Ala marchali ante rajyangam marchali kani e jai bheem valu marchanivaru valu dhesahm nashanam ayina parvaledhu kani valaki matram rijarevation kavalu anthe
బంగారంలాంటి పిల్లలను చంపేశాడు,,వాళ్లపై ఎన్ని ఆశలు పెట్టుకున్నారో తల్లిదండ్రులు చాలా బాధాకరం, అసలు వాడే చస్తే పీడపోదును రెండోసారి మరెవరికి ఇలా జరగకుండా ఉందును,, రెండోసారి దేవుడే కొడతాడు దెబ్బవాడికి
ఇటువంటి కేసుల్లో యాక్సిడెంట్ చేసిన వాడితో పాటు తల్లిదండ్రులు ఇద్దరిని లోపల వేయాలి.నిందుతుడికి జైల్లో కౌన్సిలింగ్ ఇవ్వాలి..కనీసం 10,15 ఏళ్ళు లోపల పడేస్తే గాని ఇటువంటివి ఆగవు.న్యాయం కూడా ఒక నెల లోపే జరగాలి..అందుకు అవసరమైన చట్ట సవరణ చేయాలి.వీటిపై అన్ని పార్టీలు కలిసికట్టుగా ముందుకు పోవాలి.
ఏం దేవుడో ఏమో కరోనా వచ్చి నప్పటి నుంచి చిన్న పెద్ద తేడా లేకుండా చనిపోతున్నారు.అందులోను కొవ్వెక్కిన డబ్బున్నోళ్లు కూడా ప్రాణాలు తీస్తూ ఉంటే వార్తలు చూసిన ప్రతీసారి మనసు తట్టుకోవడం లేదు😥😥
@@ammulu8595 దేవుడు తల్లిదండ్రుల కన్నా ప్రేమ కలిగివుంటాడు, పాపం బాగా పెరిగిపోతుంది ఆస్తుల కోసం చంపడం దొంగతనాల కోసం మనుషులను క్రూరంగా చంపడం, అన్యాయాలు, అక్రమాలు,అత్యాచారాలు, భర్తను విడిచి వేరే పురుషునీతో వ్యభిచరించడం లేక చంపడం ఇంకా ఎన్నో ఘోరలు జరుగుతున్నాయి,, దేవుడు ఎల క్షమింపగలడు, అందరినీ యదార్థముగా పుట్టించాడు మనిషి మాత్రం వివిధ తంత్రాలు కలిగి జీవిస్తూ దేవుని కోపం పుట్టిస్తున్నారు అందుకే ఈ ఉపద్రవాలు వస్తున్నాయి, అయితే చనిపోయిన వారు పాపులు కారు, బ్రతికి ఉన్నవారు పునీతులు కారు, చనిపోయిన వారు బ్రతికి వున్నా వారికి బుద్ది కలుగు నిమిత్తమై జరుగుతున్నాయి, చనిపోయిన వారి లో ఎంతో మంది పునీతులు వున్నారు
@@ammulu8595 దేవుడు తల్లిదండ్రుల కన్నా ప్రేమ కలిగివుంటాడు,, పాపం బాగా పెరిగిపోతుంది,ఆస్తుల కోసం అన్నదమ్ములను అక్కచెల్లెలను చంపడం, డబ్బుకోసం ఇతరుల ప్రాణాలను తీయడం, అన్యాయాలు అక్రమాలు, భార్య, భర్తను విడిచి వేరే పురుషునితో వ్యభిచరించడం, లేక చండం, పెళ్ళికి ముందు సహజీవనం చేయడం ఇంకా ఇలా ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి,దేవుడు అందరినీ యదార్థముగా నీతిగా పుట్టించాడు మనిషి మాత్రం వివిధ తంత్రాలు కలిగి జీవిస్తున్నారు, దేవునికి కోపం రేపుతున్నారు అందుకే ఈ ఉపద్రవాలు సంభవిస్తున్నాయి,,, అయితే చనిపోయిన వారు పాపాత్ములు కారు, బ్రతికి వున్నా మనం పునీతులము కాము, చనిపోయిన వారు బ్రతికి ఉన్నవారికి బుద్ది కలుగు నిమిత్తమై ఇలా జరుగుతున్నాయి,, చనిపోయిన వారిలో పునీతులు ఎంతో మంది వున్నారు
నాకు ఎప్పటినుండో ఇలాంటి అగయిత్యాలు, ఈ జడ్జి కుటుంబ సభ్యులకు జరిగితే అప్పుడు ఎలా తీర్పు ఇస్తారో చూడాలని ఉంది.. కానీ అది జరగదు.. వీళ్ళ పిల్లల్ని విదేశాలకు పంపిస్తారు.. ఇండియా లోనేమో ఫుల్ సెక్యూరిటీ.. సామాన్యుల బ్రతుకు మారెడిఎన్నడు
