బ్రదర్ ఏసన్న చెపుతుండే వారు, తాను మాసిలమణి గారి ప్రసంగాలు విని ఆ ప్రసంగ శైలిలో తాను జనాలు మెచ్చే ప్రసంగాలు చేయడం నేర్చుకున్నాను, అని. ఇప్పుడు ఈ ప్రసంగం వింటుంటే తెలుస్తుంది. మనము ధన్యులం. ఇది మనకు అందించిన సోదరులకు ప్రత్యేక వందనములు 🙏 🙏 🙏
I'm honoured to hear the voice of this wonderful man of God! Songs of today glitter for a while, but that one and only 'nadipinchu naa naavaa' reflects their true repentance. Lord! Bless me to experience that repentance. 🙏
All Glory Glory Glory to YESHUA OUR SAVIOUR LORD 🙏🏻 Amen Precious Blessed WORD of GOD Gratitude to ALMIGHTY for the message given by Wonderful Pastor Late Shri MasilaMani Garu. Thank you so much for sharing Dearones. Stay blessed always
Daevunikae sthuthi kalugunu gaka, first time I heard A.B.Masilamani Garu message,"Randi suvaatha sunaadamutho Ranjilu suva ninaadamutho","Hae prabhu Yesu Hae prabhu Yesu Hae prabhu daevasutha silvadarapaapahara santhikara"
"కాలమంతా నాకు నిత్యప్రస్తుతం" మాసిలామణి గారి ఈ ఒక్క మాట, పెద్దాయనగారి తియొలాజికల్ ఇన్ పుట్స్ దాని డెప్త్స్ తోపాటు తెలియజేస్తుంది. తరించాను. కానీ ఏలియా గారి శరీరం, ఆ అగ్నిరధంలో కాలిపోయి ఆత్మ మాత్రమే పరలోకం వెల్లింది అని అనుటకు కారణం, రక్తమాంసములు దేవునిరాజ్యమును స్వతంత్రించుకొనలేవు అనే బైబిల్ మాట బట్టి అలావిస్వసించి ఉండవచ్చు. కానీ చాలా సంతోషం, దైవజనుని స్వరం వినిపించినందుకు మీకు, ప్రభువుకు ఎన్నో వందనాలు
Just yesterday I remembered him in my worship service 🙌 I am glad to hear righteous man of God's message Rev Tyagaraju Ganta csi St Mark's church Tirumalagiri Suryapet district
అభిషిక్తుడు maasilamani గారు వ్రాసిన నడిపించు naanaava పాట paadadam తప్ప ఆయన స్వరం వినలేదు 1970 ప్రసంగం ద్వారా వారి స్వరం వినే భాగ్యం కల్పించారు మీకు వందనం
ఇదేమో "పునరుద్దానమును జీవమును నేనే" (I am the resurrection and life) అనే ప్రసంగం. Casette లో రెండవవైపు "నేను ఎక్కలేనంత ఎత్తయిన కొండపైకి నన్ను ఎక్కించుము" అనేది. దొరికితే పూర్తి ప్రసంగగాలు పెట్టండి.
Sir. I don't know who you are but I know Masulamani Garu. He's one of the greatest telugu preachers in history but just try to understand it even spurgeon is called only prince of preachers. Which means "chakravarthi " is Lord Jesus alone.
2రాజులు 2: 11 వారు ఇంక వెళ్లుచు మాటలాడు చుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుఱ్ఱములును కనబడి వీరిద్దరిని వేరు చేసెను; అప్పుడు ఏలీయా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణ మాయెను
I'm unworthy to comment on this. My opinion is it's not appropriate to state that Eliza was burnt dead. Lord, forgive me if I'm wrong but teach me the truth.
