చక్కటి సంభాషణ ఇది.శ్రీ పట్టయ్య గారు మెల్లిగా,ఫ్రెష్ గా "నేను " గురించి బాగా విశద పరిచారు.మబ్బులు వీడినవి. జై శ్రీ కాళ హస్తి సద్గురు సుబ్రహ్మన్యం ....జై జై జై.
డ్రష్ట, దృశ్యం, దృష్టి వీటి విశదీకరణ అనుభవం జ్ఞానము లేక ఎంత మీరు అవి చిలుక పలుకులే అవుతాయి కానీ ఎటువంటి ప్రభావం ఇతరులపై చూపలేవు. అందుకే వాచా బ్రహ్మంబు మానరా వేమా అన్నాడు యోగి వేమన.
స్వామి @@vijayabhaskar1045 ఎవరి (ఎవని) అద్దం ముందు నిలబడి చూస్తే వారి అగుపించునట్టుగా, దేని, ఎవనిచే (ధ్వారా) ఉన్నదో, వస్తున్నదో, చెప్పబడుతున్నదో స్వయం గా వారే,వారిదే కధా! ఇతరులు ఎలా అగుపిస్తారూ-?కనిపిస్తారని నా భావం. స్వామి
@@vijayabhaskar1045 శ్రీ యోగివేవన, శ్రీశ్రీశ్రీ ఆదిశంకరాచార్యూలూ, శ్రీ రమణలూ, శ్రీ వ్యాసభగవానులూ, శ్రీ వాల్మీకి వారూ. వారిది వారే. శ్రీ శ్రీ శ్రీ.... ఎవరి డ్తెరీ వారిదే.
సేనాధిపతి పటయ్య - (సద్గురు సైన్యం నీవయ్యా...) ~~~~~~~~~~~~~~~~ గురు తత్వం బోధపడాలంటే శిష్యుడితో ఓ గంట మాట్లాడాలి... గురు హృదయం ఆవిష్కృతo అవ్వాలంటే గురు సన్నిధిలో ఓ గంట గడపాలి... ఇకపోతే, నాకు తెలిసి... లౌకిక జీవితం... ఆధ్యాత్మిక విజ్ఞానం... రెండూ వేర్వేరు దారులు కానేకావు... రెండింటా మనం నిష్ణాతులవ్వడమే... మన జీవిత సాఫల్యతకు నిరూపణ... చూడబోతే, లౌకికంలో సమస్య తెగదు... ఆధ్యాత్మికంలో సమస్యే ఉండదు... అన్ని ఉండడాన్ని అంగీకరిస్తుంది లౌకికం... అన్నీ "ఉన్నట్టు" ఉండడాన్ని నిరూపిస్తుంది ఆధ్యాత్మికం... ఆధ్యాత్మిక సత్యాన్ని ఔపోసన పట్టాలి... దాని సాయంతో లౌకిక అవరోధాలను సులువుగా అధిగమించాలి... ఇదీ నేను ఎంచుకున్న జీవన విధానం... నాడు సత్యసాయిబాబా సహవాసం... నాచే ఆ మార్గంలో అక్షరాలను దిద్దిస్తే... సద్గురు సహవాసం... నన్నిప్పుడు నిష్ణాతుడిని చేస్తోంది... ~~~~~~~~~~~~~~~~~~~ ఈ గంట వీడియోలో... సద్గురు యొక్క ఆంతరంగిక శిష్యులు... శ్రీ సేనాధిపతి పట్టయ్య గారితో... నేను జరిపిన చర్చను... పూర్తిగా చూడండి... ఇకపై మీ జీవితం కొత్తగానూ... ప్రపంచం గమ్మత్తుగానూ... మీకు తోచక మానదు...
