Aug 19th, 2023 ఈ దినం దేవుని వాగ్ధానం Today God's Promise & Bible Devotion P J Stephen Paul

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @padamatisujata9357
    @padamatisujata9357 ปีที่แล้ว +4

    ప్రభువా దయచేసి ఈ వాగ్దానం నా మా అందరి జీవితంలో నీవు నెరవేర్చబడదు గాక ఎందుకంటే చుట్టుపక్కల ఎక్కడ చూసినా అందరూ మాకు విరోధముగా ఉంటున్నారు మాకు విరోధుల్ని దూరంపరిచి నీవే మా పక్షము నుండి యుద్ధమును చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ 🙏

  • @boyaravi2142
    @boyaravi2142 ปีที่แล้ว +2

    ప్రైస్ థా లార్డ్ అయాగరు🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️ టూ అల్ 🙏🙏🙏🙏✝️✝️✝️ నాకు అంగవైకల్యం టూ పక్షవయ చాలా భాధగా ఉంది ప్లేస్ ప్రేయర్ రిక్వెస్ట్ 🙏🙏🙏🙏✝️✝️✝️

  • @sureshmusukula3187
    @sureshmusukula3187 ปีที่แล้ว +5

    Praise the Lord brother's & sister's 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 💒💒💒💒💒💒💒 amen halleluya 🛐🛐🛐🛐🛐🛐🛐 ✝️✝️✝️✝️✝️✝️✝️

  • @ايمانالعتيبي-د2ي
    @ايمانالعتيبي-د2ي ปีที่แล้ว +1

    Praise/the/loard/amen/amen/mean/🙏🏼ayagaru/✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏❤💙💜💙❤💙💜🌷🌷🌷🌷🌷🌷🌷

  • @chandrasekhar4768
    @chandrasekhar4768 ปีที่แล้ว +21

    PRAISE THE LORD..HALLELUJAH.. హల్లెలూయా.. హల్లెలూయా.. THANK U JESUS.. స్తోత్రాలు.. స్తోత్రాలు.. స్తోత్రాలు తండ్రి..AMEN🙏🙏🙏🙏🙏✝️🛐

  • @induguggilla6405
    @induguggilla6405 ปีที่แล้ว +1

    Amen Amen Amen Amen Amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chaitanyastephen6053
    @chaitanyastephen6053 ปีที่แล้ว +1

    Amsn Amen Amen Amen All Glory to My God Yohova 🙇 and Jesus Christ 😇 🙏 💝 💝 💝 👑 Thank you My Lord Yohova 🙇 and Jesus Christ 😇 🙏 💝 💝 💝 👑

  • @kbmallipaulpremanewschanne3590
    @kbmallipaulpremanewschanne3590 ปีที่แล้ว +5

    దేవునికి వందనములు పాస్టరు గారికి పాస్టరు అమ్మ గారికి వందనములు ఈ వాగ్ధానం మన అందరి జీవితాలలో నేరయెరలని యేసుక్రీస్తు ప్రభువు యొక్క నామములో ఆమేన్ ❤❤❤

  • @sridevipulagam8382
    @sridevipulagam8382 ปีที่แล้ว +1

    Ee vagdhanam naa jeevithamlo maa andhari jeevithamlo neraverchamdi thandri amen Amen🙏🙏🙏🙏🙏

  • @nanganadivyaraju1234
    @nanganadivyaraju1234 ปีที่แล้ว +11

    Praise the lord Ayyagaru 🙏🙏🙏🙏 దేవుని కృప మాకు తోడుగా ఉండును గాక ఆమెన్ వేసే ప్రతి అడుగు విజయం పొందులాగునా ప్రార్ధన చేయండి. plz Ayyagaru 🙏🙏🙏🙏

  • @subha777
    @subha777 ปีที่แล้ว +12

    వందనాలు అయ్యగారు అమ్మగారు. ఈ రోజు వాగ్ధానం నా జీవితంలో మా అందరి జీవితాలలో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @induguggilla6405
    @induguggilla6405 ปีที่แล้ว +1

    Tq brother🙏🙏🙏 praise the Lord🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SandhyaSandhya-gb4uw
    @SandhyaSandhya-gb4uw ปีที่แล้ว +14

    డాడీ మమ్మీ కి వందనాలు ఈదిన వాగ్దానము నాకు నా కుటుంబం లో వింటున్న ప్రతి ఒక్కరు కుటుంబంలో నెరవేర్చుము తండ్రి యేసయ్య ఆమెన్ 🙏🙏🙏✝️🛐🛐🛐⛪🌹🌹💐✝️🙏🙏🙏

