అందమైన జీవితం | Andamaina Jeevitham | Telugu Audio Novel Read by Radhika

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024

ความคิดเห็น • 41

  • @dr.rvdevadasu6777
    @dr.rvdevadasu6777 5 หลายเดือนก่อน +1

    అందమైన జీవితం కథా రచయితకు , చక్కగా సాఫీగా కాఫీ తాగినంత సుళువుగా కథా గమనం సగించినందుకు అభినందనలు
    రాధిక గారి స్వరంలో సమ్యానికి ఎంతటి మృదువుగా ఉంటాదో, కోపానికీ అంత గడుసుగా ఉంటాది. రెంటిలోనూ మాధుర్యం వ్యక్తం చేయడంలో ఆమె సంపన్నురాలే , ఆత్,మీయతకూ ఆర్ద్రతకూ మృదుత్వానికీ స్వరం అందిచడంలో అందెవేసిన చేయి. హాయిగా ఇంకా ఇంకా వినాలనిపించే అమాయికత ఆ అమ్మాయిలో కనిపిస్తాది . పద్య గేయ కళలకు అలవడిన నా కర్ణపుటాలు కథల్ని అట్టె ఇష్టపదవు. కానీ అందమైన జీవితం పూర్తిగా ఇష్టంతో విన్నాను . అభినందనలు !! !

    • @KathaluKathanikalu2250
      @KathaluKathanikalu2250  5 หลายเดือนก่อน

      మీ ఆత్మీయ అభినందనకు ధన్యవాదాలండీ 🙏 😊 💖

    • @dr.rvdevadasu6777
      @dr.rvdevadasu6777 5 หลายเดือนก่อน +1

      Please
      I request the phone no of either the story writer or the story reader of "అందమైన జీవితం"

    • @KathaluKathanikalu2250
      @KathaluKathanikalu2250  5 หลายเดือนก่อน

      I'm sorry sir I don't have the contact number of the story writer
      Contact me through my Email ID...
      KathaluKathanikalu@gmail.com
      ... regards Radhika

    • @dr.rvdevadasu6777
      @dr.rvdevadasu6777 5 หลายเดือนก่อน +1

      ThanQ

  • @mondimarykumari4946
    @mondimarykumari4946 ปีที่แล้ว +5

    Good morning. ఇంకా వినలేదు.novel ఎప్పుడు start చేస్తావు?

    • @KathaluKathanikalu2250
      @KathaluKathanikalu2250  ปีที่แล้ว +1

      Good morning amma
      Novel Monday నుండి start చేద్దాం అనుకుంటున్నాను.... ఈసారి suspense thriller పెడదాం అనుకుంటున్నాను....
      Anyhow Happy n enjoy listening amma🌹

    • @mondimarykumari4946
      @mondimarykumari4946 ปีที่แล้ว +1

      Ok

  • @Phanindra-m8o
    @Phanindra-m8o 2 หลายเดือนก่อน +1

    Thank you Very good Story. Madam ❤

  • @Prabhatakamalam1351
    @Prabhatakamalam1351 ปีที่แล้ว +5

    చాలా మంచి కథను వినిపించారు. అభినందనలు.

    • @KathaluKathanikalu2250
      @KathaluKathanikalu2250  ปีที่แล้ว +1

      ధన్యవాదాలు కమలా కుమార్ గారు 🙏🙂
      మీ రచనలను "కధలు కధానికలు" శ్రోతలకు వినిపించాలని ఆశపడుతున్నాను మీ అనుమతితో.
      మీకు అభ్యంతరం లేకపోతే మీ రచనలను నాకు Email చేయగలరా please.
      dasuradhika@gmail.com is my Email ID. Thanks in anticipation 🙏 ... Radhika

  • @babi1472
    @babi1472 ปีที่แล้ว +2

    Chala bagundi kadha meeru chadive vidhanam inka bagundi

  • @VijayaLakshmi-br7ef
    @VijayaLakshmi-br7ef ปีที่แล้ว +2

    Story antha bagundo cheppalante mundu writer taruvata mimmalane pogadali

  • @gamingwithnani304
    @gamingwithnani304 ปีที่แล้ว +2

    కథ చాలా బాగుంది మేడమ్ సూపర్

  • @storytime4us884
    @storytime4us884 ปีที่แล้ว +2

    Mee voice, expressions chaalaa baavutundhi. Keep it up.

  • @durgabhavani4709
    @durgabhavani4709 ปีที่แล้ว +1

    కథ బాగుంది సూపర్

  • @DPRK3468
    @DPRK3468 ปีที่แล้ว +2

    Good one.....nice rendition

  • @68kamaliiyam
    @68kamaliiyam ปีที่แล้ว +1

    కథ చాలా బాగుందండి.

  • @sumadevi2573
    @sumadevi2573 ปีที่แล้ว +1

    Nice tq

  • @SharadaDeviParsi
    @SharadaDeviParsi ปีที่แล้ว +1

    Good story

  • @Kaavya6288
    @Kaavya6288 ปีที่แล้ว +5

    చాలా చాలా అందంగా వినిపించారు💕ఎంతో హృద్యంగా పన్నీటి జల్లు చిలకరించినట్లు ఉంది 💞

    • @KathaluKathanikalu2250
      @KathaluKathanikalu2250  ปีที่แล้ว

      Means alot to me andi, thank you so much 🙏🙂

    • @jackiechanie1
      @jackiechanie1 ปีที่แล้ว

      ​@@KathaluKathanikalu2250 l
      Ll
      Llll lll
      Ll
      Ll llll
      L
      Lll
      Ll llll lll q

    • @KathaluKathanikalu2250
      @KathaluKathanikalu2250  ปีที่แล้ว

      @@jackiechanie1 sir, ఇది ఏ భాష sir.... ఎట్లా decode చేయాలి.....
      కొంచెం నాకర్దమైయ్యే భాషలో feedback ఇవ్వండి 🙏

  • @swapna7104
    @swapna7104 ปีที่แล้ว

    Katha bagundi

  • @joypotluri
    @joypotluri ปีที่แล้ว +2

    Very good Novel ! Your reading also very well and nice 👍 !