నేను నక్సలైట్ @ మీరు నక్సలైట్లే నక్సలిజం నిషేదించబడేది కాదు ్ఠ నక్సలిజం నిర్ణయించబడింది ఎర్ర పొద్దు ఉదయించడం ఆపడం ఎవరి తరం నిరంతరం తరం తరం ఉదయిస్తూనే ఉంటుంది కణం కణం రగులుతూ ఉండే ఎర్ర ఎర్ర ని విప్లవ కణం ఎరుపెక్కిన ఎర్ర పొద్దు ఎర్ర ఎర్ర ని విప్లవ రణం పెన్నుల మీద మన్ను కప్పితే గన్నులై మొలకెత్తుతాయి !!?? ఎందరో విప్లవ వీరుల ప్రాణాల త్యాగ ఫలం వీరమరణం పొందిన విప్లవ వీరుల గురించి ఎంత చెప్పినా తక్కువే వారు చేసిన విప్లవ పోరాటాలే నేటి మన జీవన బ్రతుకు చిత్రాలు మీరు నా అక్షరాలు చదువుతున్నారంటే మీరు నిజంగా నక్సలైట్లే !!?? మీరు నా అక్షరాలు చూసినా చదివినా మీకు విప్లవ జోహార్లు లాల్ సలామ్ కామ్రేడ్స్ పాట మాట తూట రాత కోత లేకుండా విప్లవం రాదు విప్లవం లేకుండా ఉద్యమం ముందుకు పోదు విప్లవ ఉద్యమం లో పాటలే ఆయుధాలు గా పని చేస్తాయి పాటలతోనే విప్లవం పూర్తిగా అర్థం అవుతుంది!! నక్సలిజం నక్సలిజం యిజం నిజం నక్సలిజం నక్సలిజం నక్సలిజం కారు చీకటి పారదోలే ఉదయమే ఉద్యమం వెలుగు లే విప్లవం పేద గుండె ల కోటి దివ్వెల కాంతిరా ఈ పథం క్రాంతి మీ ఆయుధం సాగించు తుదిలేని దీక్షా రథం సాధించు చైతన్య సూర్యోదయం అసువులన్నీ ఆశయాలై సాగిపోరా!!?? నక్సలిజం నక్సలిజం యిజం నిజం నక్సలిజం నక్సలిజం నక్సలిజం కడుపు రగిలే కష్ట జీవుల బ్రతుకు బరువాయెరా మెతుకు కరువాయెరా చెమట చలువుల శ్రమను దోచే ఎత్తులే చూడరా కత్తులే దూయరా సంగ్రామమే మన సంగీతము జన జైత్రయాత్ర కు సంకేతము విజయమైనా విలయమైనా సాగిపోరా!!?? నక్సలిజం నక్సలిజం యిజం నిజం నక్సలిజం నక్సలిజం నక్సలిజం రావణులను రాక్షసులను కూల్చెయిరా అందుకే నక్సలిజం స్వార్థ పరుల తలలు తుంచే మనిషి రావాలిరా మీరే మీరే కావాలి విప్లవకారులు బుసకొట్టు పాములను పడగొట్టురా ఆగ్నిశిఖలే ఆయుధాలై సాగిపోరా!!?? నక్సలిజం నక్సలిజం యిజం నిజం నక్సలిజం నక్సలిజం నక్సలిజం కురిసే పిడుగులై బిగిసే పిడికిలై సమరభేరి మోగనీరా సాగిపోరా!!?? నక్సలిజం నక్సలిజం యిజం నిజం నక్సలిజం నక్సలిజం నక్సలిజం By R U ( K ) M E ( N ) D A ( R ) ❣️ 📲 9 6 4 0 8 8 6 6 4 9 ❣️ జై @ త్రివిక్రమ్ లతో నే ( KNR ) ను ❣️ పెంచికలపాడు గ్రామం పెబ్బేరు మండలం వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం భారతదేశం
జై హో కామ్రేడ్ లాల్ సలాం 🙏🏼🙏🏼🙏🏼
LOVE THE PEOPLE
JAI BHARAT
SERVE THE PEOPLE
🙏
లాల్ సలాo 🚩🚩
కామ్రేడ్ కు లాల్ సలాం.