@@rajkumarvalluri5396 అగ్ని గుఱ్ఱములు, రథము కదా , శరీరము అగ్నిచేత ప్రక్షాళనము చేయబడి మహిమ శరీరముతో పరలోకమునకు వెళ్ళియుండవచ్చును.అది పెద్దాయన చేత చెప్పబడినదిగనుక కొట్టివేయలేము. Regarding my answer to a non christian( I suppose) , I thought, he is asking in Vedanta way of thinking. I think , he wants to know whether man is burnt as a whole whole or what? My reply is to a non-christian; I said physical body is burnt and spirit gone to the Lord. You might have heard the message , late Dr.Rev. Masilamani says, though the bodies burnt or buried, they have taken their countenance with them. Elijah's body might have burnt as Dr.Masilamani said, Moses's body was buried. Both the bodies saw corruption. But they have taken their countenance with them, that is how Peter,John and Jacob could identify them.
@@torah245 2రాజులు 2: 11 వారు ఇంక వెళ్లుచు మాటలాడు చుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుఱ్ఱములును కనబడి వీరిద్దరిని వేరు చేసెను; అప్పుడు ఏలీయా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణ మాయెను పైన చెప్పడిన వాక్యం ప్రకారం అగ్ని రథము, గుఱ్ఱాలు ఆకాశమునకు అరోహణమైనవో లేదో తెలియదు గానీ ఏలీయా మాత్రం సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణ మాయెను అని వ్రాయబడింది. శరీరముతోనే అనిపిస్తుంది కానీ శరీరము కాలిపోయి ఆత్మ మాత్రమే పోయినట్లు లేదు. ఆదికాండము 5: 24 హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసికొనిపోయెను గనుక అతడు లేకపోయెను. ఈ సంద్భంలో కూడా ఎలా అర్థం చేసుకోవాలి, శరీరంతో అనా లేక శరీరముతో కాదు అనా? హనోకు గారి గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. మిగిలిన వారినైతే అతడు మృతిపొందెను అని వ్రాయబడింది. ఏది ఏమైనా బైబిల్ మనకు ultimate. మీరు తప్పకుండా నాతో ఏకీభవిస్తారు అని విశ్వసిస్తున్నాను. 🙏🙏🙏
@@torah245 succoth గుడారం గారూ! ప్రసంగ చక్రవర్తి అనే బిరుదు మనిషికి ఇవ్వటం మంచిది కాదు అని నా అభిప్రాయం... దేవుడే తన దైవతం ప్రక్కన పెట్టి భూమి మీద ఒక మానవునిగా జన్మించి, అనేకులకు సువార్త,బోధ, ప్రసంగము చేసి నమ్మని ప్రజల చేత అనేక కానీ మాటలు అనిపించు కున్నారే? కేవలం మనిషి అది దేవునికి పనివాడు ఇలా ప్రసంగ చక్రవర్తి ఐతే నా దేవుడు ఏంటి? హా? వ్యక్తి పూజ మానండి
