Vishnu Manohari Telugu Devotional Song | Lakshmi Devi Bhakti Songs | Amulya Audios And Videos

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ม.ค. 2025

ความคิดเห็น • 815

  • @RamaRao-c2q
    @RamaRao-c2q ปีที่แล้ว +59

    ఓం శ్రీ వేములవాడ రాజరాజేశ్వరీ దేవి యే నమః.అందరికీ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించు తల్లీ🎉 నీకు వేయి వేల నమస్కారములు 🎉

  • @honeynagarsu3826
    @honeynagarsu3826 2 ปีที่แล้ว +8

    Woow🙏🙏🙏🙏amma ne paata vinte entha badhani ayina poyi mind peaceful ga avtundi sri lakshmi🙏🙏🙏🙏🙏🙏

  • @MadhuGoud888
    @MadhuGoud888 ปีที่แล้ว +8

    అలా వైకుంఠపురంలో విహరించే వన దేవత..అమ్మల కన్న అమ్మ ముగ్గురమ్మల మూలపూటమ్మ మా భాగ్య లక్ష్మి, సస్యలక్ష్మి నమో నమః
    కరుణించి కాపాడమ్మ జై.

  • @rakeshchowdharyntr2167
    @rakeshchowdharyntr2167 2 ปีที่แล้ว +4

    ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ ఓం నమో లక్ష్మీ నారాయణాయ నమః🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🥥🥥🌸🌸🌸🌸🍎🛐🛐🛐🦅ఓం శ్రీమాత్రే నమః🙏🙏🙏🌸🌸🌸🍎🍎🍎🍎🥥🥥🕉️🕉️🕉️🦁🦁ఓం నమో పార్వతమ్మ దేవి నమః ఓం నమో సరస్వతి దేవి నమః ఓం నమో ఓం నమో లక్ష్మీ దేవియే నమః🙏🙏🙏🙏🥥🥥🌸🌸🌸🌸🦁🦁🦁🦁🕉️🕉️🕉️🍎🍎🍎🐯🐯🐯🛐🛐ఓం శక్తి పరాశక్తి🙏🙏🙏🔱🔱🔱🔱🍎🍎🥥🥥🌺🌺🌺🌺🌺ఓం నమో సరస్వతమ్మ దేవియే నమః🙏🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉🌺🌺🌺🌺🌺🌺🥥🥥🍎🍎🍎🍎🍎🔱🔱🔱🔱🛐🛐🛐ఓం శ్రీమాత్రే నమః🙏🙏🙏🌸🌸🌸🍎🍎🍎🍎🥥🥥🕉️🕉️🕉️🦁🦁ఓం దుర్గమ్మ దేవి నమః🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🌸🌸🌸🌸🌸🥥🥥🍎🍎🍎🍎🐯🐯🐯

  • @gururaja9651
    @gururaja9651 3 ปีที่แล้ว +49

    🌹🌹🙏🙏అమ్మ....
    ఈ పాట రాసిన రచన గాయకురాలకు నమస్కారాలు.... 🌹🌹🌹🙏🙏🙏🙏

    • @i.laikeblack..3360
      @i.laikeblack..3360 2 ปีที่แล้ว +2

      Idhi....swayangaa..jedguru...shenkra.charyulu...patinchondhi....

    • @sujathakanugula8305
      @sujathakanugula8305 2 ปีที่แล้ว

      Sree maathrey namaha SreeRenuka Yellamma dhevyai namaha Sree Lalitha dhevyai mamaha🙏🙏🙏

  • @honeynagarsu3826
    @honeynagarsu3826 2 ปีที่แล้ว +7

    🙏🙏🙏ma intlone lakshmi unnattu ne paata vinaga madhura mahimanithavam🌹🌹🌷🌷🌷🌷ne challani choopu ma paina unchu thalli

  • @subbamgarisrinivas200
    @subbamgarisrinivas200 5 ปีที่แล้ว +31

    Vishnumanohari namosthuthe. my favorate song.

  • @rakeshchowdharyntr2167
    @rakeshchowdharyntr2167 2 ปีที่แล้ว +9

    ఓం నమో లక్ష్మి నరసింహ స్వామియే నమః🙏🙏🙏🙏🙏🦁🦁🥥🥥🛐🛐🛐🕉️🕉️🕉️🍎🍎🍎🌸🌸🌸🌸🙏🙏 ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಹ. 🙏🙏🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🙏🙏జైశ్రీరామ్ జై ఆంజనేయ జై జానకిరామ్ జై సీతారాం🙏🙏🙏🙏🙏🔱🔱🔱🥥🥥🌺🌺🌺🌺🌺🌺🍎🍎🍎🍎🍎

  • @prashanthkonda2642
    @prashanthkonda2642 10 หลายเดือนก่อน +13

    ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః 🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕

  • @rakeshchowdharyntr2167
    @rakeshchowdharyntr2167 2 ปีที่แล้ว +23

    ఓం నమో శ్రీ కృష్ణాయ నమః🙏🙏🙏🙏🛐🛐🌸🌸🥥🥥🕉️🕉️🕉️🍎🍎🍎🐂🐂🐂

  • @rammohanj9112
    @rammohanj9112 4 ปีที่แล้ว +8

    Om Sri mathre Namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre namaha

  • @veenamadhuri6382
    @veenamadhuri6382 4 ปีที่แล้ว +18

    Vishnu manohari Chandra sahodari.....🙏🙏🙏 Amma Krupa andari meda undali ani koruthu Amma devotee....🌺🌺🌺🌹🌹🌼🌼🌸🌸🌸💮💮💮🏵️🏵️🏵️🏵️🌹🌹🌹🌹

  • @saritadega7613
    @saritadega7613 4 ปีที่แล้ว +30

    నాకు చాలా చాలా ఇష్టమైన పాట ఈ పాట వింటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది..

