వీడియో లో క్రింద వ్రాయటం వలన ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే విధంగా ఉంటుంది అని ఎంత శ్రమ అయినా కూడా ఇలానే వ్రాయటం జరుగుతుంది అన్నగారు ఇంకా వేరేలా వ్రాయమంటే సమయం కుదరదు అన్న 🙏🙏🙏🙏
కవి ఎలా వ్రాస్తే అలానే పాడటం ముఖ్యం లేదంటే ఇదే ట్యూన్ లో ఇంకొక పాట మీరు వ్రాసి పాడి పంపండి మేము అలానే పాడుతము అన్నగారు ఎలా అంటే అలా పాడటానికి మేము వ్రాయలేదు ఈ పాటను🙏🙏
ఈ తత్వ గీత రచయితకు పాదాభివందములు 🙌🙏 చాలా గొప్పగా వ్రాసారు. పాడిన వారికి, ఈ మాధ్యమం ద్వారా మా అందరికీ చేర్చిన వారికి 🙏 @ సత్యనారాయణగారు అవును నేనూ ఆలోచిస్తున్నాను ఆ చావు అన్న పదాలు మార్చి వేరే పదాలు వాడడానికి ఏమైనా అవకాశం ఉందా అని 😊 మీరు మార్చిన పదాలు బాగున్నాయి 👏🙏 మేము పాడుకోడానికి వీలుగా కొన్ని పదాలు మర్చి పొందుపరచాను. వినుమన్న గురుమాట వినవెందుకు నీ మనసార శివనామ (హరి నామ) మనవెందుకు 1 దనాధాన్యమొస్తే మురుస్తుంటవు దానంబివ్వాలంటే [దరిచేరవు]. దనముండదు ఈ తనువుండదు ఓ గునహీన ఈ లోభ గుణమెందుకు |విను| 2 చెడు త్రోవలో నీవు నడయాడకు కడు పాప కూపాన పడి [చావకు ?] తడవెందుకు సద్గురు చెంతకు [నువు] కడతేరు మార్గంబు కనవెందుకు |విను| 3 మనలోనే (నీలోనే ) శివుడుండే చోటున్నది మనస్సుంటే [దరిచేరే దారున్నది] కనుచున్నది అది వినుచున్నది నీ హృదయంబులో ఆత్మ యై యున్నది |విను| (నీ హృదయంబులో ఆత్మ కొలువున్నది )
@@AtmakurBhajans గురుపౌర్ణమి సందర్భంగా జరిగిన భగవన్నామ సంకీర్తనలో ఈ భక్తి/తత్వ గీతాన్ని పాడుకున్నాము...అందరికీ చాలా బాగా నచ్చింది. ఇటువంటి భజనలు మాతో పంచుకున్నందుకు మా హృదయపూర్వక ధన్యవాదములు. సద్గురు కృప మీయందు పరిపూర్ణంగా ఉంది 🙏
నిజమైన భక్తురాలువి. ఏ జన్మలోనైన నీబిడ్డగా జన్మించాలని ఆ దేవుడిని మనసారా ప్రార్ధిస్తా.ప్రతి రోజూ ఈ పాటను వింటున్నా. అద్భుతం గానం, తబల. మీ అందరి పాదాలకు హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నా.
ఆత్మకూర్ భజన కీర్తనలు మాధ్యమంగా చాలా చక్కని భజనలు ప్రసారం చేస్తూ ప్రజల మనసులను ఆకట్టుకుంటున్నారు. అందరు గాయనీ మణులు, గాయకులు, సహాయకులు చాలా మంచి ప్రభోదాత్మక కీర్తనలు పాడుతున్న తీరు అత్యద్భుతం. అందరికీ మా హృదయ పూర్వక అభినందనలు. ఆ సర్వేశ్వరుడు మీ అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ.. తిప్పరాజు గోపాల రావు కుటుంబము. గ్రా: నార్సింగి. జి. మెదక్
Jaigurdev.jaikalabrundm🙏🙏🙏👌👌
Thanks for watching Anna garu 🙏
Super amma miku shatha koti vandhanalu 💐💐🌹🌹🌺🌺👏👏
మీ అభిమానానికి శతకోటి నమస్కారాలు అన్నగారు 🙏🙏
🙏🙏🙏🙏🙏💐🌹🎵🎵🎵👌👌
Thanks Anna garu 🙏🙏
సూపర్ సాంగ్ చాలా సంతోషంగా ఉంది అక్క
Thanks for watching Anna garu 🙏🙏
ఈరోజుల్లో మీలాంటి బజన కళాకారులు వుండడం మీవూరు మండల ప్రజలు అదృష్టం.