Minor ఆక్సిడెంట్ చేస్తే 15గంటల్లో విడుదల ఇదేదో మంచి అవకాశంగా అనుకొని దొంగలు రౌడీలు మైనర్లను ఎంచుకొని డబ్బు ఎరగా వేసి ఆక్సిడెంట్స్ చేయించి తరువాత విడిపిస్తమని ఒప్పిస్తే భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఆలోచన చేయలేని కోర్టులు ఉండి ఏం ప్రయోజనం కాలానుగుణంగా చట్టాలు సవరించాలి నేడు మైనర్ ఆక్సిడెంట్ అన్నారు రేపు మైనర్ డ్రగ్స్ సరఫరా చేయడం చేస్తే కూడా కోర్టులు ఎలా తీర్పు ఇస్తుందో ఏమో చట్టం అందరికి సమానమే అని చెప్పి మైనర్ అనే కారణంతో శిక్ష పడకుండా చేయడం కోర్టు మూర్ఖత్వం
Modify rules and laws as per present era. Indian roads are not suitable for high speed vehicles Govt must restrict speed to 120 kmph. Innocent victims and families are suffering 🙏😓
Re |u cha what government to do with this go and ask the judge in the court few months back Narendra Modi try to bring new laws in hit and run case to avoid this kind of issues (at the time your so cal opposition government opposed it)
Ok ardamayindhi...evadi meda ayyina kopam vunty...ela chyavachu anna mata... government emi pekaledu..anna mata...sary memu ala ney chystam..velaku nayam jaragaka poty...
Justic is not equal to all in india its depends on status ani prove cheyyali anukuntunara.... Teesta setlivar ki bail kuda ilage iccharu. Common man case ki matram no time to judgement always postpone to years and years.
Minor aitha anti major aitha anti vadi minor aina vadiki car tesi ichina vadi father ne arrest cheyandi Vadu minor aina vadini pub ki allow chesina pub owner ni arrest cheyandi Vadini juvinal home ki pampinchindi
అసలు చచ్చిన ఇద్దరు అంత రాత్రి బైక్ పై ఎందుకు తిరుగు తున్నారు? మరి వారిద్దరూ భార్య భర్త లా? లేక వారు తాగారా? కొంత డబ్బు వచ్చాకా పోజ్ లు కొట్టడం ఎందుకు?? ఆ అమ్మాయి అర్ద రాత్రి వానితో ఎందుకు తిరుగు తుంది? ఇలాంటి వారు ఆలా తిరుగుతే కొఠీశ్వరుడి కొడుకు వాడేందుకు తెరుగడు? ఏదో కత్తి తో మర్డర్ చేసినట్లు మన సమాజం, మీడియా ఎందుకు పోజ్ లు? ముగ్గురి తల్లి దండ్రులకు శిక్ష ఏయాలి.
Ma naanna nu Auto vadu tagi rash nadipi ma naanna chavu ki karanam aite….auto driver ki support high level political leaders support and chivariki station bail echi pamparu……edi nyayaniki unna nyayam 😭😭😭😭
E case lo money key role play chesinatlu undi.. Court punishment only for poor people. Rich people ki politician ki sperate vip treatment untadi jail lo kuda..home food tv..