  • @sumathisumathi4530
    @sumathisumathi4530 4 ปีที่แล้ว +3

    Jaya jaya srihari hrudaya nivasini suradara munindhra vanditha janani pankaja vasini Manjula bhashini Srimahalakshmi namostuthe 🌸🌸🌸🌹🌹🌹🌸🌸🍀🍀🍀🌻🌼🌻🌼🌼🌻🌷🌷🌷

  • @udandraosatyannarayana1954
    @udandraosatyannarayana1954 2 ปีที่แล้ว +31

    ఈ పాట రాసిన రచయిత కు గానం ఆలపించిన బృందానికి మ్యూజిక్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏 చాలా అద్భుతం మధురాతి మధురం మీ గానం ధన్యవాదాలు

  • @tharunkumarbv1813
    @tharunkumarbv1813 3 ปีที่แล้ว +38

    Wonderful song ❣️❣️❣️
    శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః 🙏🕉️🚩

  • @penubhakasravani5364
    @penubhakasravani5364 2 ปีที่แล้ว +3

    Om sri matrey namo namaha
    🙏🌼🌺🌹🌸🌹🌺🌼🙏🍌🥥🍌
    Om sri mahalakshmi devye namo namaha 🙏🙏🙏🙏🙏 amma ne paadhalaku koti koti vandanaalu thalli

  • @nikhileshwar8986
    @nikhileshwar8986 3 ปีที่แล้ว +10

    Jai Shree Maha Lakshmi
    Wonderfull song In The World

  • @gpavankalyan8209
    @gpavankalyan8209 4 ปีที่แล้ว +84

    Amma nee pata vinte chalamma enthati badhanaina ittepoguduthavu nee mahime mahima thalli nee daya Naku ellappudu kavali 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @murthygvls1162
    @murthygvls1162 ปีที่แล้ว +2

    శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే

  • @kiranmaikiran9182
    @kiranmaikiran9182 4 ปีที่แล้ว +94

    విష్ణు మనోహరి చంద్ర సహోదరి శ్రీమహలక్ష్మి హరిదేవేరి
    క్షీరాబ్ధి కన్యా సౌభాగ్యదాయిని
    శ్రీ అష్టలక్ష్మి పాలించవమ్మా
    జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురవర మునీంద్ర వందిత జనని
    పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తుతే
    ఆదిలక్ష్మివై అలరే తల్లి
    శ్రీ వరలక్ష్మి వైకుంఠవాసిని
    శ్రీ శ్రీనివాసుని హృదయ నివాసిని
    శ్రీ ఆదిలక్ష్మి వందనమమ్మా
    జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురవర మునీంద్ర వందిత జనని
    పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తుతే
    ధాన్యలక్ష్మివై ధాత్రిని వెలసి సిరులనుగాచే దయా తరంగిణి
    బంగరు పంటల భాగ్యము నొసగే
    శ్రీ సస్యలక్ష్మి కరుణించవమ్మా
    జయ జయ శ్రీహరి హృదయ
    నివాసిని
    సురవర మునీంద్ర వందిత జనని
    పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తుతే
    ధైర్యలక్ష్మివై శోభిల్లు జనని భయనివారిణి అభయప్రదాయిని
    ధైత్యనివారిణి ధర్మపరాయణి
    శ్రీవీరలక్ష్మీ కృపచూపవమ్మా
    జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురవర మునీంద్ర వందిత జనని
    పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తుతే
    సర్వ సౌభాగ్య సంపదలొసగే
    శ్రీగజలక్ష్మీ కమల నివాసిని అమృతమయమగు నీ వీక్షణతో మమ్మేలువమ్మా శ్రీ స్వర్గలక్ష్మీి
    జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురవర మునీంద్ర వందిత జనని
    పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తుతే
    సంతానలక్ష్మిగా విలసిల్లు తల్లి
    ఈ జగమంతా నీమయమమ్మా
    సత్సంతాన సౌభాగ్యమొసగే సంతానలక్ష్మి మము బ్రోవమమ్మా
    జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురవర మునీంద్ర వందిత జనని
    పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తుతే
    విజయలక్ష్మిగా విశ్వమునేలే విశ్వాంతరంగిణి శ్రీహరిరాణి
    నీకృప గలిగిన జన్మమే ధన్యం శ్రీవిజయలక్ష్మి దయచూపుమమ్మా
    జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురవర మునీంద్ర వందిత జనని
    పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తుతే
    వాణి సరస్వతి శ్రీగీర్వాణి
    విజ్ఞానదాయిని వీణాపాణి
    సంగీత సాహిత్య సారము నీవే విద్యాలక్ష్మి శరణం శరణం
    జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురవర మునీంద్ర వందిత జనని
    పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తుతే
    సిరి సంపదలతో భక్తుల బ్రోచే
    శ్రీధనలక్ష్మి ఐశ్వర్యధాయిని
    మనసున నిన్నే నమ్మితిమమ్మా శ్రీకనకలక్ష్మి కరుణించవమ్మా
    జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురవర మునీంద్ర వందిత జనని
    పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తుతే
    శుక్రవారమున తొలిసంధ్య వేళ
    నిను కొలుచువారల బ్రోచెదవమ్మా
    సకల సంపదలు సౌభాగ్యములను ప్రసాదించుమా సౌభాగ్యలక్ష్మి
    జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురవర మునీంద్ర వందిత జనని
    పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తుతే
    అష్టకష్టములు బాపే తల్లి అష్టైశ్వర్యములొసగే తల్లి అష్టరూపముల అలరే తల్లి
    శ్రీ అష్టలక్ష్మీ మాం పాహి పాహి
    జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురవర మునీంద్ర వందిత జనని
    పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తుతే
    శ్రీ మహలక్ష్మి నమోస్తుతే
    శ్రీ మహలక్ష్మి నమోస్తుతే

  • @Gyansagar-n8o
    @Gyansagar-n8o หลายเดือนก่อน +1

    ऊँ नमः नारायणः ऊँ श्री आदि महालक्ष्मी जय शिव शंकर ऊँ नमः शिवाय ऊं नमः भगवते वासुदेवाय श्री कृष्ण जय माता महाकाली महासरस्वती महालक्ष्मी महादुर्गा