@@subrahmanyand మీరు చెప్పేది, ప్రకృతి, ఆత్మను, గురించి. అద్వైత సిద్దాంతం. సర్వంఖిల్విదంబ్రహ్మ, నేహనానాస్థికించన, అంటే నేనుతప్పఅన్యమేమి లేదని అర్థం. ఇదే తెర ఈతెరతొలగితే, ఏది ఉన్నదో దానికి, నామరూపక్రియలు లేవు, నామరూపక్రియలు అన్నీ ఆత్మ కే వుంటాయి. ఒకసారి, ఈస్థోత్రం, అచిత్యావ్యక్తరూపాయ, నిర్గుణాయగుణాత్మనే. సమస్త జగదాధారమూర్థయేబ్రహ్మణేనమః. దీని అర్థం నీ గురువును అడగండి.
పట్టయ్యగారు చాలా బాగా మాట్లాడారు. ప్రపంచంగ చూస్తే త్రిపుటి దేని పాటికి అది సహజంగా ఉంటుంది. శరీర పరంగా చూస్తే నేను నాది సహజంగా ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు సర్వజీవ నామరూపాలు నేను ధరించినవే. ఐనప్పటికీ నాతో సహా ఏ ఒక్క నామ రూపం నేను కాను. మరి నేనెవరిని? గురువుగారి మాటల ద్వారా ఎవరికి వారే గ్రహించాలి. 🙏
వినేవాడు వుంటే ఈగ విమానం తొలింది అంటే కూడా నమ్మాలి... ఇది మెలుకవలో వుండి కానే కల .. అప్పుడు ఈ ప్రపంచం..రోగాలు.. హత్యలు హత్యాచారాలు.. పేదరికము...అంబానీ ని .. techanolgy నీ అన్నింటి నీ కల కానే వ్యక్తి కంటే ఇక్కడ వున్నాయి అంతే గా మీరు చెప్పేది.. ఇది కలే అయినప్పుడు.. మీరు నగ్నం గా బట్టలు ఇప్పేసి ఇక్కడ సమాజం లో తిరగండి చూద్దాం... అన్ని మీరు సృష్టించు కున్నదే గా..ఒక సారి అలా చెయ్యగలరా చెప్పండి... వాస్తవానికి ... చావు కి భయపడి పారిపోయే వాళ్ళే ఇలాంటి కథలు చెప్తారు ...
అణువు నుంచి అనంతానికి. అణువు నుంచి అణువుకు. అనంతం నుంచి అణువుకు. అనంతం నుంచి అనంతంకు. అంతం నుంచి అంతంకూ. అనంతం నుంచి అంతంకూ. అంతకు మించి అంతకు . ఇంతకూ ఎంతకు మించి ఎంతకూ-??
చక్కటి సంభాషణ ఇది.శ్రీ పట్టయ్య గారు మెల్లిగా,ఫ్రెష్ గా "నేను " గురించి బాగా విశద పరిచారు.మబ్బులు వీడినవి. జై శ్రీ కాళ హస్తి సద్గురు సుబ్రహ్మన్యం ....జై జై జై.
డ్రష్ట, దృశ్యం, దృష్టి వీటి విశదీకరణ అనుభవం జ్ఞానము లేక ఎంత మీరు అవి చిలుక పలుకులే అవుతాయి కానీ ఎటువంటి ప్రభావం ఇతరులపై చూపలేవు. అందుకే వాచా బ్రహ్మంబు మానరా వేమా అన్నాడు యోగి వేమన.
యోగి వేమన చెప్పినది ఆయన కొరకు ,కోసం ఆయన చెప్పుకున్నవి ఇతరములకు ఎలా అన్వయం అయిద్దీ-?
@@subrahmanyand వ్యాస భగవానులు, మహర్షి రమణులు, ఆది శంకరులు చెప్పినవీ, రాసినవీ వారికోసమే నంటారా. అట్లాంటప్పుడు వేదాలు, ఉపనిషత్తులు ఎవరికోసమో. వివరించగలరు దయతో.
స్వామి @@vijayabhaskar1045
ఎవరి (ఎవని)
అద్దం ముందు నిలబడి చూస్తే వారి అగుపించునట్టుగా, దేని, ఎవనిచే (ధ్వారా)
ఉన్నదో, వస్తున్నదో, చెప్పబడుతున్నదో స్వయం గా వారే,వారిదే కధా! ఇతరులు ఎలా అగుపిస్తారూ-?కనిపిస్తారని నా భావం.
