వీరప్పన్ దాచిన నిధి ఎక్కడ?: Special Story On Veerappan's Hidden Treasure | 10TV News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 พ.ย. 2024

ความคิดเห็น • 483

  • @rbksingh6164
    @rbksingh6164 3 ปีที่แล้ว +140

    వీరప్పన్ బ్రతికి ఉన్నప్పుడు పోలీసులకు చిక్కకుండా అలా అల్లాడించాడు
    సచ్చినతరువాత ఆ నిధి కోసం ఇప్పుడు ఇలా ...
    ఇందు కనె " దేవుడు మనిషిని వెర్రివాడా" అన్నాడు

  • @abhilashsoma4674
    @abhilashsoma4674 3 ปีที่แล้ว +184

    ఉన్న డబ్బంతా పేదల కోసం ఖర్చు పెట్టాడు అనేది నా అభిప్రాయం అందుకే అతనికి అంత ఫాలోయింగ్ వచ్చింది

    • @abhianji5481
      @abhianji5481 ปีที่แล้ว +6

      ప్రజలకు మరియు మీడియాకు ఇంకా MLA అండ్ MP లకు పంచాడు ఇంకా 10 టీవీ కి సగం ఇది వాస్తవమే కదా

    • @మొగులయమొగులయ
      @మొగులయమొగులయ 7 หลายเดือนก่อน

      @@abhianji5481 aaaaaaaaaa\

  • @BhaarathiyaDharma
    @BhaarathiyaDharma 3 ปีที่แล้ว +196

    కూతురు చెప్పడం, మీరు టెలికాస్ట్ చేయడం, ఎందుకీ సంత...
    వీరప్పన్ చంపింది 2500 ఏనుగుల పై మాటే అని ఏనాడో తేలింది. అంటే దాదాపు 5000 దంతాలు. అంతర్జాతీయ మార్కెట్‌లో వాటి విలువ 50లక్షల నుంచి కోటి వరకూ ఉంటుంది. అంటే 5వేల కోట్లు. ఇంక చందనం. దాదాపు 10వేల టన్నుల చందనం పైనే నరికేసాడని అంచనా. టన్ను చందనం మార్కెట్ ధర లక్షల్లోనే ఉంటుంది. అది మొత్తం ఎంత ఉంటుందో కూడా చెప్పను కాదు...
    ఇక్కడ జవాబే చెప్పలేని ప్రశ్న ఏమిటంటే...
    5000 దంతాలు, వేల టన్నుల చందనం, అడవి దాటించి బయటి మార్కెట్‌లోకి తరలించడం జరిగే పనేనా. అడవిలో ఎక్కడినుంచి ఎక్కడికైనా వెళ్ళిపోగలడు. కానీ, అంత భారీ సామగ్రిని ప్రపంచంలోకి చేర్చి అమ్మి సొమ్ము చేసుకోవడం అతని వలన అయ్యే పనేనా...?
    ఖఛ్ఛితంగా కాదు. ఆ పని బయట ఎవరో ఒకరి సహాయం లేకుండా జరగదు. ఆ పని ఆషామాషీ మనుషులూ చేయలేరు. భారీ అధికార బలం ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలరు. మరి ఆ పని ఎవరు చేసి ఉంటారు...?
    గతంలో తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లోని బడా బడా నేతల ఇంట్లో దొరికిన టన్నులకొద్దీ బంగారపు నిధులను అడిగితే చెబుతాయి ఆ పని చేసిన ఘనులు ఎవరనేది...
    అందుకే, మూడున్నర దశాబ్దాల పాటు 750కోట్ల పైగా డబ్బు, వేలకొద్దీ పోలీసు బలగాలు ఉపయోగించినా దొరకని వీరప్పన్, నా డబ్బు తిన్న బడా బడా నేతల లిస్ట్ త్వరలో చెబుతాను అని వీరప్పన్ ప్రకటించగానే మాత్రం, పైసా ఖర్చు లేకుండా పది నిమిషాల్లో ఎన్‌కౌంటర్ అయిపోయాడు. మరి, అంత సులభంగా దొరికేసి చచ్చిపోయే వీరప్పన్‌ని పట్టుకోవడానికి మూడున్నర దశాబ్దాల పాటు జరిగిన వేట కథ అంతటిలోనూ ఎందుకు అతన్ని చంపలేకపోయారు. ఎందుకంటే, అప్పటివరకూ 5వేల దంతాలు, వేల టన్నుల చందనం డబ్బంతా తింటూ, తమపై తిరగబడని వీరప్పన్‌ని కాపాడిందే బడా బడా నేతలు కాబట్టి. బడా బడా నేతల గుట్టు విప్పుతాను అనగానే మాత్రం, మూడున్నర దశాబ్దాల పాటు సింహాలకే దొరకని వీరప్పన్ క్షణంలో వీధి కుక్కలకి దొరికేసినట్లు దొరికేసి సింపుల్‌గా చచ్చిపోయాడు...
    సూపర్ స్టోరీ కదా అది...
    ఆ నిధి ఏ బడా నేతల బొక్కసాల్లో దాక్కుందో వెదికితే దొరుకుతుంది గానీ, ఈ సోది కథలతో అడవుల్లో ఏముందని వెదుకుతారు. అడవుల్లో వెదికితే దొరకడానికి అదేమన్నా రాజుల కాలం నాటి నిధా...?
    వెదకాల్సింది నేతల బొక్కల్లో...
    అయినా అదంతా కూడా ఏనాడో "వాతాపి జీర్ణం, వాతాపి జీర్ణం" కదా. ఇప్పుడెందుకీ పాచిపళ్ళ దాసర...