  • @renukavellasiri4335
    @renukavellasiri4335 ปีที่แล้ว +1

    మీ గానం కృష్ణ దగ్గరకు తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది

  • @sbharathi9769
    @sbharathi9769 2 ปีที่แล้ว +19

    I love it this song my childhood song iam happy

  • @swapnaswapna9746
    @swapnaswapna9746 3 ปีที่แล้ว +9

    Ammavaru song chala chala bagundi🙏🙏🙏

  • @kavithak1071
    @kavithak1071 4 ปีที่แล้ว +9

    Sri maha Lakshmi namo stute 🌼🌻🌸🌹🌺🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rammohanj9112
    @rammohanj9112 4 ปีที่แล้ว +4

    Om Sri mathre Namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre namaha

  • @rakeshchowdharyntr2167
    @rakeshchowdharyntr2167 2 ปีที่แล้ว

    ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ ఓం నమో లక్ష్మీ నారాయణాయ నమః🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🥥🥥🌸🌸🌸🌸🍎🛐🛐🛐🦅ఓం నమో లక్ష్మీ నారాయణాయ నమః🙏🙏🙏🙏🙏🌺🌺🌺🔱🔱🔱🔱🕉🕉🕉🛐🛐🍎🍎🍎🍎🥥🥥🐍🐘ఓం నమో పార్వతమ్మ దేవి నమః ఓం నమో సరస్వతి దేవి నమః ఓం నమో ఓం నమో లక్ష్మీ దేవియే నమః🙏🙏🙏🙏🥥🥥🌸🌸🌸🌸🦁🦁🦁🦁🕉️🕉️🕉️🍎🍎🍎🐯🐯🐯🛐🛐ఓం నమో లక్ష్మి నరసింహ స్వామియే నమః🙏🙏🙏🙏🙏🦁🦁🥥🥥🛐🛐🛐🕉️🕉️🕉️🍎🍎🍎🌸🌸🌸🌸జైశ్రీరామ్ జై ఆంజనేయ జై జానకి రామ్ జై సీతారామ్🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🔱🔱🔱🔱🕉🕉🕉🕉🕉🛐🛐🛐🛐🥥🥥

  • @anucomputerembroiderydesig3662
    @anucomputerembroiderydesig3662 ปีที่แล้ว +2

    అమ్మ చల్లగా devinchama 😊😊😊

  • @kiranmayank6208
    @kiranmayank6208 ปีที่แล้ว +1

    ఓమ్ శ్రీలక్ష్మిదేవి అమ్మ దుర్గమ్మ తల్లి నమో నమః❤

  • @anupatimalleshmudiraj502
    @anupatimalleshmudiraj502 2 ปีที่แล้ว +9

    అమ్మ తల్లి నాను దీవించమ్మ, 👏👏👏

  • @Heyaa574
    @Heyaa574 3 ปีที่แล้ว +21

    The lyrics 😍🙏🏻 jai sree lakshmi narayana bhuvaneshwari sree maha alkahmi

  • @siddeshwarsiddu3349
    @siddeshwarsiddu3349 4 ปีที่แล้ว +11

    Laksmi Devi kataksha prasada siddirasthu andiriki

  • @rakeshchowdharyntr2167
    @rakeshchowdharyntr2167 2 ปีที่แล้ว +1

    ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ ఓం నమో లక్ష్మీ నారాయణాయ నమః🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🥥🥥🌸🌸🌸🌸🍎🛐🛐🛐🦅ఓం శ్రీమాత్రే నమః🙏🙏🙏🌸🌸🌸🍎🍎🍎🍎🥥🥥🕉️🕉️🕉️🦁🦁ఓం దుర్గమ్మ దేవి నమః🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🌸🌸🌸🌸🌸🥥🥥🍎🍎🍎🍎🐯🐯🐯ఓం నమో పార్వతమ్మ దేవి నమః ఓం నమో సరస్వతి దేవి నమః ఓం నమో ఓం నమో లక్ష్మీ దేవియే నమః🙏🙏🙏🙏🥥🥥🌸🌸🌸🌸🦁🦁🦁🦁🕉️🕉️🕉️🍎🍎🍎🐯🐯🐯🛐🛐ఓం నమో లక్ష్మీ నారాయణాయ నమః🙏🙏🙏🙏🙏🌺🌺🌺🔱🔱🔱🔱🕉🕉🕉🛐🛐🍎🍎🍎🍎🥥🥥🐍🐘ఓం నమో లక్ష్మి నరసింహ స్వామియే నమః🙏🙏🙏🙏🙏🦁🦁🥥🥥🛐🛐🛐🕉️🕉️🕉️🍎🍎🍎🌸🌸🌸🌸ఓం శక్తి పరాశక్తి🙏🙏🙏🔱🔱🔱🔱🍎🍎🥥🥥🌺🌺🌺🌺🌺

  • @jyotimeena442
    @jyotimeena442 2 ปีที่แล้ว +7

    Jai maa Lakshmi 🙏

  • @rakeshchowdharyntr2167
    @rakeshchowdharyntr2167 2 ปีที่แล้ว

    ఓం నమో లక్ష్మి నరసింహ స్వామియే నమః🙏🙏🙏🙏🙏🦁🦁🥥🥥🛐🛐🛐🕉️🕉️🕉️🍎🍎🍎🌸🌸🌸🌸ఓం నమో పంచముఖి ఆంజనేయ స్వామి నమః🙏🙏🙏🙏🌸🌸🦁🦁🦁🦁🕉️🕉️🕉️🛐🛐🍎🍎🥥🥥🍎🍎🍎🍎🍎ఓం నమో పార్వతమ్మ దేవి నమః ఓం నమో సరస్వతి దేవి నమః ఓం నమో ఓం నమో లక్ష్మీ దేవియే నమః🙏🙏🙏🙏🥥🥥🌸🌸🌸🌸🦁🦁🦁🦁🕉️🕉️🕉️🍎🍎🍎🐯🐯🐯🛐🛐ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ ఓం నమో లక్ష్మీ నారాయణాయ నమః🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🥥🥥🌸🌸🌸🌸🍎🛐🛐🛐🦅ఓం సాయిరామ్ శ్రీ సాయిరామ్ జై జై సాయిరామ్🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🥥🥥🛐🛐🛐🛐🛐🕉🕉🐂🐂🐂🔱🔱🍎🍎🍎🍎🐕ఓం నమో సూర్య దేవాయ నమః🙏🙏🙏🙏🍎🍎🍎🍎🌸🌸🥥🥥🛐🛐🛐☀️☀️☀️ఓం నమో శనీశ్వర దేవాయ నమః🙏🙏🙏🙏🛐🛐🛐🍎🍎🍎☀️🌸🌸🥥🥥🕉️🕉️🕉️🕉️🕉️🍎🍎🍎 ఓం నమో యమధర్మరాజు స్వామియే నమః ఓం నమో చంద్ర దేవాయ నమః ఓం నమో లక్ష్మీ అమ్మ దివ్య నమః🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🍎🍎🍎🍎🍎🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🐂🔱🔱🛐🛐🛐🛐🛐📖📖📖📖🕉🕉ఓం శక్తి పరాశక్తి🙏🙏🙏🔱🔱🔱🔱🍎🍎🥥🥥🌺🌺🌺🌺🌺ఓం శ్రీమాత్రే నమః🙏🙏🙏🌸🌸🌸🍎🍎🍎🍎🥥🥥🕉️🕉️🕉️🦁🦁ఓం దుర్గమ్మ దేవి నమః🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🌸🌸🌸🌸🌸🥥🥥🍎🍎🍎🍎🐯🐯🐯