Yento yee court lu too much asalu manishi pranaaniko value lenatte untondi veella judgements. Vallu balisina vaallaki kshamaapna , balaina vaallaki emo asradha. Minor anedi oka saaku ante , minor lu minor la unnara , untunnara vallu balisi kottu kuntunnaru. Yee judgela ki siggu undatledu , balisina vaalla parents ki siggu saram undatledu. Maree bari teginchi behave chestunnaru. Bhale supporting ga unnai court lu kuda sannasulaki. Balisina vaallaki oka treatment , lenollaki , kashta padi human resources ga desaaniki use ayye vaallani emo kathina sikhalu. Entidi.
Everything is accused except the actual person as he is minor. Minor ki thagadam telusu, car drive telusu, rich car undi.. tats rich kids. Sad for the victims family
Re fruit accident chesindi oka minor and also vadiki bail echindi Court (based on minor juveni|e laws) What Modi how to do with this go and ask judge at Court why are you giving bail to him And also recently Modi tried to new laws on hit and run case (should I give you the list to opposed it)
ఇలా బెయిల్ ఇచ్చుకుంటే. పోతే..ఖరీదైన ప్రతి ఒక్కడు ఆక్సిడెంట్లు చేసుకొంటూ పోతూనే ఉంటారు..న్యాయ వ్యవస్థ రూల్స్ మార్చాలి..😡
Nyaya vyavathaki pratyekam ga maarcharu yidanta chattallo unna losukulu. Mottam raajyanagame maarchi padeyyali. Yilanti vedhavalu amma Abba sampaadistunte pandulla jalsa chestaaru , chaduvukuni kashta padi sampaadinchi desaaniki use ayye yiddaru human resources loss ayyaru.
Ala marchali ante rajyangam marchali kani e jai bheem valu marchanivaru valu dhesahm nashanam ayina parvaledhu kani valaki matram rijarevation kavalu anthe
@@GaneshYadav-fb6tzha avnu, meeru cheppindhi 💯 crt
@@GaneshYadav-fb6tz ekkada accident ki reservation ki link enti raajgyam maarchali antunva mari manusmrithi pettala
@@gsatish3743 mana rajyangam lochattalu ala unnai ani chepthuna rajyangam lo chala marpulu cheyali ani chepthunna bro
చిన్న సైకిల్ తో గుద్దితే బెయిల్ రాదు, పెద్ద ఖరీదు అయినా కారు కదా పోనీలే పాపం అని బెయిల్ ఇచ్చారు....
Mari India is great country urike analedu kada. Poor and middle classes are crime in Indian law.
అట్లుంటది మన రాజ్యాంగం తోని మన న్యాయ వ్యవస్థ తోని
Are Modi rajyangam marustadu Ani yedchina Rahul gandi ni avaru Ami anaru chala chattalu paatavi ippatiki panikiraavu.