  • @amalaamala5439
    @amalaamala5439 ปีที่แล้ว +1

    Amen thank you Jesus 🙏 hallelujah 🙏 praise the lord daddy 🙏🙏 devuniki Mahima kalugunu 🙏 plz prayer daddy na husband maralani prayer cheyandi plz prayer daddy na husband ki job ravalani prayer cheyandi plz prayer daddy 🙏🙏😭😭😭

  • @chandralokku6866
    @chandralokku6866 ปีที่แล้ว +14

    దేవాది దేవుడైన యెహోవాకు స్తోత్రము మహిమ కలుగును గాక ఆమెన్, 🙏🙏🙏🙏🙏 ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @lakshmilakshmi-vy6ot
    @lakshmilakshmi-vy6ot 2 หลายเดือนก่อน

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼amen🙏🏼🙏🏼🙏🏼🙏🏼 తండ్రి నాపిల్లలకు నాభర్తకి నాకు రక్షణ పాపక్షమాపణ దయచెయ్యండి ప్రభువవాఖ్యంచదువు కోవాలిపార్థనచేసుకోవాలి తండ్రి పరిక్షల్లో మంచి మార్కులు రావాలి తండ్రి నా భర్తకి బత్తక అవ్వ లి తండ్రి🙏🏼🙏🏼🙏🏼:🙏🏼 ఆమెనె🙏🏼🙏🏼🙏🏼🙏🏼 .

  • @mariyamma167
    @mariyamma167 ปีที่แล้ว +17

    నా ఆత్మీయ తల్లిదండ్రుల కు నా వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkannapattati6620
    @venkannapattati6620 ปีที่แล้ว

    మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనములు🛐🛐🛐 ఈరోజు ఈ దేవుని వాగ్దాన మా కుటుంబంలో ప్రతి ఒక్క కుటుంబంలో నెరవేరాలని 🙏🙏🙏నజరేయుడైన ఏసుక్రీస్తు నామములో అడిగి పొందుకుంటున్నాము మా పరమ తండ్రి ఆమెన్ 👏👏👏👏

  • @durgaganapathigantimudi3460
    @durgaganapathigantimudi3460 ปีที่แล้ว

    Praise the Lord, devunike samsta ganata mahima yuga yugamulu chellunu gaka, kalugunu gaka, Amen.. Amen.. Amen... 🙏🙇‍♂️😍🔥

  • @RentalaRajkumar
    @RentalaRajkumar ปีที่แล้ว +13

    Praise the Lord Brother 🙏🙏🙏 Good morning Brother 💐💐💐 Glory to God Brother 🙌🙌🙌 Pray for My family Brother 🙏🙏🙏🙏🙏

  • @spchinna2736
    @spchinna2736 ปีที่แล้ว +1

    Vondnlu brother sister pethuru sunitha Rani my family kothuru 👏 యేసయ్య ప్రేమ యేసయ్య కృప 🛐🛐🛐🛐🌹

  • @prasannachinna9127
    @prasannachinna9127 ปีที่แล้ว +6

    ANWN .Thank you Jesus answering our prayers. Praise the LORD 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yesuratnam8554
    @yesuratnam8554 ปีที่แล้ว

    tandri yesayya deva dayachesi naa parents ki manchi kriyalu kaligina viswasam ఆరోగ్యం bhadratha manasika prasanthatha swasthatha ardika runabaralu numdi vidudhala buddi sahanam manchi future evvu tandri ari kaallu modhalu nadinetti varaku mutti swastha parchu tandri ardika runa bhadhalu numdi యేసు namamulo dayachesi vidipimchu tandri jesus Amen✝️🙌💪🙏✝️

  • @suzannalazarusraymond1647
    @suzannalazarusraymond1647 ปีที่แล้ว +5

    Praise the lord Dear brother and sister in christ blessed good morning to you'll in jesus mighty name...Amen 🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤

  • @sureshkondeti7163
    @sureshkondeti7163 ปีที่แล้ว

    నాకు విరోధం గా రుపింపబడుతున్న ఏ ఆయుధం కూడా వర్దిల్లకుండా చేయుము తండ్రీ ఆమెన్ ఆమెన్ ఆమెన్🙏🙏🙏 ఈ వాగ్దానం నా జీవితం లోను మరియు మనందరి జీవితం లోను నెరవేరాలని ప్రార్ధించండి...అయ్యగారికి నా వందనాలు 🙏🙏🙏 నాకొరకు ప్రార్థించండి 🙏🙏🙏