  • @rakeshchowdharyntr2167
    @rakeshchowdharyntr2167 2 ปีที่แล้ว +1

    ఓం శక్తి పరాశక్తి🙏🙏🙏🔱🔱🔱🔱🍎🍎🥥🥥🌺🌺🌺🌺🌺ఓం నమో పార్వతమ్మ దేవి నమః ఓం నమో సరస్వతి దేవి నమః ఓం నమో ఓం నమో లక్ష్మీ దేవియే నమః🙏🙏🙏🙏🥥🥥🌸🌸🌸🌸🦁🦁🦁🦁🕉️🕉️🕉️🍎🍎🍎🐯🐯🐯🛐🛐ఓం దుర్గమ్మ దేవి నమః🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🌸🌸🌸🌸🌸🥥🥥🍎🍎🍎🍎🐯🐯🐯ఓం శ్రీమాత్రే నమః🙏🙏🙏🌸🌸🌸🍎🍎🍎🍎🥥🥥🕉️🕉️🕉️🦁🦁ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ ఓం నమో లక్ష్మీ నారాయణాయ నమః🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🥥🥥🌸🌸🌸🌸🍎🛐🛐🛐🦅

  • @rakeshchowdharyntr2167
    @rakeshchowdharyntr2167 2 ปีที่แล้ว +4

    జైశ్రీరామ్ జై ఆంజనేయ జై జానకి రామ్ జై సీతారామ్🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🔱🔱🔱🔱🕉🕉🕉🕉🕉🛐🛐🛐🛐🥥🥥ఓం నమో లక్ష్మీ నారాయణాయ నమః🙏🙏🙏🙏🙏🌺🌺🌺🔱🔱🔱🔱🕉🕉🕉🛐🛐🍎🍎🍎🍎🥥🥥🐍🐘ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ ఓం నమో లక్ష్మీ నారాయణాయ నమః🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🥥🥥🌸🌸🌸🌸🍎🛐🛐🛐🦅ఓం దుర్గమ్మ దేవి నమః🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🌸🌸🌸🌸🌸🥥🥥🍎🍎🍎🍎🐯🐯🐯ఓం నమో పార్వతమ్మ దేవి నమః ఓం నమో సరస్వతి దేవి నమః ఓం నమో ఓం నమో లక్ష్మీ దేవియే నమః🙏🙏🙏🙏🥥🥥🌸🌸🌸🌸🦁🦁🦁🦁🕉️🕉️🕉️🍎🍎🍎🐯🐯🐯🛐🛐ఓం శ్రీమాత్రే నమః🙏🙏🙏🌸🌸🌸🍎🍎🍎🍎🥥🥥🕉️🕉️🕉️🦁🦁ఓం నమో లక్ష్మి నరసింహ స్వామియే నమః🙏🙏🙏🙏🙏🦁🦁🥥🥥🛐🛐🛐🕉️🕉️🕉️🍎🍎🍎🌸🌸🌸🌸ఓం నమో శ్రీ కృష్ణాయ నమః🙏🙏🙏🙏🛐🛐🌸🌸🥥🥥🕉️🕉️🕉️🍎🍎🍎🐂🐂🐂ఓం సత్యన్నారాయణ స్వామి నే నమః 🙏

  • @krishnakuchibhotla3829
    @krishnakuchibhotla3829 4 ปีที่แล้ว +42

    One of the best melodious compositions; both the music director and the singers did a fantastic job. Like to know more of their contributions...

  • @gangadha3936
    @gangadha3936 2 ปีที่แล้ว +5

    Adhurastam vundli e voice aa devudu varam

  • @padmadhanavath3401
    @padmadhanavath3401 2 ปีที่แล้ว +2

    🕉🕉🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🕉🕉
    Om Namo mahalakshmi Parameswari
    Om Namo mahalakshmi Parameswari
    Om Namo mahalakshmi Parameswari
    Om Namo mahalakshmi Parameswari
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    Good.. Vere nice beautiful.. Wow super wonderful.. Lovely.. Order.. Mahalakshmi Parameswari. Song🎵🎵.. Amrutam laga vundhi wonderful video song🎵🎵 wonderful
    🕉🕉🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🕉🕉

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 4 ปีที่แล้ว +15

    Om sree matre namaha prapanchani raksinchu talli

  • @sumathisumathi4530
    @sumathisumathi4530 4 ปีที่แล้ว +12

    Vishnu manohari sahodari Sri maha lakshmi namostuthe 🙏🙏🙏🙏🙏🙏

  • @narasimhabandaru5907
    @narasimhabandaru5907 5 ปีที่แล้ว +16

    SRILAXHM DAVA 🌻🏵️🌼🌷🌸🌼 20 20

  • @sivateki8770
    @sivateki8770 4 ปีที่แล้ว +4

    లక్ష్మి దేవి తల్లి పేదవారికి నీ చల్లని హసిసులు కావాలమ్మ

    • @govindrouthu7704
      @govindrouthu7704 3 ปีที่แล้ว

      అమ్మ శ్రీ మహా లక్ష్మీ తల్లీ కీ పేదవారు ధనవంతులు అని లేదు అమ్మ ను నమ్మిన వాళ్ళికి కాళకాలం ఆ కమలవాసిని ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది శ్రీ మహాలక్ష్మీ నమోస్తు తే

