Ohh my God !! మహాకవి కాళిదాసు ఇంత అద్భతంగా ఉంటుందా !! చిన్న క్లిప్పింగ్ పోప్ అప్ అయితే, బాగుంది అని మూవీ మొత్తం చూసాను... నేను ఎప్పుడో చూడవలసినది చూడలేక పోయినా, ఇప్పుడు చూసే భాగ్యం కలిగినందుకు చాలా సంతోషము 🙏🙏🙏🙏🙏
1977 లో నేను విజయవాడలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు దివి సీమ తుఫాన్ వలన 10రోజులు కాలేజీ మూసేసారు .అప్పుడు వినోదా టాకీస్ లో చూసాను..అక్కినేని నటన మాస్టారు గళం..సినిమా హాల్ అంతా కేకలు ఈలలు...అదే మొదటిసారి ఈ సినిమా చూడడం..కష్టతరమైన పాత్ర అయిన ఎంత సుళువుగా చేయొచ్చో చూపారు అక్కినేని గారు..వారు అందరూ కళాకారుల...
Goose bumps scene is when he transforms from a wild young fellow to Mahakavi. అప్పటి వరకు ఒకలా క్షణంలో ఒక మహాకవిలా, ఈ cinema అయ్యాక గరికపాటి గారి కాళిదాసు గారి కవిత్వం మీద ప్రవచనం వింటే భలే ఉంటుంది.
మహాకవి కాళిదాసు కథను విన్నాము, ఆ కథ చదువుకున్నారు. నిజముగానే గొర్రెల కాపరి ఐన కాలుడు కాళిదాసుగా ఎలా మారాడు - నిజంగా కాలుడు ఇలాగే కాళిదాసు అయ్యాడేమో అన్నంత అత్భుతంగా ఉంది ఈ సినిమా.
A great master piece in the Telugu celluloid of golden age depicting the life and the greatness of the Sanskrit Poet Maha Kavi Kalidas. Nabhooto nabhavishyathi.The divine Singer ghantasala with his devine voice rendered fluently all Sanskrit slokas with melody.Hats off to all actors and technicians,music composers ,director and producers for producing this great movie
🙏gratest poet greatest ghantasala one of the greatest actors greatest director one of very few master pieces Kavikulguruvina kalidaasu gaariki and all the technitions ki how ancient is our culture ujjaniamma vaariki🙏sarvejana sukhinobhantu S madhava Raju
మహా కవి కాళిదాసు తెలుగు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు , తమిళం -శ్రీ శివాజీ గణేశన్ గారు , కన్నడం - శ్రీ డాక్టర్ రాజ్ కుమార్ గారు. ముగ్గురు మహా నటులు. 👏👏👏👌👍
చిన్నప్పుడు నాన్న, గుంటూరు సరస్వతీ టాకీస్ లో ఈ సినిమా రీ రిలీజ్ అయ్యిందని, మమ్మల్నందరినీ తీసికెళ్ళి చూపించారు. ఎల్ విజయలక్ష్మిని గురించీ చెప్పారు. ఆ ఆనందం ఇప్పటికీ గుర్తుంది.
ఈ సినిమా థియేటర్లో చూసినప్పుడు ఎందుకు వేసిన వేషమయా ఓ చందమామా! ఓ రంగధామా అనే పాట పూర్తిగా ఉంది.సన్నటి తీగలాగా జాలువారిన సుశీల గారి స్వర మాధుర్యం కోయిల గొంతు కన్నా మిన్నగా నన్ను మైమరపించింది.తరవాత సి.డి వచ్చినప్పుడు ఆ పాట కోసమే కొన్నాను.ఆ పాట కత్తిరించేసారు.నాకు కలిగిన నిరాశ అంతా ఇంతా కాదు.మన తెలుగు వారికి రసస్ఫూర్తి అనేదే లేదా అనిపిస్తుంది నాకు. ఈ పాట మాత్రమే కాదు ఎన్నో పాత సినిమాల్లో మంచి పాటలు,సన్నివేశాలు ఇలాగే కత్తిరించేస్తున్నారు. అదే తమిళ, కన్నడ భాషా చిత్రాలు చూడండి.అటువంటి పాటలు పదే పదే వింటారు.మాయని మమత సినిమాలో స్వప్న వాసవదత్త అంతర్నాటకం,రహస్యం సినిమాలో గిరిజా కల్యాణం యక్షగాన రూపకం ఇవన్నీ మన తెలుగు సినిమా సంగీతం ప్రతిష్ఠ ను పెంచేవి.అవన్నీ కత్తిరించారు.అదే తమిళులైతే తమ గొప్పతనం అందరికి తెలిసేలా ప్రచారం చేస్తారు.