  • @beeshmaguruguntla8279
    @beeshmaguruguntla8279 3 ปีที่แล้ว +502

    Tv9 మరియు 10tv వాళ్ళు దగ్గర ఉంది

  • @mohammadabdulkhayyum6004
    @mohammadabdulkhayyum6004 3 ปีที่แล้ว +34

    veerappan is a real don

  • @madhutelugu3411
    @madhutelugu3411 3 ปีที่แล้ว +93

    మీ మాటలు నమ్మి అడవికి పొతే మట్టి కూడా దొరకదు 🙏🙏🙏

    • @lovelybgm123
      @lovelybgm123 2 ปีที่แล้ว +2

      🤣🤣🤣

    • @AR-fb2bo
      @AR-fb2bo 2 ปีที่แล้ว +2

      😂😭

    • @Soundaryavlogs3
      @Soundaryavlogs3 2 ปีที่แล้ว

      😂

    • @Akkulamahendrapadmasali
      @Akkulamahendrapadmasali 2 ปีที่แล้ว

      Correct

    • @RAMESHRAJ-yn9px
      @RAMESHRAJ-yn9px 2 ปีที่แล้ว +2

      🤭🤭🤭🤭🤭🤭🤭🤭 naku telisina vallu vellaru bro nakkalu todellu ventapaddai anta sachi bratikocharu

  • @chittemramachandra2993
    @chittemramachandra2993 2 ปีที่แล้ว +3

    Foor femely ki helping veerappan💪💪💪💪

  • @gdbullet9880
    @gdbullet9880 3 ปีที่แล้ว +14

    my favourite Hero villain Veerappan

  • @VIJHAITECH
    @VIJHAITECH 3 ปีที่แล้ว +77

    బతికి వున్నొన్ని వొదలరు..సచ్చిన్నొన్ని వదలరు.. వాడి దగ్గర ఉన్నదంతా దోచుకుందమనే చుస్తరు

  • @mscreations4950
    @mscreations4950 3 ปีที่แล้ว +351

    ఇప్పుడు డబ్బులు దొరికితే ఏం లాభం లేదు. నోట్ల రద్దు జరిగింది కదా

  • @kshankar2131
    @kshankar2131 หลายเดือนก่อน

    నా ఉద్దేశం మంచి వ్యక్తి

  • @arunaravind6716
    @arunaravind6716 3 ปีที่แล้ว +20

    Legend 😎

  • @chukkasimhachalam5266
    @chukkasimhachalam5266 3 ปีที่แล้ว +157

    బతికినంత వరకు రాజుల బతికాడు

    • @SreekanthDevara-PMO
      @SreekanthDevara-PMO 3 ปีที่แล้ว +7

      Yes bro
      But chavu
      Kukka chavu at 2006 bro

    • @manupr2511
      @manupr2511 3 ปีที่แล้ว +1

      dongala bathikadu

  • @nanduvicky8102
    @nanduvicky8102 3 ปีที่แล้ว +176

    He ruled 36 years ..........dat is the power of Veerappan 🔥🔥

  • @navaderpnavadeep3919
    @navaderpnavadeep3919 2 ปีที่แล้ว +6

    Is the real hero ✊✊

  • @TSRAONZB
    @TSRAONZB 3 ปีที่แล้ว +1

    చాలా simple. వీరప్పన్ ను ముందుగానే పట్టుకొని........ అనేది ఒక వార్త ప్రచారం లో ఉంది. బహుశా నిధి అనేది అప్పుడే కనుగొనబడి, స్వాధీనం చేసుకోబడిందేమో

