Naa Neethi Suryuda / నా నీతి సూర్యుడా by Enoch Abraham / JCNM Worship

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 พ.ย. 2024

ความคิดเห็น • 157

  • @manojrock6012
    @manojrock6012 3 หลายเดือนก่อน +73

    నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్య
    సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని (2)
    రాజులకే ... మహా రాజువు
    కృప చూపే ... దేవుడవు
    నడిపించే నజరేయుడా - కాపాడే కాపరివి (2)
    శ్రమలలో బహు శ్రమలలో ఆదరణ కలిగించెను
    వాక్యమే కృపా వాక్యమై నను వీడని అనుబంధమై (2)
    నీ మాటలే జల ధారలై సంతృప్తి నిచ్చెను
    నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను
    నీ మాటే మధురం ...
    " రాజులకే "
    మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు
    ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి (2)
    భీకరమైన కార్యములు చేయుచున్న వాడా
    సజీవుడవై అధిక స్తోత్రములు పొందుచున్న వాడా
    ఘన పరతును నిన్నే ...
    " రాజులకే "
    సంఘమై నీ స్వాస్థ్యమై నను నీ యెదుట నిలపాలని
    ఆత్మతో మహిమాతతో నను ముద్రించియున్నావు నీవు(2)
    వరములతో ఫలములతో నీకై బ్రతకాలని
    తుదిశ్వాస నీ సన్నిధిలో విజయం చూడాలని
    ఆశతో ఉన్నానయా ...
    " రాజులకే "