  • @radhabhupellyradhabhupelly3091
    @radhabhupellyradhabhupelly3091 2 ปีที่แล้ว +1

    Amma Laxmi Devi anii nuve thalli maku karunichu

  • @MaheshMahesh-mg3hn
    @MaheshMahesh-mg3hn 4 ปีที่แล้ว +4

    Om shri Vishnu Priya matha namosthuthe

  • @ramanavsai
    @ramanavsai 2 ปีที่แล้ว +4

    🌿🌺🌿 Sri Mhatre Namah🌿🌺🌿

  • @karthiksykam2978
    @karthiksykam2978 4 ปีที่แล้ว +45

    Wonderful song and good singing and good voice

  • @ramanamurthyburra9570
    @ramanamurthyburra9570 4 ปีที่แล้ว +17

    శ్రావణ మహాలక్ష్మీ కి నమస్సులు

  • @ramnov70
    @ramnov70 4 ปีที่แล้ว +13

    A nice Lakshmi Thalli stothram, well composed 🙏🏼🙏🏼🙏🏼

  • @TupakulaHariPrasad
    @TupakulaHariPrasad ปีที่แล้ว +4

    Wonderful song శ్రీ మహా లక్ష్మీ మాత

  • @Anand0123
    @Anand0123 5 ปีที่แล้ว +10

    Very powerful ashtalakshmi song... I love this song 🙏🙏🙏

  • @nagabandinaveenkumar167
    @nagabandinaveenkumar167 4 ปีที่แล้ว +21

    Super song very nice 🙏🙏

  • @singireddylalitha6745
    @singireddylalitha6745 หลายเดือนก่อน

    Om Sri mathura ya namaha 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🍓🍉🍅

  • @godamadhavi605
    @godamadhavi605 3 ปีที่แล้ว +7

    Excellent excellent song🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @satyasaisandeepanusuri4507
    @satyasaisandeepanusuri4507 4 ปีที่แล้ว +26

    awesome singing, very soft like lakshmi devi amma. god bless writer and singer.

    • @santosha6899
      @santosha6899 3 ปีที่แล้ว

      Vishnu manohari chandra sahodari
      sreemahalakshmi harideveri
      ksheeraabdhi kanyaa saubhaagyadaayini
      sree ashtalakshmi paalimchavammaa
      jaya jaya sreehari hrudaya nivaasini
      suravara muneemdra vamdita janani
      pamkaja vaasini mamjula bhaashini
      sreemahalakshmi namosthuthe
      Aadilakshmivai alarae talli
      sree varalakshmi vaikumthavaasini
      sree sreenivaasuni hrdaya nivaasini
      sree aadilakshmi vamdanamammaa
      jaya jaya sreehari hrdaya nivaasini
      suravara muneemdra vamdita janani
      pamkaja vaasini mamjula bhaashini
      sreemahalakshmi namosthuthe
      Dhaanyalakshmivai dhaatrini velasi
      sirulanugaachae dayaa taramgini
      bamgaru pamtala bhaagyamu nosagae
      sree sasyalakshmi karunimchavammaa
      jaya jaya sreehari hrudaya nivaasini
      suravara muneemdra vamdita janani
      pamkaja vaasini mamjula bhaashini
      sreemahalakshmi namosthuthe
      Dhairyalakshmivai sobhillu janani
      bhayanivaarini abhayapradaayini
      dhaityanivaarini dharmaparaayani
      sreeveeralakshmee krpachoopavammaa
      jaya jaya sreehari hrdaya nivaasini
      suravara muneemdra vamdita janani
      pamkaja vaasini mamjula bhaashini
      sreemahalakshmi namosthuthe
      Sarva saubhaagya sampadalosagae
      sreegajalakshmee kamala nivaasini
      amrtamayamagu nee veekshanato
      mammaeluvammaa sree svargalakshmeei
      jaya jaya sreehari hrdaya nivaasini
      suravara muneemdra vamdita janani
      pamkaja vaasini mamjula bhaashini
      sreemahalakshmi namosthuthe
      Samtaanalakshmigaa vilasillu talli
      ee jagamamtaa neemayamammaa
      satsamtaana saubhaagyamosagae
      samtaanalakshmi mamu brovamammaa
      jaya jaya sreehari hrdaya nivaasini
      suravara muneemdra vamdita janani
      pamkaja vaasini mamjula bhaashini
      sreemahalakshmi namosthuthe
      Vijayalakshmigaa visvamunaelae
      visvaamtaramgini sreehariraani
      neekrpa galigina janmamae dhanyam
      sreevijayalakshmi dayachoopumammaa
      jaya jaya sreehari hrdaya nivaasini
      suravara muneemdra vamdita janani
      pamkaja vaasini mamjula bhaashini
      sreemahalakshmi namosthuthe
      Vaani sarasvati sreegeervaani
      vijnaanadaayini veenaapaani
      samgeeta saahitya saaramu neevae
      vidyaalakshmi saranam saranam
      jaya jaya sreehari hrdaya nivaasini
      suravara muneemdra vamdita janani
      pamkaja vaasini mamjula bhaashini
      sreemahalakshmi namosthuthe
      Siri sampadalato bhaktula broche
      sreedhanalakshmi aisvaryadhaayini
      manasuna ninnae nammitimammaa
      sreekanakalakshmi karunimchavammaa
      jaya jaya sreehari hrdaya nivaasini
      suravara muneemdra vamdita janani
      pamkaja vaasini mamjula bhaashini
      sreemahalakshmi namosthuthe
      Sukravaaramuna tholisandhya vela
      ninu koluchuvaarala brochedavammaa
      sakala sampadalu saubhaagyamulanu
      prasaadimchumaa saubhaagyalakshmi
      jaya jaya sreehari hrdaya nivaasini
      suravara muneemdra vamdita janani
      pamkaja vaasini mamjula bhaashini
      sreemahalakshmi namosthuthe
      Ashtakashtamulu baape talli
      ashtaisvaryamulosage talli
      ashtaroopamula alarae talli
      sree ashtalakshmee maam paahi paahi
      jaya jaya sreehari hrdaya nivaasini
      suravara muneemdra vamdita janani
      pamkaja vaasini mamjula bhaashini
      sreemahalakshmi namosthuthe
      sree mahalakshmi namosthuthe
      sree mahalakshmi namosthuthe

