పిండి వడియాలు ఇలా చేసి చూడండి మొదటి సారి చేసినా సరే బాగా వస్తాయి అండి||Biyyam Pindi Vadiyalu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • Hi Frds!!
    I'm Gowthami..
    I'm Going to introduce you new Healthy "N" Tasty recipes..
    #BiyyamPindiVadiyalu
    #RiceFlourVadiyalu
    బియ్యం పిండి తయారీ విధానము:-
    బియ్యాన్ని నైట్ అంతా నానపెట్టి ఉదయం కడిగి 1 లేదా 2 రోజులు ఎండలో పెట్టి పిండి మిల్లీలో పిండి ఆడించుకోవాలి అంతే అండి
    అలాగే పిండి వాడియాలకి ఎప్పుడు కూడా కటికి బియ్యం పిండి వాడకూడదు అంటే పొడి బియ్యం పిండి అన్నమాట , ఇది వాడితే పిండిలో జిగురు ధనం లేక వడియాలు పిండి చిక్కపడదు అలాగే వడియాలు బాగా పలుచగా వస్తాయి ఎండిన తరవాత ముక్కలు అయిపోతాయి
    Note:- నేను వడియాలకు వాడింది రేషన్ బియ్యాన్ని పిండి ఆడించుకున్నాను అండి
    😍😍😍😍😍😍
    Tanqq for Watching
    Plzz subscribe to our channel for more video's

ความคิดเห็น • 140