అందరు వుండికూడ ఈ ముసలితనం లో వండి పెట్టేవాళ్ళు లేరు పాపం .కన్న తల్లిని కూడ చూడని జీవితాలు ఒక జీవితాలేనా?😭😭😭😭
Thalli demudu ninnu challaga chudali.. Ye lotu lekunda🙏🙏💐💐
అలాంటివారు చెప్పుకోలేని బాధ సిస్టర్ మీరు దయించి అలాంటి వారిని ఏమీ అనుకోకండి ఎందుకంటే అనుభవంతో చెప్తున్నా మా అమ్మ మా నాన్న పరిస్థితి అస్సలు బాలేదు మేము నమ్మిన వాళ్లు మోసపోయాను నేను కూతుర్ని అమ్మకి హెల్ప్ చేయలేకపోతున్నాను😢 అమ్మ మీకు ఫోన్ చేశారు కూడా నీ మంచి మనసు తోటి ఎంత దూరమైనా వెళ్లి సహాయం చేస్తున్నారు ధన్యవాదాలు సిస్టర్ 🤝
పాపం ఆవిడ ఎవరు చూడ నప్పుడు ఎలా అందుకే ఆడు కుంటుంది మీరు ఆమెనే అలా కొట్టకూడదు పాపం మీ ఎదురు గానీ కోడలు ఎలా తిడుతుంది మరి ఎలా వున్నారు అని చెప్పుతింది
Super sridevi garu manchi manasu meedi
God bless you abundantly ma ♥️♥️
మీరు ఆమెను కొడదాం నచ్చలేదు
Mari Avida pillalli pethu koni chachi poyaru anatam tappu kada
Chudani vallu chachhina vallatho samanam
@@NAGARAJUMORA-wq6qiYes
మనం ఇస్తే ఒకనెల లేక 2నెల లకు సరిపోయింది ఇస్తామేమెు కాని తరువాత వాళ్ళ సంగతి మరల మాములే పిల్లలకే ప్రేమ లేక పోతే ఆ తల్లి 😢😢😢😢.సృష్టికర్త తరువాత తరువాత స్ధానం తల్లిదండ్రులది అని ఖురాన్ చెబుతుంది .
Konta mandi pillalaku artham kadu dabbu garvam
Super helping akka 🙏🙏🙏
మీకెందుకండీ ఇస్తే ఎవ్వండి లేకుంటే లేదు అలా కొట్టకండి
Avasaram lo vunna vallake kadandi sahayam cheyyali.(Pillalu vundi leru anadam tappandi valla badyata valla ki teliyali kada)
Sireesha Garu baga chepparu.👍
Sireesha garu correct ga chepparu
Pettevaallaku apaddam chepithe kotte adhikaaram vuntundi. Musalaavidaku debbemi thagalaledu lendi. Sreedevi is great person. Dont misunderstand her
KOTTALEEDU...KINDA..KOTTINDI..LAST..LOO...1...
.KOTTINDI..
Good madam మంచి పని చేశారు మేడం
Super.akka.ni.manasu.entha.manchiadi.❤❤🎉
అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ శ్రీదేవి గారు.🎉🎉🎉🎉
Ala kottataniki nuvevaruuuu
కోడలు చూడకుండా కూతురైతే చూడాలి కన్నందుకు అయినా తల్లిదండ్రుల తర్వాతనే దేవుళ్ళు
Good ofternoon thalli God bless you ❤
ఆమె ముసలి ఆవిడ ఆమెను అలా కొట్టడం ఏంటి నువ్వు అలా కొట్టడం నచ్చలేదు
Avunu 😢
శ్రీ దేవి గారు ఆ మామ్మ పరిస్థితి కి నవ్వాలో ఏడవాలో తెలియలేదు . ఏది ఏమైనా మీరు great 👍 భగవంతుడు చల్లగా చూ దాలి ❤god bless you 🎊🎊🎊
God bless you akka...
God bless you thalli
దేవుడు మనిషి రూపే అంటే శ్రీ దేవి గారే
Everything is fine. Great heart touching. But whatever may be beating the aged woman is not right.