ఓమ్ నమశ్శివాయ. 🙏 శ్రీ అక్కినేని నాగేశ్వర రావు గారు చలన చిత్ర నటులు, శ్రమ ఏవ జయతే" అనే వారు. వారు నటించిన చిత్రాలు శత దినోత్సవ వేడుకలలో. వారు కేవలం గా 5. Th class చదివాననీ, devuni కన్నా, శ్రమ నే నమ్ము కున్నానని అనేవారు. కానీ ఆయన భగవంతుని భక్తుని గా , అనుక్షణం దేవుని స్మరణ చేస్తూ , చలన చిత్రాలు లో జీవించి, సంస్కృతం , సంగీతం. నోటి తో అభినయించిన తీరు, ఘంటసాల వారు పాడుతున్న నాగేశ్వర రావు గారే పాడుతున్నట్లు గా , ఆయన కృషి అభినందనీయం. 🙏🌺🙏
The video has cuts like the ones available around. It would have been good if " Abhignana Shaakuntalam" play which was there in the original were to be included. The play is a masterpiece and lack of it a significant deficiency.
Totally agree. You just cannot edit the scenes of this masterpiece. Whoever has done this did a grave injustice to the films, its director and its producers which is us.
@@nagahariprasad1061 Not to mention thousands of old songs have been cut because they wouldn't fit into the "CDs". It's awful and very much saddening to realize.
Super classic movie wonderful parakayapravesam of character by great a n r and best acting by both beautiful shivaranjanigaru and great kuchipudy dancer rajasulochanagaru
Ohh my God !! మహాకవి కాళిదాసు ఇంత అద్భతంగా ఉంటుందా !! చిన్న క్లిప్పింగ్ పోప్ అప్ అయితే, బాగుంది అని మూవీ మొత్తం చూసాను... నేను ఎప్పుడో చూడవలసినది చూడలేక పోయినా, ఇప్పుడు చూసే భాగ్యం కలిగినందుకు చాలా సంతోషము 🙏🙏🙏🙏🙏
Me too same
Same like u brother, oka clip choosi cinema mothham chusanu super movie
నేను కూడా
Me also watching now...
me too bro
1977 లో నేను విజయవాడలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు దివి సీమ తుఫాన్ వలన 10రోజులు కాలేజీ మూసేసారు
.అప్పుడు వినోదా టాకీస్ లో చూసాను..అక్కినేని నటన మాస్టారు గళం..సినిమా హాల్ అంతా కేకలు ఈలలు...అదే మొదటిసారి ఈ సినిమా చూడడం..కష్టతరమైన పాత్ర అయిన ఎంత సుళువుగా చేయొచ్చో చూపారు అక్కినేని గారు..వారు అందరూ కళాకారుల...
Goose bumps scene is when he transforms from a wild young fellow to Mahakavi. అప్పటి వరకు ఒకలా క్షణంలో ఒక మహాకవిలా, ఈ cinema అయ్యాక గరికపాటి గారి కాళిదాసు గారి కవిత్వం మీద ప్రవచనం వింటే భలే ఉంటుంది.
