2 స్ట్రోక్ తైవాన్ పంపుని 4 స్ట్రోక్ ఎలా చేయాలో చూడండి || Converting 2 stroke pump to 4 stroke

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ธ.ค. 2024

ความคิดเห็น • 54

  • @SVK2017
    @SVK2017 25 วันที่ผ่านมา +2

    మీ వీడియోలు చాలా బాగుంటాయ్ సార్ చిన్న చిన్న సమస్యలు రైతుసోదరలు ఎలా చేసుకోవాలో కూడా మీరు మంచి వీడియోస్ పెట్టరు tq

  • @srinivasboddu4850
    @srinivasboddu4850 ปีที่แล้ว +2

    చాల థాంక్స్ అన్నా మీ వీడియోలు చూస్తు ఉంటాను..మ లాంటి యంగ్ స్టార్స్ కి మీ సపోర్ట్ వుండాలి అన్నా..

  • @bangaruswamy5931
    @bangaruswamy5931 ปีที่แล้ว +9

    మీ ప్రతి వీడియో నేను చూస్తాను మిత్రమా,,అందరికీ ఉపయగపడే వీడియోలు చేస్తున్నారు మీకు ధన్యవాదాలు🎉🎉🎉🎉🎉

  • @இயற்கைஅங்காடி-ந7ச
    @இயற்கைஅங்காடி-ந7ச 7 วันที่ผ่านมา

    4storck engine price

  • @bogarajasekhar7400
    @bogarajasekhar7400 3 หลายเดือนก่อน

    Change cheyaneeki panimutlu emi undali sir

  • @althabbasha3552
    @althabbasha3552 ปีที่แล้ว +2

    Anna 4 stock Engine oil grade ya va di wa da li ?

  • @swamypatel7973
    @swamypatel7973 6 หลายเดือนก่อน

    Anna chinna daut 4strok clachplet 2strok drambki saripothunda

  • @sowdeshyadav4602
    @sowdeshyadav4602 ปีที่แล้ว +7

    Honda కంపెనీ ఇంజన్ ఎంత

  • @sankarreddy9543
    @sankarreddy9543 ปีที่แล้ว

    bro na daggara portable sprayer undi 4stroke 35cc, vadatamladu, danini tiwan sprayer ga marchavachha

  • @Suryachanal9177
    @Suryachanal9177 3 หลายเดือนก่อน

    Orginal Honda engine cost ఎంత అన్న

  • @shivakumarkohir879
    @shivakumarkohir879 4 หลายเดือนก่อน +2

    Honda 4stock cast entha ann

  • @TDR-bz5pu
    @TDR-bz5pu หลายเดือนก่อน

    Cost plz

  • @BattaSurendranaidu
    @BattaSurendranaidu 2 หลายเดือนก่อน +1

    అన్నా మాది నల్ల మేకల పల్లె గ్రామము ప్యాపిలి మండలం డోన్ తాలూకా నంద్యాల జిల్లా మావి రెండు పంపులు రిపేర్ ఉన్నాయన్న మీ అడ్రస్ ఫోన్ నెంబర్ చెప్తే మీ దగ్గరికి తీసుకొచ్చి రిపేర్ చేయించుకుంటా మన్న

  • @badamibasavaraja95
    @badamibasavaraja95 หลายเดือนก่อน

    Cost

  • @nareshvarakavi
    @nareshvarakavi ปีที่แล้ว +4

    Cost please anna

  • @rakeshg7415
    @rakeshg7415 ปีที่แล้ว

    అన్న మా దగ్గర 35 cc 4 స్ట్రోక్ ఇంజన్ ఉంది దాన్ని తీసి 52cc బ్రష్ కట్టర్ ఇంజన్ సెట్ చేయడానికి వస్తదా

    • @kisanservice..
      @kisanservice..  ปีที่แล้ว +1

      Avathadi Gani engine capacity sarepodu engine meda load padedee

    • @rakeshg7415
      @rakeshg7415 ปีที่แล้ว

      @@kisanservice.. థాంక్స్ అన్న మరి ఏ ఇంజన్ సరిపోతుంది చెప్పవా అన్న

  • @sbakkappa6032
    @sbakkappa6032 4 หลายเดือนก่อน

    అన్న 4స్ట్రోక్ G25 ఇంజన్ మీ దగ్గర దొరుకుతుందా హోండా నా లేక అసెంబ్లీ న ఆన్లైన్ డెలివరి వుందా

  • @boyamanojkumar3520
    @boyamanojkumar3520 ปีที่แล้ว +1

    Engine price bro

  • @ramakrishnayadav1001
    @ramakrishnayadav1001 ปีที่แล้ว

    Engine cost?

  • @Suryachanal9177
    @Suryachanal9177 3 หลายเดือนก่อน

    Orginal Honda engine

  • @NarasimhaBanoth-ph9rt
    @NarasimhaBanoth-ph9rt ปีที่แล้ว +2

    Total Rs =

  • @routhuramakrishna309
    @routhuramakrishna309 ปีที่แล้ว +4

    Engine price how much anna

  • @kamatammanjunath7365
    @kamatammanjunath7365 4 หลายเดือนก่อน

    మేము కూడా ఇలాగే మెకానిక్ కావాలని ఉంది కొంచెం సహాయపడండి సార్ మాకు నే నేర్పించగల రు సలహాలు ఇవ్వండి సార్ మీ ఫోన్ నెంబర్ చెప్తే మేం ఫోన్ చేసి మీతో కలుస్తాం

  • @narsimhayadav5494
    @narsimhayadav5494 5 หลายเดือนก่อน

    అన్నా ఫోన్ నంబర్ చెప్పరా

  • @shivashankar112
    @shivashankar112 ปีที่แล้ว

    How Much cost bro

  • @anarasimhagoudakkala1416
    @anarasimhagoudakkala1416 ปีที่แล้ว +1

    Your adress ply

  • @cshankrappa3828
    @cshankrappa3828 ปีที่แล้ว

    నేను మీ వీడియో చాలా చూస్తాను నేర్చుకోవాలి అనుకుంటున్నా నేను బైక్ మెకానిక్

  • @induRayala
    @induRayala 10 หลายเดือนก่อน

    Gx25or35

  • @mvenkataramana7107
    @mvenkataramana7107 หลายเดือนก่อน

    అన్నా మీ ఫోన్ నెంబర్ చెప్పండి ద యచేసి

  • @sekharreddynandyala111
    @sekharreddynandyala111 5 หลายเดือนก่อน

    Engine cost bro MI phone number cheppu

  • @janapatibalajiyadav7837
    @janapatibalajiyadav7837 4 หลายเดือนก่อน

    Anna mi number petandi