Manusmriti kavali meeku😂😂😂
@@Sai-msdian రాజ్యాంగం అంటే పుక్కట్ల బతికే రిజర్వేషన్ ఒక్కటే కాదు ఇద్దరిని కారుతో గుద్ది చంపిన 15 గంటలో బెయిల్ వస్తే రాజ్యాంగం కోర్టులు తప్పు కాదా
@@Sai-msdian deeni meeda manusmrite Nayam neelanti kulagajji galla ku tappite ee rajyangam valna em prayojanam
@@Govind98998 avunu Mari manusmriti vunte indrudila rape lu arjunidla murders legal ga చేసుకోవచ్చు
మన వ్యవస్థలు చాలా మంచివి అన్యాయం ఐపోయినోడి కంటే అన్యాయం చేసినవాడికే న్యాయం జరుగుతాది
అ మైనర్ పిల్ల బహ్చ్ గడిని తప్ప అందరినీ అరెస్ట్ చేస్తారు లాస్ట్ కి
బంగారంలాంటి పిల్లలను చంపేశాడు,,వాళ్లపై ఎన్ని ఆశలు పెట్టుకున్నారో తల్లిదండ్రులు చాలా బాధాకరం, అసలు వాడే చస్తే పీడపోదును రెండోసారి మరెవరికి ఇలా జరగకుండా ఉందును,, రెండోసారి దేవుడే కొడతాడు దెబ్బవాడికి
ఇటువంటి కేసుల్లో యాక్సిడెంట్ చేసిన వాడితో పాటు తల్లిదండ్రులు ఇద్దరిని లోపల వేయాలి.నిందుతుడికి జైల్లో కౌన్సిలింగ్ ఇవ్వాలి..కనీసం 10,15 ఏళ్ళు లోపల పడేస్తే గాని ఇటువంటివి ఆగవు.న్యాయం కూడా ఒక నెల లోపే జరగాలి..అందుకు అవసరమైన చట్ట సవరణ చేయాలి.వీటిపై అన్ని పార్టీలు కలిసికట్టుగా ముందుకు పోవాలి.
ఏంటి సార్ భాధితుల ఫొటోస్ బాగా వేశారు మరి హంతకుడి ఫోటో దొరకలేదా లేక మీరు కూడా పోలీస్ లాగ నీతితో న్యాయంగా పనిచేస్తున్నారా 😮💨
Wort Indian Law, no justice for victim in India.
డబ్బు ఉంటే ఏదైనా సాధ్యమే
లంచగొండి దేశం వరుస పెట్టి లంచాలు ఇచ్చేసి ఉంటాడు
This is India everything possible... In India
అదీ మన న్యాయవ్యవస్థ తీరు.....omg
మళ్ళీ ఒకసారి ఆలోచించాలి
What a great judgement
మైనర్ కి కార్ ఎలా ఇచ్చారూ ఉరి శిక్ష వేయాలి
వాడికి దేవుడే శిక్షవేస్తాడు, రెండోసారి వాడే ఆగివున్న లారికి గుద్దుకొని చస్తాడు
ఏం దేవుడో ఏమో కరోనా వచ్చి నప్పటి నుంచి చిన్న పెద్ద తేడా లేకుండా చనిపోతున్నారు.అందులోను కొవ్వెక్కిన డబ్బున్నోళ్లు కూడా ప్రాణాలు తీస్తూ ఉంటే వార్తలు చూసిన ప్రతీసారి మనసు తట్టుకోవడం లేదు😥😥
@@ammulu8595 దేవుడు తల్లిదండ్రుల కన్నా ప్రేమ కలిగివుంటాడు, పాపం బాగా పెరిగిపోతుంది ఆస్తుల కోసం చంపడం దొంగతనాల కోసం మనుషులను క్రూరంగా చంపడం, అన్యాయాలు, అక్రమాలు,అత్యాచారాలు, భర్తను విడిచి వేరే పురుషునీతో వ్యభిచరించడం లేక చంపడం ఇంకా ఎన్నో ఘోరలు జరుగుతున్నాయి,, దేవుడు ఎల క్షమింపగలడు, అందరినీ యదార్థముగా పుట్టించాడు మనిషి మాత్రం వివిధ తంత్రాలు కలిగి జీవిస్తూ దేవుని కోపం పుట్టిస్తున్నారు అందుకే ఈ ఉపద్రవాలు వస్తున్నాయి, అయితే చనిపోయిన వారు పాపులు కారు, బ్రతికి ఉన్నవారు పునీతులు కారు, చనిపోయిన వారు బ్రతికి వున్నా వారికి బుద్ది కలుగు నిమిత్తమై జరుగుతున్నాయి, చనిపోయిన వారి లో ఎంతో మంది పునీతులు వున్నారు