@@samraj9 ఇది వ్యక్తిపూజకాదు, కత్తీ! General గా ఆయా శాఖలలో నిష్ణాతులైనవారికి బిరుదులు ఇవ్వడం చాలాకాలంగా వస్తున్న ఆనవాయితీ. గుఱ్ఱం జాషువాగారికి ఆధునిక కవిచక్రవర్తి అనిన్నీ, విశ్వనాధసత్యనారాయణ గారికి కవిసామ్రాట్ అనిన్నీ ;ఇంకా చాలా బిరుదులు ఉన్నాయి,నీకు తెలియనివికావు. నీకు తెలుసో తెలియదో మాసిలామణి గారి అనంతరం తెలుగులో మళ్లీ అంతటి ప్రసంగీకులు రాలేదంటే అది అతిశయోక్తికాదు. ఆయనను "ప్రసంగచక్రవర్తి" అని ఈలోకంలో పిలుచుట ,ఏసుప్రభువును అవమానించడం, అనేది నీవుద్దేశ్యం అనుకుంటాను. కానీ నీ మొదటి కామెంట్లో ఈ విషయాన్ని clear గాచెప్పలేదు. ఇప్పుడు నీ భావాన్ని క్లియర్ గా తేట పరిచావు;నేనడగడంవలన. నీమొదటి comment నాకు అర్ధం కాలేదు, నువ్వు క్రైస్తవుడవా లేక క్రైస్తవేతరుడవా , అని. నువ్వు క్రైస్తవుడవని తెలిస్తే నేను interfere అయ్యేవాడినికాదు. ఒకవేళ క్రైస్తవేతరుడవైతే , clarification ఇద్దామని. నేను క్రైస్తవులతో కొంచెం జాగ్రత్తగావుంటాను. ఆమధ్యన ఒకతను (నీకూ తెలుసు,అతను టీవీలలో వస్తూవుంటాడు) ఒక సేవకునియొక్క గురుతుల్యుడైన సేవకుని,మరియొక సేవకుడు విమర్శించినాడని ,ఈ శిష్యపరమాణువు ఆ విమర్శించిన సేవకుడ్ని అసభ్యంగా తిట్టినాడట, youtube లో ఉందట,నేను చూడలేదు. ఈ tv fame , అతను తిట్టిన ఒక్కొక్క తిట్టును ఉటంకిస్తూ తనదైన శైలిలో వివరించాడు,youtube లో. నేను వుండబట్టలేక మీరంతాక్రైస్తవ్యానికి పట్టిన చీడపురుగులు" అన్నాను. అతను పాపం "నీతో సహా" అని reply ఇచ్చాడు. నాసంగతి దేవుడెరుగు, తాను చీడపురుగునని ఒప్పుకున్నట్లే కదా!మాసిలామణి గారిని ప్రసంగ చక్రవర్తి అనడంలో అతిశయోక్తి లేదు,అది యేసుక్రీస్తు ను తక్కువ చేయడమూ కాదు.
@@torah245 గుడారం బాబు...అయ్య నా మాటలను బట్టి నన్ను అంచనా వేయలేకపోతున్నారు... హు అర్థం అవుతుంది లే....సరే సరే మీ ఇష్టం వచ్చిన బిరుదులు ఇ చ్చుకోండి చివరికి దేవుడు పరలోకం లో భళ! నమ్మకమైన మంచి దాసుడా అని అంటారు అంతే కానీ భళ నమ్మకమైన ప్రసంగ చక్రవర్తి అనరని గుర్తుంచుకుంటే మంచిది..!
ఇది మాసిలామణి గారి స్వరమే. నీ వయసు ఎంతో తెలియదుగాని, ఆయన చనిపోయి 31 సంవత్సరాలవుతుంది. నేను ఆయన ప్రసంగాలు ప్రత్యక్షంగా అనేకమారులు విన్నాను. నా comments కూడా చదివే ఉంటావు. నిశ్చయముగా ఇది మాసిలామణి గారి స్వరమే. ఈ ప్రసంగం cassette నాదగ్గర ఉండేదని చెప్పేనుకదా! ఎన్నిసార్లు వినివుంటాను!
@@torah245 మాసిలామణి గారు 1979 లో ఆయన, కొడుకు Dr.జోసెఫ్ కిషోర్, కోడలు Dr. మరియమ్మ కూడా మా ఇంట్లో ఒకరోజు ఉన్నారు. ఎందుకంటే ఆయన మా నాన్నకు దూరపు బంధువు అన్న వరుస. మళ్ళీ ఆయన గొంతు 1985లో విన్నాను ఒక మీటింగ్ లో. మీటింగ్ తర్వాత కూడా నాతో మాట్లాడారు. నాకు జ్ఞాపకం ఉన్నంతవరకు ఇది ఆయన గొంతు కాదు. ఒకవేళ నేను మర్చిపోతే సారీ బ్రదర్.🙏
@@NeelamSundar86962 మాసిలామణి గారు మీ బంధువు కావడం, వారు మీ ఇంట్లో బసచెయ్యడం సంతోషకరమైనవార్తే! 1979 అంటే 42 సంవత్సరాలనుకో, అప్పటికి నీవయసు 20 అనుకుంటే , ఇప్పుడు నీకు 62, నాకు 72 . ఈ ప్రసంగం మధ్యలో రెండు సౌండ్స్ వచ్చాయి: కదా! అవి విజయవాడ కృష్ణానది మీద ఉన్న రైల్వే బ్రిడ్జిమీదుగా డీసెల్ ఇంజిన్ పోతూ వేసినకూత, అది. రాణీగారితోట (సభలు జరిగినచోటు) , రైలు శబ్దం చేసిన చోటు parlel గా ఉంటాయి. నేను చాలా సభలకు attend అయినాను గనుక I am having that experience.
