నమస్తే అన్నయ్య మీరు ఇంత తెలుగు ఇంత చక్కగా మాట్లాడుతారని మాకు తెలియదు చాలా బాగా మాట్లాడుతున్నారు ఒక్క పదము కూడా ఆంగ్లయ్య పదము లేకుండా ఎంత నీటుగా చక్కగా మాట్లాడుతున్నారో తెలు మాకు వంటలు కూడా మంచిగా అర్థమవుతున్న మీ ద్వారా ఇంకా ఎన్నెన్నో వంటలు చేయాలని మేము చూసి నేర్చుకోవాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాము చిన్నపిల్లలకు అన్నం పెట్టి ఎంతో మంచి పని చేస్తున్నారు మీకు దేవుడు దీవించును గాక
మీరు మంచివారు అన్న చక్కని ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తూ వారిని ఆనందించేలచేస్తున్నారు🙏 చాలా క్వాలిటీగా పెడతారు అది ఇంకా ఆనందించాల్సిన విషయం 🙏 మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి God bless you Anna 🙌🙌 మీరు వాడే రైస్ బాగుంటాయి ఏ క్వాలిటీ వాడతారు
కులం, మతం, ఈర్ష్య, ద్వేషం తెలియని చిన్న పిల్లలకు రుచికరమైన భోజనం పెడితున్నారు. వారికచిరునవ్వుకోసం మీ ప్రయత్నం చాలా గొప్పది. మీరు ఆ పిల్లలకు దేవుడు. 🙏🙏🙏🙏🙏🙏🙏
Your entire team live long for hundred years. ...you people are very great. ... I like your channel since everY time you people targets poor and orphan people. ..that's the very great thing
Amogham adbhutham aaha emi ruchi tinara maimarichi very fantastic delicious and good social services inspired good job bro and being a muslim your telugu skills are really good help and continue the same process 🎉😂
I don't know telugu,,, but as a fan of your hindi channel and you,,I love to watch here your work and passion,,,, love from WEST BENGAL MALDA BRO... 🥰🥰🥰🥰 Definitely one day come to meet you and dawat khayenge yarrrrrrrrr🤗🤗🤗🤗
మనిషిని దేవుడుగా చేసీమాట్లాడుతాడు. అది దేవుడికి నచ్చని ఆలోచన నీ పేదరికం కొరకు నీ భాదల కొరకు దేవుడినిషిలో ప్రేమ దయ కనికరం పెట్టీ వాళ్ళ్లను చూసే విధంగా చేస్తాడు అంతే కానీ మనిషిని దేవుణ్ణి చెయ్యకూడదు అంకుడదు.
నమస్తే అన్నయ్య మీరు ఇంత తెలుగు ఇంత చక్కగా మాట్లాడుతారని మాకు తెలియదు చాలా బాగా మాట్లాడుతున్నారు ఒక్క పదము కూడా ఆంగ్లయ్య పదము లేకుండా ఎంత నీటుగా చక్కగా మాట్లాడుతున్నారో తెలు మాకు వంటలు కూడా మంచిగా అర్థమవుతున్న మీ ద్వారా ఇంకా ఎన్నెన్నో వంటలు చేయాలని మేము చూసి నేర్చుకోవాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాము చిన్నపిల్లలకు అన్నం పెట్టి ఎంతో మంచి పని చేస్తున్నారు మీకు దేవుడు దీవించును గాక
అన్న తెలుగోడికి కాబట్టి తెలుగులో మంచి మాట్లాడుతున్నాడు
మీరు మంచివారు అన్న
చక్కని ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తూ
వారిని ఆనందించేలచేస్తున్నారు🙏
చాలా క్వాలిటీగా పెడతారు అది ఇంకా ఆనందించాల్సిన విషయం 🙏
మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి
God bless you Anna 🙌🙌
మీరు వాడే రైస్ బాగుంటాయి ఏ క్వాలిటీ వాడతారు
❤️
చిన్న పిల్లల ఆకలి కేకలు తెలిసి మీరు వారి కోసం యెన్నో రకాల వంటకాలు చేసి తిని పెంచడం చాల సంతోషకరమైన విషయం🤲☝️✊️🙏💪🌷🌷🌟
China pillars alkali merry tirstunanduku Devid meemulanu devinchungaka
Plz colour add cheyakandi
ఇలా మనం ఎలాగో చెయ్యలేము అన్నకి కొంచెం సపోర్ట్ సబ్ స్క్రైబ్ చేసుకుని లైక్ చేద్దాం అన్న నువ్వు సూపర్ ఇలాంటి వీడియోస్ ఇన్ చెయ్యాలి ఆల్ ద బెస్ట్ 🙏🙏
సూపర్ బ్రో అన్న దానం అన్నిటికంటే గొప్పది 👌🙏🙏
Thanks to all the supporters....