  • @mittugoud5485
    @mittugoud5485 3 ปีที่แล้ว +17

    ❤️great i love him

  • @Shiva_amrajAmraj
    @Shiva_amrajAmraj ปีที่แล้ว +2

    Power of verrappan

  • @shaiknawaz7244
    @shaiknawaz7244 3 ปีที่แล้ว +3

    His better than politician

  • @Krishna-uo4lu
    @Krishna-uo4lu 3 ปีที่แล้ว +27

    బాబు కరెన్సీ మారింది ఓల్డ్ నోట్లు చెల్లవు వాడు గోల్డ్ కొని దాచి తే తప్ప

    • @vkmusiclive123
      @vkmusiclive123 3 ปีที่แล้ว +2

      Correct bro kani tappakunda gold matram untundhi

    • @securityunit2700
      @securityunit2700 3 ปีที่แล้ว

      Currency change so no use

    • @KING-fm3yo
      @KING-fm3yo 3 ปีที่แล้ว +1

      anna currency kadhu gold,gold appatiki stone avvadu ok.

  • @babueluri9103
    @babueluri9103 3 ปีที่แล้ว +3

    వీరప్పన్ దాచిన నిధి కోసం discovery వాళ్లకు తెలియచేయండి.expedition unknown అనే ప్రోగ్రామ్స్ చేస్తారు

  • @mulguricreatives3325
    @mulguricreatives3325 3 ปีที่แล้ว +51

    ఉన్నదంతా పేదవాళ్ళకోసం ధనం చేసిండు. లేకపోతే ఫ్యామిలీ ని వేరే కాంట్రీస్ లో ఎప్పుడో పంపింఛీ సెటిల్ చేసేవాడు లైఫ్ లో.

  • @vvasuraj4639
    @vvasuraj4639 3 ปีที่แล้ว +3

    My god Veerappanj

  • @shyamteja9764
    @shyamteja9764 3 ปีที่แล้ว +34

    Dorikitee gornament tisukuttadhi andhuke evariki cheppadhu. Virappan 👍🔥💪💥

  • @sangeethreddy8663
    @sangeethreddy8663 3 ปีที่แล้ว +6

    ఆ నిధి దొరికిన ఈ రాజకీయ నాయకులు పంచుకొని లేదు అని చెప్పుతారు

  • @bsk3465
    @bsk3465 3 ปีที่แล้ว +205

    10 tv office Lo undhi

  • @sivasivappa7105
    @sivasivappa7105 3 ปีที่แล้ว +26

    నిధి నా దగ్గర ఉంది అక్కడ లేదు .... మీ పిచ్చి కాకపోతే...... వీరప్పన్ చనిపోయిన తరువాత.... ఆయన అనుచరులు..... ఎప్పుడో సాహసే ఉంటారు.... మీరు మీ ముచ్చట్లు... శివ చిత్తూరు

  • @ajaykumarpillutla915
    @ajaykumarpillutla915 3 ปีที่แล้ว +6

    500/- 2000/- notes eppudu చెల్లవు గోల్డ్ మాత్రమే కనిపెట్టాలి

  • @kiransaivodnala1601
    @kiransaivodnala1601 3 ปีที่แล้ว +35

    His a Great Leader 🔥✊🏻

  • @venkateshakulaa9296
    @venkateshakulaa9296 7 หลายเดือนก่อน +1

  • @viralhub9445
    @viralhub9445 3 ปีที่แล้ว +10

    ఓయ్ 10tv నాకు
    మీరు రండి చూపిస్తా...