అంతా గురుదేవుల కృప అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
ఎంత అద్బుతమైన పాట మీ పాట విని నేను కూడా నేర్చుకుంటున్న అమ్మ మీకు ధన్యవాదాలు
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం 🙏🙏
Supur🎉👍👍
Thanks Anna garu 🙏🙏
Akka.super. jai.sree.ram
జై శ్రీరామ్ అన్నగారు థాంక్స్ 🙏🙏
Description lo pata ratha purvakanga pettandi bro
వీడియో లో క్రింద వ్రాయటం వలన ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే విధంగా ఉంటుంది అని ఎంత శ్రమ అయినా కూడా ఇలానే వ్రాయటం జరుగుతుంది అన్నగారు ఇంకా వేరేలా వ్రాయమంటే సమయం కుదరదు అన్న 🙏🙏🙏🙏
Very best bakthi Bajana '
Thanks for watching 🙏🙏
👏👌👍 me and God bless you
Thanks for watching sir 🙏🙏
అమ్మా ఈ పాటలో చక్కని సందశాన్ని తెలిపారు తల్లి
మీ అభిమానానికి కృతజ్ఞతలు సార్🙏🙏
Chala bhaga padaru sister god bless you
Thanks Anna garu 🙏🙏
Chala super padavu chellemma miku mariyu thabla master garlku mi brundaniki rendu chethulu jyodinchi niluvetthi namaskarmulu
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
Super song om namah sivaya
ఓం నమః శివాయ థాంక్స్ అన్నగారు 🙏🙏
Chala baaga paadaru bajana paata sangitham baagundi shivuni paata adbutham
థాంక్స్ అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
Pata chala adbhuthamuga paduthunnaru akka 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
థాంక్స్ మీ ప్రోత్సాహానికి సర్వదా కృతజ్ఞతలు 🙏🙏
Very good performance,, 🙏🙏🙏💐💐💐
Thanks for watching Anna garu 🙏🙏
Super song
Thanks Anna garu 🙏🙏
Chala bagundi chellemma
Thanks Anna garu 🙏🙏
🚩ఓం నమః శివాయ. చాలా చక్కగా, వీనుల విందుగా, ప్రభోధాత్మకంగా గానం చేశారు. గాయనిమనికి, కళాకారులకు అందరికీ 🙏🙏🙏
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏🙏🙏
😊😊
@chakalianathaiah9990 🙏🙏
ఈ మధ్య కాలంలో ఇలాంటి భజన కీర్తనలు వినలేదు చాలా అద్భుతంగా ఆలపించారు 🙏🙏🙏🙏💐💐💐
@sharathbabubollam5667 థాంక్స్ అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
Supper akak
Thanks Anna garu 🙏🙏
Akka super gaa padavu👏👏🙏🙏
Thanks akka 🙏🙏
బ్యూటిఫుల్
Thanks Anna garu 🙏🙏
Chal bagundhi 😮
Thanks Anna garu 🙏
Super Akka 💐💐💐💐💐💐
Thanks Anna garu 🙏🙏
సూపర్ సూపర్ 🙏🏻🙏🏻🙏🏻
❤akka..e..paata..photo..thisi..Naku..
