Revelation full telugu bible study th-cam.com/play/PLr7BOVi5Tx4SFFLg1FtrSTyLQLzp8Z4Qp.html Romans full telugu bible study th-cam.com/play/PLr7BOVi5Tx4ScCyHBYDqhrjPX_1UufirF.html Hebrews full telugu bible study th-cam.com/play/PLr7BOVi5Tx4RjfAm6ZPSVuRrN3LWhyYgb.html Galatians full telugu bible study th-cam.com/play/PLr7BOVi5Tx4RA7ooHt7-ifc1u52tX2Lxd.html Revelation full telugu bible study th-cam.com/play/PLr7BOVi5Tx4SFFLg1FtrSTyLQLzp8Z4Qp.html Colossians Full Telugu Bible Study th-cam.com/play/PLr7BOVi5Tx4Stm5QHqF_IcVhMXQvywekE.html 1 CORINTHIANS telugu bible study th-cam.com/play/PLr7BOVi5Tx4R-CrWOSYcHcFtLZV54YiL5.html
యేసుక్రీస్తు పేరట మీకు వందనాలు బ్రదర్ 🙏 మీరు ప్రకటన గ్రంధాన్ని వివరించారు చాలా అద్భుతం. ఈ ఘనత మీకు సహాయం చేసిన పరిశుద్ధాత్ముడు కే. అయితే మీరు వివరించిన వివరణను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఇప్పుడు రోమా పత్రిక ధ్యానిస్తున్నాను. అనగా మీరు వివరించిన వివరణను నేను వింటున్నాను. నేను క్రీస్తు నందు విశ్వాసిగా మారి నేటికీ కొన్ని సంవత్సరములు అవుతున్నాయి కానీ, ఇంత లోతైన అధ్యయనము నేను ఎప్పుడు చేయలేదు. ఇట్టి గొప్ప సంగతులు కూడా నేను తెలుసుకోలేదు. అయితే మీరు రోమా పత్రిక వివరించిన వివరణను బట్టి. నేను చాలా సంగతులు తెలుసుకొని, ఇప్పుడు కొత్తగా మారుమనస్సు పొందని, ఇష్ట పూర్వకంగా బైబిల్ ధ్యానించుటకు ఇష్టపడుతున్నాను. నేను నా ఇంటిలో నా పని చేసుకుంటూ, కనీసం రోజుకి నాలుగు ఐదు గంటలు బైబిల్ పై మీరు చేసిన వివరణను నేను వింటున్నాను. బైబిల్ లో భక్తులు చెప్పిన దేవుని మాటలు మీ వివరణ ద్వారా, నాకు చాలా సింపుల్ గా అర్థం అవుతున్నాయని, నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మీరు బైబిల్ అంతటి పైన అనగా 66 పుస్తకాలు గూర్చి విచారణ జరిపించాలని దేవుని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను 🙏
Praise the lord brother I'm (subbarao)Timothy PRAKASAM DISTRICT CHIRALA Meeru pettina, videos,Valla,Chala, happy,ga,vunnnu Meetho,maatladalanipistundhi Meekistamythee, phone number,estarani aasistunnanu Thank you, praise the lord
Revelation full telugu bible study
th-cam.com/play/PLr7BOVi5Tx4SFFLg1FtrSTyLQLzp8Z4Qp.html
Romans full telugu bible study
th-cam.com/play/PLr7BOVi5Tx4ScCyHBYDqhrjPX_1UufirF.html
Hebrews full telugu bible study
th-cam.com/play/PLr7BOVi5Tx4RjfAm6ZPSVuRrN3LWhyYgb.html
Galatians full telugu bible study
th-cam.com/play/PLr7BOVi5Tx4RA7ooHt7-ifc1u52tX2Lxd.html
Revelation full telugu bible study
th-cam.com/play/PLr7BOVi5Tx4SFFLg1FtrSTyLQLzp8Z4Qp.html
Colossians Full Telugu Bible Study
th-cam.com/play/PLr7BOVi5Tx4Stm5QHqF_IcVhMXQvywekE.html
1 CORINTHIANS telugu bible study
th-cam.com/play/PLr7BOVi5Tx4R-CrWOSYcHcFtLZV54YiL5.html
Excellent sir praise the lord sir
Praisethelord....brother..vivarana...chalabagundi....
All Glory to our God through our Lord Jesus Christ
Ok brother, thank you
Praise the lord
Praise the Lord brother
యేసుక్రీస్తు పేరట మీకు వందనాలు బ్రదర్ 🙏
మీరు ప్రకటన గ్రంధాన్ని వివరించారు చాలా అద్భుతం. ఈ ఘనత మీకు సహాయం చేసిన పరిశుద్ధాత్ముడు కే.
అయితే మీరు వివరించిన వివరణను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను.
ఇప్పుడు రోమా పత్రిక ధ్యానిస్తున్నాను. అనగా మీరు వివరించిన వివరణను నేను వింటున్నాను. నేను క్రీస్తు నందు విశ్వాసిగా మారి నేటికీ కొన్ని సంవత్సరములు అవుతున్నాయి కానీ, ఇంత లోతైన అధ్యయనము నేను ఎప్పుడు చేయలేదు. ఇట్టి గొప్ప సంగతులు కూడా నేను తెలుసుకోలేదు. అయితే మీరు రోమా పత్రిక వివరించిన వివరణను బట్టి. నేను చాలా సంగతులు తెలుసుకొని, ఇప్పుడు కొత్తగా మారుమనస్సు పొందని, ఇష్ట పూర్వకంగా బైబిల్ ధ్యానించుటకు ఇష్టపడుతున్నాను.
నేను నా ఇంటిలో నా పని చేసుకుంటూ, కనీసం రోజుకి నాలుగు ఐదు గంటలు బైబిల్ పై మీరు చేసిన వివరణను నేను వింటున్నాను. బైబిల్ లో భక్తులు చెప్పిన దేవుని మాటలు మీ వివరణ ద్వారా, నాకు చాలా సింపుల్ గా అర్థం అవుతున్నాయని, నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మీరు బైబిల్ అంతటి పైన అనగా 66 పుస్తకాలు గూర్చి విచారణ జరిపించాలని దేవుని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను 🙏
స్తుతి ఘనత మహిమ మన తండ్రియైన దేవునికే, మన ప్రభువైన యేసు క్రీస్తుకే, మన అదరణకర్తయైన పరిశుద్ధాత్మ
దేవునికే చెల్లును గాక
ఆమెన్
Brother excellent explanation.praise the Lord
Praise the Lord
వందనాలు బ్రదర్
🙏🙏🤝
Praise the lord brother
I'm (subbarao)Timothy
PRAKASAM DISTRICT
CHIRALA
Meeru pettina, videos,Valla,Chala, happy,ga,vunnnu
Meetho,maatladalanipistundhi
Meekistamythee, phone number,estarani aasistunnanu
Thank you, praise the lord
Brother meetho matladali brother plz brother
Amma, nenu Indialo lenu. ee WhatsApp number note chesukondi. Message pampandi
+96891247624
Nenu call chestanu
God Bless You
All బైబిల్ మీద వ్యఖ్యానం చెప్పండి.చాలా గ్యాప్ వచ్చింది ఎందుకు brother
వందనములు బ్రదర్.
మీ ఫోన్ నంబరు కావాలి బ్రదర్.
మీతో కొన్ని విషయాలు మాట్లాడాలని అసకలిగియున్నాను . ప్లీజ్ నంబరు తెలియజేయండి బ్రదర్.
Praise the Lord Pradhana Rao Garu.
Mee phone no ivvandi. Nene call Chestanu. God bless you