స్వామి
@@vijayabhaskar1045 ఎవరి వ్రాసుకున్న డ్తెరీ వారిదే, అవి మరోకరికీ ఎలా ....
( _ __ ) ?
@@vijayabhaskar1045 శ్రీ యోగివేవన, శ్రీశ్రీశ్రీ ఆదిశంకరాచార్యూలూ, శ్రీ రమణలూ, శ్రీ వ్యాసభగవానులూ, శ్రీ వాల్మీకి వారూ. వారిది వారే.
శ్రీ శ్రీ శ్రీ....
ఎవరి డ్తెరీ వారిదే.
🙏🏻🙏🏻
సేనాధిపతి పటయ్య -
(సద్గురు సైన్యం నీవయ్యా...)
~~~~~~~~~~~~~~~~
గురు తత్వం బోధపడాలంటే
శిష్యుడితో ఓ గంట మాట్లాడాలి...
గురు హృదయం ఆవిష్కృతo అవ్వాలంటే
గురు సన్నిధిలో ఓ గంట గడపాలి...
ఇకపోతే, నాకు తెలిసి...
లౌకిక జీవితం...
ఆధ్యాత్మిక విజ్ఞానం...
రెండూ వేర్వేరు దారులు కానేకావు...
రెండింటా మనం నిష్ణాతులవ్వడమే...
మన జీవిత సాఫల్యతకు నిరూపణ...
చూడబోతే,
లౌకికంలో సమస్య తెగదు...
ఆధ్యాత్మికంలో సమస్యే ఉండదు...
అన్ని ఉండడాన్ని అంగీకరిస్తుంది లౌకికం...
అన్నీ "ఉన్నట్టు" ఉండడాన్ని నిరూపిస్తుంది ఆధ్యాత్మికం...
ఆధ్యాత్మిక సత్యాన్ని ఔపోసన పట్టాలి...
దాని సాయంతో
లౌకిక అవరోధాలను సులువుగా అధిగమించాలి...
ఇదీ నేను ఎంచుకున్న జీవన విధానం...
నాడు సత్యసాయిబాబా సహవాసం...
నాచే ఆ మార్గంలో అక్షరాలను దిద్దిస్తే...
సద్గురు సహవాసం...
నన్నిప్పుడు నిష్ణాతుడిని చేస్తోంది...
~~~~~~~~~~~~~~~~~~~
ఈ గంట వీడియోలో...
సద్గురు యొక్క ఆంతరంగిక శిష్యులు...
శ్రీ సేనాధిపతి పట్టయ్య గారితో...
నేను జరిపిన చర్చను...
పూర్తిగా చూడండి...
ఇకపై మీ జీవితం కొత్తగానూ...
ప్రపంచం గమ్మత్తుగానూ...
మీకు తోచక మానదు...
నేను అనేదే లేదు ఉన్నదే ఉన్నది🙏🙏🙏🙏🙏అనాలి❤❤❤❤❤❤
లేదు అనెదే ఉందీ.
ఉన్నదీ అనేదే లేదూ.
@@subrahmanyand మీరు చెప్పేది, ప్రకృతి, ఆత్మను, గురించి. అద్వైత సిద్దాంతం. సర్వంఖిల్విదంబ్రహ్మ, నేహనానాస్థికించన, అంటే నేనుతప్పఅన్యమేమి లేదని అర్థం. ఇదే తెర ఈతెరతొలగితే, ఏది ఉన్నదో దానికి, నామరూపక్రియలు లేవు, నామరూపక్రియలు అన్నీ ఆత్మ కే వుంటాయి. ఒకసారి, ఈస్థోత్రం, అచిత్యావ్యక్తరూపాయ, నిర్గుణాయగుణాత్మనే. సమస్త జగదాధారమూర్థయేబ్రహ్మణేనమః. దీని అర్థం నీ గురువును అడగండి.
@@subrahmanyand మీకేది, నిర్నయమైతే, ఆస్థితిలో వుండండి.శుభం.
