ఈమెను గుర్తుపట్టారా! | Actress Nirmala Home Tour in Chennai 🏠 | Way to Nirmala House | SumanTV
ฝัง
- เผยแพร่เมื่อ 27 ต.ค. 2023
- SumanTV World is one of the Famous Telugu News Channel on TH-cam which Brings you the Latest Telugu News Updates about the things that happen around us in both Telangana and Andhra Pradesh.
Don’t Forget to Subscribe #SumanTVTeluguWorld #sumantvworld #sumantv
Thankyou - Your’s : “ SumanTV Telugu World ” - บันเทิง
వెన్నిరాడై నిర్మల గారు, కృష్ణ గారితో హీరోయిన్ గా నటించారు.
నా చిన్నప్పుడు చూసాను. ఆ మూవీ.
అచ్చం నయనతార లా ఉంటారు.
ఈ దరిద్రుడు వచ్చేడంటే, చూడాలనుకున్నది కూడా చూడబుద్ధి పుట్టదు. వీడే పోటుగాడులాగా సుత్తి వేసి చంపుతాడు. దేనికైన కొంత limit ఉంటుంది. అమాత్రం జ్ఞానం లేదా వీడికి. ఒక అమ్మాయి వీడికి బాగా బుద్ధి చెప్పింది. ఇప్పటికైనా తప్పు తెలుసుకో.
ఎవరూ
జై మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన తల్లిగా నటించిన ఆవిడకి మంచి గుర్తింపు తర్వాత వెంకటేష్ గారి సినిమాలో తల్లిగా నటించిన గుర్తింపు వచ్చింది ఈ రెండు సినిమాల్లో బాగా గుర్తింపు వచ్చింది బాలకృష్ణ సినిమాలో కాదు
గూడచారి 116 అండి మొట్టమొదటి సినిమా కృష్ణ గారితో సూపర్ హిట్ సాంగ్ ఒకటి ఉంది డిరిడి డిరి డీరిడి
వెన్నిరాడై నిర్మల గారు నటించిన తెలుగు చిత్రం " శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి మహత్యం" గురించి చెప్పనే లేదు.. కనీసం ఆమె సందేశం కూడా చెప్పనివ్వ లేదు.. ఇది ఆమె ను అవమాన పరిచిన ట్టు కా దా ఎందుకు చేస్తారు ఇలాంటి వీడియోస్. ?
"నిర్మల" కాదు రా హౌలే ! నిర్మల గారు చనిపోయారు! ఈమె "వెన్నిరాడై నిర్మల"
(వీడు చాలా అతి పోతుంటాడు!
""NII"ఓవరాక్షన్ భరించలేమ్ రా బాబు!)😩😩🙏
మీరన్నది కరెక్టే అవగాహనాలేకుండా మాట్లాడటం
correct nirmalammgaaru nte telugu chitraranganiki amme amma ime venniradai nirmla
😊
She speaks very well. Her ideas confidence way of answering are very good.
Venniradai Nirmala garu acted in many NTR janapada movies. Her native place is Kerala, but was busy in Telugu movies as a dancer, character actor & heroine .
తమిళం లో వెన్నిర ఆడై అంటే తెల్ల వస్త్రం. ఆ పేరుతో ప్రసిద్ధ నిర్మాత దర్శకుడు శ్రీధర్ ఒక చిత్రం తీశారు. ఆ సినిమా తో ఆమె మొదటిగా సినీ రంగం లో ప్రవేశించింది. జయలలిత కూడా అందులో ముఖ్యపాత్ర ధరించారు. విచిత్రం ఏంటంటే, ఆ సినిమా కి నటీమణులను ఎన్నుకొనేటప్పుడు శ్రీధర్ హేమమాలిని ని పనికిరాదు అని రిజెక్ట్ చేశారు.
Baga chepperu vastavam
Veni Radei nirmala she is beauti full actor
Vanisri garu prabha garu home tours cheyandi please
Vanisrgari home tour chupinchvacchu kada please
Speech lo sodi ekkuvaga unnadi. Tagginchandi.
గొప్ప ఛానెల్ సుమన్ టీవీ
Enduku bayya ni views kosam vaala prashantamaina life ni kelkuthav.
Gudachare 116 & avve kalu rajanala song 116. Krishna song
అయ్యా బ్రిలియంట్ దేవుడే గెలిచాడు సినిమాలో ఆవిడ హీరోయిన్ ఆ విషయం చెప్పు
avaro vakka beddani dongatanown chesei penchini laga normal ga batukutunnai a beddalu adupu vini koda avin cheiyyali nannu lampakayalu kottini vallu anta ikkada alaga jarugutadi dabbulu kawali security Koda
Introduction surii yekkuva.
Let her speak . You comment always . Why dont you allow her to talk. You only spent yotal time in entire video.
Mr Roshan yevari house ki vellina cheppulu or shoe remove cheyu tikka tikka ga vundaku
అర్థం లేకుండా,, అర్ధాంతరంగా ముగించారు .....
Ctarpu nayamuti,1dyrakru, Garu bbl 🙏🙏👍
Suman TV Roshan n nol nahayushu kuda posuko ni vu no1
Are aame peru nirmala kadu venniradai nirmala
Venni radayi nirmala
Go
Illu bavundi kada
ఆమె ముస్లిది అయిపోయింది ఇంకేంది సుసేది సుబ్బారావు
80 s varaku hiroin ga chesaru
ఓరి దవ్వ అంటే, లేత, దవ్వ ఎంచెపుతా,న్నారు, రా, దవ్వ కబురులు , వూరు ,పేరు, లేని, అర్ధం, లేని, మాటలు,
ఈ ఇంటర్వ్యూ నీ వల్లకాడులా గుందిరా రోషన్
Endiranuvvuchupinchiddibaddu
సరుకు తక్కువ ,,, సుత్తి ఎక్కువ,,, సోకు కూడా ...
Half knowldge gaadu