  • @ravibaburavi3255
    @ravibaburavi3255 ปีที่แล้ว +8

    Good morning brother praise the Lord all my friends ✝️🛐🛐🛐🛐🛐🛐

  • @siriaarav2653
    @siriaarav2653 ปีที่แล้ว

    యేసు రక్తం లోని మనకు విజయం స్తోత్రం స్తోత్రం స్తోత్రం ఈ దిన వాగ్దానం అందరి జీవితం నెరవేసినందుకు నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🛐🛐🛐🛐

  • @jamesroy3093
    @jamesroy3093 ปีที่แล้ว +9

    వందనాలు అయ్యా గారు మా బుజ్జికి పోయిన జాబ్ తిరిగి పొందులగున వాళ్ళ మేడం సర్ ల మనసు మార్చి తిరిగి జాబ్ లోనికి తనని రమ్మను లాగున తన ఇద్దరి బిడ్డలను పెంచుకునే లాగున పిల్లలకు తండ్రి ని ఆమెకు భర్త లేని లోటు తిరులగున ప్రార్దన చేయండి ఆ జాబ్ తనకు చాలా అవసరం అయ్యగారు

  • @AddankiGangadhar
    @AddankiGangadhar ปีที่แล้ว

    మన దేవాది దేవుడైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు 🙏🙏🙏ఈ వాగ్దానం మన అందరి కుటుంబాలలో నెరవేరాలని ప్రార్థన చేయండి 🙇🙇🙇నా భార్య ఆరోగ్యం కొరకు మా పిల్లలు చదువులు కొరకు నా కుటుంబం అంతా దేవునిలో బలపడాలని అందరు ప్రార్థన చేయండి 🛐🛐🛐🙏🙏🙏✝️✝️✝️

  • @ratnakumarisurapaneni4672
    @ratnakumarisurapaneni4672 ปีที่แล้ว +4

    Praise the lord brother garu sister garu Glory to God Amen Hallelujah 🙏 🔥 🙌 Thank you Jesus 🙏 🔥 🙌 PRAISE THE LORD ALL 💐 🙏 🙌 👏

  • @karemsrikanth1043
    @karemsrikanth1043 ปีที่แล้ว +1

    Amen glory to jesus praise to jesus christ is all mighty God you are a great Servant of jesus Sir God bless you Sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmag1273
    @padmag1273 ปีที่แล้ว +5

    Praise the lord Jesus. ✝️✝️✝️✝️✝️✝️✝️brothers and sisters thank you God🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @aishwaryakona4475
    @aishwaryakona4475 ปีที่แล้ว +1

    Amen amen amen amen amen amen amen amen

  • @saralachikkala9811
    @saralachikkala9811 ปีที่แล้ว +9

    Amen Hallelujah praise the lord 🙌
    I received the promise in the name of Jesus Christ 🙏
    Praise the lord brother and sister 🙏
    Pray for my family 🙏

  • @sonypriya9572
    @sonypriya9572 ปีที่แล้ว

    Amen amen thank you Jesus hallelujah hallelujah 🙏
    Amen amen praise the lord ayyagaru ammagaru 🙏🙏🙏🙏🙏🙏

  • @BalakrishnaraoTummalapalli
    @BalakrishnaraoTummalapalli ปีที่แล้ว +10

    Praise the Lord. Glory to Jesus
    Pray for my family and my health

  • @sureshkondeti7163
    @sureshkondeti7163 ปีที่แล้ว

    నాకు విరోధం గా రూపింపబడుతున్న ఏ ఆయుధం కూడా వర్ధిల్లకుండా చేయుము తండ్రీ ఆమేన్ ఆమేన్ ఆమేన్.... ఈ వాగ్దానం నా జీవితం లోను మరియు మనందరి జీవితం లోను నెరవేరాలని ప్రార్ధించండి....అయ్యగారికి నా వందనాలు 🙏🙏🙏 నాకొరకు ప్రార్థించండి 🙏🙏🙏

  • @manojkumar-y8h6z
    @manojkumar-y8h6z ปีที่แล้ว +4

    Praise the lord fullfill this promise in my life and family thank you Jesus 🙏❤️

  • @pushparuthubabu7749
    @pushparuthubabu7749 ปีที่แล้ว

    Praise the Lord pastergaruammagaru evagdhnamanshrikineraverungakaamen🙏🙏🙏🙏🙏

  • @havila7818
    @havila7818 ปีที่แล้ว +5

    Praise the Lord brother thank you Jesus thank you Jesus 🙏🙏🙏🙏🙏🙏

  • @pullasumalathasunil6477
    @pullasumalathasunil6477 ปีที่แล้ว +6

    Praise the lord brother.I received today's promise.Amen🙏

  • @venkatalaxmibheesetti2463
    @venkatalaxmibheesetti2463 ปีที่แล้ว

    Amen... praise the lord 🙏 brother ... Hallelujah 🙌🙌🙌🙌🙌🙌🙌 THANK YOU LORD JESUS ✝️✝️✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @UshaRani-dv1wp
    @UshaRani-dv1wp ปีที่แล้ว +4