    • @RajeshGuggilla-us7fk
      @RajeshGuggilla-us7fk 2 หลายเดือนก่อน +5

      😊😊

    • @ranim.g3514
      @ranim.g3514 หลายเดือนก่อน +1

      Hallelujah

    • @AngelKollabattula
      @AngelKollabattula 29 วันที่ผ่านมา

      🎉😊💐🥰👍😇🥳🧎😍🙆‍♂️🤩🌹💞👌✝️💓😲 god bless you ​@@RajeshGuggilla-us7fk

    • @mandangiakkanna6004
      @mandangiakkanna6004 26 วันที่ผ่านมา

      Super God bless you 🙏👍

    • @KamreSaikumar
      @KamreSaikumar วันที่ผ่านมา

      Tq 😇😊😊

  • @prathibhalavanya18
    @prathibhalavanya18 3 หลายเดือนก่อน +35

    OH MY GOD🙌..That high pitch..Pure goosebumps.🙏🙏🙏Keep Rocking Enoch

  • @prabhudas.p1619
    @prabhudas.p1619 หลายเดือนก่อน +13

    దేవుడు నిన్ను ఇంకా బహుగా దీవించును గాక 🙏🙏🙏🙏

  • @pillivenkatesh9924
    @pillivenkatesh9924 3 หลายเดือนก่อน +3

    నా నీతి సూర్యుడా - భువినేలు యేసయ్యా
    సరిపోల్చలేను నీతో- ఘనులైన వారిని (2)
    రాజులకే......... మహారాజవు
    కృపచూపే........ దేవుడవు
    నడిపించే......... నజరేయుడా
    కాపాడే........... కాపరివి (2) ||నా నీతి||
    శ్రమలలో - బహుశ్రమలలో- ఆదరణ కలిగించెను
    వాక్యమే - కృపావాక్యమే - నను వీడని అనుబంధమై (2)
    నీమాటలే - జలధారాలై - సంతృప్తి నిచ్చెను
    నీమాటలే - ఔషధమై - గాయములు కట్టెను
    నీ మాటే మధురం
    రాజులకే......... మహారాజవు
    కృపచూపే........ దేవుడవు
    నడిపించే......... నజరేయుడా
    కాపాడే........... కాపరివి ||నా నీతి||
    మేలులకై - సమస్తమును - జరిగించుచున్నావు నీవు
    ఏదియు - కొదువ చేయవు - నిన్నాశ్రయించిన వారికి (2)
    భీకరమైన కార్యములు - చేయుచున్నవాడా
    సజీవుడవై - అధిక స్తోత్రము - పొందుచున్నవాడా
    ఘనపరుతును నిన్నే
    ప్రేమించే ..................యేసయ్యా
    నీవుంటే ...................చాలునయా
    నడిపించే ................. నజరేయుడా
    కాపాడే .....................కాపరివి ||నా నీతి||
    సంఘమై - నీ స్వాస్థ్యమై -‌ నను నీ యెదుట నిలపాలని
    ఆత్మతో - మహిమాత్మతో- నన్ను ముద్రించి యున్నావు నీవు (2)
    వరములతో - ఫలములతో - నీకై బ్రతకాలని
    తుదిశ్వాస - నీ సన్నిధిలో - విజయం చూడాలని
    ఆశతో ఉన్నానయా
    కారుణించే.........యేసయ్యా
    నీ కోసమే........ నా జీవితం
    నిను చేరే ఆశయం తీరాలయ్యా
    నిను చూసే.......... ఆక్షణం. రావాలయ్యా ||నా నీతి||

  • @roopaaradhana
    @roopaaradhana 3 หลายเดือนก่อน +6

    నా నీతి సూర్యుడా - NAA NEETHI SURYUDA SONG LYRICS
    నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్య
    సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని (2)
    రాజులకే ... మహా రాజువు
    కృప చూపే ... దేవుడవు
    నడిపించే నజరేయుడా - కాపాడే కాపరివి (2)
    శ్రమలలో బహు శ్రమలలో ఆదరణ కలిగించెను
    వాక్యమే కృపా వాక్యమై నను వీడని అనుబంధమై (2)
    నీ మాటలే జల ధారలై సంతృప్తి నిచ్చెను
    నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను
    నీ మాటే మధురం ...
    " రాజులకే "
    మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు
    ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి (2)
    భీకరమైన కార్యములు చేయుచున్న వాడా
    సజీవుడవై అధిక స్తోత్రములు పొందుచున్న వాడా
    ఘన పరతును నిన్నే ...
    " రాజులకే "
    సంఘమై నీ స్వాస్థ్యమై నను నీ యెదుట నిలపాలని
    ఆత్మతో మహిమాతతో నను ముద్రించియున్నావు నీవు(2)
    వరములతో ఫలములతో నీకై బ్రతకాలని
    తుదిశ్వాస నీ సన్నిధిలో విజయం చూడాలని
    ఆశతో ఉన్నానయా ...
    " రాజులకే

  • @guttasukanya6282
    @guttasukanya6282 หลายเดือนก่อน +3

    Quayer team girls musugu vesukuntae bagundedhi inka devuniki mahima karamga vundhedhi. Praise god

  • @RPR_CMFRI
    @RPR_CMFRI 21 วันที่ผ่านมา +2

    సూపర్ song i hourt టచ్ amen 🙏🏻

  • @huldarani834
    @huldarani834 หลายเดือนก่อน +2

    Praise the Lord ✝️✝️✝️✝️amen🙏🙏 Amen🙏 hallejhu thank you god bless you

  • @Binny_74
    @Binny_74 3 หลายเดือนก่อน +6

    Praise the LORD Jesus Christ.
    Dear Enoch, you are highly appreciated for your commitment in the God's ministry, and very excellently you have led the worship with your team, and the way you sung the said song, Naa Neethi Suryuda is awesome and very superb with the God's gifted melodious voice. ❤ 👏👏👏👏👏👏 May the God our heavenly Father bless you richly, with Isaiah Chapter 11: 2 and if God willing, you shall bring the beautiful worship cencert in our city Hyderabad, with a spiritual guidance of our Pastor, Rev. Dr. Shyam Kishore garu, so that many more people in general, and youngsters in particular shall come into the fold of our Lord and saviour Jesus Christ.