    • @nandaharireddy9560
      @nandaharireddy9560 3 ปีที่แล้ว

      1a

  • @rakeshchowdharyntr2167
    @rakeshchowdharyntr2167 2 ปีที่แล้ว

    ఓం నమో లక్ష్మి నరసింహ స్వామియే నమః🙏🙏🙏🙏🙏🦁🦁🥥🥥🛐🛐🛐🕉️🕉️🕉️🍎🍎🍎🌸🌸🌸🌸ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ ఓం నమో లక్ష్మీ నారాయణాయ నమః🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🥥🥥🌸🌸🌸🌸🍎🛐🛐🛐🦅ఓం నమో లక్ష్మీ నారాయణాయ నమః🙏🙏🙏🙏🙏🌺🌺🌺🔱🔱🔱🔱🕉🕉🕉🛐🛐🍎🍎🍎🍎🥥🥥🐍🐘

  • @ganeshraj1056
    @ganeshraj1056 4 ปีที่แล้ว +4

    Jai laxmi matha ki Jai

  • @teqnival2k192
    @teqnival2k192 2 ปีที่แล้ว +4

    Suba sravanamasam praramba subakankshalu 🙏🏻😊

  • @rammohanj9112
    @rammohanj9112 4 ปีที่แล้ว +5

    Om Sri mathre Namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre namaha

  • @geethapalavi4091
    @geethapalavi4091 3 ปีที่แล้ว +7

    Super🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rakeshchowdharyntr2167
    @rakeshchowdharyntr2167 2 ปีที่แล้ว +2

    ఓం నమో లక్ష్మి నరసింహ స్వామియే నమః🙏🙏🙏🙏🙏🦁🦁🥥🥥🛐🛐🛐🕉️🕉️🕉️🍎🍎🍎🌸🌸🌸🌸ఓం నమో పార్వతమ్మ దేవి నమః ఓం నమో సరస్వతి దేవి నమః ఓం నమో ఓం నమో లక్ష్మీ దేవియే నమః🙏🙏🙏🙏🥥🥥🌸🌸🌸🌸🦁🦁🦁🦁🕉️🕉️🕉️🍎🍎🍎🐯🐯🐯🛐🛐ఓం శ్రీమాత్రే నమః🙏🙏🙏🌸🌸🌸🍎🍎🍎🍎🥥🥥🕉️🕉️🕉️🦁🦁ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ ఓం నమో లక్ష్మీ నారాయణాయ నమః🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🥥🥥🌸🌸🌸🌸🍎🛐🛐🛐🦅ఓం నమో లక్ష్మీ నారాయణాయ నమః🙏🙏🙏🙏🙏🌺🌺🌺🔱🔱🔱🔱🕉🕉🕉🛐🛐🍎🍎🍎🍎🥥🥥🐍🐘

  • @gamingbylegend3462
    @gamingbylegend3462 3 หลายเดือนก่อน

    Jai Bolo Lakshmi Mata ke Jai❤️🙏

  • @ramnov70
    @ramnov70 4 ปีที่แล้ว +10

    Highly melodious & our Lakshmi Mata’s Blessings to one & all 🙏🏼🙏🏼🙏🏼

  • @vamshikrishna9688
    @vamshikrishna9688 3 ปีที่แล้ว +3

    Karagre vasathe lakshmi karamadhye saraswathi karamule sthithe gouri karasparshena shubhamkuru 🙏🙏🙏🙏🙏🙏

  • @DurgaSunkoji
    @DurgaSunkoji หลายเดือนก่อน

    విష్ణు మనోహరి చంద్ర సహోదరీ శ్రీమహాలక్ష్మి

  • @gnapikasindurajavisetty2690
    @gnapikasindurajavisetty2690 3 ปีที่แล้ว +9

    Super 🙏🙏🙏

  • @MarriRamMohan-c5x
    @MarriRamMohan-c5x ปีที่แล้ว +3

    Very powerful song and I love the music

  • @prasadlucky6673
    @prasadlucky6673 3 ปีที่แล้ว +4

    Super song
    Lyrics exlent

  • @chinnamahesh7936
    @chinnamahesh7936 3 ปีที่แล้ว +10

    Jai matha ji I love this song

  • @kpopworldartcraft5538
    @kpopworldartcraft5538 3 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏❤

  • @raghavasai7816
    @raghavasai7816 3 ปีที่แล้ว +3

    Om namo lakshmi devi ye namaha🙏🏻

  • @nagarajubarre3245
    @nagarajubarre3245 ปีที่แล้ว

    శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ

  • @JayaPrakash-pt7df
    @JayaPrakash-pt7df ปีที่แล้ว +3

    Very sweet and remains for infinite years like mahalakshmi

  • @utukuruseshareddy2911
    @utukuruseshareddy2911 2 ปีที่แล้ว +1

    Om laxmi Devi namah

  • @krishnagv2213
    @krishnagv2213 3 ปีที่แล้ว +11

    Sooopar song of godes 🙏🙏🙏🙏🙏

  • @Nara-lz5xx
    @Nara-lz5xx หลายเดือนก่อน +1

    Amma karuninchu talli enduku nannu enni badalu pedutunnavu

  • @madhugotta2733
    @madhugotta2733 2 ปีที่แล้ว

    Sri Laxmi ammavaru thalli maku mee devina kavali thalli Naku Babu puttalli thalli

  • @suryaprabha9263
    @suryaprabha9263 3 หลายเดือนก่อน +2

    Song chala bagundi mam.