@@ammulu8595 దేవుడు తల్లిదండ్రుల కన్నా ప్రేమ కలిగివుంటాడు,, పాపం బాగా పెరిగిపోతుంది,ఆస్తుల కోసం అన్నదమ్ములను అక్కచెల్లెలను చంపడం, డబ్బుకోసం ఇతరుల ప్రాణాలను తీయడం, అన్యాయాలు అక్రమాలు, భార్య, భర్తను విడిచి వేరే పురుషునితో వ్యభిచరించడం, లేక చండం, పెళ్ళికి ముందు సహజీవనం చేయడం ఇంకా ఇలా ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి,దేవుడు అందరినీ యదార్థముగా నీతిగా పుట్టించాడు మనిషి మాత్రం వివిధ తంత్రాలు కలిగి జీవిస్తున్నారు, దేవునికి కోపం రేపుతున్నారు అందుకే ఈ ఉపద్రవాలు సంభవిస్తున్నాయి,,, అయితే చనిపోయిన వారు పాపాత్ములు కారు, బ్రతికి వున్నా మనం పునీతులము కాము, చనిపోయిన వారు బ్రతికి ఉన్నవారికి బుద్ది కలుగు నిమిత్తమై ఇలా జరుగుతున్నాయి,, చనిపోయిన వారిలో పునీతులు ఎంతో మంది వున్నారు
@@ammulu8595 దేవుని కోసం మరణాల కోసం ఎన్ని కామెంట్స్ రాస్తున్నపోతున్నాయి,
డబ్బు ఏలుతుంది దేశాన్ని
నాకు ఎప్పటినుండో ఇలాంటి అగయిత్యాలు, ఈ జడ్జి కుటుంబ సభ్యులకు జరిగితే అప్పుడు ఎలా తీర్పు ఇస్తారో చూడాలని ఉంది.. కానీ అది జరగదు.. వీళ్ళ పిల్లల్ని విదేశాలకు పంపిస్తారు.. ఇండియా లోనేమో ఫుల్ సెక్యూరిటీ.. సామాన్యుల బ్రతుకు మారెడిఎన్నడు
Money ఉంటే ఏమైన చెయొచ్చు.
పాపం మృతులు.
Only Money power 😭
ఈ మధ్య జరిగిన ప్రమాదాలు అన్నీ లగ్జరీ కార్లు స్పీడ్ డ్రైవ్ చేయడం వల్లే
RIP Judiciary System. 🙏
స్థానిక వార్తల ప్రకారం, పోలీసులు తప్పుదారి పట్టించడానికి మరియు రుజువులను చదవడానికి ప్రయత్నించారు
Judge gari pillalu kuda ilaga minor chese accident lo potaru
Minor ఆక్సిడెంట్ చేస్తే 15గంటల్లో విడుదల ఇదేదో మంచి అవకాశంగా అనుకొని దొంగలు రౌడీలు మైనర్లను ఎంచుకొని డబ్బు ఎరగా వేసి ఆక్సిడెంట్స్ చేయించి తరువాత విడిపిస్తమని ఒప్పిస్తే భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఆలోచన చేయలేని కోర్టులు ఉండి ఏం ప్రయోజనం కాలానుగుణంగా చట్టాలు సవరించాలి నేడు మైనర్ ఆక్సిడెంట్ అన్నారు రేపు మైనర్ డ్రగ్స్ సరఫరా చేయడం చేస్తే కూడా కోర్టులు ఎలా తీర్పు ఇస్తుందో ఏమో
చట్టం అందరికి సమానమే అని చెప్పి మైనర్ అనే కారణంతో శిక్ష పడకుండా చేయడం కోర్టు మూర్ఖత్వం
Already same concept tho Vijay Antony Hero ga Thimiru Pudichavan(Roshagadu in Telugu dubbed version)ani oka movie vachindi
@@pedadasiddardha9655 సినిమా గురించి కాదండీ ముందు జరుగుతున్న దాని గురించి ఆలోచన చేయండి
Accused and his family should take care of victim families life long rip victims😢
Warewaah ఏమి కోర్టులు రా ఇవి
Many courts
Seggu ladhu baila echina vadku
This is great India so don't expect justice
అదే ప్రమాదంలో లారీ, బస్సు డ్రైవర్, క్యాబ్ డ్రైవర్ చెస్తే...