    • @charancherry3991
      @charancherry3991 3 ปีที่แล้ว +1

      Hahahaaa 😀😀😀👌 superb bayyaa

  • @madhukarg2512
    @madhukarg2512 3 ปีที่แล้ว +33

    నీది దొరికితే అతని ఫ్యామిలీ కి అవ్వాలి కానీ ప్రభుత్వం ఎందుకు తీసుకుంటుంది 🤔🤔🤔🤔🤔🤔🤔

    • @nobitaplayz6996
      @nobitaplayz6996 3 ปีที่แล้ว

      Yes
      Dhonga lanjodukulu unnaru khadha money mooyataaniki

  • @vvasuraj4639
    @vvasuraj4639 3 ปีที่แล้ว +7

    Mass Veerappan

  • @b.nagarjunareddy1019
    @b.nagarjunareddy1019 2 ปีที่แล้ว

    వీరప్పన్ టీమ్ లో ఉండే వాళ్లకు తెలుస్తుంది

  • @jaipowerismmanojkumar7777
    @jaipowerismmanojkumar7777 3 ปีที่แล้ว +8

    He is tamilnadu real villan virappan

  • @SAITEJA1043
    @SAITEJA1043 3 ปีที่แล้ว +22

    Sathyamangalam forest lo muthyalamma temple kinda undhi .

  • @raaghavap5954
    @raaghavap5954 3 ปีที่แล้ว +17

    Tv9 10tv office lo😂😂

  • @ponnarasi4236
    @ponnarasi4236 3 ปีที่แล้ว +29

    வீரப்பன் ஐயா அவர்கள் ஸ்மக்லர் இல்லை❌🚫. நேர்மையான மனிதர் 🙏

  • @sravankumar9680
    @sravankumar9680 2 ปีที่แล้ว

    Super

  • @s123-i4y
    @s123-i4y 2 ปีที่แล้ว

    ఇప్పటిtechnology తో Easy.. గా కనిపెట్టవచ్చు ...

  • @ChotuKiran-c6b
    @ChotuKiran-c6b 11 หลายเดือนก่อน

    Veerapan don

  • @nageswararaokamarsu8185
    @nageswararaokamarsu8185 ปีที่แล้ว

    మన వీరప్పన్ ఎక్కడ?

  • @gadegopi2151
    @gadegopi2151 3 ปีที่แล้ว +6

    వుండే ఉండొచ్చు...ఏమి లేనిది ఉత్తగా ఎవరు పుట్టించరు

  • @nagarajkampalli9036
    @nagarajkampalli9036 3 ปีที่แล้ว

    Super man

  • @chandaprabhakar9
    @chandaprabhakar9 3 ปีที่แล้ว +52

    నాకు తెలుసు ఆ నిధి ఎక్కడ ఉందో

  • @glitzganeshayyappan8704
    @glitzganeshayyappan8704 3 ปีที่แล้ว +5

    Great 🙏

  • @yaramadavenkatreddy263
    @yaramadavenkatreddy263 2 ปีที่แล้ว

    Real hero

  • @VinodKumar-hd5zz
    @VinodKumar-hd5zz 3 ปีที่แล้ว +6

    Jai virappan

  • @mamathamamathach9714
    @mamathamamathach9714 3 ปีที่แล้ว +1

    Supr😭😭😭😭😭😭😭

  • @PenchalaRajupenchala
    @PenchalaRajupenchala 2 ปีที่แล้ว +1

    Advance happy 3 million subscribers

  • @kalangiramesh661
    @kalangiramesh661 3 ปีที่แล้ว +3

    Veerappan ఎవరికోసం నిధులు దాచి వుంటాడు ani bavincali, వున్న ఒక్క బిడ్డని చంపుకున్నాడు, మరి ఎవరికి పెట్టాలి. దుర్మార్గులు, swardha పరుల ఆలోచన ki, longipoyi తప్పుడు పనులు చేస్తూ చని పోయాడు. Aa నిధులు కొద్ది మంది స్మగ్లర్ వద్ద వుంది వుంటాయ? ఆలోచించండి.mee voohake సమాదానం దొరుకుతుంది.jai hind.

  • @Alone_warrior_PVB
    @Alone_warrior_PVB 3 ปีที่แล้ว +9

    Kingu kingu🔥🔥

  • @dhfp962
    @dhfp962 3 ปีที่แล้ว +2

    Adavi ki raju🔥🦁🔥🔥🔥🦁🦁🦁

  • @venugopalraju1190
    @venugopalraju1190 2 ปีที่แล้ว

    ఎవడికి దొరికింది వాడికి కొందరి కన్ను దానిపైనే.అది మాత్రం ఎవడో చెప్పాడు,కృష్ణదేవరాయలు కాలం నాటి వజ్రాలు పోయినట్టు.