అందుకే వారు అందరూ " కళా కృతులు..నిజమైన కళా కారులు.."..కవికి ముందు కవిగా మారిన తరువాత ఇద్దరు ఒకటేనా అని అనిపిస్తుంది..
Old is gold. ఇలాంటి సినిమాలు చూస్తుంటే మనస్సు హాయిగా ఉంటుంది
మహాకవి కాళిదాసు కథను విన్నాము, ఆ కథ చదువుకున్నారు. నిజముగానే గొర్రెల కాపరి ఐన కాలుడు కాళిదాసుగా ఎలా మారాడు - నిజంగా కాలుడు ఇలాగే కాళిదాసు అయ్యాడేమో అన్నంత అత్భుతంగా ఉంది ఈ సినిమా.
చాలా అద్భుతమైన చలన చిత్రం నేను ఎన్నో మార్లు చూశాను,ప్రతిసారీ క్రొత్తగా ఉంటుంది 👌👍👍
A great master piece in the Telugu celluloid of golden age depicting the life and the greatness of the Sanskrit Poet Maha Kavi Kalidas. Nabhooto nabhavishyathi.The divine Singer ghantasala with his devine voice rendered fluently all Sanskrit slokas with melody.Hats off to all actors and technicians,music composers ,director and producers for producing this great movie
. h.
Excellent movie interduced
వారి👍న్
🙏gratest poet greatest ghantasala one of the greatest actors greatest director one of very few master pieces Kavikulguruvina kalidaasu gaariki and all the technitions ki how ancient is our culture ujjaniamma vaariki🙏sarvejana sukhinobhantu S madhava Raju
ANR is at his best....No body can beat him...He reached his peak in acting...No doubt he is best actor in this entire world
2024 lo చూసేవాళ్ళు ఎంతమంది like చేయండి 😅
chinnappati nunchi nenu 5 times chusa ippatidhaka
Mind blowing performance of the legendary ANR
2020
@@wingsofkings9091 _yy_yy_y
అద్భుతమైన కాళిదాసు కావ్యరూపం ఒక అనుభూతి మంచి ప్రేమ కథ ANR blockbuster movie
Amazing mahakavi kalidasa biography..one of the legend.. mahakavi kalidasa...
I proud to be belongs to telugu, as we have all time legend like ANR.
మహా కవి కాళిదాసు తెలుగు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు , తమిళం -శ్రీ శివాజీ గణేశన్ గారు , కన్నడం - శ్రీ డాక్టర్ రాజ్ కుమార్ గారు. ముగ్గురు మహా నటులు. 👏👏👏👌👍
Outstanding..... Great movie.
ANR garu 🙏🙏🙏🙏🙏 Legend.
Hi
నేను ఈ సినిమా చూసిన ప్రతి సారి నాకు ధన్యత కలిగి నట్టుగా అనిపిస్తుంది
ఐ ఐo అమ్మోరు 👌
ఐ o
ఐ o
ఐ o
బీజాక్షరం 'ఐo' సరస్వతి దేవిని సూచిస్తుంది
దర్శకులకు 🙏
ANR garu action chesina patralo inka evarini uahinchalemu natural ga patralo jivistaru.that is ANR garu.
చిన్నప్పుడు నాన్న, గుంటూరు సరస్వతీ టాకీస్ లో ఈ సినిమా రీ రిలీజ్ అయ్యిందని, మమ్మల్నందరినీ తీసికెళ్ళి చూపించారు. ఎల్ విజయలక్ష్మిని గురించీ చెప్పారు. ఆ ఆనందం ఇప్పటికీ గుర్తుంది.