    • @ranim.g3514
      @ranim.g3514 หลายเดือนก่อน

      Yes I pray that next concert of worship will be in LB stadium 🏟️ in Jesus. Name I pray amen

  • @Siddhardhabattu
    @Siddhardhabattu 3 หลายเดือนก่อน +2

    Such a wonderful worship brother, all praise goes to his mighty name...

  • @mandangiakkanna6004
    @mandangiakkanna6004 หลายเดือนก่อน +4

    Super song👌👌😮😮🙏🙏🙏🙏

  • @shirishak3792
    @shirishak3792 3 หลายเดือนก่อน +6

    Rajulake...Maharajuvu....
    Krupachoopee...Devudavu...
    Nadipincheee....Nazareyudaaa....
    KapaaadeeeKaparivi....
    My Lord 🙏👑...
    Anointed voice.. Glory be to God alone...🙌🙌🙌🙌

  • @abishagchristy3696
    @abishagchristy3696 7 วันที่ผ่านมา

    Naa neeti suryuda - Bhuvinelu Yesayya
    Saripolchalenu neeto -Ghanulaina vaarini /2/
    Raajulake raaraajuvu - Krupachupe devudavu
    Nadipinche Najareyudaa - Kaapaade kaaparivi /Naa neeti/
    1. Sramalalo bahu sramalalo - Aadarana kaliginchenu
    Vaakyame krupa vaakyame - Nanu veedani anubandhamai /2/
    Nee maatale jaladhaaralai - Santrupti nichhenu
    Nee maatale oushadhamai gaayamulu kattenu
    Nee maate madhuram! /Raajulake/
    2. Melukai samastamunu - jariginchuchunnaavu neevu
    Yediyu koduva cheyavu - Ninaasrayinchina vaarini /2/
    Bheekaramaina kaaryamunu - cheyuchunna vaada..
    Sajeevudavai adhika stotramu ponduchunna vaada..
    Ghanaparatunu ninne!
    Preminche Yesayya - Neevunte chaalunayya
    Nadipinche Najareyuda - Kaapaade kaaparivi /naa neeti/
    3. Sanghamai nee swaasthyamai - nanu nee yeduta nilapaalani
    Aatmato mahimaatmato - Nanu mudrinchiyunanaavu neevu /2/
    Varamulato phalamulato neekai bratakaalani
    tudiswaasha nee sannidhilo - vijayam chudaalani..
    Aashato vunnanaya!
    Karuninche Yesayyaa - Neekosame naajeevitam
    Ninu chere aashayam teeraalani - ninu chuse aakshanam Raavaalayya / Naa neeti/