Pampu❤
వీడియో లో క్రింద వస్తుంది కదా అన్నగారు 🙏🙏
🙏🙏
Thanks Anna garu 🙏🙏
5సార్లూ వినాను అక్క సూపర్ 👏
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
Bhajana chala bagundi akka
మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
అచలగురు దెవ వ౦దనమురాజాయేగి సనారి విశ్వానాద అవదూత సామి ఁపియశిసుడుశంకర్🙏🙏🙏🙏 🚩
దాసోహం 🙏🙏
Ft TT by by by
Chala bhagundhi bhajana pata koncham vaice clarity ga vasthaledhu
Thanks 🙏🙏
పాటకు అక్కకు వందనాలు
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
Chala bagundhi Amma chakkaga padaavu jayamu livvaga raave jagadheeswari paata maa nzb stile same alagae untadhi dhanyavaadhalu
చాలా సంతోషం సార్ మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
జై గురుదేవ్
జై సద్గురు దేవా 🙏🙏
సరస్వతి అనుగ్రహం ఎల్లవేలలావుండాలి తల్లి
చాలాచక్కటి గాత్రం మనసుహాయిగావుంది తల్లి
పాటల రచిత దాడిపైడిరాజు..కొత్తపాలెం
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం 🙏🙏
Akka meku kote vandanalu
మీ అభిమానానికి శతకోటి నమస్కారాలు అన్నగారు 🙏🙏
మీ భజన చూసి చాల పాటలు నేర్చుకున్న తల్లి మీకు పాదాభివందనము
అయ్యో అన్నగారు అంత పెద్ద వాళ్ళము కాదు ఏదో కొంచెం పాడటం వచ్చు అంతే మీకు శతకోటి నమస్కారాలు అన్నగారు 🙏🙏
కళా బంధువు, కళారాధకులు వినోదమ్మ బృందానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
మీ అభిమానానికి శతకోటి నమస్కారాలు అన్నగారు థాంక్స్ అన్నగారు 🙏🙏
❤akka.ni..paata..super❤
Thanks Anna garu 🙏🙏
Very good song good meaning god bless you super bajana
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
సూపర్ ఉందీ అక్క.. అన్న నాకు మీ గ్యాంగ్ లోకీ రావాల అనే ఉంది రేవులపల్లి.నాధీ దయచేసి...
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు మాకు దగ్గర ఉన్న ఊరా లేక కౌడిపల్లి దగ్గర ఉన్న గ్రామం ఆ వస్తే ఎవ్వరైన వెల్కమ్🙏🙏
@@AtmakurBhajans TQ anna
Chala chakkaga paderu. Thank you amma. 💐
Thanks Anna 🙏🙏
వినోద అక్క చాలా బాగా పాడారు జై సద్గురు అప్పగారి కృపా తో చాలా పాటలు పాడాలి 🙏🙏
తప్పకుండా అన్నగారు చాలా సంతోషం 🙏🙏
చాలా చక్కగా పాడారు చెల్లెమ్మ మీరు ధన్యవాదాములు🙏🙏🙏🙏🙏
థాంక్స్ అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
Super
థాంక్స్ అన్నగారు 🙏🙏
🌺🌺🙏🙏🙏🙏🙏🌺🌺
Thanks Anna garu 🙏🙏
🙏🙏
Mari kani elage swit mariyu esi patalu padalani korukuntunanu
తప్పకుండా ప్రయత్నిస్తాము అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
అక్క సూపర్ సాంగ్స్ సూపర్ అక్క 🙏🙏🙏ఓం నమశ్శివాయ ఓం 🙏🙏🙏
ఓం నమః శివాయ మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
అక్క ఈ పాట చాలా చాలా బాగా నచ్చింది అక్క నాకు చాలా బాగుంది
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
అక్క సూపర్ అక్క నువ్వు హార్మోనీ వాయింతానే పడుతూన్నావు
Thanks Anna garu 🙏🙏
Very good song .namaskaram
Thanks Anna 🙏🙏
చాలా చక్కగా గానం చేశావు అక్క
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
Super song god bless you Thank you ❤
Thanks Anna garu 🙏🙏
Amma Chelli very nice.
Thanks Anna 🙏🙏
Excellent 👌👌👍👍
Thanks for watching 🙏🙏
Excellent Sister super. Song
Good spiritual Bhajan.
Thanks for watching sir 🙏🙏
అమ్మ ఒకసారి కలవాలి అనుకొంటున్నాము ఈ ఆశ్రమం ఎక్కడ అడ్రస్ తెలుపగలరు 🙏
ఆత్మకూర్ ఆశ్రమం లో 🙏🙏
@@AtmakurBhajans అంటే ఎక్కడ కర్నూలు దగ్గర నా నెల్లూరు దగ్గర నా అని అమ్మ
Super singer
Thanks for watching Anna garu 🙏🙏
Excellent 🎉
Thanks Anna garu 🙏🙏
🎉 ఓం నమశ్శివాయ
ఓం నమః శివాయ థాంక్స్ 🙏🙏
😢@@AtmakurBhajans
@SugunayyaParamgari 🙏🙏
కళా రాధకు లు కళా బంధువులు మీ బాజనలు అభినందనీయం ❤
థాంక్స్ అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
మీ.బజన..మండలికి...కోటి..కోటి.నమస్కారములు
మీ అభిమానానికి శతకోటి నమస్కారాలు అన్నగారు 🙏🙏
అమ్మాయి తో సహా అందరూ చాలా చక్కగా, శ్రావ్యంగా పాడినారు. ధన్యవాదములు.