  • @msrinivas5595
    @msrinivas5595 2 ปีที่แล้ว

    అన్న చనిపోయిన వ్యక్తి దాచిన నిది ఎటుపోదు...జనారణ్యం లో వుండి ప్రజల ను దోచుకున్న స్వార్ధ పూరిత నాయకుల దగ్గర.అధికారుల దగ్గర. బ్యాంకు లను మోసం చేసి దోచుకున్న వారి దగ్గర ఉన్న సంపద ను ముందు వెలికి తీయండి (వాస్తవాలు రాజ్యానికి తెలుసు...T.V..వారికి తెలుసు )

  • @saitheousidesurvivor
    @saitheousidesurvivor 3 ปีที่แล้ว +6

    Might be all old currency notes. Not useful after demonetization

  • @babuBabu-nz8tw
    @babuBabu-nz8tw 3 ปีที่แล้ว +7

    ఇది అబద్ధం వీరప్పన్ ఏ నిది దాటలేదు

  • @adarshyerram9697
    @adarshyerram9697 2 ปีที่แล้ว +1

    Tv10 studio kinda undi

  • @sampath6770
    @sampath6770 2 ปีที่แล้ว

    మా ఇంటి దగ్గర ఉంది రండి

  • @sandeepdeepu8817
    @sandeepdeepu8817 3 ปีที่แล้ว +8

    వేరప్పాన్ బాత్రూం కింద ఉంది పోయి ఎరుకోండి

  • @kalapalababurao1788
    @kalapalababurao1788 3 ปีที่แล้ว

    దోచేసి ప్రశ్నిస్తున్నారు

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 ปีที่แล้ว

    ఆయన ఏనుగు దంతాలు దాచిసి నట్టు ఆ నిధి ఎవరో దొచేసు కుని ఉంటారు😅😅

  • @mvssarma3387
    @mvssarma3387 2 ปีที่แล้ว

    Exhausted sir. Vaataapi geernam

  • @shivakumar3775
    @shivakumar3775 3 ปีที่แล้ว +13

    Ha money dorikina labam ledu kada old notes Avi
    Okavela ADI gold ayite ok

  • @venkatpanduvenkatrevu7817
    @venkatpanduvenkatrevu7817 3 ปีที่แล้ว +22

    Make thelusu agnikulakshathriya king 💪💪💪... That's a king of agk 🏹🏹🏹

    • @raghupulaparthi5920
      @raghupulaparthi5920 3 ปีที่แล้ว +2

      ఏం ఊరు నీది? ప్రతీ ఒక్కడికి కులం అంటగట్టుతున్నావు? అగ్నికుల క్షత్రియుడు అని నీకు చెప్పాడా?

    • @venkatpanduvenkatrevu7817
      @venkatpanduvenkatrevu7817 3 ปีที่แล้ว

      @@raghupulaparthi5920 pukulo uru chusthavaa doori

    • @raghupulaparthi5920
      @raghupulaparthi5920 3 ปีที่แล้ว

      @@venkatpanduvenkatrevu7817 ఇప్పుడు ఒప్పుకున్నావు పూకులో ఊరు అని యెర్రిపూకా

  • @emmanvelemmanvel2
    @emmanvelemmanvel2 ปีที่แล้ว

    👍👍👍👍🙏🙏🙏🙏

  • @cgayyappan4932
    @cgayyappan4932 3 ปีที่แล้ว

    Tamilans Like Here!🔥

  • @kumaraswamyvengala1021
    @kumaraswamyvengala1021 3 ปีที่แล้ว +11

    మీ టీవీ చానల్ వాళ్ళు కనిపెట్టండి మరి.

  • @vijaycnu3665
    @vijaycnu3665 3 ปีที่แล้ว

    10 tv lo undi

  • @madavivijaya6173
    @madavivijaya6173 ปีที่แล้ว +1

    He is great leader his a legend 🙏🙏🙏🙏🙏

  • @Sk.Siddana
    @Sk.Siddana 11 หลายเดือนก่อน

    Hii

  • @CSMJB
    @CSMJB 3 ปีที่แล้ว

    ఎక్కడ స్వామి. ఇప్పుడు 500 and 1000 రుపాయల నోట్లు మారక poe. West

  • @srinivasaraobudida5421
    @srinivasaraobudida5421 3 ปีที่แล้ว +2

    అప్పుడు BJP అధికారంలో ఉంటే వీరప్పన్ కధ వేరుగా ఉండేది.