  • @kunjashirisha4909
    @kunjashirisha4909 3 ปีที่แล้ว +4

    Sri mahalakshmi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 11 หลายเดือนก่อน +1

    Om Sri Maha Lakshmi NanO Namaha.Super Ganam..Dhanyavadamulu Madam..❤❤❤

  • @g.gopalkrishna3885
    @g.gopalkrishna3885 6 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yashoddawvanapalli8995
    @yashoddawvanapalli8995 3 ปีที่แล้ว +11

    OM Sri Gurubyo Namaha
    OM Namo Sri Lakshmi Narayanaya swameye Saranam Namaha
    Super voice
    Super song

  • @GOGGURARAJKUMAR
    @GOGGURARAJKUMAR 3 ปีที่แล้ว +29

    ఓం శ్రీ వేములవాడ రాజరాజేశ్వరిదేవియే నమః

  • @Srkmns125
    @Srkmns125 4 ปีที่แล้ว +37

    విష్ణు మనోహరి చంద్ర సహోదరి శ్రీమహలక్ష్మి హరిదేవేరి
    క్షీరాబ్ధి కన్యా సౌభాగ్యదాయిని
    శ్రీ అష్టలక్ష్మి పాలించవమ్మా
    జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురవర మునీంద్ర వందిత జనని
    పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తుతే
    ఆదిలక్ష్మివై అలరే తల్లి
    శ్రీ వరలక్ష్మి వైకుంఠవాసిని
    శ్రీ శ్రీనివాసుని హృదయ నివాసిని
    శ్రీ ఆదిలక్ష్మి వందనమమ్మా
    జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురవర మునీంద్ర వందిత జనని
    పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తుతే
    ధాన్యలక్ష్మివై ధాత్రిని వెలసి సిరులనుగాచే దయా తరంగిణి
    బంగరు పంటల భాగ్యము నొసగే
    శ్రీ సస్యలక్ష్మి కరుణించవమ్మా
    జయ జయ శ్రీహరి హృదయ
    నివాసిని
    సురవర మునీంద్ర వందిత జనని
    పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తుతే
    ధైర్యలక్ష్మివై శోభిల్లు జనని భయనివారిణి అభయప్రదాయిని
    ధైత్యనివారిణి ధర్మపరాయణి
    శ్రీవీరలక్ష్మీ కృపచూపవమ్మా
    జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురవర మునీంద్ర వందిత జనని
    పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తుతే
    సర్వ సౌభాగ్య సంపదలొసగే
    శ్రీగజలక్ష్మీ కమల నివాసిని అమృతమయమగు నీ వీక్షణతో మమ్మేలువమ్మా శ్రీ స్వర్గలక్ష్మీి
    జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురవర మునీంద్ర వందిత జనని
    పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తుతే
    సంతానలక్ష్మిగా విలసిల్లు తల్లి
    ఈ జగమంతా నీమయమమ్మా
    సత్సంతాన సౌభాగ్యమొసగే సంతానలక్ష్మి మము బ్రోవమమ్మా
    జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురవర మునీంద్ర వందిత జనని
    పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తుతే
    విజయలక్ష్మిగా విశ్వమునేలే విశ్వాంతరంగిణి శ్రీహరిరాణి
    నీకృప గలిగిన జన్మమే ధన్యం శ్రీవిజయలక్ష్మి దయచూపుమమ్మా
    జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురవర మునీంద్ర వందిత జనని
    పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తుతే
    వాణి సరస్వతి శ్రీగీర్వాణి
    విజ్ఞానదాయిని వీణాపాణి
    సంగీత సాహిత్య సారము నీవే విద్యాలక్ష్మి శరణం శరణం
    జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురవర మునీంద్ర వందిత జనని
    పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తుతే
    సిరి సంపదలతో భక్తుల బ్రోచే
    శ్రీధనలక్ష్మి ఐశ్వర్యధాయిని
    మనసున నిన్నే నమ్మితిమమ్మా శ్రీకనకలక్ష్మి కరుణించవమ్మా
    జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురవర మునీంద్ర వందిత జనని
    పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తుతే
    శుక్రవారమున తొలిసంధ్య వేళ
    నిను కొలుచువారల బ్రోచెదవమ్మా
    సకల సంపదలు సౌభాగ్యములను ప్రసాదించుమా సౌభాగ్యలక్ష్మి
    జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురవర మునీంద్ర వందిత జనని
    పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తుతే
    అష్టకష్టములు బాపే తల్లి అష్టైశ్వర్యములొసగే తల్లి అష్టరూపముల అలరే తల్లి
    శ్రీ అష్టలక్ష్మీ మాం పాహి పాహి
    జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురవర మునీంద్ర వందిత జనని
    పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తుతే
    శ్రీ మహలక్ష్మి నమోస్తుతే
    శ్రీ మహలక్ష్మి నమోస్తుతే

  • @chennabonthaiah6658
    @chennabonthaiah6658 3 ปีที่แล้ว +9

    Chandra Sahodari. SRI MAHALAKSHMI namosthuthe.🙏

  • @bgiribrukmini3887
    @bgiribrukmini3887 ปีที่แล้ว +3

    Sreemahalakhmi devey namaha. Thank you universe

  • @satyas616
    @satyas616 3 ปีที่แล้ว +20

    Very Nice song beautiful lyrics

  • @GOGGURARAJKUMAR
    @GOGGURARAJKUMAR 3 ปีที่แล้ว +11

    ఓం శ్రీ భద్రకాళి శరణమ్ నమః

  • @pavanig680
    @pavanig680 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏 talli swamy dararaku cheruchu amma nannu 👣🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rakeshchowdharyntr2167
    @rakeshchowdharyntr2167 2 ปีที่แล้ว +4

    ఓం శ్రీమాత్రే నమః🙏🙏🙏🌸🌸🌸🍎🍎🍎🍎🥥🥥🕉️🕉️🕉️🦁🦁ఓం దుర్గమ్మ దేవి నమః🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🌸🌸🌸🌸🌸🥥🥥🍎🍎🍎🍎🐯🐯🐯ఓం నమో పార్వతమ్మ దేవి నమః ఓం నమో సరస్వతి దేవి నమః ఓం నమో ఓం నమో లక్ష్మీ దేవియే నమః🙏🙏🙏🙏🥥🥥🌸🌸🌸🌸🦁🦁🦁🦁🕉️🕉️🕉️🍎🍎🍎🐯🐯🐯🛐🛐ఓం శక్తి పరాశక్తి🙏🙏🙏🔱🔱🔱🔱🍎🍎🥥🥥🌺🌺🌺🌺🌺ఓం నమో లక్ష్మి నరసింహ స్వామియే నమః🙏🙏🙏🙏🙏🦁🦁🥥🥥🛐🛐🛐🕉️🕉️🕉️🍎🍎🍎🌸🌸🌸🌸