  • @glorytogodkiran8941
    @glorytogodkiran8941 3 หลายเดือนก่อน +3

    Blessed beyond by your annointed worship

  • @Meagher_music
    @Meagher_music 3 หลายเดือนก่อน +1

    నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా
    Naa Neethi Suryuda - Bhuvinelu Yesayya
    సరిపోల్చలేను నీతో ఘనులైనవారిని (2)
    Saripolchalenu Neetho -Ghanulaina Vaarini (2)
    రాజులకే మహరాజువు - కృపచూపే దేవుడవు
    Raajulake Maha Raaraajuvu - Krupachupe Dhevudavu
    నడిపించే నజరేయుడా - కాపాడే కాపరివి || నా నీతి ||
    Nadipinche Najareyudaa - Kaapaade Kaaparivi || Naa Neethi||
    1. శ్రమలలో బహుశ్రమలలో - ఆదరణ కలిగించెను
    Sramalalo Bahu Sramalalo - Aadarana Kaliginchenu
    వాక్యమే కృపావాక్యమే - నను వీడని అనుబంధమై (2)
    Vaakyame Krupa Vaakyame - Nanu Veedani Anubandhamai (2)
    నీ మాటలే జలధారలై - సంతృప్తినిచ్చెను
    Nee Maatale Jaladhaaralai - Santhrupthinichhenu
    నీ మాటలే ఔషధమై - గాయములు కట్టెను
    Nee Maatale Oushadhamai Gaayamulu Kattenu
    నీ మాటే మధురం || రాజులకే ||
    Nee Maate Madhuram! ||Raajulake ||
    రాజులకే మహరాజువు - కృపచూపే దేవుడవు
    Raajulake Maha Raaraajuvu - Krupachupe Dhevudavu
    నడిపించే నజరేయుడా - కాపాడే కాపరివి || నా నీతి ||
    Nadipinche Najareyudaa - Kaapaade Kaaparivi || Naa Neethi||
    2. మేలుకై సమస్తమును - జరిగించుచున్నావు నీవు
    Melukai Samastamunu - Jariginchuchunnaavu Neevu
    ఏదియు కొదువచేయవు - నిన్నాశ్రయించిన వారికి (2)
    Yediyu Kodhuva Cheyavu - Ninaasrayinchina Vaarini (2)
    భీకరమైన కార్యములు చేయుచున్నవాడా
    Bheekaramaina Kaaryamulu - Cheyuchunna Vaada..
    సజీవుడవై అధికస్తోత్రము పొందుచున్నవాడా
    Sajeevudavai Adhika Sthothramu Ponduchunna Vaada..
    ఘనపరతును నిన్నే ||ప్రేమించే యేసయ్యా||
    Ghanaparathunu Ninne! ||Preminche Yesayya ||
    ప్రేమించే యేసయ్యా నీవుంటే చాలునయా
    Preminche Yesayya - Neevunte Chaalunayya
    నడిపించే నజరేయుడా - కాపాడే కాపరివి || నా నీతి ||
    Nadipinche Najareyuda - Kaapaade Kaaparivi ||Naa Neethi ||
    3. సంఘమై నీ స్వాస్థ్యమై - నను నీయెదుట నిలపాలని
    Sanghamai Nee Swaasthyamai - Nanu Nee Yeduta Nilapaalani
    ఆత్మతో మహిమాత్మతో - నను ముద్రించియున్నావు నీవు (2)
    Aathmatho Mahimaathmatho - Nanu Mudrinchiyunnavu Neevu (2)
    వరములతో ఫలములతో నీకై బ్రతకాలని
    Varamulatho Phalamulatho Neekai Brathakaalani
    తుదిశ్వాస నీ సన్నిధిలో విజయంచూడాలని
    Thudiswaasha Nee Sannidhilo - Vijayam Chudaalani..
    ఆశతో ఉన్నానయా ||కరుణించే యేసయ్యా||
    Aashatho Vunnanaya! || Karuninche Yesayyaa ||
    కరుణించే యేసయ్యా నీకోసమే నాజీవితం
    Karuninche Yesayyaa - Neekosame Naajeevitam
    నిన్నుచేరే ఆశయం తీరాలయ్యా
    Ninu Chere Aashayam Teeraalayya
    నిన్నుచూసే ఆక్షణం రావాలయ్యా || నా నీతి ||
    Ninu Chuse Aakshanam Raavaalayya || Naa Neethi||
    (Naa Kosam… because I need them😅❤)

  • @shibasiddiqui4911
    @shibasiddiqui4911 หลายเดือนก่อน +1

    God will bless u it's like seeing young raj prakash paul brother

  • @AZofficial-5
    @AZofficial-5 2 หลายเดือนก่อน

    Devuniki mahima kalugunugaka 🙏 Amen 🙏 thank you so much my heavenly father JESUS CHRIST 🙏 ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Hepsibahdaniel
    @Hepsibahdaniel 3 วันที่ผ่านมา

    God bless u...

