ఈ గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేదు, రోడ్లు గ్రాంట్ కాకా పోవడానికి కారణం, 2011census జనాభా లెక్కల ఆధారంగా, రిపోర్ట్ ఇచ్చారు, ఇలా ఇవ్వడం మూలంగా, హుకుంపేట మండలం లోని 75పీవీటీజీ గ్రామలకు తారు రోడ్లు గ్రాంట్ కాలేదు. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గారూ, అండిభ -లో వచ్చునప్పుడు తారు రోడ్లు గ్రాంట్ చేయాలన్నం, ఐతే ఆ pvtg గ్రామాల జనాభా లెక్కలు వివరాలు కరెక్ట్ గా తీసుకొని ఇవ్వమన్నారు - వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండల రావు
Video బాగుంది సూపర్ 🙏🙏🙏❤️❤️❤️ఇలా సమస్యలు అన్ని తీరిపోవాలి🙏🙏🙏
అవునా
సూపర్ P. O సార్ గారు 🙏 గిరిజన ప్రజలు సమస్య అన్ని తెలుసుకొంటున్నారు
తెలుసు కున్నారు
ఒక్క మీ pvtg గ్రామలే కాదు ఇంకా చాలా గ్రామాలు వెనుక బడి ఉంది అలాంటి వీడియోస్ కూడా చేయండి... 🙏🙏
తప్పకుండా
మన ఆడవాళ్లు ఎప్పుడు నైటి వేసుకోవాలో తెలియదు bro,
Avunu
Yes,bro,,,Nighty only for night 🌉 vesukovali,,,but mano la ku telidhu anukunta😶🤒🤒
Nice video & good job p.o garu 🎉
Thank you so much 🙂
Good job
పీఓ గారూ చాలా మంచి వారు ఎందు కంటే మన పీ వీ టి జీ వాలకోసం బాగు పడాలని ఆ లో సి స్తూన్నారు.ఆలో సించారా
Suri babu sir super speech 👌👍
Anna మీరు వాడే కెమెరా కొద్దిగా చెప్పగలరు చాలా బాగుంది అందుకు
Moto edge 50 fusan
ఇంకా ఎన్నో పీవీటీజీ గ్రామాలున్నాయి అన్ని గ్రమాలనుకూడ సందర్శించాలని కోరుకుంటున్నాం.
Nice video & good job p.o garu
Thank you
Ok super 👍
Nice. P. O garu.
సూపర్ bro🎉🎉🎉🎉
Tq
Ok చాలాబాగుది 🎉
అధికారులు వస్తున్నారు అని తెలిసి కూడా ఇంకా నైటీ లతో ఉంచారు చెప్పాలి కదా కనీసం మీరు
Yes.. కనీసం చీరతో అడ్డు చీర అయినా కట్టుకోవచ్చు కదా
HI brother, naku adavilo undey anni pallu mokkalu kavali bro please 🙏🙏🙏🙏🙏🙏🙏 help me
Ok bri తప్పకుండా
Supar sar.god blese you
థాంక్ యు అండి
సూపర్ 👍
Elanti pvt urlu chala unnayi sir ma munchangiputtu mandal ki kuda visit cheyamanandi sir please
అవునా
సార్ సూపర్
సూపర్ 🎉🎉🎉
Good
❤❤❤
Ranunna rojulalo anduru sts ainappati , konni develop aina girijana tegalu only pvtg matrame sts ani వేలెత్తి cheputai కదా.......... అది tappu
Good caring is P.O gaaru🎉🎉🎉nice
Super freads
Itda po gaaru baadyata thammudu aaakasaaniki ettalasina avasaram ledu 5th schedule rules po gaaru follow avvatledu.
Meeku annividhaalaa nyaayam jarigelaa charyalu vundaalani naa abhiprayam
Thanks
Super super super
Thankyou
Super po gar
🙏🙏🙏👌👌👌👍👍👍❤️
Super sir
Tq medam
Anna thappuga anukovadhu meku chala regirvesions unnaye jobs unnaye
అవును
Super super superrrrrrrrr
ఈ గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేదు,
రోడ్లు గ్రాంట్ కాకా పోవడానికి కారణం,
2011census జనాభా లెక్కల ఆధారంగా, రిపోర్ట్ ఇచ్చారు, ఇలా ఇవ్వడం మూలంగా,
హుకుంపేట మండలం లోని 75పీవీటీజీ గ్రామలకు తారు రోడ్లు గ్రాంట్ కాలేదు.
జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గారూ,
అండిభ -లో వచ్చునప్పుడు తారు రోడ్లు గ్రాంట్ చేయాలన్నం, ఐతే ఆ pvtg గ్రామాల జనాభా లెక్కలు వివరాలు కరెక్ట్ గా తీసుకొని ఇవ్వమన్నారు -
వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండల రావు
Oh
ప్రతి సమస్య కూడా తీర్మాన రూపంలో ఇవ్వండి ప్రతి ఒక్క లెటర్ పైన రిసీవ్డ్ తీసుకో
సరే
ఏ పంచాయితీ. ఏ మండలం చెప్పగలర
దుర్గం పంచాయతీ.... హుకుంపేట మండలం
గురు గారు 2,30అన్నారు
మీరు ఎమో 2,39 అంటున్నారు
ధ్యాంక్స్
239 అన్న
Really super PROJECT OFFICER gaaru
సమస్యలు ఇంకా తీరిపోయిందా
PO గారు సూపర్ 💐💐💐
💚
Po రాకతో సమస్యలు తీరిపోతాయా? వస్తారు కానీ తీరవు ఎందుకంటే మధ్యావర్థులు చెయ్యనివ్వరు అది అక్కడ మెయిన్ point
అవును నిజమే
100% correct
Super nagesh keep it up 👏👏👏
Thank you so much రా ♥️♥️♥️
🙋⛰️🛖🏘️👌👌📞👍
Where are you from bro
అంత బాగేనే ఉంది కానీ.. మరి ధరణం గ నైట్ ఏంటి అన్న.. ఒక్క ఐఏఎస్ అధికారి తో.
మన వాళ్లకు తెలీదు ఇంకా
Ni voice ati ra. Niku ni voice ki
I a s àdikarítho nighti tho darisanam anti miru mara ra
Enka update kaledu ma vallu
Good
Nice
Tq