@@torah245 మీరు స్వంత పేరుతో బయటకు వస్తే బాగుంటుంది అనుకుంటా. చాలా మంది తమ identity దాచి పెట్టుకుంటారు TH-cam లో. నేను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. రిటైర్ అయి 12 సంవత్సరాలు అయింది.😆
వీరి అద్భుత ప్రసంగములు అంతర్వేదిపాలెం , రాజమండ్రి మహాసభలలో వినేవాడిని అందుకొరకై దేవునికి స్తోత్రములు !
బ్రదర్ ఎసన్న గారు ఈయన ప్రసంగాల ద్వారా ప్రభావితమయ్యారు
బ్రదర్ ఏసన్న చెపుతుండే వారు, తాను మాసిలమణి గారి ప్రసంగాలు విని ఆ ప్రసంగ శైలిలో తాను జనాలు మెచ్చే ప్రసంగాలు చేయడం నేర్చుకున్నాను, అని. ఇప్పుడు ఈ ప్రసంగం వింటుంటే తెలుస్తుంది. మనము ధన్యులం. ఇది మనకు అందించిన సోదరులకు ప్రత్యేక వందనములు 🙏 🙏 🙏
ఇ ప్పటి సేవకులు కంటే అప్పటి సేవకులు వర్త మనలు వారి బారం ఎంతో గొప్పవి thanks this vedeo
చాలా ఆనందం.ఈ స్వరం వినడం.
దేవునికే మహిమ ఘనత ప్రభావము లు కలుగును గాక.ఆమేన్
భక్తులు సందేశాలు వెలికి thisina ఈ మీకు na వందనాలు అయ్యగారి msg కై దేవునికి స్తోత్ర🙏🙏🙏
I'm honoured to hear the voice of this wonderful man of God! Songs of today glitter for a while, but that one and only 'nadipinchu naa naavaa' reflects their true repentance. Lord! Bless me to experience that repentance. 🙏
దేవునికి స్తోత్రం కలుగును గాక, ఆమెన్.
Telecost చేసిన మిత్రులకు పెద్దలకు వందనాలు 🙏praise the Lord
Praise the lord brother
Masilamani gari messagelu vinela chesaaru
All Glory Glory Glory to YESHUA OUR SAVIOUR LORD 🙏🏻 Amen
Precious Blessed WORD of GOD
Gratitude to ALMIGHTY for the message given by Wonderful Pastor Late Shri MasilaMani Garu.
Thank you so much for sharing Dearones. Stay blessed always
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
గ్లోరీ టు గాడ్.
Glad to hear Dr.ABM's voice praise the lord Amen hallelujah THANKQ 🙌
Praise the Lord! Wonderful message! Thank you for sharing!🙏
Wonderful collection Bro.! May God Bless You Bro.! Keep it up!
Praise the Lord in the name of Jesus Christ and also very thankful to this message and rememberence of Vijayawada Mahasabhalu
How blessed it is to hear his voice. Devunike mahima
I heard about him, now I am blessed to hear his voice. Nadipinchu Naa nava" fame . He lives along with his songs in Christian world.
Super message ayyagaru maranata Happy ayyagaru
ఐ మిస్ యు అయ్యగారు
Amen thank you sir
Yesanna garu impressed by PASTOR masilamani garu ..god plans were amazing ...