RIP Ashwini Baby.
This is Indian law very shame
Worst court...
Publicga encounter chayali
రాజ్యాంగం అలా ఉంటుంది అంటున్నారు
కొంతమంది అది రాజ్యాంగం తప్పు కాదు
అది ఆక్సిడెంట్ చేసిన వ్యక్తి యొక్క డబ్బు ప్రభావం
Dabbu prabhavame kadu rajyangam lone undi
Ahh judge ni kuda suspend cheyali
బెయిల్ లు మార్కెట్లో దొరుకుతాయా...😂😂😂
True colours of indian Judges..
ఈ న్యాయానికి పునాది ఎక్కడ ?!
indian judiciary system should change, vaala ni emi peeka leru aa car coste too much ga vuntadhi
1st that Bar guy needs to arrest for giving alhocal to Minors
Law system Mari worst ga unnayi😢
Modify rules and laws as per present era.
Indian roads are not suitable for high speed vehicles
Govt must restrict speed to 120 kmph.
Innocent victims and families are suffering 🙏😓
Good idea ..than u need 80% tax in ur income to do it ..are u ready to pay
Worst rules in india
Power. Of money 🔥..
That is power of court
Power of money only in India
ఇండియా అంటారు రా బాబు
Shame on judiciary system
That is India
Power of mony
This is india
Papam judge laku lanchalu vadda
బెయిల్ ఎవరు ఇస్తారు ?
West government thuuu
Re |u cha what government to do with this go and ask the judge in the court few months back Narendra Modi try to bring new laws in hit and run case to avoid this kind of issues (at the time your so cal opposition government opposed it)
Ok ardamayindhi...evadi meda ayyina kopam vunty...ela chyavachu anna mata... government emi pekaledu..anna mata...sary memu ala ney chystam..velaku nayam jaragaka poty...
Too ridiculous
Justic is not equal to all in india its depends on status ani prove cheyyali anukuntunara....
Teesta setlivar ki bail kuda ilage iccharu.
Common man case ki matram no time to judgement always postpone to years and years.
Recently central government try to do some change “hit and run” cases but every one opposed , what is use of laws when not implemented strictly
Minor aitha anti major aitha anti vadi minor aina vadiki car tesi ichina vadi father ne arrest cheyandi
Vadu minor aina vadini pub ki allow chesina pub owner ni arrest cheyandi
Vadini juvinal home ki pampinchindi
దట్ ఇస్ ఇండియా బ్రో డబ్బుంటే చట్టమైన చుట్టం అయితది😂😂
Encounter cheyandi sir chau ku chau kawali
Money money more money
అసలు చచ్చిన ఇద్దరు అంత రాత్రి బైక్ పై ఎందుకు తిరుగు తున్నారు?
మరి వారిద్దరూ భార్య భర్త లా? లేక వారు తాగారా? కొంత డబ్బు వచ్చాకా పోజ్ లు కొట్టడం ఎందుకు?? ఆ అమ్మాయి అర్ద రాత్రి వానితో ఎందుకు తిరుగు తుంది? ఇలాంటి వారు ఆలా తిరుగుతే కొఠీశ్వరుడి కొడుకు వాడేందుకు తెరుగడు? ఏదో కత్తి తో మర్డర్ చేసినట్లు మన సమాజం, మీడియా ఎందుకు పోజ్ లు? ముగ్గురి తల్లి దండ్రులకు శిక్ష ఏయాలి.
చట్టం ఇంతేనా,
Ilanti anyayalu chusinappudey naaku criminal gaa maarali ani anipistbundi😖😖
crime is legal for rich in india
Court la medha una namakam ilanti vati valla pothundhi..
