Meenakshi Pancharatnam | Adi Shankaracharya | Goddess Meenakshi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • The "Meenakshi Pancharatnam" is a devotional hymn in praise of Goddess Meenakshi, written by Adi Shankaracharya. It is said that Meenakshi amma is a compassionate and powerful deity.
    The Pancharatnam comprises five verses, it beautifully portrays Meenakshi amma's divine qualities, including mercy, beauty, wisdom, and the ability to fulfill devotees' desires.
    Chanting the "Meenakshi Pancharatnam" is believed to bring harmony to marital life. It is said that girls seeking life partners will be blessed with a compatible and understanding spouse through the recitation of this hymn.
    Credits:
    Singers & Producers :
    Madhuri Dasagrandhi
    Revathi Mannava
    Pallavi Nagulapally
    Programming: Revathi Mannava
    Edited by: Venkatesh Amburu
    Mixed and Mastered By : Anil Vemula
    Lyrics:
    మీనాక్షీ పంచరత్నo
    ఉద్యద్భాను సహస్రకోటి సదృశాం కేయూర హారోజ్జ్వలాం
    బింబోష్టీం స్మిత దంత పంక్తి రుచిరాం పీతాంబరాలంకృతామ్ !
    విష్ణు బ్రహ్మ సురేంద్ర సేవిత పదాం తత్త్వ స్వరూపాం శివాం
    మీనాక్షీం ప్రణతోస్మి సంతత మహం కారుణ్య వారాంనిధిమ్ !! 1.
    ముక్తాహార లసత్కిరీట రుచిరాం పూర్ణేందు వక్త్ర ప్రభాం
    శింజన్నూపుర కింకిణీ మణిధరాం పుష్పప్రభా భాసురామ్ !
    సర్వాభీష్ట ఫలప్రదాం గిరిసుతాం వాణీ రమా సేవితాం
    మీనాక్షీం ప్రణతోస్మి సంతత మహం కారుణ్య వారాంనిధిమ్ !! 2.
    శ్రీ విద్యాం శివ వామభాగ నిలయాం హ్రీంకార మంత్రోజ్జ్వలాం
    శ్రీ చక్రాంచిత బిందు మధ్య వసతిం శ్రీమత్సభానాయికామ్ !
    శ్రీమత్ షణ్ముఖ విఘ్నరాజ జననీం శ్రీ మ జ్జగన్మోహినీం
    మీనాక్షీం ప్రణతోస్మి సంతత మహం కారుణ్య వారాంనిధిమ్ !! 3.
    శ్రీమత్సుందర నాయికాం భయహరాం జ్ఞానప్రదాం నిర్మలాం
    శ్యామభాం కమలాసనార్చితపదాం నారాయణ స్యానుజామ్ !
    వీణా వేణు మృదంగ వాద్య రసికాం నానావిధాడంబికాం
    మీనాక్షీం ప్రణతోస్మి సంతత మహం కారుణ్య వారాంనిధిమ్ !! 4.
    నానాయోగి మునీంద్ర హృద్య వసతిం నానార్థ సిద్దిప్రదాం
    నానాపుష్ప విరాజితాంఘ్రి యుగళాం నారాయణే నార్చితామ్ !
    నాదబ్రహ్మ మయీం పరాత్పరతరాం నానార్థ తత్త్వాత్మికాం
    మీనాక్షీం ప్రణతోస్మి సంతత మహం కారుణ్య వారాంనిధిమ్ !! 5.
    © & ℗ 2022 : SuswaraNaadam
    All rights reserved

ความคิดเห็น • 13

  • @nemalipraveen734
    @nemalipraveen734 ปีที่แล้ว +3

    Om Sri Mathre Namaha🙏🙏🙏,
    Meenakshi Pancharatnam is a popular stotram composed by Sri Adi Shankaracharya as a ritual incantation dedicated to the goddess Meenakshi. It is also known as the "five jewels of Meenakshi" and is recited to praise and seek the blessings of Goddess Meenakshi.
    The stotram describes the divine qualities, appearance, and greatness of Goddess Meenakshi, who is the consort of God Sundareshwar (Shiva). It is considered a sacred hymn that highlights the worship of the goddess and her various auspicious attributes.
    Please note that Meenakshi Pancharatnam holds religious and cultural significance.

  • @sureshkumarbcc-co5082
    @sureshkumarbcc-co5082 ปีที่แล้ว +2

    Very nice devotional voice

  • @iph5asr133
    @iph5asr133 ปีที่แล้ว +2

    Congratulations to entire team 💐💐
    Thank you for providing us opportunity to listen to another amazing Devi stuti 🙏🏼🙏🏼🙏🏼
    May goddess Meenakshi blessings be with you all in your life 🙌🏼

  • @JEEVAKALAKALYANIJEEV
    @JEEVAKALAKALYANIJEEV ปีที่แล้ว +2

    🙏🙏

  • @saipraneethrajurathankaram7839
    @saipraneethrajurathankaram7839 ปีที่แล้ว +2

    Sri mathre namaha 🙏

  • @vaishnavisharma7898
    @vaishnavisharma7898 ปีที่แล้ว +2

    🤩🙏🙏🙏

  • @thripurakotamraju7415
    @thripurakotamraju7415 ปีที่แล้ว +1

    🎉sooper

  • @JEEVAKALAKALYANIJEEV
    @JEEVAKALAKALYANIJEEV ปีที่แล้ว +2

    madhuri input lirics also fir this vedio

    • @madhuridasagrandhi
      @madhuridasagrandhi ปีที่แล้ว

      We have uploaded the lyrics in the description, please check vadina.

  • @raveendrapendyala
    @raveendrapendyala ปีที่แล้ว +1

    శ్రీ మీనాక్షీ దేవి.. పంచ రత్నాలతో..' పల్లవించగా '- ' మాధురీ ' ప్రధానంగా పరిమళించగా - ' రేవతీ ' సరాగాల శృతి లో రవళించెనుగా - ' అనిల' శబ్దా లయంలో ప్రతిధ్వనించెను గా -' వేంకటేశుని ' స్వహస్తాలతో రూపోందెనుగా - భక్తులు 'విని 'తరించుటకు " సుస్వర నాదాన " -ఏ తెంచెను గా!..జయహో 'ఆది దంపతులకు ' - విజయహో - ఆది శంకరాచార్యుల అపార స్తోత్ర కృప కు...!!!

    • @suswaranaadam
      @suswaranaadam  ปีที่แล้ว

      Thank you Raveendra Garu. Chaala manchi compliment to the whole team.

  • @lakshmivinnakota6951
    @lakshmivinnakota6951 ปีที่แล้ว +1

    Nice presentation