  • @addakulausharani7892
    @addakulausharani7892 12 วันที่ผ่านมา

    Praise the lord 🙏 Amen

  • @lakshmikantha6709
    @lakshmikantha6709 3 หลายเดือนก่อน

    Oh god really felt the presence of holy spirit 🕊️ 🔥🔥 All Glory to the king of kings 👑👑

  • @ARMY_TO_GOD
    @ARMY_TO_GOD หลายเดือนก่อน +5

    Bro you are looking good 😊 when you are on the stage keep it up brother our small shyam Kishore God bless you

  • @rebeccajonas2207
    @rebeccajonas2207 3 หลายเดือนก่อน +1

    Jesus lord of lords and king of kings ✝️🙏🏻

  • @dgchristianvideostationery
    @dgchristianvideostationery 3 หลายเดือนก่อน +1

    Really hard work, beauty came to worship...

  • @Rubensonofgod
    @Rubensonofgod 2 หลายเดือนก่อน

    To Jesus be the glory and honour. Amen hallelujah 🙌. SHALOM ❤

  • @Anilkumar-vo6vh
    @Anilkumar-vo6vh 3 หลายเดือนก่อน

    Glory to God Almighty 🙏 Thank you Pastor Shyam Kishore garu 🙏 💖 💓 ♥️ ❤️ ❤❤❤

  • @scriptures171
    @scriptures171 3 หลายเดือนก่อน +1

    We are enjoying a lot the worship

  • @roobensphotograpy5261
    @roobensphotograpy5261 3 หลายเดือนก่อน +3

    Worship to lord Jesus Christ

  • @VukevenkateshVenkatesh
    @VukevenkateshVenkatesh 2 หลายเดือนก่อน

    దేవునికి మహిమ ఆమెన్

  • @kusumarachael
    @kusumarachael 3 หลายเดือนก่อน

    There is power in praise and worship of our God. Hallelujah

  • @kiaragracy4305
    @kiaragracy4305 3 หลายเดือนก่อน

    Amazing voice Enoch.. Beautiful song.. All glory to JESUS 🙌🙌🙌🙌😇👑

  • @kathakeerthana4755
    @kathakeerthana4755 3 หลายเดือนก่อน

    He is the GOD of almighty❤

  • @kothapallyswapna9918
    @kothapallyswapna9918 3 หลายเดือนก่อน

    yessss Amen 💯 🔥🔥🔥King of Kings❤

  • @chandu4506
    @chandu4506 3 หลายเดือนก่อน

    This song is very inspiring lyrics
    And sir your voice is superb
    Thankyou Jesus amen❤❤❤❤

  • @Helinablessy
    @Helinablessy 3 หลายเดือนก่อน +1

    I have this song on repeat💗✨️

  • @guru-qq6ym
    @guru-qq6ym 3 หลายเดือนก่อน +4

    I love you Jess ❤❤❤

  • @arunkumar-cw7tc
    @arunkumar-cw7tc 3 หลายเดือนก่อน

    Powerful worship team 🙏 keep doing in coming days.heavenly experience come down soon 🙏 baby

  • @ravikumark2824
    @ravikumark2824 2 วันที่ผ่านมา

    ❤❤❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ammukutty1636
    @ammukutty1636 2 หลายเดือนก่อน

    The Best Best Best song...🔥

  • @Anilkumar-vo6vh
    @Anilkumar-vo6vh 3 หลายเดือนก่อน

    Na neethi suryuda ❤❤❤❤❤❤❤❤

  • @venkatandrew
    @venkatandrew 3 หลายเดือนก่อน

    Thank you Hallelujah amen 🙌✝️🙌🙌🙌🙌🙌🙌🛐🕎🌍👑❤️💯 Yes 🕊️Man of God JCNM Papa 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🕊️🕊️🕊️👏👏👏👏✊✨🔥💫