    Praise the lord brother and sister 🙏🙏🙏

  • @PraveenKumar-rs7un
    @PraveenKumar-rs7un ปีที่แล้ว

    Praise the Lord ayya garu... Hallelujah hallelujah Thankyou My lord Jesus Christ hallelujah.. Today promise.... No weapon forged against you will prevail.... Naku virodhamuga rupincha badina ye aayudham Vardiladuu... Na medha ma kotumbam medha jarugutuna ma/na intlo varimedha vesina asatya aropanalu na yesu vatini niradarram cheyunu gaka hallelujah hallelujah 🙌🙌🙌🙏🤚 Amen Amen Amen.

  • @poornak59
    @poornak59 ปีที่แล้ว +7

    Praise the lord brother e song lo చాలా ఇష్టం హృదయలు కదిలించే దేవుడు ఈ పాటను వాక్యం రూపంలో మాటలు అడిగినందుకు యేసయ్య ఘనమైన నామం వందానాలు

  • @aqsasehar6265
    @aqsasehar6265 ปีที่แล้ว +7

    I received this promise in the morning name of lord Jesus Christ amen 🙏🏻

  • @renukapilli8310
    @renukapilli8310 ปีที่แล้ว +20

    అయ్యగారికి అమ్మాగారికి చాలా చాలా వందనములు అమ్మా ఈ రోజు వాగ్ధానం మా ప్రతి ఒక్కరూ కుటుంబం లో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhavanim8508
    @bhavanim8508 ปีที่แล้ว +87

    దేవాది దేవుడైన మన ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ శ్రేష్టమైన నామములో అందరికీ వందనములు నేటి వాగ్దానం ప్రతి కుటుంబంలో నెరవేరును గాకఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

    • @vangalapudivijayakumari2777
      @vangalapudivijayakumari2777 ปีที่แล้ว +2

      Praise the lord please pray for my son praveen job and marriage

    • @masabathularajeshkumar8131
      @masabathularajeshkumar8131 ปีที่แล้ว

      E roju vagdanam namida Naku iechina biddala mida nirverchu thandri amen amen amen amen amen amen amen amen

    • @aligebagaiah4836
      @aligebagaiah4836 ปีที่แล้ว

      👏👏👏👏👏👏👏

    • @puvullavijaysaikumar9318
      @puvullavijaysaikumar9318 ปีที่แล้ว +1

      Devaadi devudaina mana yesu chrisrhu athi parishudda శ్రేష్ఠమైన
      నామములో అందరికీ వందనములు నేటి
      వాగ్దానం ప్రతి కుటుంబంలో neraverunu
      గాక amen.🎉❤🎉❤.

    • @devireddipalli2459
      @devireddipalli2459 ปีที่แล้ว +1

      Praise the lord Ayyagaru 🙏🙏
      Ma Nanna Garu Rakshana koraku prayer cheyyandi Ayyagaru 🙏🙏
      Name Srinivas

  • @bpadmaPaddu-bd7bf
    @bpadmaPaddu-bd7bf ปีที่แล้ว

    Pariseloard 🙏 Anna 🙏 greatgod 🙏 allblessyou Anna 🙏 good shepherd 🙏🎉 All givingyou blessinggod Jesus 💕🕊️ tq Anna 💕 good words daily vakyhmo send chesthunna andariki pamputhanu tq Anna 🙏 greatgod greace Joyce Meyer pharmacy Love 💕 giving Jesus 🕊️ blessyou lifetime 💕💞💞

  • @arekantiramudu1979
    @arekantiramudu1979 ปีที่แล้ว +38

    అయ్య గారికీ వందనములు అమ్మ గారికి వందనములు ఈరోజు దేవుని వాగ్ధానం ప్రతి ఒక్కరి జీవితాలలో యేసయ్య నామములో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లార్డ్🙏🙏🙏✝️🙏🙏🙏🙏🙏

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 ปีที่แล้ว

    దైవసేవకులకు ప్రార్ధనా బృందం ల వారికి నా హృదయపూర్వక వందనము లు అమ్మగారు నా కుమార్తె కీర్తి కి సుఖ ప్రసవం కోసం తల్లీ బిడ్డ ల క్షేమం కోసం ప్రార్ధించగలరు మరియు తల్లి కి ఉమ్మనీరు రక్తం సమృద్ధి గా ఉండాలని వెన్నుపూస నొప్పి నుంచి విడుదల కోసం ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు వందనము లు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhussain8593
    @bhussain8593 ปีที่แล้ว +18

