E28 | సహజ కలుపు నివారణి ఒక వరం | Zero Weed in Paddy! |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ม.ค. 2025

ความคิดเห็น • 25

  • @karamjayarao6450
    @karamjayarao6450 3 ปีที่แล้ว +1

    గంగాధర్ గారు చేస్తున్న ఒకటి కంటే ఎక్కువ రకాలు పంటలు పండించే సమగ్ర వ్యవసాయ విధానం చాలా బాగుంది.సహజ కలుపు నివారిణి గంగాధర్ గారికి బాగా పనిచేసింది అనిపిస్తుంది. థాంక్స్ గ్రామాబజార్ ఛానల్ సీఈఓ దుర్గాప్రసాద్ గారు మరియు పల్లె శాస్త్రవేత్త చంద్రశేఖర్ టీమ్ వర్క్స్,✌️👌👍

  • @krishnachaitanyaramisetty7792
    @krishnachaitanyaramisetty7792 3 ปีที่แล้ว +1

    Excellent video for paddy farmers sir. Keep it up sir

  • @sarathpendekanti
    @sarathpendekanti 3 ปีที่แล้ว +1

    ఈ వీడియో చాలా బాగా చేశారు, ఇలాగే చెయ్యండి. 🙏🙏

  • @sarathpendekanti
    @sarathpendekanti 3 ปีที่แล้ว

    సార్, డైరెక్ట్ సోయింగ్ వరిలో ఈ మందు ద్వారా వచ్చిన ఫలితాలను ఎక్కువగా చూపించండి. ఈ పద్ధతి ద్వారా, రైతుకు, పర్యావరణానికి, వినియోగదారుడికి అందరికి ఎంతో మేలు జరుగుతుంది. నమస్కారం 🙏🙏🙏

    • @GramaBazaar
      @GramaBazaar  3 ปีที่แล้ว +1

      తప్పకుండా శరత్ గారు. వెద పద్ధతిలో సీడ్ డ్రిల్ ద్వారా సాగు చేసిన ఈపూరు శ్రీధర్ గారి అనుభవం త్వరలోనే వీడియో రూపంలో అందిస్తాం.

  • @adhinarayanaagriculture
    @adhinarayanaagriculture 3 ปีที่แล้ว

    Good video సార్.

  • @karnakaravrpkadam7134
    @karnakaravrpkadam7134 3 ปีที่แล้ว +1

    Great job

  • @kamakshireddy6143
    @kamakshireddy6143 3 ปีที่แล้ว

    Wish you great success Anna..

  • @krnassampelly4406
    @krnassampelly4406 3 ปีที่แล้ว

    300*5=1500,kuli avthadi 1acr,midi2200ante yekkuvekada

  • @prashanthbattu6645
    @prashanthbattu6645 3 ปีที่แล้ว +2

    I want one kalupu nivarini ....plz respond grama bazaar channel 🙇🙇

    • @jaibharat1404
      @jaibharat1404 3 ปีที่แล้ว

      నంబరు ఇచ్చారు కదా ఫోను చేయండి

  • @VedaGeetamNaturalfarming
    @VedaGeetamNaturalfarming 3 ปีที่แล้ว +2

    👍

  • @mahalaxmijumidi4196
    @mahalaxmijumidi4196 3 ปีที่แล้ว

    Maku kalupu mandhu kavali ekkada dorukuthundi

  • @devarilaxman1888
    @devarilaxman1888 3 ปีที่แล้ว

    నాగేపుర్ దేవరీ లక్ష్మణ్

  • @sekarnat7758
    @sekarnat7758 3 ปีที่แล้ว

    Sir please make video in Tamil

    • @durgaprasad6942
      @durgaprasad6942 3 ปีที่แล้ว

      We will be doing that please give us some time
      Subharaatri

  • @Mokshaamfarmz
    @Mokshaamfarmz 3 ปีที่แล้ว

    నాకు మాత్రం పని చేయలేదు కలుపు మందు విపరీతమైన గడ్డి పడింది

    • @Mokshaamfarmz
      @Mokshaamfarmz 3 ปีที่แล้ว

      @Viswanath Chinthala ఇసుకలో కలిపి పొలం లో చల్లినమ్ నాటు పెట్టిన 2వ రోజు

    • @rajendharreddyk991
      @rajendharreddyk991 3 ปีที่แล้ว

      @@Mokshaamfarmz మీ నెంబర్ సార్

    • @GramaBazaar
      @GramaBazaar  3 ปีที่แล้ว

      మోక్ష ఫామ్స్‌,
      మీకు విపరీతంగా కలుపు వచ్చిందని తెలిపారు. కలుపు రావడం మిమ్మల్ని నిరాశకు గురి చేసి ఉండవచ్చు. అయితే సహజ కలుపు నివారణి వాడకం విధానం, నేలతీరు తదితర అంశాలనుబట్టి కలుపు రావడం, రాకపోవడం జరుగుతుంది.
      మీకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తూ... అసలు ఏ పరిస్థితుల్లో కలుపు వచ్చింది మేం తెలుసుకోవాలనుకుంటున్నాం. అలా మాకు తెలిస్తే... దానికి గల కారణాలు విశ్లేషించి తదుపరి మరొకరికి అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు 99490 94370, 98495 81674 నంబర్లలో సంప్రదించండి. లేదా మీ నంబర్‌ ఇవ్వండి మేము మీకు ఫోను చేస్తాం.
      ముఖ్యంగా ఇది ఈ కింది సందర్భాల్లో కలుపు నివారణి పనిచేయదు.
      1. చౌడు భూముల్లో పనిచేయదు. కానీ పంట ఎదుగుదుల మాత్రం బాగుంటుంది
      2. సహజ కలుపు నివారణి వాడిన తర్వాత వర్షం పడితే పనిచేయదు.
      3. నాటు వేశాక తొలి 10 రోజులు పొలంలో కనీస నీరు లేకపోయినా పనిచేయదు
      4. ఘన జీవామృతం, వేప పిండి, నూనె చక్కలతో కలుపు నివారణి కలిపి వాడినా పనిచేయదు
      5. అలాగే గింజ జాతి కలుపు కాకుండా కొమ్మల ద్వారా పెరిగే గడ్డి జాతులైన గుర్రపుడెక్క, తూటుకాడ పెరిగే చోట కూడా కలుపు నివారణి పనిచేయదు
      ధన్యవాదాలు,
      మీ రిప్లై కోసం ఎదురుచూస్తాం.

    • @GramaBazaar
      @GramaBazaar  3 ปีที่แล้ว

      @@Mokshaamfarmz మోక్ష ఫామ్స్‌... మా సహజ కలుపు నివారణి నాటు వేయక ముందు వేయాలని... పదే పదే చెబుతున్నాం. నాటు వేసిన తర్వాత ఇది చల్లితే పనిచేయదు. ప్రతి వీడియోలో ఈ విషయం తెలియ చేస్తున్నాం. అయితే కనీసం మీరు పంట ఎదుగుదలలో తేడాని గుర్తించగలరు.