Vijay Sai Reddy : ఏపీ Capital గురించి విజయసాయి రెడ్డి ఏం చెప్పారంటే.. | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 พ.ค. 2024
  • ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ‌పై వస్తున్న విమర్శలపై వైసీపీ నేత, నెల్లూరు లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి ఏమన్నారంటే..
    #loksabhaelection2024 #election #election2024 #vijaysaireddy #nellorepolitics #apelections2024
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 15

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 หลายเดือนก่อน +5

    అన్నా కాంటిన్ మూయించి రాజన్న కాంటీన్ పెడతాడు అంట. సిగ్గూ శరం లేని మాట కదా

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 หลายเดือนก่อน +4

    కాంగ్రెస్ పార్టీ లో పదవులు అనుభవించి ఆ పార్టీ కి వెన్నుపోటు పొడిచి బయటికి వచ్చినపుడు ఈ నీతులు గుర్తుకు రాలేదా?

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 หลายเดือนก่อน +3

    ఎనిమిది సంవత్సరాలు ఎంపి గా వుండి నెల్లూరు కు నువ్వు చేసింది "0"

  • @loverboynani
    @loverboynani หลายเดือนก่อน +2

    Vizag ki velataniki election valla problem vachindi anta 😂😂😂😂😂 edi kuda nejam chepukolekapothunru kada bro

  • @loverboynani
    @loverboynani หลายเดือนก่อน +1

    Anna canteen evaru ra close chesindi

  • @Rajeshanna333
    @Rajeshanna333 หลายเดือนก่อน +3

    A2

  • @schkdvprasadraomanchina974
    @schkdvprasadraomanchina974 หลายเดือนก่อน +1

    మంచి చదువు ,వృత్తి
    హుందాగా సాగిన జీవితం, కాని
    ఏ క్షణం లో ఏ చెడు పరిచయమో
    జైలు కి వెళ్ళాల్సి వచ్చింది,
    తనది కాని పని కోసం ఢిల్లీలో
    అందరి చుట్టూ తిరగడం,
    అల్లుడు కుటుంబం కూడా జైలుకు,
    అనేక మంది తో రోజూ ట్రోలింగ్
    ఏం సాధించారో కాని ,ఈయనను చూస్తే బాధ కలుగుతుంది

  • @RAM0418
    @RAM0418 หลายเดือนก่อน

    వేరే వాళ్ళ గతాలు గురుంచి మాట్లాడుతున్నారు మి గతం ఏమిటి మీరు ఎలా రాజకీయాల్లోకి వచ్చారు అందరికి తెలుసు కదా

  • @rvv1599
    @rvv1599 หลายเดือนก่อน +1

    ఈయన నెగ్గే అవకాశం లేదు...

  • @gangavarapuvishnu8746
    @gangavarapuvishnu8746 หลายเดือนก่อน +2

    A.2...A..2...420

  • @nag9700
    @nag9700 หลายเดือนก่อน

    Anchor waste

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 หลายเดือนก่อน

    ఎనిమిది సంవత్సరాలు ఎంపి గా వుండి నెల్లూరు కు నువ్వు చేసింది "0"