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
ilaanti paatalu neti tharaaniki avasaram sinimaalu siriyallu samaajanni naashanam chesthunnayi
థాంక్స్ అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు చాలా సంతోషం 🙏🙏
Super voice chllamma 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Thanks Anna garu 🙏 మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
Really thought provoking Bhajan
Thanks for watching sir 🙏🙏
🙏🙏💐💐💐💐💐👌🏻👌🏻
Thanks Anna 🙏🙏
ఆధ్యాత్మిక భజనలు దైవభక్తికి .
ప్రభోధాత్మక భజన భక్తికి ముక్తికి మనస్సుద్ధికి. చాలా రమ్యంగా భజన సాగింది. అందరికీ అనేకానేక మంగళాశాసనములు.
మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏🙏🙏
Mee ku paadabi vandanalu
అయ్యో అన్నగారు అంత పెద్ద వాళ్ళము కాదు మీ అభిమానానికి శతకోటి నమస్కారాలు 🙏🙏
Inp
.,,
Super nice aka❤
Thanks Anna garu 🙏🙏
అక్కా 2వ శరణం లో దానం ఇవ్వాలంటే జడుస్తుంటవు అని,10 శరణం లో నువు కడతెరు మార్గము కనవెందుకు అని ఉంటేవర్ధవంతం గా ఉంటుంది.
కవి ఎలా వ్రాస్తే అలానే పాడటం ముఖ్యం లేదంటే ఇదే ట్యూన్ లో ఇంకొక పాట మీరు వ్రాసి పాడి పంపండి మేము అలానే పాడుతము అన్నగారు ఎలా అంటే అలా పాడటానికి మేము వ్రాయలేదు ఈ పాటను🙏🙏
ఈ తత్వ గీత రచయితకు పాదాభివందములు 🙌🙏 చాలా గొప్పగా వ్రాసారు. పాడిన వారికి, ఈ మాధ్యమం ద్వారా మా అందరికీ చేర్చిన వారికి 🙏
@ సత్యనారాయణగారు
అవును నేనూ ఆలోచిస్తున్నాను ఆ చావు అన్న పదాలు మార్చి వేరే పదాలు వాడడానికి ఏమైనా అవకాశం ఉందా అని 😊 మీరు మార్చిన పదాలు బాగున్నాయి 👏🙏
మేము పాడుకోడానికి వీలుగా కొన్ని పదాలు మర్చి పొందుపరచాను.
వినుమన్న గురుమాట వినవెందుకు
నీ మనసార శివనామ (హరి నామ) మనవెందుకు
1 దనాధాన్యమొస్తే మురుస్తుంటవు
దానంబివ్వాలంటే [దరిచేరవు].
దనముండదు ఈ తనువుండదు
ఓ గునహీన ఈ లోభ గుణమెందుకు |విను|
2 చెడు త్రోవలో నీవు నడయాడకు
కడు పాప కూపాన పడి [చావకు ?]
తడవెందుకు సద్గురు చెంతకు
[నువు] కడతేరు మార్గంబు కనవెందుకు |విను|
3 మనలోనే (నీలోనే ) శివుడుండే చోటున్నది
మనస్సుంటే [దరిచేరే దారున్నది]
కనుచున్నది అది వినుచున్నది
నీ హృదయంబులో ఆత్మ యై యున్నది |విను|
(నీ హృదయంబులో ఆత్మ కొలువున్నది )
👍👍🙏🙏
@@AtmakurBhajans
గురుపౌర్ణమి సందర్భంగా జరిగిన భగవన్నామ సంకీర్తనలో ఈ భక్తి/తత్వ గీతాన్ని పాడుకున్నాము...అందరికీ చాలా బాగా నచ్చింది. ఇటువంటి భజనలు మాతో పంచుకున్నందుకు మా హృదయపూర్వక ధన్యవాదములు. సద్గురు కృప మీయందు పరిపూర్ణంగా ఉంది 🙏
@SaiSharan09 మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు మీ భజన బృందానికి నాయొక్క నమస్కారాలు తెలియజేయండి అన్నగారు 🙏🙏🙏🙏
చాలా బాగుంది చాలా చక్కగా పాడారు ,👌👌💐💐🌹♥️
Thanks Anna 🙏🙏
Super akka🙏
Thanks Anna garu 🙏🙏
Chala baga padaru
Thanks Anna 🙏🙏
Super aka your voice
Thanks Anna garu 🙏🙏
🎉🎉🎉🎉🎉
Thanks Anna garu 🙏🙏
జయ గురుదత్త
చాల చక్కటి సందేశం 🙏
జై గురుదత్త థాంక్స్ అన్నగారు 🙏🙏
Vinoda Garu super ❤
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
good, may god bless you maaaa
Thanks Anna garu 🙏🙏
👌👌👌చక్కగా పాడారు మీరు !! ధన్యవాదములు !!!!