Hallelujah praise the lord Amen
Greatest
Ayyagaru RIP 😇🙌
Dhevuni ki mahima kalugunu gaaka amen Amen Amen🙏🙏🙏
Masilamani garu is the pride of Telugu Christians.
Glad to hear Dr A B M's voice!!
Maygodblessalloffworld,yourgodservant.
Praise the Lord. Wonderful message. Thank you.
Daevunikae sthuthi kalugunu gaka, first time I heard A.B.Masilamani Garu message,"Randi suvaatha sunaadamutho Ranjilu suva ninaadamutho","Hae prabhu Yesu Hae prabhu Yesu Hae prabhu daevasutha silvadarapaapahara santhikara"
"కాలమంతా నాకు నిత్యప్రస్తుతం"
మాసిలామణి గారి ఈ ఒక్క మాట, పెద్దాయనగారి తియొలాజికల్ ఇన్ పుట్స్ దాని డెప్త్స్ తోపాటు తెలియజేస్తుంది. తరించాను. కానీ ఏలియా గారి శరీరం, ఆ అగ్నిరధంలో కాలిపోయి ఆత్మ మాత్రమే పరలోకం వెల్లింది అని అనుటకు కారణం, రక్తమాంసములు దేవునిరాజ్యమును స్వతంత్రించుకొనలేవు అనే బైబిల్ మాట బట్టి అలావిస్వసించి ఉండవచ్చు. కానీ చాలా సంతోషం, దైవజనుని స్వరం వినిపించినందుకు మీకు, ప్రభువుకు ఎన్నో వందనాలు
praise the lord ayyagaru glory to god amen 🙏
Praise God
Thanks andi. Super messages praise the lord
Praise the Lord annayya
Iam blessed to hear the voice of the legendary Dr AB Masilamani garu 🙏☺️🙏
Wonderful message sir
Just yesterday I remembered him in my worship service 🙌 I am glad to hear righteous man of God's message Rev Tyagaraju Ganta csi St Mark's church Tirumalagiri Suryapet district
Thank you very nice message
Praise the lord Jesus 🙏💯
Glory to Jesus wonderful words and messages amen
Praise God.
S నిజమే ఈ సువార్త సత్యం
Praise the lord ayyagaru 🙏
Only the toughest guy's can speak about death and eternity ... Love you sir... Miss you 😘
Good message God bless you
పూర్తి ప్రసంగము వీలుగా వుంటే పెట్టగలరు
Praise the lord ....
Wonderful Memories ❤️ Great Man of God ❤️
Amen 🙏🙏🙏 praise the Lord🙏🙏🙏
Yes I am Blessed 🙏
"Human knowledge is limitless in spiritual form" A B Maasilaamani garu
Varu mana madyalo lekapoina vaari svoram mathram manathone undhi devudu vadukunna bhaktulu 🙏🏾🙏🏾🙏🏾
Thank you Jesus ♥️🙏 message
Praise the lord.already it is available on TH-cam.but uploaded it again.....
GLORY TO JESUS 💞🛐✝️🙏
Praise the lord
Amen.
అభిషిక్తుడు maasilamani గారు వ్రాసిన నడిపించు naanaava పాట paadadam తప్ప ఆయన స్వరం వినలేదు 1970 ప్రసంగం ద్వారా వారి స్వరం వినే భాగ్యం కల్పించారు మీకు వందనం
Amen Amen🙏
Praise the Lord🙏🙏🙏🙏
No Counting Less massage , Valueble
Praise the lord 🙏🙏🙏🙏🙏 Jesus
🙏🏾🙏🏾🙏🏾🙏🏾👍👌
Prise The Lord Amen 🙏🙏🙏
ఇదేమో "పునరుద్దానమును జీవమును నేనే" (I am the resurrection and life) అనే ప్రసంగం. Casette లో రెండవవైపు "నేను ఎక్కలేనంత ఎత్తయిన కొండపైకి నన్ను ఎక్కించుము" అనేది. దొరికితే పూర్తి ప్రసంగగాలు పెట్టండి.