    దేవునికి వందనాలు పాస్టర్ గారికి అమ్మగారికి వందనాలు ఈ వాగ్దానం మన అందరి జీవితంలో నేరవేచునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏❤️❤️❤️🎄🎄🎄🛐🛐🛐✝️✝️✝️✝️✝️

  • @bhavanim8508
    @bhavanim8508 ปีที่แล้ว +5

    వందనాలు అయ్యగారు స్కూలుకు వెలుతున్న ప్రతి పిల్లలకు రాకపోకలు యందు దేవుడు తోడుగా ఉండి వారికి చదువు బాగా అర్థం అయ్యేలాగా ప్రార్థన చెయ్యండి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐🛐🛐

  • @niroshamandra7323
    @niroshamandra7323 ปีที่แล้ว

    Prasi the Lord Ayyagaru Thank you so much God I love you so much God Amen Amen Amen Amen Amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ratnakumarichikile5495
    @ratnakumarichikile5495 ปีที่แล้ว +25

    Praise the lord brother garu 🙏ఈ వాగ్ధానం ప్రతి ఒక్కరి జీవితంలో నేరవేర్చుము మాకు విరోధముగా రూపించిన ప్రతి ఆయుధములను కాన్సిల్ చేయుము దీవించుము దేవా ఆమెన్ ఆమెన్ ఆమెన్...🛐✝️🕎❤️❤️

  • @ammapraveensankat8062
    @ammapraveensankat8062 ปีที่แล้ว

    దేవునికి స్తోత్రం హల్లేలూయా హల్లెలూయ హల్లెలూయ సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు యేసయ్యకే చెల్లును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏

  • @vijyakumari2555
    @vijyakumari2555 ปีที่แล้ว +15

    ఈ వాగ్దానము ప్రతి కుటుంబంలో నెరవేరును గాక నా కుటుంబము లో నెరవేరును గాక ఆమెన్..

  • @yesuratnam8554
    @yesuratnam8554 ปีที่แล้ว

    tandri yesayya deva dayachesi maa chelli Hadassa monica marriage manchi abbaitho familytho viswasulatho manchi ga jaragadaniki vivaha jeevitham manchiga wumdutaku dayachesi mee sahayam anugrahimchu tandri jesus Amen✝️🙌💪🙏✝️

  • @abprasuna6240
    @abprasuna6240 ปีที่แล้ว +5

    We Received this promise in the jesus name Amen Amen Amen.

  • @RaviS-un1sx
    @RaviS-un1sx ปีที่แล้ว

    PRABUVA E Vagdhanam Na -Ma Andhari Jevithamulo neraverchumani Yesu Namamulo Aduguthunam Thandri Amen Amen Amen 🙏🙏🙏

  • @shashipachala3220
    @shashipachala3220 ปีที่แล้ว +29

    ఇ వాగ్దానం నా మరియు నా కుటుంబస్థుల మరియు ఇ వాగ్దానం వింటున్న ని జనులందరి జీవితలలో నెరవేర్చుము తండ్రి ఆమెన్ 👏👏👏

  • @bajikumariowku2388
    @bajikumariowku2388 ปีที่แล้ว +4

    Praise the lord 🙏

  • @priyankachandu
    @priyankachandu ปีที่แล้ว

    Vandanalu ayyagaru
    Meru chesina prardana vagdanam nakutumbaniki napilla ki jeevithamulo jarugunu gaka anni dusta shaktulanundi vidipinchi kapadu yesayya amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @h.ravikumarh.ravikumar2671
    @h.ravikumarh.ravikumar2671 ปีที่แล้ว

    దేవాది దేవుడైన మన ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ శ్రేష్టమైన నామములో అందరికీ వందనములు నేటి వాగ్దానము ప్రతి కుటుంబంలో నెరవేరును గాక ఆమెన్ ✝️🙏🙏🙏✝️🎄🌷💖✝️🙏🙏🙏

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 ปีที่แล้ว

    నా మనుమడు సీయోను ఆయు ఆరోగ్యం ల కోసం చదువులో జ్ఞాపకశక్తి జ్ఞానం కలిగి ఉండాలని మరియు ప్రయాణ సమయంలో దేవుని కృప తోడు గా ఉండాలని ప్రార్ధించగలరు దేవుని లో ఎదిగి ఫలించేలా ద‌యతో ప్రార్ధించగలరు దేవుని కే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏

  • @leelavathi8183
    @leelavathi8183 ปีที่แล้ว

    Praise the Lord pastor Garu leela and Urmila and Sagar vandanamulu 🙏🙏🙏🙏💐💐💐💐💐👏👏👏👏👏👏🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @marumudirosepadam17ladaka26
    @marumudirosepadam17ladaka26 ปีที่แล้ว +1