  • @jashuvavipparthi3333
    @jashuvavipparthi3333 28 วันที่ผ่านมา +1

    Wonderful sir and keep do songs

  • @surnapremsagardavid3490
    @surnapremsagardavid3490 3 หลายเดือนก่อน

    Praise the Lord pastor🙏🙏🙏🙏🙏 annaya🎉🎉🎉🎉

  • @Vijay-6786
    @Vijay-6786 หลายเดือนก่อน

    Rocking version ...love this ❤❤

  • @nnvsunder
    @nnvsunder 3 หลายเดือนก่อน

    Thank you Jesus Amen

  • @NayomiRagolu
    @NayomiRagolu 2 วันที่ผ่านมา

    suupar❤❤❤❤❤❤❤❤❤

  • @M.srilekhaMaddela.srilekha
    @M.srilekhaMaddela.srilekha 2 หลายเดือนก่อน +2

    Amen jesus please jesus ma Chelli jivitham bhagundali enthatithi na Chelli ni thana bhartha manchiga chusukovali eka thana athhagari intidheggarne undali kshamanga ni krupatho please jesus 🙏❤️🫰........help for my sis and my dad 😊🙇🙇🙇😔😔🛐🛐🛐🛐🛐🛐🛐🛐❤️❤️❤️🛐🛐🛐🛐