బెయిల్ వచ్చినా శిక్ష తప్పదు
20 ఇయర్స్ అవుతుంది శిక్ష పదడానికి.. మనీ ఎక్కువ ఉంటే శిక్ష లేట్ అవుతుంది. తక్కువ ఉంటే స్పీడ్ గా పడుతుంది. ఇది ఇండియా.
Veedu liquor tagutunnadu antea vadu Minor Kadu major ga nea pariganinchali
Plz chamge the video title its not minor accident 2 IT people died .. u people simply mention minor accident and minor arrest..
Vani pic kuda chupisthale kada ra kanisam 🤦🏻😤
Shame shame to law…
Ma naanna nu Auto vadu tagi rash nadipi ma naanna chavu ki karanam aite….auto driver ki support high level political leaders support and chivariki station bail echi pamparu……edi nyayaniki unna nyayam 😭😭😭😭
BJP Electoral bonds koni vuntaaru AGARWAL gaaru 😅
So minor can do anything??? No punishment for minors wah wah.. great India ❤❤ I love my country
Minar ite anti siksha padali
Law and order Failure👎 India🇮🇳 Government
Anno kalalu kani unttaru🥺🥺
E case lo money key role play chesinatlu undi..
Court punishment only for poor people.
Rich people ki politician ki sperate vip treatment untadi jail lo kuda..home food tv..
May be they got low BP like Alwal Swiggy boy accident.
Cha teda ga undi judgement, e case ni one year varaku podiginchali
Court comedy chesindi. Vaadu iddari chavuku karanam ayyadu annadi gurthinchaledu . Just sigarette thagadu annatha easy gaa. Vyasam raayali ani cheppindi court
India lo anthe
emi ra idi.. why are we electing these kind of guys to rule?
Rajayangam mare vadeki 17years minor
Anduke rajayangam marchali
Yento yee court lu too much asalu manishi pranaaniko value lenatte untondi veella judgements. Vallu balisina vaallaki kshamaapna , balaina vaallaki emo asradha. Minor anedi oka saaku ante , minor lu minor la unnara , untunnara vallu balisi kottu kuntunnaru. Yee judgela ki siggu undatledu , balisina vaalla parents ki siggu saram undatledu. Maree bari teginchi behave chestunnaru. Bhale supporting ga unnai court lu kuda sannasulaki. Balisina vaallaki oka treatment , lenollaki , kashta padi human resources ga desaaniki use ayye vaallani emo kathina sikhalu. Entidi.
Encounter that minor bustered secreatly police officers ilaagey untey dabbu unna prathi okadu alaagey chestharu deenini inspiration gaa thisukoni kalcheyandi naa kodukulani😖😖😖
Minor ki peruleda ante govt biddala
Baligonna baaludiki bail.. Poina iddariki nyayam nill... 😢😢
Deeni vallane emo rajyangam ante India lo chala mandi ki Intala liking 😂😅 anduke mana constitution great anedi
Everything is accused except the actual person as he is minor. Minor ki thagadam telusu, car drive telusu, rich car undi.. tats rich kids. Sad for the victims family
Thats the power of modi government😅
Re fruit accident chesindi oka minor and also vadiki bail echindi Court (based on minor juveni|e laws)
What Modi how to do with this go and ask judge at Court why are you giving bail to him
And also recently Modi tried to new laws on hit and run case (should I give you the list to opposed it)
@@pedadasiddardha9655 k wt about karnata mp issue bro.why modi govt not taking any action
Nyam kosam road meda ghoram.
Pilla jail lo veyyali vadini
Shame godi media. Shame on Indian law.
మార్చేద్దామా ఇండియన్ law ని
Sachina pori matram super undi 🔥👌
It is too late in godi raj.
29 mandini champinavadi meeda case ledu alantidi iddarini champina vadiki bail ravadam goppa visayam kadu.
Ide kada .. burra lene janam
Mari India is great country urike analedu kada. Poor and middle classes are crime in Indian law.