NO HATRED
Jai comred
Lal salam
😅😅😅
నేను నక్సలైట్ @ మీరు నక్సలైట్లే
నక్సలిజం నిషేదించబడేది కాదు ్ఠ
నక్సలిజం నిర్ణయించబడింది
ఎర్ర పొద్దు ఉదయించడం ఆపడం ఎవరి తరం
నిరంతరం తరం తరం ఉదయిస్తూనే ఉంటుంది
కణం కణం రగులుతూ ఉండే ఎర్ర ఎర్ర ని విప్లవ కణం
ఎరుపెక్కిన ఎర్ర పొద్దు ఎర్ర ఎర్ర ని విప్లవ రణం
పెన్నుల మీద మన్ను కప్పితే
గన్నులై మొలకెత్తుతాయి !!??
ఎందరో విప్లవ వీరుల ప్రాణాల త్యాగ ఫలం
వీరమరణం పొందిన విప్లవ వీరుల గురించి ఎంత చెప్పినా తక్కువే
వారు చేసిన విప్లవ పోరాటాలే
నేటి మన జీవన బ్రతుకు చిత్రాలు
మీరు నా అక్షరాలు చదువుతున్నారంటే
మీరు నిజంగా నక్సలైట్లే !!??
మీరు నా అక్షరాలు చూసినా
చదివినా మీకు విప్లవ జోహార్లు
లాల్ సలామ్ కామ్రేడ్స్
పాట మాట తూట రాత కోత లేకుండా విప్లవం రాదు
విప్లవం లేకుండా ఉద్యమం ముందుకు పోదు
విప్లవ ఉద్యమం లో పాటలే
ఆయుధాలు గా పని చేస్తాయి
పాటలతోనే విప్లవం పూర్తిగా అర్థం అవుతుంది!!
నక్సలిజం నక్సలిజం
యిజం నిజం నక్సలిజం
నక్సలిజం నక్సలిజం
కారు చీకటి పారదోలే ఉదయమే ఉద్యమం
వెలుగు లే విప్లవం
పేద గుండె ల కోటి దివ్వెల కాంతిరా ఈ పథం
క్రాంతి మీ ఆయుధం
సాగించు తుదిలేని దీక్షా రథం
సాధించు చైతన్య సూర్యోదయం
అసువులన్నీ ఆశయాలై సాగిపోరా!!??
నక్సలిజం నక్సలిజం
యిజం నిజం నక్సలిజం
నక్సలిజం నక్సలిజం
కడుపు రగిలే కష్ట జీవుల బ్రతుకు బరువాయెరా
మెతుకు కరువాయెరా
చెమట చలువుల శ్రమను దోచే ఎత్తులే చూడరా
కత్తులే దూయరా
సంగ్రామమే మన సంగీతము
జన జైత్రయాత్ర కు సంకేతము
విజయమైనా విలయమైనా సాగిపోరా!!??
నక్సలిజం నక్సలిజం
యిజం నిజం నక్సలిజం
నక్సలిజం నక్సలిజం
రావణులను రాక్షసులను కూల్చెయిరా
అందుకే నక్సలిజం
స్వార్థ పరుల తలలు తుంచే మనిషి రావాలిరా
మీరే మీరే కావాలి విప్లవకారులు
బుసకొట్టు పాములను పడగొట్టురా
ఆగ్నిశిఖలే ఆయుధాలై సాగిపోరా!!??
నక్సలిజం నక్సలిజం
యిజం నిజం నక్సలిజం
నక్సలిజం నక్సలిజం
కురిసే పిడుగులై బిగిసే పిడికిలై
సమరభేరి మోగనీరా సాగిపోరా!!??
నక్సలిజం నక్సలిజం
యిజం నిజం నక్సలిజం
నక్సలిజం నక్సలిజం
By
R U ( K ) M E ( N ) D A ( R ) ❣️
📲 9 6 4 0 8 8 6 6 4 9 ❣️
జై @ త్రివిక్రమ్ లతో నే ( KNR ) ను ❣️
పెంచికలపాడు గ్రామం
పెబ్బేరు మండలం
వనపర్తి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
భారతదేశం
Laal salaam🚩
🐏🐏🐏🐏🚮👎🚮
Mee lanti goppa vaktulu samaj anik avasarame 🙏
THE PEOPLE AND THE PEOPLE ALONE COULD CREATE HISTORY
NO VOILENCE
Lal salam
కామ్రేడ్ కు లాల్ సలాం.....