Musalavidani kottayam naku nachaledu
శ్రీదేవి కి బీపీ తెప్పించేనా మామ్మ 😅😅😅😅
God bless you akka❤❤
God bless you sister
Vallu చూస్తారో చూడరో ఎందుకు పాపం ఆమె నీ ఆలా అపార్థం చేసుకుంటున్నారు
Great akka miru
కొంత మంది ముసలి వాళ్ళు బాగా చూచుకొంటెంటే. భార్య భర్త లకు గొడవ పెడుతున్నారు. నేను మా అత్త తొ పడుతున్న నాకు మనవ సంతానం కలిగింది కానీ అత్త పోరు మళ్లీ ఆమెకు లేదు మేమే 😢😢
I lovee youuu sisterrrr
Yanduku kodutunarru meku haku yemundi amenu kotadaniki
Super🙏 akka
Hi sridevi garu
Help cheyaali anipiste cheyandi Ledante...vodileyandi...musali vaallu atlaane unnaaru...pedda vaallu..musali vaari paina cheyi cheskovadam emi baaledu
Super ma sridhevigaru godbless you ❤❤❤❤❤❤
Madam🎉super👌👌👌👌👌👌👌
Thanking Helping Sridevi Aekha & Your Team Members 😊💐🙏🚩.
Help chesty chey ledanty maney antha musalavidni ala karratho kotte adhikaram nikevdichhadu
శ్రీదేవిగారు వీరుచల్లగా ఉండాలిమీరుఇంకఎంతోమందికిసహాయం చెస్తున్నారుఅమ్మgod bless Youthalli
God bless you
Kottodhu akkamma😢
Andharu vunna chudarandi ,kontha mandiki ala gadusthundi.😢 meru avida abbadam chepindani ala react avatam konchem ibbandiga anipinchindi chudataniki.
👌👌👌
Hi 👋 akka God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Aa age లో పెద్దవాళ్ళని చూడని వాళ్ళు చాలా మంది వున్నారు.కూతుర్లు అయినా అమ్మ అని కొంచెం అయినా ప్రేమ చూపించాలి. రోజుకి ఒకసారి అయినా ఒక్క ముద్ద పెట్టొచ్చు ఆ వయసులో వాళ్ళు అంతకంటే ఎక్కువ తినరు. But వాళ్ళ నస
ఉంటుంది కోడళ్ళు మరీను నా అనుభవం లో చూసాను అందుకే chepthunna😢. ఆ వయసులో వాళ్ళు ఏమి మాట్లాడుతున్నారో కూడా అర్ధం కాదు అయినవాళ్ళ ప్రేమ, పలకరింపు లేక insecurity tho.😢😢. Sridevi gari ki kopam రావటంలో కూడా తప్పు ledu.కానీ మరీ అంత కొట్టకూడదు. ఇది చూసి అందరూ ఆమెని కొట్టొచ్చు 😢😢😢.. ఈ వీడియో చూసాక నాకు కొంచెం బాధ వేసింది ఏదో సరదాగా కర్ర తో నేల మీద కొట్టొచ్చు కానీ భుజం మీద కాలి మీద కొట్టడం. ఈ ఏజ్ లో ఎముకలు విరిగి పోవచ్చు. ఇంతకన్నా భయంకరం గా శ్రీదేవి ని విసిగించిన వాళ్ళు వున్నారు ఎన్నో వీడియోస్ లో చూసాను. వాళ్ళని ఎవరిని ఏమీ అనని శ్రీదేవి ఈ అమ్మని 80 years above ఉండొచ్చు ఆమెకు.. ఆమెని కొట్టడం చాలా తప్పు. నీకు ఇష్టం అయితే help చెయ్యి otherwise vellipo నేను ఇవ్వను నాకు ఇష్టం ledu అని. 😢😢😢😢
❤
Super Sister❤
మీరు అలాగ కొత్తగూడదు ముసలి దాని ని పిచ్చే మీకు నీకు ఇష్టము వుంట ఇవు లేకపోతే లేదు
నిజంగానే కొట్టావు తల్లి బామ్మని అలా చె మగగూడదు
Koyyooru lo naku 10th studyng ayindhi....Narsipatnam town nunchi ma vuru veltam
A bamma manasu virigipoyi koduku vunna ledu ani choptundhii😢
God bles you
Andaru vunnaru andaru vunnaru antunnaru
But oka mudda pettakapoyinappudu eanta mandi vunte eanty
Meru chala mandiki meku vunnadantlo help chestunnaru
But avidaki ala karrato ala joke fa luda oka 2 debbalu paddati,adi kuda correct kadu
Devudu challaga chudali sridevi garu mimmalni ❤
❤️❤️❤️❤️❤️🙏😍💯
Superb sridevi
Alla kotee adhikaram meku yewaru echaru svida age chudandi,meeku yemo anukunna intha ahankarama
Abaddam chepithe kopam raada,kodithe kandipodule😂😂😂
Radhika garu correct ga chepparu
Avunu chala thappu. .avidadhi pedda vayasu kdha thappu ala
@KeerthiMuppana meeru kottatame choosaru.danikanna mundu pillalu leru assalu puttaledu annadi.yennisarlu adigina leru leru ani cheppatam thappu kaada
అవును కరెక్ట్ చెప్పారు @@radhamadinenichowdhry7767
Help cheyadam istam lekapothey vodhileyandi ame paristhithi ardham chesukolekapothey calm ga aipondi anthey kani kasurukoni thittadam kottadam anti andi edhi emi bagaledhu
జై శ్రీరామ్ జై శ్రీదేవి గారు జై శ్రీరామ్ జై తెలంగాణ జై భారత్ మాత కి జై హింద్ జై మోడీ జై తెలంగాణా జై బిజేపి జై ముదిరాజ్ జై జై
Miru echhina oka 2 months ravachhu kani tarvatha valla pillale chudali kda vallu prema undali
Em akka atla kodutunav
Manchi pani chesavu amma
antha pogaruga kottadam yenti nuv iche 2k tho life long brathukuthada yenti
Very good sister
thank you media respected sridevi garu you are only daughter in law to her please don't trouble her thank you 🙏
🤱❤️❤️❤️👌
Pillalu pillalu unte kalisi undaru , leka pote leru ani yedustaaru. Yem batukulo emo , desam lo janaalni devurinchataaniki siggu feeling undadu kaani , sonta pillala daggara maatram piurusham , pogaru , aham anni addam vastai veellaki.
