ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమో శ్రీ మాత్రే శ్రీ బాల త్రిపురసుందరి గుడి నమో నమః చాలా చాలా బాగుంది అండి మీరు చూపించిన ఈ త్రిపురాంతకం దేవాలయం, అక్కడకు వెళ్లి చూడ లేని మాలాంటి వారికి చక్కగా దర్శనమ్ చేయిస్తున్నారు మీరు తమ్ముడు ప్రవీణ్ గారు మీకు.ధన్య వాదాలు
బ్రదర్, నా పేరు శ్రీనివాస రెడ్డి నేను పుట్టింది, పెరిగింది త్రిపురాంతకంలోనే.. మీరు వీడియోస్ బాగా తీశారు....స్వామి వారు ఉన్న కొండ పేరు శ్రీచక్రం, ఈ కొండ చుట్టూరు మొత్తం 101 శివ లింగాలు ఉండేవి......కొన్ని మాత్రమే అక్కడక్కడ ఉన్నాయి. మిగిలినవి కొన్ని కాల గర్భం లో కలసి పోయాయి, ఇప్పుడు గర్భ గుడిలో ఉన్న శివలింగం పురాతనమైన శివలింగం కాదు...పురాతనమైన శివలింగం కింద నిధి నిక్షేపాలు ఉన్నాయి అని, శివ లింగం నీ పగలగొట్టారు దొంగలు... ఈ సంఘటన జరిగిన తరువాత ఇప్పుడు ఉన్న శివలింగంను పున: ప్రతిష్ట చేశారు... ఇది అంత జరిగింది 20 సంవత్సరాల క్రితం.. ఈ కొండ చుట్టురు భూగర్భంలో నీటి గుహలు ఉండేవి, మానవులు ఎవరు కూడా వెళ్ళలేరు. ఈ భూగర్భం లో కి వెళ్ళే దారులు కాల క్రమేణా మూసుకుపోయాయి......కానీ ఇప్పటికీ అవి ఉన్నాయి అంటారు.. ఈ చెరువు చుట్టూ ఒకప్పుడు పారిజాత వృక్షాలు ఉండేవి, ఆ వృక్షాలు అమ్మవారు జడలో నుండి జారిపడిన పూల వలన వృక్షాలు మొలిచాయి అని చెప్తారు.ఇప్పుడు ఒక్క చెట్టు కూడా లేదు..అమ్మవారి దేవాలయం దగ్గరా మాత్రమే ఒక్క చెట్టు ఉంది..ప్రస్తుతం గర్భ గుడి లో ఉన్న అమ్మవారు అసలైన విగ్రహం కాదు...అసలైన విగ్రహం సామాన్యులు చూడలేరు....50 సంవత్సరాల క్రితం వరకు అమ్మవారి గుడి దగ్గరకు సాయంత్రం అయితే ఒక్కరుకూడా వెళ్ళే వారు కాదు. ఎందుకంటే అమ్మవారు రాత్రి వేళలో చుట్టూ పక్కల తిరుగుతూ ఉంటుంది అని నమ్ముతారు. ఈ ఉభయ దేవాలయాల చరిత్ర గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు ఇంకా దాగి ఉన్నాయి....కానీ ఇప్పట్లో ఆ చరిత్ర గురించి చెప్పే వాళ్ళు ఎవరు లేదు....చాలా భాదకరమైన విషయం. ఓం నమః శివాయ.🔱🔱🔱🔱🔱
ఇల్లు కావాలి అని ఈ అమ్మ వారికి మొక్కుకున్న. అమ్మవారి దయతో మొక్కిన one year లో కొనుక్కో గలిగాను. ఎవరో చెప్పారు మొక్కు కో మని. అమ్మవారే త్రిపురా సురుడి ను సంహరించింది అని వున్నాను. శ్రీ మాత్రే నమః
ఈ దేవాలయం రాతి కట్టడాలపైన శిలా శసనాలు ఉన్నాయి. అవి సరిగా అర్థం కాలేదు. బహుశా ఈ ఆలయ చరిత్ర అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. అవి చిదివితే ఈ ఆలయ చరిత్ర తెలుసుతుంది.
ఈ విధంగానైనా కొన్ని డబ్బులు వస్తాయని ప్రమోషన్స్ మొదలు పెట్టారా బ్రో... 😀 నేను మీ ఇన్ఫర్మేషన్/సేవ కు మాత్రమే ఫ్యాన్...🙏 అలాగే కెమెరా సరి చేసుకోండి ఎగ్జిబిషన్ లో మిర్రర్ షో చూస్తున్నటుంది.