నాకు ముగ్గురు గురువులు ఉన్నారు స్వామీ@@LachannaBoddula వీరిలో ఏ గురువుని అడగమంటారూ?
@@subrahmanyand నీకు అన్యముగావున్నరా, నీవైవున్నార. ముగ్గురు కాకపోతే ఎందరున్నాసరే.
Gurudeva
Om Sri Guru bhyo namaha aathmanamaskaramgurudeva 💐🙏🕉️
Sadguru namaskaram
పట్టయ్యగారు చాలా బాగా మాట్లాడారు. ప్రపంచంగ చూస్తే త్రిపుటి దేని పాటికి అది సహజంగా ఉంటుంది. శరీర పరంగా చూస్తే నేను నాది సహజంగా ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు సర్వజీవ నామరూపాలు నేను ధరించినవే. ఐనప్పటికీ నాతో సహా ఏ ఒక్క నామ రూపం నేను కాను. మరి నేనెవరిని? గురువుగారి మాటల ద్వారా ఎవరికి వారే గ్రహించాలి. 🙏
గ్రహించవలసిన అవసరమూ, ఆ గత్యం ఏముందబ్బా??!!
Super explanation. Thank you Swamiji.
మనకు వచ్చే స్వప్నాన్ని విశ్లేషించుకుంటే ఈ సృష్టి రహస్యం తెలిసిపోతుంది
👌👌👌👍👍👍🙏🙏🙏
srusti rahashyamu telisina tharuwatha- " ఏమి చేయాలి"-?
Rahashyamu telisina tharuwai ye program emiti-?? swamy
"రహస్యము" తెలిసిపోతుంది.
ఈ "తెలిసిన" రహస్యాన్ని' ఏమి చేసుకుంటావు...? స్వామిగారు
@@subrahmanyand స్వస్వరూపం ఆనందంలో ఉంటూ జగన్నాటకాన్ని ఒక ప్రేక్షకుడిగా చూడడం
@@sri_nivas ఆనందములో నే ఉంటే - చిరాకూ,విసుగు వచ్చిద్దోమో సామీ
The last line is the acme. The state of a realised one. Thank you.
Super
🙏
PLEASE HELP ME.
వినేవాడు వుంటే ఈగ విమానం తొలింది అంటే కూడా నమ్మాలి...
ఇది మెలుకవలో వుండి కానే కల ..
అప్పుడు ఈ ప్రపంచం..రోగాలు..
హత్యలు హత్యాచారాలు..
పేదరికము...అంబానీ ని .. techanolgy నీ అన్నింటి నీ కల కానే వ్యక్తి కంటే ఇక్కడ వున్నాయి అంతే గా మీరు చెప్పేది..
ఇది కలే అయినప్పుడు..
మీరు నగ్నం గా బట్టలు ఇప్పేసి ఇక్కడ సమాజం లో తిరగండి చూద్దాం...
అన్ని మీరు సృష్టించు కున్నదే గా..ఒక సారి అలా చెయ్యగలరా చెప్పండి...
వాస్తవానికి ... చావు కి భయపడి పారిపోయే వాళ్ళే ఇలాంటి కథలు చెప్తారు ...
మీరు, చెప్పేది హేతువాదం, లేదా చర్వాకం. నిజమే మీశాలమనసుకు. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
మీ రనేది అర్థంకాలేదూ..
మరోకసారి వివరించ ప్రార్థన...
ఇలా అని ఎలా నిర్థారించ వచ్చూ-?
ఈగ విమానం తోలుతున్నది నమ్మద్దూ..
బండ రాయీ కానీ,లేదా కొండ అయితే విమానం తోలిద్దీ,నడపగలదూ ఇది నమ్మూతానేనూ
అణువు నుంచి అనంతానికి.
అణువు నుంచి అణువుకు.
అనంతం నుంచి అణువుకు.
అనంతం నుంచి అనంతంకు.
అంతం నుంచి అంతంకూ.
అనంతం నుంచి అంతంకూ.
అంతకు మించి అంతకు .
ఇంతకూ
ఎంతకు మించి ఎంతకూ-??
🙏