Yes Bro.Please try to collect it!
Avunu anna
Amen
🙏
Full message pettandi please ..praise the lord
🙏🙏🙏🙌🙌🙌
🙌🏼🙏🏼
🙏🙏🙏✝️🛐🙌🙌🙌
Anna motham pettandi anna
Put the full message plz.....
👍👍👍
Sir. I don't know who you are but I know Masulamani Garu. He's one of the greatest telugu preachers in history but just try to understand it even spurgeon is called only prince of preachers. Which means "chakravarthi " is Lord Jesus alone.
Be Happy
🙏🙏🙏🙏
A
ఏలీయా అగ్నిలో కాలిపోయాడా ( శరీరము కాలిపోయిందా ).?
ఏలీయా శరీరం కాలి పోయింది, ఆత్మ దేవునిదగ్గరకు వెళ్ళిపోయింది.
2రాజులు 2: 11
వారు ఇంక వెళ్లుచు మాటలాడు చుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుఱ్ఱములును కనబడి వీరిద్దరిని వేరు చేసెను; అప్పుడు ఏలీయా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణ మాయెను
I'm unworthy to comment on this. My opinion is it's not appropriate to state that Eliza was burnt dead. Lord, forgive me if I'm wrong but teach me the truth.
@@rajkumarvalluri5396 అగ్ని గుఱ్ఱములు, రథము కదా , శరీరము అగ్నిచేత ప్రక్షాళనము చేయబడి మహిమ శరీరముతో పరలోకమునకు వెళ్ళియుండవచ్చును.అది పెద్దాయన చేత చెప్పబడినదిగనుక కొట్టివేయలేము. Regarding my answer to a non christian( I suppose) , I thought, he is asking in Vedanta way of thinking. I think , he wants to know whether man is burnt as a whole whole or what? My reply is to a non-christian; I said physical body is burnt and spirit gone to the Lord. You might have heard the message , late Dr.Rev. Masilamani says, though the bodies burnt or buried, they have taken their countenance with them. Elijah's body might have burnt as Dr.Masilamani said, Moses's body was buried. Both the bodies saw corruption. But they have taken their countenance with them, that is how Peter,John and Jacob could identify them.
@@torah245
2రాజులు 2: 11
వారు ఇంక వెళ్లుచు మాటలాడు చుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుఱ్ఱములును కనబడి వీరిద్దరిని వేరు చేసెను; అప్పుడు ఏలీయా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణ మాయెను
పైన చెప్పడిన వాక్యం ప్రకారం అగ్ని రథము, గుఱ్ఱాలు ఆకాశమునకు అరోహణమైనవో లేదో తెలియదు గానీ ఏలీయా మాత్రం సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణ మాయెను అని వ్రాయబడింది. శరీరముతోనే అనిపిస్తుంది కానీ శరీరము కాలిపోయి ఆత్మ మాత్రమే పోయినట్లు లేదు.
ఆదికాండము 5: 24
హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసికొనిపోయెను గనుక అతడు లేకపోయెను.
ఈ సంద్భంలో కూడా ఎలా అర్థం చేసుకోవాలి, శరీరంతో అనా లేక శరీరముతో కాదు అనా? హనోకు గారి గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. మిగిలిన వారినైతే అతడు మృతిపొందెను అని వ్రాయబడింది.
ఏది ఏమైనా బైబిల్ మనకు ultimate. మీరు తప్పకుండా నాతో ఏకీభవిస్తారు అని విశ్వసిస్తున్నాను.
🙏🙏🙏
మనిషే ప్రసంగ చక్రవర్తి ఐతే....మరి దేవాది దేవుడు భూమి మీదకి వచ్చి ప్రసంగిస్తే ....తిట్టించుకున్నారే?