  • @MaheshMahesh-mg3hn
    @MaheshMahesh-mg3hn 4 ปีที่แล้ว +9

    Om shri Maha Lakshmi Narayan namosthuthe sarvejana sukinobavanthu

  • @rammohanj9112
    @rammohanj9112 4 ปีที่แล้ว +4

    Om Sri mathre Namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre Namaha
    Om Sri mathre namaha

  • @rajeswarirajji5919
    @rajeswarirajji5919 ปีที่แล้ว +3

    Wt a lovable song vintunte manasu prasantham ga vundi jai vishu nivasini mataa

  • @GOGGURARAJKUMAR
    @GOGGURARAJKUMAR 3 ปีที่แล้ว +3

    ఓం శ్రీ లక్ష్మీ దేవతాయనమః

  • @rakeshchowdharyntr2167
    @rakeshchowdharyntr2167 2 ปีที่แล้ว

    ఓం నమో మహాలక్ష్మిఅమ్మ దేవి నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🌺🌺🌺🌺🌺🌺🌺🥥🥥🏵️💮🌸ఓం నమో లక్ష్మి నారాయణ నమః ఓం నమో కుబేరదేవ నమః 🙏🙏🙏🙏🙏🙏🍎🍎🍎🍎🍎🍎🍎🍎🌺🌺🌺🌺🌺🌺🕉️🛐🥥🥥🦅🐘

  • @makeyourlifebeautifyfromma2303
    @makeyourlifebeautifyfromma2303 3 ปีที่แล้ว +580

    విష్ణు మనోహరి చంద్ర సహోదరి శ్రీమహలక్ష్మి హరిదేవేరి
    క్షీరాబ్ధి కన్యా సౌభాగ్యదాయిని
    శ్రీ అష్టలక్ష్మి పాలించవమ్మా
    జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురవర మునీంద్ర వందిత జనని
    పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తుతే
    ఆదిలక్ష్మివై అలరే తల్లి
    శ్రీ వరలక్ష్మి వైకుంఠవాసిని
    శ్రీ శ్రీనివాసుని హృదయ నివాసిని
    శ్రీ ఆదిలక్ష్మి వందనమమ్మా
    జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురవర మునీంద్ర వందిత జనని
    పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తుతే
    ధాన్యలక్ష్మివై ధాత్రిని వెలసి సిరులనుగాచే దయా తరంగిణి
    బంగరు పంటల భాగ్యము నొసగే
    శ్రీ సస్యలక్ష్మి కరుణించవమ్మా
    జయ జయ శ్రీహరి హృదయ
    నివాసిని
    సురవర మునీంద్ర వందిత జనని
    పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తుతే
    ధైర్యలక్ష్మివై శోభిల్లు జనని భయనివారిణి అభయప్రదాయిని
    ధైత్యనివారిణి ధర్మపరాయణి
    శ్రీవీరలక్ష్మీ కృపచూపవమ్మా
    జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురవర మునీంద్ర వందిత జనని
    పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తుతే
    సర్వ సౌభాగ్య సంపదలొసగే
    శ్రీగజలక్ష్మీ కమల నివాసిని అమృతమయమగు నీ వీక్షణతో మమ్మేలువమ్మా శ్రీ స్వర్గలక్ష్మీి
    జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురవర మునీంద్ర వందిత జనని
    పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తుతే
    సంతానలక్ష్మిగా విలసిల్లు తల్లి
    ఈ జగమంతా నీమయమమ్మా
    సత్సంతాన సౌభాగ్యమొసగే సంతానలక్ష్మి మము బ్రోవమమ్మా
    జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురవర మునీంద్ర వందిత జనని
    పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తుతే
    విజయలక్ష్మిగా విశ్వమునేలే విశ్వాంతరంగిణి శ్రీహరిరాణి
    నీకృప గలిగిన జన్మమే ధన్యం శ్రీవిజయలక్ష్మి దయచూపుమమ్మా
    జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురవర మునీంద్ర వందిత జనని
    పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తుతే
    వాణి సరస్వతి శ్రీగీర్వాణి
    విజ్ఞానదాయిని వీణాపాణి
    సంగీత సాహిత్య సారము నీవే విద్యాలక్ష్మి శరణం శరణం
    జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురవర మునీంద్ర వందిత జనని
    పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తుతే
    సిరి సంపదలతో భక్తుల బ్రోచే
    శ్రీధనలక్ష్మి ఐశ్వర్యధాయిని
    మనసున నిన్నే నమ్మితిమమ్మా శ్రీకనకలక్ష్మి కరుణించవమ్మా
    జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురవర మునీంద్ర వందిత జనని
    పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తుతే
    శుక్రవారమున తొలిసంధ్య వేళ
    నిను కొలుచువారల బ్రోచెదవమ్మా
    సకల సంపదలు సౌభాగ్యములను ప్రసాదించుమా సౌభాగ్యలక్ష్మి
    జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురవర మునీంద్ర వందిత జనని
    పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తుతే
    అష్టకష్టములు బాపే తల్లి అష్టైశ్వర్యములొసగే తల్లి అష్టరూపముల అలరే తల్లి
    శ్రీ అష్టలక్ష్మీ మాం పాహి పాహి
    జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురవర మునీంద్ర వందిత జనని
    పంకజ వాసిని మంజుల భాషిణి శ్రీమహలక్ష్మి నమోస్తుతే
    శ్రీ మహలక్ష్మి నమోస్తుతే
    శ్రీ మహలక్ష్మి నమోస్తుతే

  • @govindboddetii3739
    @govindboddetii3739 7 หลายเดือนก่อน

    Jai Sri laxmidevi

  • @madurikrishna3419
    @madurikrishna3419 2 ปีที่แล้ว

    Om Sr MahaLakshmideviyainama