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమో శ్రీ మాత్రే శ్రీ బాల త్రిపురసుందరి గుడి నమో నమః చాలా చాలా బాగుంది అండి మీరు చూపించిన ఈ త్రిపురాంతకం దేవాలయం, అక్కడకు వెళ్లి చూడ లేని మాలాంటి వారికి చక్కగా దర్శనమ్ చేయిస్తున్నారు మీరు తమ్ముడు ప్రవీణ్ గారు మీకు.ధన్య వాదాలు
త్రిపురాంతకం వీడియో చాలా బాగా ఉంది బాలత్రిపురసుందరి అమ్మవారు బాలగా చాలా చాల బాగుంది మీ కు కృతజ్ఞతలు
బ్రదర్, నా పేరు శ్రీనివాస రెడ్డి నేను పుట్టింది, పెరిగింది త్రిపురాంతకంలోనే.. మీరు వీడియోస్ బాగా తీశారు....స్వామి వారు ఉన్న కొండ పేరు శ్రీచక్రం, ఈ కొండ చుట్టూరు మొత్తం 101 శివ లింగాలు ఉండేవి......కొన్ని మాత్రమే అక్కడక్కడ ఉన్నాయి. మిగిలినవి కొన్ని కాల గర్భం లో కలసి పోయాయి, ఇప్పుడు గర్భ గుడిలో ఉన్న శివలింగం పురాతనమైన శివలింగం కాదు...పురాతనమైన శివలింగం కింద నిధి నిక్షేపాలు ఉన్నాయి అని, శివ లింగం నీ పగలగొట్టారు దొంగలు...
ఈ సంఘటన జరిగిన తరువాత ఇప్పుడు ఉన్న శివలింగంను పున: ప్రతిష్ట చేశారు...
ఇది అంత జరిగింది 20 సంవత్సరాల క్రితం..
ఈ కొండ చుట్టురు భూగర్భంలో నీటి గుహలు ఉండేవి, మానవులు ఎవరు కూడా వెళ్ళలేరు. ఈ భూగర్భం లో కి వెళ్ళే దారులు కాల క్రమేణా మూసుకుపోయాయి......కానీ ఇప్పటికీ అవి ఉన్నాయి అంటారు..
ఈ చెరువు చుట్టూ ఒకప్పుడు పారిజాత వృక్షాలు ఉండేవి, ఆ వృక్షాలు అమ్మవారు జడలో నుండి జారిపడిన పూల వలన వృక్షాలు మొలిచాయి అని చెప్తారు.ఇప్పుడు ఒక్క చెట్టు కూడా లేదు..అమ్మవారి దేవాలయం దగ్గరా మాత్రమే ఒక్క చెట్టు ఉంది..ప్రస్తుతం గర్భ గుడి లో ఉన్న అమ్మవారు అసలైన విగ్రహం కాదు...అసలైన విగ్రహం సామాన్యులు చూడలేరు....50 సంవత్సరాల క్రితం వరకు అమ్మవారి గుడి దగ్గరకు సాయంత్రం అయితే ఒక్కరుకూడా వెళ్ళే వారు కాదు. ఎందుకంటే అమ్మవారు రాత్రి వేళలో చుట్టూ పక్కల తిరుగుతూ ఉంటుంది అని నమ్ముతారు.
ఈ ఉభయ దేవాలయాల చరిత్ర గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు ఇంకా దాగి ఉన్నాయి....కానీ ఇప్పట్లో ఆ చరిత్ర గురించి చెప్పే వాళ్ళు ఎవరు లేదు....చాలా భాదకరమైన విషయం.
ఓం నమః శివాయ.🔱🔱🔱🔱🔱
ఈ దేవాలయం రాతి కట్టడాలపైన శిలా శసనాలు ఉన్నాయి. అవి సరిగా అర్థం కాలేదు. బహుశా ఈ ఆలయ చరిత్ర అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా.
Thanks for the information
మాది యర్రగొండపాలెం సిస్టర్, మెము ఎక్కువ గా వస్తాము అమ్మా దగ్గర కి,🙏🙏🙏🙏🙏🙏🙏ఓం శ్రీ మాత్రే నమః 🌹🌹🌹🌹🌹
కొన్ని కోట్లమంది చూస్తారు ప్రవీణ్ చాలా పుణ్యం చేసాము అనుకుంట దేవుడు నీకు అస్టాయిశ్వర్యాలు ప్రసాధించాలని కోరుకుంటున్నాను ఓం నమశివాయ 🙏
ఇల్లు కావాలి అని ఈ అమ్మ వారికి మొక్కుకున్న.
అమ్మవారి దయతో మొక్కిన one year లో కొనుక్కో గలిగాను.
ఎవరో చెప్పారు మొక్కు కో మని.
అమ్మవారే త్రిపురా సురుడి ను సంహరించింది అని వున్నాను.
