నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నే మరచితినో గలనా - నే చెప్పగలనా దాయనా - నే దాయగలనా (2) అయ్యా… నా యేసయ్యా నాదం - తాళం - రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము (2) ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో (2) ఏ రీతిగా నా పలుకులో నీ నామమును నిలిపితివో ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో (2) ||గలనా|| ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలిచితివో (2) ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో (2) ||గలనా||
Thank you so much for uploading this song. I would open Calvary prathidhwani and listen to this song again and again. Now I can play this song directly in TH-cam. Thank you. Please upload other songs as well.
Vandanalu ayyagaru ramana from parimi 🙏🙏🙏🙏🙏
Amen🙏🙏🙏🙏
🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️
PRAISE THE LORD SIR 🙏🏻🙏🏻🙏🏻🛐🛐🛐
Praise the Lord ayagarandi🙏🙏🙏
Praise the God 🙏🙏
Chala athmiyamuga bhalaparachabaduchunnamu Ayyagaru 🙏🙏🌺🌹🌺🌹🌺🌹
Vandanalu Ayyagaru🙏🙏 Hallelujah🙌🙌🙌 AMEN🙏🙏 Krishna and family from hyd
B.rambabu🙏🙏🙏🙏
Vandhaanaalu ayyagaru 🙏
మరనాత అయ్య గారు
All glory, pray, worship and honour to you lord jeses Christ hallelujah ✝️🙏🛐🛐🛐
Praise the Lord pastor garu 🙏.
👏👏👏👏👏👏👏✋🏻️
Praise the lord
Vandnaluayygaru
PRAISE THE LORD AYYAGARU SATEESH FROM JANGAREDDYGUDEM 🙏❤🙏
Prise the lord ayyagaru iam sandhya in kowite ayyagaru preyer for me ayyagaru and my family ayyagaru
Praise the lord 🙏🙏🙏🙏 madhulucky qatar
praise the lord sir 🙏🙏
Maranaatha ayyagaru 🙌🏻🙏🏻🙏🏻Jyothi from hanuman junction
🙌🙌🙌🙏🙏
Praise the lord ayyagaru
Vandhanalu ayyagaru🙏
Nagaveni from palakollu
Kiran Kumar Bahrain 👏👏👏👏
Ma babuki umbalicle sinus surgery repu 10 Am ki jaruguthundhi surgery sucses avvalani plz preyar cheyandi ayyagaru vandanamulu 🙏🙏🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺
Vandanalu paster garu 🙏sujatha from vzg
Hallelujah
Vandhnaalu Ayyagaru 🙏🙏🙏
M.Glory From Giddalur
PRAISE God Bless me chala baga padaru 🙏 VANDANAMULU NANNA GARU 🙏 PREMA KUMARI JUVVALA PALEM 🙏🙏
Hallelujah 🙏 praise the lord 🙏 Sir 🙏
👏👏👏👏👏👏👏👏👏👏👏👏vandanamulu ayyagaru Rajesh From Kuwait 🇰🇼
Praise the Lord-Akshay from Pune
EXCELLENT SONG AYYA GARANDI
*Vandhanaalu Ayyagaru M LILLY FROM BHIMAVARAM*
PRAISE the LORD Pastor garu Kavitha from Hyderabad 🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
I'm godlaveeti prashanth from perungudi calvary church velachery Chennai
𝑵𝒊𝒄𝒆 𝒔𝒐𝒏𝒈
😭😭😭😭😭😭😭
నన్నెంతగా ప్రేమించితివో
నిన్నంతగా దూషించితినో
నన్నెంతగా నీవెరిగితివో
నిన్నంతగా నే మరచితినో
గలనా - నే చెప్పగలనా
దాయనా - నే దాయగలనా (2)
అయ్యా… నా యేసయ్యా
నాదం - తాళం - రాగం
ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము (2)
ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో
ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో (2)
ఏ రీతిగా నా పలుకులో నీ నామమును నిలిపితివో
ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో (2) ||గలనా||
ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో
ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలిచితివో (2)
ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో
ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో (2) ||గలనా||
0:01
Praise the lord 🙏 to all
Wo... priase God 🖤😊
TQ u Ayyagaru 🥰
KIRAN From Nidadavole 😊
Thank you God praise the Lord brother from Dubai UAE vara prasad hallelujah Amen
చాలా బాగా బలపరచపడ్డాము ఈ పాట తో శైలజ మిక్కిలి గుంటూరు
Thank you so much for uploading this song. I would open Calvary prathidhwani and listen to this song again and again. Now I can play this song directly in TH-cam. Thank you.
Please upload other songs as well.
Jesus loves you and your family sir 🙏
PRAISE THE LORD AYYA GARU 🙏🙏 Martha from VIZAG
God bless you and your family sir 🙏
Praise the Lord to everyone in the name of Lord Jesus Christ 🙏.
నన్నెంతగా బలపరిచిన పాటను పంపినందుకు చాలా వందనాలు కృప ఇశ్రాయేలు దేశం నుండి
Praise the lord everyone
Praise the lord pastergaru na peru sailaja mikkili, guntur nundi pastergaru. నా భర్త కోసం ప్రార్ధన చేయండి. మారుమనస్సు కోసం. 🙏🙏
Praise the lord ayyagaru 🙏🙏🙏
Amen 🙏🙏🙏
Praise God 🙏🙏🙏👏👏
Praise the lord 🙏