    • @shivanath3485
      @shivanath3485 3 ปีที่แล้ว

      1994 to 2004 bjp undi kada ra

  • @saikumarchimata9792
    @saikumarchimata9792 3 ปีที่แล้ว +14

    Tv9 office lo vundhi

  • @OFFICALCHANNEL9219
    @OFFICALCHANNEL9219 3 ปีที่แล้ว

    Kk

  • @INDIAN-ex7me
    @INDIAN-ex7me 3 ปีที่แล้ว +2

    Common boys veldham vethukudham guttuchappudu kakunda thechukundham Chalo sathyamangalam Forest

  • @maheshbabu7298
    @maheshbabu7298 2 ปีที่แล้ว +1

    I think Veerappan bank 🏦 lo deposit chesi vuntadu🤔

  • @kasapogumahesh9075
    @kasapogumahesh9075 2 ปีที่แล้ว

    He is leadar Satya mangalam

  • @rohithkesavasreesree794
    @rohithkesavasreesree794 3 ปีที่แล้ว +2

    Meru eni commentlu vesena verrappa devudu. Pedullaku sayam chayallani korika

  • @dileep9399
    @dileep9399 3 ปีที่แล้ว +1

    Brathikinanthakalam simhamla brathikadu

  • @krishnadniceee7082
    @krishnadniceee7082 3 ปีที่แล้ว

    yess ten tvofficelo

  • @gangireddy7231
    @gangireddy7231 3 ปีที่แล้ว

    ఇవన్నీ తెలిసిన మీకు నిధి ఎక్కడుందో తెలుసు కదా మరి చెప్పండి న్యూస్ రిపోర్టర్ తో మీ

  • @kiranvanam1888
    @kiranvanam1888 ปีที่แล้ว

    Okka politician name kuda theliyada athanititho link levvaa?

  • @naagmudhiraj4563
    @naagmudhiraj4563 2 ปีที่แล้ว

    Ayna na Dhosthu...nake ichindu....Nen evvariki cheppa

  • @saikumarroyyala7985
    @saikumarroyyala7985 2 ปีที่แล้ว +8

    Veerappan,Such a cruel guy, killing many people, elephants and animals. Forest officers might involve in the search of the treasure!

  • @grajasekar6452
    @grajasekar6452 11 หลายเดือนก่อน

    అమ్మ ప*** అని చెప్తున్నారు కానీ మిగతా ఎమ్మెల్యేలు వాళ్ళు తిన్నట్టుగా చెప్పకుండానే

  • @srikanthmandugula9176
    @srikanthmandugula9176 3 ปีที่แล้ว +2

    🤔

  • @npr4837
    @npr4837 3 ปีที่แล้ว +31

    పదండి పదండి అడవికి

  • @muralikrishna-fv9po
    @muralikrishna-fv9po 3 ปีที่แล้ว

    No one can find it.....

  • @Nikkinikesh_1111
    @Nikkinikesh_1111 2 ปีที่แล้ว

    500, 1000 raddu aipoyaye kabati..
    Chalu kachu kovataniki use avuthai..

  • @damapavankumar86
    @damapavankumar86 3 ปีที่แล้ว

    Na intlo undi...trace me..and find it out..It's safe..Use it for politicians..

  • @chinnik6403
    @chinnik6403 2 ปีที่แล้ว

    avi dorikina uss vundadhuuu 500 1000 notes changes ayyai gaa bangaram vunte emmma use vuntumdhi

  • @sudharshank805
    @sudharshank805 2 ปีที่แล้ว

    He his legend

  • @adt7948
    @adt7948 3 ปีที่แล้ว

    10tv,tv9 share cheskunnaru.

  • @LaxmiSrinivasrukodara
    @LaxmiSrinivasrukodara 9 หลายเดือนก่อน

    🙈

  • @vijayshankarnune6693
    @vijayshankarnune6693 3 ปีที่แล้ว

    17 years నుండి emchesthunnaru

  • @govindarayashwetha3757
    @govindarayashwetha3757 2 ปีที่แล้ว

    Nenuchupitha

  • @raghavareddymula4150
    @raghavareddymula4150 3 ปีที่แล้ว +1

    TV9 office lo

  • @konidedufunnyvideos5789
    @konidedufunnyvideos5789 3 ปีที่แล้ว

    Time pass varthalu

  • @kharikrishna1117
    @kharikrishna1117 3 ปีที่แล้ว +2

    anta abadalu undavcchu