Hi medam👌👍🙏
Chalaa manchi manasuki🙏🏾🙏🏾🙏🏾🙏🏾sridevi
Akka atla matladaku
Hi. Sridevi garu. e. Vediolo. me. Comedy. Super
🙌🙌🙌🙌🙌😊
Super mam
🎉🎉 🌹🌷🥀💐🎋🎄. Hii 👋. M, S ,Garu. 🙏🙏🙏
Okka nimishaaniki meeku anta gola ante aameni roju padadda. ??? Veellaina kaadsta oopigga undaali pillala vishyam lo. Yinta mandi pillalu unte yevvariki nachatledu yeemeki anta aham malli aa vayasulo . Aa maatram adjustment kuda undadu deniki aa age.
Hi madam ❤
How are you you 🙏❤❤
శ్రీదేవి గారు ఏమి చేస్తారు ఇంత హెల్ప్ చెయ్యడానికి ఆమె కి emount ఎలా వస్తుంది
Great mam
Super 👍
🙏🙏🙏🙏😭😭😭
A bama nu old-age home lo join cheyachu kadha avaraina😢
Madam oka sister pillalatho chala ibbandi paduthundi husband support ledu pls help cheyandi madam🙏🏻🙏🏼..
Husband suport lekapote bratakaleeda kastapadamanandi kastapadi pillalni penchukomanandi 👍
Correct ga cheppana tdp member vijay kumar garu denikayina reply istara leka me avida prakkana vunda bayyapadutunnara
Aameku nuvve help cheyachhu ga, paapam sridevi madam enta mandiki help chesthundi, thanaki aemaina dabbu thota vundaa? Chettuku kaayalu kaayadaaniki
@saipunith3448 money help cheste 2months leda 3 months happy ga vuntundi ade ame ki kastapade alochana vunte pani eistanu life long a pani chesukuntu pillalni baga chadivinchi baga chusukuntundemo adagandi 👍
@@barbha3796 super, 👍 good thoughts. But empani estharu.
Help chese paddathi idi kadu, you tube dwara amount vasthundi kada isthe yemavuthundi,uselessfellow
❤ 🙏
అక్క ❤❤❤❤👌👌👌👌🙏🙏🙏🙏
Hiii Akka ❤😊
❤😊😂potti
మేడం మాది చాగల్లు పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ మా సహోదరులు ఒకతను యాక్సిడెంట్ అయ్యి కుటుంబంలో ఏ పని లేకుండా ఉన్నారు ఒక కుమార్తె బీటెక్ ఫైనల్ ఇయర్ వచ్చింది ఒక కుమారుడు ఉన్నాడు అతనికి గత కాలములో ప్రేగుల్లో సర్జరీ అయింది కానీ ఇప్పుడు ఆ ఫ్యామిలీ చాలా ఇబ్బందుల్లో ఉంది మీ నుండి వారికి ఏదైనా సహాయం అందించగలరని ఈ మెసేజ్ మీకు చేస్తున్నాను
Provsions pakkanollaki iste vandi pedtaru ga sis..
Super super helping
Madam హెల్ప్ చెయ్యండి madam
😢😢😢😢❤❤❤❤
Manchi ga matladaru
Hi❤❤
😢😢😢
Papam
Anduku.kotayau
😅😅😅👏👏👏
మేడం మీది ఈ వీడియో నాకు నచ్చలేదు 😭
God bless you sridevi sister