నా యేసయ్య నీ కృపను మరువలేనయ్య నా యేసయ్య నీ దయలేనిదే బ్రతుకలేనయ్య "2" నీ నామస్మరణలో దాగిన జయము నీ వాక్యాధ్యానములో పొందిన బలము "2" తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెద "2" హ... హాహా... హల్లెలూయా..... హో... హో హో... హోసన్న...... " నా యేసయ్య " నా గుమ్మముల గడియలో బలపతిచితివి నీ చిత్తములో అడుగులో స్థిరపరిచితివి "2" నా సరిహద్దులలోనెమ్మదిని కలిగించి నిన్ను వెంబడించే భాగ్యమునిచ్చితివి ( హా... హాహా ) "2" ( నా యేసయ్య ) నీ వాగ్దానములెన్నో నెరవేర్చితివి నీ రెక్కల నీడలో నను దాచితివి "2" నా భయబ్రాంతులలో నీ వాక్కును పంపించి నిన్నే సేవించే గొప్ప భాగ్యమునిచ్చితివి ( హా..హాహా ) "2" నా యేసయ్య నీ కృపను మరువనయ్య నా యేసయ్య నీ దయలేనిదే బ్రతకలేనయ్య "2" నీ నామస్మరణలో దాగిన జయము నీ వాక్యధ్యానములో పొందిన బలము "2" తలచుకొంచు నా యాత్రను నే కొనసాగించెద... "2" (హా... హా హా )"2"
Meru adhbuthangga ashirvadhangga padaru song thank you lord praise the lord borthers and sisters 🙏 thank you ayyagaru 🙏 andharu rakshimppa badalani please pariyer chedhm 🙏 my family members rakshimppa badalani please pariyer cheyanddi 🙏
Naku thelusu brother ee 35 years festival oka historical ga undipothundi Meeru puttindi devuni sevaku mimalani Mee kutumbanni jesus enka balaparustharu
👌👌👏👏🎅🎅
Amen🙏🙏
Amen
👌👌👌👌
ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗಲಿ amen thank you pastar super song
Saahusprince.... Aphde... Amthaa.. Bignaaa 🏆👑🙏
Nice song🎉
Shalom anayya I love it ❤❤❤
Amen sholm amen sholm annaya Amen annaya Amen annaya Amen annaya 🙏👏👏
Syalom❤❤❤
Bagundhi ❤
ఎన్ని సార్లు ఈ song విన్న ఇంక వినలని ఉంది beautiful song love you satish అన్న garu
Nice song
God is gud worship is gud blessed all ways brother
Excellent brother super song.. devunike mahima kalugunugaka Amen shalom...
Shalom
నా యేసయ్య నీ కృపను మరువలేనయ్య
నా యేసయ్య నీ దయలేనిదే బ్రతుకలేనయ్య "2"
నీ నామస్మరణలో దాగిన జయము
నీ వాక్యాధ్యానములో పొందిన బలము "2"
తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెద "2"
హ... హాహా... హల్లెలూయా.....
హో... హో హో... హోసన్న......
" నా యేసయ్య "
నా గుమ్మముల గడియలో బలపతిచితివి
నీ చిత్తములో అడుగులో స్థిరపరిచితివి "2"
నా సరిహద్దులలోనెమ్మదిని కలిగించి
నిన్ను వెంబడించే భాగ్యమునిచ్చితివి
( హా... హాహా ) "2"
( నా యేసయ్య )
నీ వాగ్దానములెన్నో నెరవేర్చితివి
నీ రెక్కల నీడలో నను దాచితివి "2"
నా భయబ్రాంతులలో నీ వాక్కును పంపించి
నిన్నే సేవించే గొప్ప భాగ్యమునిచ్చితివి
( హా..హాహా ) "2"
నా యేసయ్య నీ కృపను మరువనయ్య
నా యేసయ్య నీ దయలేనిదే బ్రతకలేనయ్య "2"
నీ నామస్మరణలో దాగిన జయము
నీ వాక్యధ్యానములో పొందిన బలము "2"
తలచుకొంచు నా యాత్రను నే కొనసాగించెద... "2"
(హా... హా హా )"2"
God bless you brother all ways gud spiritual worship god's fmly
Ye song vena prathe Oakley
chala nachutudi nejaga anna AMEN
😊❤🙏🙌👏🫅☺️
Amen 👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Meru adhbuthangga ashirvadhangga padaru song thank you lord praise the lord borthers and sisters 🙏 thank you ayyagaru 🙏 andharu rakshimppa badalani please pariyer chedhm 🙏 my family members rakshimppa badalani please pariyer cheyanddi 🙏
Ok sister we remind your family in our Prayers.Praise the LORD.
Praise the lord pastor garu Nandini DSE kosamma prayer chayadi pastor garu please prayer 🙏🙏 me
🙏🙏🙏🙏
Jesus protect me brother allways
😂😢😢😢😮😮
Shalu manna
Calavary temple Jesus own temple aney word ki sarigga saripoyendi
Devuni kumarudu brother meeru
Anni coments chesina vallu andaraki repentance ravali
Edi jesus word
Naku thelusu brother ee 35 years festival oka historical ga undipothundi Meeru puttindi devuni sevaku mimalani Mee kutumbanni jesus enka balaparustharu
Amen
Amen
Amen