పొగడ్తలు కాదు కావాల్సింది గుర్తుంచుకో
శాo యొక్క కత్తి గారూ! మీ comment నాకు అర్ధంకాలేదు. కాస్తంత వివరంగా చెప్పండి.
@@torah245 succoth గుడారం గారూ! ప్రసంగ చక్రవర్తి అనే బిరుదు మనిషికి ఇవ్వటం మంచిది కాదు అని నా అభిప్రాయం... దేవుడే తన దైవతం ప్రక్కన పెట్టి భూమి మీద ఒక మానవునిగా జన్మించి, అనేకులకు సువార్త,బోధ, ప్రసంగము చేసి నమ్మని ప్రజల చేత అనేక కానీ మాటలు అనిపించు కున్నారే? కేవలం మనిషి అది దేవునికి పనివాడు ఇలా ప్రసంగ చక్రవర్తి ఐతే నా దేవుడు ఏంటి? హా? వ్యక్తి పూజ మానండి
@@samraj9 ఇది వ్యక్తిపూజకాదు, కత్తీ! General గా ఆయా శాఖలలో నిష్ణాతులైనవారికి బిరుదులు ఇవ్వడం చాలాకాలంగా వస్తున్న ఆనవాయితీ. గుఱ్ఱం జాషువాగారికి ఆధునిక కవిచక్రవర్తి అనిన్నీ, విశ్వనాధసత్యనారాయణ గారికి కవిసామ్రాట్ అనిన్నీ ;ఇంకా చాలా బిరుదులు ఉన్నాయి,నీకు తెలియనివికావు. నీకు తెలుసో తెలియదో మాసిలామణి గారి అనంతరం తెలుగులో మళ్లీ అంతటి ప్రసంగీకులు రాలేదంటే అది అతిశయోక్తికాదు. ఆయనను "ప్రసంగచక్రవర్తి" అని ఈలోకంలో పిలుచుట ,ఏసుప్రభువును అవమానించడం, అనేది నీవుద్దేశ్యం అనుకుంటాను. కానీ నీ మొదటి కామెంట్లో ఈ విషయాన్ని clear గాచెప్పలేదు. ఇప్పుడు నీ భావాన్ని క్లియర్ గా తేట పరిచావు;నేనడగడంవలన. నీమొదటి comment నాకు అర్ధం కాలేదు, నువ్వు క్రైస్తవుడవా లేక క్రైస్తవేతరుడవా , అని. నువ్వు క్రైస్తవుడవని తెలిస్తే నేను interfere అయ్యేవాడినికాదు. ఒకవేళ క్రైస్తవేతరుడవైతే , clarification ఇద్దామని. నేను క్రైస్తవులతో కొంచెం జాగ్రత్తగావుంటాను. ఆమధ్యన ఒకతను (నీకూ తెలుసు,అతను టీవీలలో వస్తూవుంటాడు) ఒక సేవకునియొక్క గురుతుల్యుడైన సేవకుని,మరియొక సేవకుడు విమర్శించినాడని ,ఈ శిష్యపరమాణువు ఆ విమర్శించిన సేవకుడ్ని అసభ్యంగా తిట్టినాడట, youtube లో ఉందట,నేను చూడలేదు. ఈ tv fame , అతను తిట్టిన ఒక్కొక్క తిట్టును ఉటంకిస్తూ తనదైన శైలిలో వివరించాడు,youtube లో. నేను వుండబట్టలేక మీరంతాక్రైస్తవ్యానికి పట్టిన చీడపురుగులు" అన్నాను. అతను పాపం "నీతో సహా" అని reply ఇచ్చాడు. నాసంగతి దేవుడెరుగు, తాను చీడపురుగునని ఒప్పుకున్నట్లే కదా!మాసిలామణి గారిని ప్రసంగ చక్రవర్తి అనడంలో అతిశయోక్తి లేదు,అది యేసుక్రీస్తు ను తక్కువ చేయడమూ కాదు.