Thanks Anna 🙏🙏
Heart touching in my beautiful Telangana Telugu bhasha, from California, USA
ఎక్కడో దూరంగా ఉన్న కూడా మా పాటలు వింటున్నారు మీకు శతకోటి వందనాలు అన్నగారు 🙏🙏
నిజమైన భక్తురాలువి. ఏ జన్మలోనైన నీబిడ్డగా జన్మించాలని ఆ దేవుడిని మనసారా ప్రార్ధిస్తా.ప్రతి రోజూ ఈ పాటను వింటున్నా. అద్భుతం గానం, తబల. మీ అందరి పాదాలకు హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నా.
మీ అభిమానానికి శతకోటి నమస్కారాలు అన్నగారు మీకు చాలా ధన్యవాదాలు 🙏🙏🙏🙏
చాలా బాగా పాడారు
Thanks Anna 🙏🙏
ఆత్మకూర్ భజన కీర్తనలు మాధ్యమంగా చాలా చక్కని భజనలు ప్రసారం చేస్తూ ప్రజల మనసులను ఆకట్టుకుంటున్నారు. అందరు గాయనీ మణులు, గాయకులు, సహాయకులు చాలా మంచి ప్రభోదాత్మక కీర్తనలు పాడుతున్న తీరు అత్యద్భుతం. అందరికీ మా హృదయ పూర్వక అభినందనలు. ఆ సర్వేశ్వరుడు మీ అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ.. తిప్పరాజు గోపాల రావు కుటుంబము. గ్రా: నార్సింగి. జి. మెదక్
మీ అభిమానానికి మీ ప్రోత్సాహానికి శతకోటి నమస్కారాలు సార్ మీలాంటి భక్తుల ప్రోత్సాహం మాకు ఎల్లప్పుడు పరిపూర్ణంగా ఉండాలని మా కోరిక 🙏🙏🙏🙏
జై గురు జై సద్గరు చెల్లమ్మ గారికి నమస్కారములు 🙏🙏పాట చాలా చక్కగా అద్భుతంగా పాడారు దన్కవధములు 🙏🙏👍👍👍👍👌👌👏👏👏👏🙌🙌🎹🎤🎤
Thanks akka 🙏🙏
Chala bagaundhi akka
Thanks Anna 🙏🙏
Thanks,akka
@@AtmakurBhajans ఈ3వీవీర్వీ పు
సూపర్ అక్క
Thanks Anna garu 🙏🙏
🕉️🙏🙏🙏🍒👌super
Thanks Anna 🙏🙏
🙏🙏🙏🤚🙏
Thanks Anna garu 🙏🙏
🌿🙏🙏🌿🚩
Thanks Anna garu 🙏🙏
Super chelli chala chakkaga padaru godbless to you
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం 🙏🙏
చాలా అర్థవంతంగా బాగుందీ
Thanks Anna garu 🙏🙏
చాలా బాగుంది
Thanks Anna 🙏🙏
తబలా ప్లే నైస్ 100/❤❤
Thanks Anna 🙏🙏
🙏
🙏🙏
అక్క గారు ఓం నమశ్శివాయ 🙏🙏 బాగా పాడారు
ఓం నమః శివాయ థాంక్స్ అన్నగారు 🙏🙏
Super sister 🙏👍
Thanks Anna 🙏🙏
👏👏👏👏👏
Thanks Anna garu 🙏🙏
Om Namo Shivaya
ఓం నమః శివాయ థాంక్స్ అన్నగారు 🙏🙏