    Amen Amen Amen🙏🙏🙏🙏

  • @yesuratnam8554
    @yesuratnam8554 ปีที่แล้ว

    tandri yesayya deva dayachesi మీకు virodhamuga wunna prati athmalanu యేసు namamulo rakshimchu tandri yesayya please amen praise the lord jesus Amen✝️🙌💪🙏✝️

  • @nanganadivyaraju1234
    @nanganadivyaraju1234 ปีที่แล้ว +1

    Praise the lord Ayyagaru 🙏🙏🙏🙏 Ma ammaki nannaki manchi arogyam kosam pradhana cheyandi plz. Ayyagaru 🙏🙏🙏🙏

  • @bokkajeevanajyothi576
    @bokkajeevanajyothi576 ปีที่แล้ว +1

    Tq u Jesus In the name of the Jesus chirst E vagadhanam andhari life lo neraverunu gaka Amen 🙏 🙌 👏 my family problems and my Children s marriages pray for me and finance problems pray for me 🙏 🙌 👏 ✝️ priase is the lord mummy and daddy 🙏 🙌 👏 ✝️

  • @sathyanarayana9645
    @sathyanarayana9645 ปีที่แล้ว +1

    🙏🤝Amen 🤝🙏

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 ปีที่แล้ว

    నా సొంత గృహం త్వరలో నిర్మాణం కోసం మరియు కావలసిన సమస్తం కోసం ప్రార్ధించగలరు మరియు దేవుని సన్నిధిలో విజ్ఞాపన కర్త ఉండాలని ఆయన చిత్తము ను సంపూర్ణంగా చేయాలని కోరుతూ ఉన్నాను. దేవుని కే సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nanini5386
    @nanini5386 ปีที่แล้ว +1

    ప్రైజ్ ది లార్డ్ పాస్ట్ టర్ గారు.అందరికీ మన దేవుని నా మాములో వందనాలు.ఈ దిన వాగ్ధానం మన జీవితలలో నెరవేరాలని నా ప్రార్థన.అవును మనము దేవునిలో వున్నవరము గనుక విరోధముగా వున్న ఏ ఆ ఉదము వర్ధిల్లు కుండా జీసస్ రక్షించి కా పడి ఆయన కృపలో దీ వించి ఆ శీ ర్వ దించును.ఆమెన్,హల్లెలూయ.థాంక్స్ లార్డ్ ,థాంక్స్ జీసస్.దేవునికి మహిమ కలుగును గాక.p.శ్రీ లక్ష్మి సలోమి.గంటురు.

  • @ratanjiburgupalli5897
    @ratanjiburgupalli5897 ปีที่แล้ว

    ప్రైజ్ ద లార్డ్ అయ్యగారు....ఈ వాగ్దానము ద్వారా నా జీవితములో నాకు విరుదముగా ఉన్న వారు అందరూ నాకు మిత్రులుగా చేయై. యేసయ్యా... మా బందాకాలు నుంచి మాకు విడుదల దయ చేయండి దేవ....ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏💓

  • @MBG.RISHIK
    @MBG.RISHIK ปีที่แล้ว

    Praise the lord brother 🙏🙌🙌🙏🙏🙌🙏🙌🙌🙏🙏🙏🙌🙏🙌🙏🙌🙌🙏🙏🙏🙏🙌🙏

  • @kusumapriyakankanala7630
    @kusumapriyakankanala7630 ปีที่แล้ว +1

    Thank you lord. Praise the lord and forgive me Jesus. Kindly help me Father you know my situation and what my need.

  • @pethanidanalakshmi1090
    @pethanidanalakshmi1090 ปีที่แล้ว

    🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏🛐✝️🙏🙏 Amen 🙏 Amen Hallelujah 🙏🏼🙏🛐✝️

  • @chantibandela9690
    @chantibandela9690 ปีที่แล้ว

    Praise the lord brother & sister 🙏ఈ వాగ్దానం న జీవితంలో మన అందరి జీవితాలలో యేసుక్రీస్తు నామంలో నెరవేరును గాక. Amen Amen Amen 🛐🛐🛐🛐హల్లెలూయా 🙌మహిమ ఘనత కలుగును గాక Amen🛐