అన్నా మీరు మాట్లాడితే మా సొంత బ్రదర్ ల అనిపిస్తుంది
చాలా మంచి పని చేస్తున్నారు ధన్యవాదాలు అన్న.మీరు చేసిన బిర్యానీ కూడా చాలా చక్కగా అనిపిస్తుంది.
మీ అభిమానానికి కృతజ్ఞతలు
మీలాంటి వారికి అల్లా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి భయ్యా 👍
రిసిపి రుచి..మీరు చేసే మంచి వల్ల 1000 రెట్లు పెరుగుతుంది..గాడ్ బ్లెస్స్ యు
అన్న చాలా బాగా చేశారు అన్ని వీడియోలు నేను చూస్తూ ఉంటాను దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్న మీ🎉🎉🙏🙏🙏🙏👌👌👌👌
Super anna
హిందూ ముస్లిం బాయి బాయి.. మీ వాయిస్ లో ఏదో మత్తు ఉంది బ్రదర్ 💕
Congratulations all the best! Nawab kitchen telugu, ante saripotundi meeru manchipani chestunnaru adi video lo kanipistundi. ....
నాకు చాలా ఇష్టం. చాలా బాగా చేశారు ్
Please try once
My mother liked your dish brother and your work to serve the needy people ..🥰🤗
కులం, మతం, ఈర్ష్య, ద్వేషం తెలియని చిన్న పిల్లలకు రుచికరమైన భోజనం పెడితున్నారు. వారికచిరునవ్వుకోసం మీ ప్రయత్నం చాలా గొప్పది. మీరు ఆ పిల్లలకు దేవుడు. 🙏🙏🙏🙏🙏🙏🙏
Your entire team live long for hundred years. ...you people are very great. ...
I like your channel since everY time you people targets poor and orphan people. ..that's the very great thing
మీకు స్పాన్సర్ కు కృతజ్ఞతలు అన్నగారు
Anna meeru baga chesaru nenu try chesanu chala baaga vachindi god bless you anna
their smile is priceless
It's blessed prawns biryani from our Lord
Devudu ekkado ledu meeelanti manusula roopamlo kanapadutuntaadu great work ❤❤❤❤
We are really appreciating ur hard-work👏👍👍👍
🙏👌సూపర్ బ్రదర్ 🤝💐
meku hatsoff me videos chusanu mind blowing anthe...meru cooking chesetapudu me face lo ha smile chala superb ga undi,Me biryani taste cheyalani undi
I am tried France biryani that's very yummy very tasty super explain
చాలా బాగా చేశారు . ఆల్ ద బెస్ట్ ఎవరీ టైం బి కేర్ఫుల్ జైహింద్ ఇండియా
Nice brother miru Chala bags chesaru and miru chesina biryani poor people ki pettadam Chala baga nachindi god bless you anna
Ur Great Man 🙏 mee lanti Manchi Manasu and Opika andarki unte baaguntunde
Good explanation of Biryani
Prawns biryani extreme ga undhi nawab....very delicious. 😋👌👌👍🙌
చాలా బాగా చేశారు
Amogham adbhutham aaha emi ruchi tinara maimarichi very fantastic delicious and good social services inspired good job bro and being a muslim your telugu skills are really good help and continue the same process 🎉😂
Nice job annayya ♥️♥️
Super meeru baga chebhthunnaru navvutuu. Devudu me channel top lo undaali all the best bro
❤❤❤ meeru chaala baga Telugu matladthunnaru vantalu kuda super
Super sir meru god bless you
Anna ni video motham lo ending super anna aa chinna pillalaku serve cheyyadam
Very nice service..