  • @eravikishore3364
    @eravikishore3364 3 หลายเดือนก่อน +1

    I like this song ❤

  • @prakashpaul255
    @prakashpaul255 3 หลายเดือนก่อน

    Addicted to this lyrics❤

  • @manojhosanna6374
    @manojhosanna6374 หลายเดือนก่อน

    Pure Goosebumps anna 🔥🔥🔥🔥🔥 God's spirit touching us

  • @dineshdinu1122
    @dineshdinu1122 3 หลายเดือนก่อน

    Extordinary worship 🔥

  • @mosesmotta4718
    @mosesmotta4718 2 หลายเดือนก่อน

    I am very happy feeling proud

  • @solomonsandesh8632
    @solomonsandesh8632 3 หลายเดือนก่อน

    Very nice worship..
    God bless you Enoch

  • @rv3553
    @rv3553 3 หลายเดือนก่อน

    Blessed voice, God bless you ❤❤

  • @rahulconnects.
    @rahulconnects. 2 หลายเดือนก่อน

    Anointed singing 💥💥

  • @PastorsaurabhYoseph7396
    @PastorsaurabhYoseph7396 3 หลายเดือนก่อน

    God bless you brother Ji God song

  • @vrojaranibujji4320
    @vrojaranibujji4320 3 หลายเดือนก่อน

    All glory to God God bless you brother

  • @krajeshpl886
    @krajeshpl886 3 หลายเดือนก่อน

    Praise the lord. Nice song 🎉

  • @rebeccakakada7580
    @rebeccakakada7580 3 หลายเดือนก่อน

    Wonder full worship, God bless you bro

  • @swarnamary9053
    @swarnamary9053 2 หลายเดือนก่อน

    Jesus praise the lord

  • @anaparthisurendra2634
    @anaparthisurendra2634 2 หลายเดือนก่อน

    Praise The Lord ❤

  • @Jhily123
    @Jhily123 3 หลายเดือนก่อน

    Praise the lord 🙏Anaa

  • @pyesuraj8117
    @pyesuraj8117 2 หลายเดือนก่อน

    God bless you Enoch

  • @Praiseecatherine
    @Praiseecatherine 3 หลายเดือนก่อน

    Glory to God 🙏🙏🙏 please post andharu nannu vidachina songg

  • @SwapnaSwapna-p7e
    @SwapnaSwapna-p7e 7 วันที่ผ่านมา

    Ameen ❤🎉

  • @kannansk3981
    @kannansk3981 3 หลายเดือนก่อน

    No word's ❤😍

  • @marystella6682
    @marystella6682 3 หลายเดือนก่อน

    Glorious🙌

  • @chemistrysvkpcollege7794
    @chemistrysvkpcollege7794 24 วันที่ผ่านมา

    God priss the lord 🙏 😍 🎉🎉🎉❤

  • @RiskManohar
    @RiskManohar 2 หลายเดือนก่อน

    U rocked and nailed it bro..Keep Going❤..Praise The Lord🙏❤️❤️

  • @galeebeepeyyati7290
    @galeebeepeyyati7290 2 หลายเดือนก่อน

    Nice Scale,Music, Singing

  • @ranim.g3514
    @ranim.g3514 หลายเดือนก่อน

    Super Jesus Christ of Nazareth

  • @harishtony6714
    @harishtony6714 3 หลายเดือนก่อน

    praise the Lord bro 🙏 very nice betufull song bro

  • @johnakil8422
    @johnakil8422 3 หลายเดือนก่อน

    Praise God 👏🙌

  • @AKSHAYNISSI
    @AKSHAYNISSI 3 หลายเดือนก่อน

    Praise the lord ❤

  • @mojeshm5133
    @mojeshm5133 3 หลายเดือนก่อน +2

    Super super song

  • @GovinduNakka-l7o
    @GovinduNakka-l7o 3 หลายเดือนก่อน

    Glory to God

  • @shanthichalla6564
    @shanthichalla6564 3 หลายเดือนก่อน

    Gid bless you my dear lovely son

  • @Sathvika625
    @Sathvika625 3 หลายเดือนก่อน

    Praise god🙏

  • @anuprasad1896
    @anuprasad1896 หลายเดือนก่อน

    Super annaya

  • @kamilikumari3623
    @kamilikumari3623 3 หลายเดือนก่อน

    praise the lord

  • @devadasudomasani784
    @devadasudomasani784 3 หลายเดือนก่อน +4

    Praise the lord Praise God praise God Praise God Praise God 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VJRkitchen
    @VJRkitchen 2 หลายเดือนก่อน

    Super nana god bless u nana

  • @sweetyswapna8391
    @sweetyswapna8391 3 หลายเดือนก่อน

    God bless you bro u have very bright future

  • @rojapooja3229
    @rojapooja3229 3 หลายเดือนก่อน +1

    Super anna🙏

  • @nithishakimudu7353
    @nithishakimudu7353 2 หลายเดือนก่อน

    Wow super voice

  • @The.real-joy_2024
    @The.real-joy_2024 3 หลายเดือนก่อน

    Nice worship brother 👏🏼👏🏼

  • @konetiganga2632
    @konetiganga2632 2 หลายเดือนก่อน

    Very nice ❤❤❤

  • @vinutam9095
    @vinutam9095 หลายเดือนก่อน

    NICE song

  • @guttasukanya6282
    @guttasukanya6282 หลายเดือนก่อน

    Praise god

  • @Joshuabezawada
    @Joshuabezawada 3 หลายเดือนก่อน

    నైస్ వాయిస్

  • @PAVANKUMAR-zs8zg
    @PAVANKUMAR-zs8zg 3 หลายเดือนก่อน +1

    Amen🎉

  • @Mr.danieltelugu
    @Mr.danieltelugu 3 หลายเดือนก่อน

    Superb ❤❤❤

  • @suryarao2669
    @suryarao2669 3 หลายเดือนก่อน

    Awesome dear Brother

  • @samualraju143
    @samualraju143 3 หลายเดือนก่อน

    🎉🎉Amen 🎉🙏👌

  • @shomron1881
    @shomron1881 3 หลายเดือนก่อน

    Voice is like Anup Rubens

  • @dgchristianvideostationery
    @dgchristianvideostationery 3 หลายเดือนก่อน

    Super anna... Fantastic....

  • @pulicharan6847
    @pulicharan6847 2 หลายเดือนก่อน

    Super brother

  • @rjhealthyworld
    @rjhealthyworld 3 หลายเดือนก่อน

    Amen ❤❤...

  • @ShekharCh2016
    @ShekharCh2016 2 หลายเดือนก่อน +3

    Bro, you got such a lovely voice. Praise be to God.
    If possible work more on your vocals as I feel you have that untapped potential

  • @muralikumar4224
    @muralikumar4224 2 หลายเดือนก่อน

    Amen🙏🙏🙏🙏

  • @rosytalari
    @rosytalari 3 หลายเดือนก่อน +1

    Glory to God🙏🙏🙏