శ్రీ మాత్రే నమః
సూపర్ చాలా బాగుందండి ఇలాంటి వీడియోలు చేయండి అంతేగాని గురువులు చెప్పారని కాదు థాంక్యూ
Thanks for visting our village and telling it's history
ఓం నమశ్శివాయ శ్రీ మాత్రేనమః .త్రిపురాంతకేశ్వరాయనమోనమః.🙏
Super ga chpistunnaru Praveengaru🙏
Mee videos Anni nenu fallow authanu Super Andi
Nice video Praveen garu
Naaku temples ante chala intrest praveen, anduke mee videos Anni follow authanu Tq, take care
చాలా బాగుంది అండి .
🦚ఓం నమః శివాయ🌸🌼🏵️🌷🌺🌹🌻❤️🙏🦚
Shivalayam temple lo...
Abishakam chastara, apudu chastaru
Super ga undi video tq praveen garu
Drone shot super..
Good work..
Very very nice super super super 🤝🤝🤝🤝🤝👍👍👍👍👌👌👌🌹🍎🍎🍎💐🌺❤❤❤❤🌷🌷🌷🌼🌼🍇🍇🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
గుడి చాలా బాగుంది 🙏🙏🙏
Waiting for next video Praveen garu
Kadamba vanm gurinchi vinte cover cheyyandi please
ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏🙏
జయము జయము భారతమాత జయము జయము 🙏🙏🙏🙏🙏
nice videos andi addicted to your videos
Thank you so much 🙂
🙏🙏 ఓం నమశ్శివాయ 🙏🙏
Om namah shivaya Hara Hara Mahadeva sembo senkara.
Super video sir 🕊🕊🕊
Nice praveen good
Super 👌 👍
Bayya Maadi T.P.K.M Meeru Supar Bayya
🌹🙏🌹
ఓం నమః శివాయ
🌹🙏🌹🙏🌹
Chala baguntadhi gudiki nenu vella
ఓం నమః శివాయ 🙏🙏🙏
Dabuli yentha jathakam
Avunu chala sakti kala amma varu chala chala old 🙏🙏
Temple timeings....
Sir మీరు వీడియో ఎడిటింగ్ మరియు థంబ్ నైల్ ఎడిటింగ్ ఏ యాప్ ద్వారా చేస్తారు తెలియపరచగలరు🙏
Photoshop
Swayambhu Sri Bala Tripura sundari temple dammaiguda Sai Ram Nagar kapra. Please visit temple
ఒక సారి దర్శనం చేసుకున్నాను...శ్రీరామ
Tripura thalamus nundisrisailam ki valla lalanteycellligting andcamerasariga kanipichadu
Super video
Drone shorts 👌👌 praveen garu🙏 om namha shivaya.
Very nice 👍 vlog
Thank you 😊
@@praveentelugutraveller 👍
Thanks andi
Good 👍. B.r.o 🕉 🕉 🕉 🙏🙏🙏
ఓం నమోత్రిపురాన్తకేశ్వరాయనమః
నేనువెళ్లాను శ్రీ మాత్రేనమః
Hi bro super
ఓం నమః శివాయ
Okappudu samudram srisailam varaku vundedi
Hai praveen🌹🌹👍👍👍
SUUUPER
Om నమశివయ
Aa 3 నగరాలు perlu ఏమిటి
good video
👍👍
Srisilam nunche ekadeke distance entha ela velale andi
Daggare Andi oka 2 Hours Pattachhu anthe
Ok tnq andi
Madi tripurantakam
Narration feels a bit slow!
Om namashivaya
గురువుగారు మీకు ఏమి తెలియదు అది మాకు అర్ధం అర్ధం అయింది మొత్తం పూర్తిగా తెలుసుకొని చెప్పు
🌹🙏🌹
ఈ దేవాలయం రాతి కట్టడాలపైన శిలా శసనాలు ఉన్నాయి. అవి సరిగా అర్థం కాలేదు. బహుశా ఈ ఆలయ చరిత్ర అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. అవి చిదివితే ఈ ఆలయ చరిత్ర తెలుసుతుంది.
🌹🙏🌹
Hi praveen
🙏🙏🙏
👍👍👍👍👌👌👌👌👌
ఈ విధంగానైనా కొన్ని డబ్బులు వస్తాయని ప్రమోషన్స్ మొదలు పెట్టారా బ్రో... 😀
నేను మీ ఇన్ఫర్మేషన్/సేవ కు మాత్రమే ఫ్యాన్...🙏
అలాగే కెమెరా సరి చేసుకోండి ఎగ్జిబిషన్ లో మిర్రర్ షో చూస్తున్నటుంది.
Reply me