ఈ సినిమా థియేటర్లో చూసినప్పుడు ఎందుకు వేసిన వేషమయా ఓ చందమామా! ఓ రంగధామా అనే పాట పూర్తిగా ఉంది.సన్నటి తీగలాగా జాలువారిన సుశీల గారి స్వర మాధుర్యం కోయిల గొంతు కన్నా మిన్నగా నన్ను మైమరపించింది.తరవాత సి.డి వచ్చినప్పుడు ఆ పాట కోసమే కొన్నాను.ఆ పాట కత్తిరించేసారు.నాకు కలిగిన నిరాశ అంతా ఇంతా కాదు.మన తెలుగు వారికి రసస్ఫూర్తి అనేదే లేదా అనిపిస్తుంది నాకు. ఈ పాట మాత్రమే కాదు ఎన్నో పాత సినిమాల్లో మంచి పాటలు,సన్నివేశాలు ఇలాగే కత్తిరించేస్తున్నారు. అదే తమిళ, కన్నడ భాషా చిత్రాలు చూడండి.అటువంటి పాటలు పదే పదే వింటారు.మాయని మమత సినిమాలో స్వప్న వాసవదత్త అంతర్నాటకం,రహస్యం సినిమాలో గిరిజా కల్యాణం యక్షగాన రూపకం ఇవన్నీ మన తెలుగు సినిమా సంగీతం ప్రతిష్ఠ ను పెంచేవి.అవన్నీ కత్తిరించారు.అదే తమిళులైతే తమ గొప్పతనం అందరికి తెలిసేలా ప్రచారం చేస్తారు.
Amazing what a classic spellbounded. Dr smt. Akkarajusamanthakamani
Both ANR garu and his wife character lady also acted great 👍.... anr garu always legend
His wife smt sriranjani
That lady is my grandmother.
@@nagahariprasad1061 wow🙏
@@nagahariprasad1061 మీరు వారి మనుమలుగా జన్మించడం మీ పూర్వ జన్మ సుకృతం.
@@malasanivijayabhaskarreddy7062 Avunu andi Reddy garu. Thank you.
ఓమ్ నమశ్శివాయ.
🙏
శ్రీ అక్కినేని నాగేశ్వర రావు గారు చలన చిత్ర నటులు, శ్రమ ఏవ జయతే" అనే వారు.
వారు నటించిన చిత్రాలు శత దినోత్సవ వేడుకలలో.
వారు కేవలం గా 5. Th class చదివాననీ, devuni కన్నా, శ్రమ నే నమ్ము కున్నానని అనేవారు.
కానీ ఆయన భగవంతుని భక్తుని గా , అనుక్షణం దేవుని స్మరణ చేస్తూ , చలన చిత్రాలు లో
జీవించి, సంస్కృతం , సంగీతం. నోటి తో అభినయించిన తీరు, ఘంటసాల వారు పాడుతున్న
నాగేశ్వర రావు గారే పాడుతున్నట్లు గా , ఆయన కృషి అభినందనీయం.
🙏🌺🙏
It is not a love story it's our itihasam we are very proud of mshskavikslidasu and bhojamaharaju
This film was released 3 language Tamil acted Sivaji Ganesan, Kannada Rajkumar, Telugu ANR
1990 (19th century). 2018. Wonderful movie. A good love story. 🙏 . This generation should watch this movie.
Kkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkk
Sir! 1990 కాదు. 1960 లొ వచ్చింది, 20th century. ANR the legend.
Fantastic performance by ANR....no match to him for such roles...
Mahakavi Kalidasa(Kannada) better than Mahakavi Kalidasa(Telugu).
What can we say about ANR? He is really ANR(Actor Never Reborn ) 05-08-2023
Yes
ANR is gud, but in Kannada Dr Raj was outstanding doing this role
అద్భుతం సినిమా రూపం లో ఉంది
చాగంటి గురువు గారి ప్రవచనం విని ఈ సినిమా చూశాను దన్యోహం 🙏
ఘంటసాల గారి శ్రోతల తో చాలా రక్తికట్టింది
Very beautiful movie. Thank you for uploading
Ammavari dayavalla nenu e roju chusa 😢😢😢😢super movie
She doesn't love his husband. Gr8
His husband understanding gr8er
He is showing his original form gr8est
సూపర్ మూవీ ఆదర్శవంతమైన సినిమా
ANR is d only south actor who has received kalidas samman award. I do not about Bollywood.