God bless you bro
Chala manchi recipe bayya super
Your are very special bro grate job
చాలా బాగా చేశారు 👌🏿👌🏿👌🏿👌🏿
God bless to you
You are really good hearted person.. Keep it up
దేవుడు ఎక్కడో పైన ఉండడు ఆకలి అన్నవారికి కడుపు నిండా అన్నం పెట్టేవాడు దేవుడు
Annadhatha sukheebhava. I wish you all the best.
Wow sup visual treat...now I'm gonna try it. Thank u bro 🙏
Good work bro ❤
Khwaja Mohiddeen, you are great !
Simple and super
Assalamu alakum warahamdulillalahir wabarakatu mashallah mashallah mashallah vary nice annaya
Anna meeru super 👌
love you bhai me patince ki and me passion ki i would like to try this today 🇮🇳
గాడ్ బ్లెస్స్ యు బ్రో
Great job as usual brother moinuddinjee tq for nice receipe iam downloading your superb videos
Super tammudu.godbless you.
Anna Voice Superrrrr.... Really
Super sir Miru me frrawns biryani recepie 👌👌👋👋
Bro me smile super manche bojanam petti andari akali thirusthunnaru enkasuper
Looks so delicious and yummy bhaiya
Chala bavunde bro❤❤
👌👌🥰 చాలా బాగుంది అండి 😋
God blessss uuuu Annaya
Looks so YUMMY 💕
Super bayya
You're talking nice brother super recpe tq your smile super bro
Superb sir👍
సూపర్ బ్రో 🙏🙏
Ur r great sir
Sir, mee manasu chaala goppadhi 🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏
We have to congratulate you,sir for doing great things.
సూపర్ సార్
మిరు ఎంతో ప్రేమతో వండి పదిమంది ఆకలి తీరుస్తున్నారు దానికే కడుపు నిడిపోతుంది
మిమ్మల్ని కలవాలి అని ఎప్పుడు నుంచి చూస్తున్న మీ మోటివేషన్ వీడియోస్ నేను స్టేటస్ పెడ్తున్న అన్న pls reply u
Super nawab gaaru chaala baaga chepparu
Yedi yentha veyyalo cheppandi Anna Mee videos lo avi chepparu Mee style cooking super
Super smile aana manasu manchiga unte smile kuda andamga untadi❤❤❤
Biryani loki curry vunte bavuntundi
I don't know telugu,,, but as a fan of your hindi channel and you,,I love to watch here your work and passion,,,, love from WEST BENGAL MALDA BRO... 🥰🥰🥰🥰
Definitely one day come to meet you and dawat khayenge yarrrrrrrrr🤗🤗🤗🤗
Miru chala Baga chayasaru
Hats off.
Mashaallah
👌👍సూపర్ అ న్నా 🙏🙏🙏🙏🙏
Salam malikam bhaiya God bless you 🙏
thanks 🙏🙏🙏🙏 God Bless you
God bless you brother 🙏🙏🙏
Super bayya 👍👍👍😋😋😋
Sab ka malik ek hai, welcome to Nawab's kichen 🙏🙏🙏🙏🙏
a suggestion: Add english subtitles, so that foreigners will also watch and understand ingredients that you add.
The way youpresent and do all the work with ease of smile is humble and pleasing keep up the great work bro
Tq for video I made it as teas
No-english-only-telugu-super-annaya
Yummy 😋😋😋😋
అనాథ పిల్లల ఆకలి తీరుస్తున్న మీరు దేవుడు భయ్యా
సూపర్
మనిషిని దేవుడుగా చేసీమాట్లాడుతాడు. అది దేవుడికి నచ్చని ఆలోచన నీ పేదరికం కొరకు నీ భాదల కొరకు దేవుడినిషిలో ప్రేమ దయ కనికరం పెట్టీ వాళ్ళ్లను చూసే విధంగా చేస్తాడు అంతే కానీ మనిషిని దేవుణ్ణి చెయ్యకూడదు అంకుడదు.
అన్నదాత సుఖిభవ👏👏🙏🙏
Anna Supper
Good 👍👍👍👍👍
Good service