  • @chappidichappidi4193
    @chappidichappidi4193 ปีที่แล้ว +1

    Pray for my mother Lidiya Leg body Pains Back side joint fracture ayyindi healing cheyyandi prabhuvaa pray for my sister Esther Rani pregnancy lo back side joint fracture ayyindi healing cheyyandi prabhuvaa pray for my Husband vinod kumar salvation he is unbeliever nannu church ki pampivvakundaa torcher pedathaadu vinod manasu maarunatlu sahaayam cheyyandi prabhuvaa sangam kattukovaali job kaavaali prabhuvaa meere kaapaadandi prabhuvaa

  • @pinkibsp147
    @pinkibsp147 ปีที่แล้ว

    Praise the lord 🙌 🙏🏼 👏 ✝️ ✨️ ❤️ 🙌 🙏🏼 👏 ✝️ ✨️ ❤️ 🙌 🙏🏼 👏 ✝️ ✨️ ❤️ 🙌 🙏🏼 👏 ✝️

  • @bangarimudapaka8374
    @bangarimudapaka8374 ปีที่แล้ว

    Devuki vadhanalu ammagaru ayyagaru ki makutabbamu meku vadhanalu precise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 evaghadhanamu makuttabbalo neraviralani korukuttunamu ammagaru ayyagaru magurechi prayer cheyadi ma piddammaye shathi Kumari grabbapalamu vachupothunnaye thanagureche prayer cheyadi ammagaru ayyagaru

  • @nallijaiprakash9746
    @nallijaiprakash9746 ปีที่แล้ว

    🙏🏽దేవుడు కి మహిమ కులుగును గాక ఆమెన్ 🙏🏽ఈ రోజు వాగ్దానం నా జీవితం లో కుటుంబం లో కులుగును గాక ఆమెన్ హల్లెలూయా 🙏🏽🙏🏽

  • @venkannapattati6620
    @venkannapattati6620 ปีที่แล้ว

    మన రక్షకుడైన ఏసుక్రీస్తు కే సమస్త మహిమ ఘనత యుగయుగములో చెల్లును గాక అయ్యా🙏🙏🙏🙏 మా కుటుంబం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నది ప్రభువా మీ యొక్క కృప చేత ఆర్థిక ఇబ్బందుల నుండి విడిపించి మేము చేసే ప్రతి పనిలో తోడుగా✝️✝️✝️✝️ నీడగా అండగా ఉండి ఏ శోధనలు మాపై శోధించకుండా మీకు సాక్షిగా జీవించే భాగ్యాన్ని కృపాని మా కుటుంబానికి ప్రతి ఒక్క 🛐🛐🛐🛐కుటుంబానికి దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి పొందుకుంటున్నాము మా పరమ తండ్రి ఆమెన్ 👏👏👏👏👏👏

  • @appalanaidubyreddi4362
    @appalanaidubyreddi4362 ปีที่แล้ว +1

    Appalanaidu ki Srinuves ki Janardhan ki Swathi ki Asha ki maeumanasu raskhaana koraku prayer chyandi brother 🙏 🙏 Srinuves lo Bad Habits vunna bad habits laakuda Prayer Chyandi brother 🙏 🙏 Srinuves ki Asha monuhr vunnaru very Family Kaleseudela prayer cheyandi brother 🙏 🙏 Srinuves ki maeumanasu raskhaana koraku prayer chyandi brother 🙏 🙏 Srinuves Asha husband and wife Vadapaoalaru Kaleseudela Prayer Chyandi brother 🙏 🙏

  • @krishnavenimalladi2820
    @krishnavenimalladi2820 ปีที่แล้ว

    Thandri deva E vakdhanam na jivithamlo na family lo andhari jivithamlo neraverustunamdhuku Mike mahima ganata thandri Thank you love you😘🙇‍♀️ Amen Amen Amen Amen

  • @UdayG-nl8zl
    @UdayG-nl8zl ปีที่แล้ว +1

    Jesus🎉🎉🎉🎉🎉

  • @joythyikandkatla5724
    @joythyikandkatla5724 ปีที่แล้ว

    దేవా చూస్తున్న దేవా నీకు వందనములు దేవా ఏ వాగ్దానము ప్రతి కుటుంబంలో నెరవేరును చైతన్ శోధన తిన్నారు వీళ్ళందర్నీ జ్ఞాపకం చేసుకోండి🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @kollurihuldaranilatejeevar3333
    @kollurihuldaranilatejeevar3333 ปีที่แล้ว

    Praise the lord 🙏🙏🙏 amen thank you Jesus halleujlha you yes lord 🙏🙏 amen

  • @santubevara4454
    @santubevara4454 ปีที่แล้ว

    Stotramulu Yesayya.E Vagdanamu Andari patla,Na kutumbamu patla,Na patla Neraveralani Yesu Namamuo Adigi Vedukntunnanu Tandri.