@@torah245 గుడారం బాబు...అయ్య నా మాటలను బట్టి నన్ను అంచనా వేయలేకపోతున్నారు... హు అర్థం అవుతుంది లే....సరే సరే మీ ఇష్టం వచ్చిన బిరుదులు ఇ చ్చుకోండి
చివరికి దేవుడు పరలోకం లో భళ! నమ్మకమైన మంచి దాసుడా అని అంటారు అంతే కానీ భళ నమ్మకమైన ప్రసంగ చక్రవర్తి అనరని గుర్తుంచుకుంటే మంచిది..!
@@samraj9 నువ్వు మామూలోడివికాదు. శోధన పెట్టకు అది సైతాను పని.
దొంగ పరలోకానికి వెళ్ళలేదు పరదేశి లో వెళ్ళాడు
Evariki chakrabarti? Stop stealing the glory of God and stop attributing it to after all another human.
ఇది మాసిలామణి గారి స్వరం కాదు.
ఇది మాసిలామణి గారి స్వరమే. నీ వయసు ఎంతో తెలియదుగాని, ఆయన చనిపోయి 31 సంవత్సరాలవుతుంది. నేను ఆయన ప్రసంగాలు ప్రత్యక్షంగా అనేకమారులు విన్నాను. నా comments కూడా చదివే ఉంటావు. నిశ్చయముగా ఇది మాసిలామణి గారి స్వరమే. ఈ ప్రసంగం cassette నాదగ్గర ఉండేదని చెప్పేనుకదా! ఎన్నిసార్లు వినివుంటాను!
@@torah245
మాసిలామణి గారు 1979 లో ఆయన, కొడుకు Dr.జోసెఫ్ కిషోర్, కోడలు Dr. మరియమ్మ కూడా మా ఇంట్లో ఒకరోజు ఉన్నారు. ఎందుకంటే ఆయన మా నాన్నకు దూరపు బంధువు అన్న వరుస.
మళ్ళీ ఆయన గొంతు 1985లో విన్నాను ఒక మీటింగ్ లో. మీటింగ్ తర్వాత కూడా నాతో మాట్లాడారు. నాకు జ్ఞాపకం ఉన్నంతవరకు ఇది ఆయన గొంతు కాదు.
ఒకవేళ నేను మర్చిపోతే సారీ బ్రదర్.🙏
@@NeelamSundar86962 మాసిలామణి గారు మీ బంధువు కావడం, వారు మీ ఇంట్లో బసచెయ్యడం సంతోషకరమైనవార్తే! 1979 అంటే 42 సంవత్సరాలనుకో, అప్పటికి నీవయసు 20 అనుకుంటే , ఇప్పుడు నీకు 62, నాకు 72 . ఈ ప్రసంగం మధ్యలో రెండు సౌండ్స్ వచ్చాయి: కదా! అవి విజయవాడ కృష్ణానది మీద ఉన్న రైల్వే బ్రిడ్జిమీదుగా డీసెల్ ఇంజిన్ పోతూ వేసినకూత, అది. రాణీగారితోట (సభలు జరిగినచోటు) , రైలు శబ్దం చేసిన చోటు parlel గా ఉంటాయి. నేను చాలా సభలకు attend అయినాను గనుక I am having that experience.
@@torah245
మీరు స్వంత పేరుతో బయటకు వస్తే బాగుంటుంది అనుకుంటా. చాలా మంది తమ identity దాచి పెట్టుకుంటారు TH-cam లో.
నేను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. రిటైర్ అయి 12 సంవత్సరాలు అయింది.😆
@@NeelamSundar86962 అప్పుడు మనిద్దరి వయసు ఒక్కటే.
Super message ayyagaru maranata Happy ayyagaru
Praise the Lord
Praise the Lord 🙏🙏
Praise God
Rev.ఖండవల్లి కృపదానంగారు మీకు తెలుసా?
Amen
Praise the Lord 🙏
Praise God
Amen