Jaya Jaya Sarada a beautiful melody of Suseelamma
Kavi rathana Kali dasa in Kannada.
Maja Kavi kalidasu in talagu .
Both also super 👌🙏🙏🙏🙏🙏
old is gold
Om kali ka parameshwari
Telugulo ANR
Kannadalo Dr.Rajkumar kalidasuga pathram vahicharu rendu bagunnayi super
The video has cuts like the ones available around. It would have been good if " Abhignana Shaakuntalam" play which was there in the original were to be included. The play is a masterpiece and lack of it a significant deficiency.
Very nice
Totally agree. You just cannot edit the scenes of this masterpiece. Whoever has done this did a grave injustice to the films, its director and its producers which is us.
yes that should have been there here
@@nagahariprasad1061 Not to mention thousands of old songs have been cut because they wouldn't fit into the "CDs". It's awful and very much saddening to realize.
ANR gariki like vesukondi
🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉
ANR acting is wonderful
2023 lo evarina chusara.......nenu chusanu
Me
ఓం శ్రీ మాత్రే నమః
Super classic movie wonderful parakayapravesam of character by great a n r and best acting by both beautiful shivaranjanigaru and great kuchipudy dancer rajasulochanagaru
Sooper movie 😍 ...
బహు బాగుంది
జై మాతా ధీ
జై జై మాతా ధి
Akkineni is a legend
Good sloka
🙏🌹🌼Sri Mathre Namaha 🌼🌺🌹🌸🙏
2021 lo chusina varu like cheyandi
అద్భుతః
అద్భుతమైన చిత్రం
Super hit blockbuster legendary movie
Anr acting mind blowing
So peaceful
Superb movie.....and somany adds are coming while seeing movie😀😀
download adblock
Great movie. But why cut unnecessarily at few places?
Polu venkatalakshumma 🕉
Super movie thank u for upload
Very good Anr movie
Anr gari action gurinchi cheppe age nakuledu. Kaani aa acting chustunte... Aha
Kalidash garu....🙏🙏🙏
What a versatile in acting legend nageswararao akkineni garu
సినిమా చాలా బాగుంది,, కానీ మధ్య మధ్య లో సినిమా కట్ అయింది, పూర్తి గా ఉండి ఉంటే ఇంకా బాగుండేది,, ధన్యవాదములు
అక్కినేని నాగేశ్వరరావు గారు దేవుడు పూజ మంత్రం పేరు చెప్పగలరా!!!!
Great movie
jai maha kali jai mathangi.
మా.సినిమా హాలు లోప్రధర్సనలో తండోపతండాలుగా ప్రజలు విచ్చేశారు
I love u .ANR
Jai Shree Raama
అధ్బ్బుతః😍👌♥️22/6/2021
Nageswara rao gari natana na bhooto na bhavishyath.
Kannada kaviratana kalidasa dr rajkumaar actiing okasaari chudandi
Jai anr svr nd relangi garu
అద్భుతం
Good movie.ANR 👌👍👏
Exlant Movie Legend ANR Garu
That is anr garu
Great biography of kalidas
P narayanamma 🕉
M nivikhareddy 🕉
Adbhutam
Polu sushma 🕉
Best movie with good ethics
no vice , they were awesome actors
ఇలాంటి సినిమాలు మళ్ళీ రావు...
ఇప్పుడు అన్నీ చెత్త సినిమాలే...
arjun reddy falaknuma das
Very nice picture God is everything who does everything we only puppets
Great
Many cuts. I saw this movie by bunking college without cuts. So I am disappointed
Nice movie
Nice
English subtitles i want for this movie
Super
chala manchi cinema
Super old is gold edi real .
It is not flop picture, it is hit picture.
Film ni endhuku akkadakkada cut ✂️ chesthunnaru