  • @AdapaJyothi-jc9vn
    @AdapaJyothi-jc9vn 3 หลายเดือนก่อน +1

    Praise dhe lard anna

  • @yesuratnam8554
    @yesuratnam8554 ปีที่แล้ว

    tandri yesayya deva dayachesi ఈ రోజు promise మా jeevithalalo dayachesi neraverchu tandri yesayya please amen praise the lord jesus Amen✝️🙏💪🙌✝️

  • @yesuratnam8554
    @yesuratnam8554 ปีที่แล้ว

    tandri yesayya deva dayachesi maa families మీకు virodhamuga chesina maa naa samsta aparadhalu papalu tappulu dayachesi kshaminchu tandri yesayya please amen praise the lord jesus Amen✝️🙏💪🙌✝️

  • @koppularamesh2606
    @koppularamesh2606 ปีที่แล้ว

    ఆమెన్ హల్లెలూయ యేసయ్య వందనములు జీవించకండి ఆమె నా భార్య గర్భఫలం గురించి నా గురించి ఒక ఆరోగ్యం గురించి తమ్ముడు వివాహం గురించి మేము ఉంటున్న నూతన గృహమును గురించి మమ్ములను వెంటాడుతున్న సమస్యలను గురించి దేశ క్షేమం గురించి ప్రార్థన చేయండి అన్నయ్య ఆమెన్

  • @kotasubhashini5042
    @kotasubhashini5042 ปีที่แล้ว

    ప్రైస్ ది లార్డ్ పాస్టర్ గారు ఈ వాగ్దానం నా పట్ల నా కుటుంబం పట్ల మనందరి పట్ల ఏసుక్రీస్తు నామములో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏 నా భర్త అక్రమ సంబంధం పెట్టుకుని ఉన్నాడు అది తప్పంటే నన్ను తిడుతున్నాడు నా కుమారుని కూడా తిడుతున్నాడు దయచేసి ప్రార్థనలో పెట్టండి ఆయన తన తప్పు తెలుసుకుని మమ్మల్ని నన్ను నా కుమారుని మంచిగా చూసుకునే లాగా ఆ పక్షాన నిలిచే లాగా ప్రార్థన చేయండి ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏

  • @sankarrao5966
    @sankarrao5966 ปีที่แล้ว

    Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shamalanadhindla1599
    @shamalanadhindla1599 ปีที่แล้ว

    Yeseyya Naa Avamanamu Theeseyyi Yeseyya Chaala Thala Noppi Baaga Cheyyi Yeseyya Neevu Unnavu Yeseyya Naa Pillala Vishayamulo Siggupaniyyaku Please Yeseyya Neevu Kaavali Yeseyya

  • @yammalaashok7455
    @yammalaashok7455 ปีที่แล้ว +1

    Praise the Lord annayya garu amma garu amen amen amen 🙏. Prayer for who is suffering with different kinds of diseases in hospitals Prayer for them annayya garu amen 🙏. Prayer for my mother she was suffering from heart problem annayya garu amen 🙏. Prayer for my elder sister dhana Laxmi she was suffering from mental condition annayya garu amen 🙏. Prayer for my wife sravani she was preparing from government jobs annayya garu amen 🙏. Prayer for my permanent job annayya garu amen 🙏. Prayer for my younger sister sobha she was waiting for government job annayya garu amen 🙏. Prayer for my family 👪 members annayya garu amma garu amen amen amen 🙏

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 ปีที่แล้ว

    నాకు మాకు విరోధముగా రూపింపబడిన ప్రతి ఆయుధం లు(()ప్రతి పరిస్థితి లో) యేసయ్య అతి పరిశుద్ధ నామము లో రక్తం లో వర్ధిల్లకుండును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ .దేవుని కే స్తోత్రములు 🙏🙏🙏🙏

  • @saimanasaharika2152
    @saimanasaharika2152 ปีที่แล้ว

    Amen yesayya🙏 praise the Lord jusus🙏 thank you yesayya🙏

  • @yesuratnam8554
    @yesuratnam8554 ปีที่แล้ว

    tandri yesayya deva dayachesi naa husband ramesh ki kriyalu kaligina manchi viswasam sahanam ikyatha jali daya karuna ప్రేమ sahanam health wealth bhadratha peace job bhadratha manchi buddi manchi future evvu tandri jesus Amen ఈ రోజు repu నన్ను hurt chese panulu kriyalu alochanalu cheyakumda నన్ను hurt chesela matadakumda dayachesi mee kapudhala sahayam dayachesi anugrahimchu tandri నా parents patla manchi respect prema valla viluva teliselaa mee goppa krupa sahayam meelu dayachesi anugrahimchu tandri jesus Amen✝️🙏💪🙌✝️